BANGARI BAVA NEW FOLK DJ SONG 2024 | SV MALLIKTEJA | MAMIDIMOUNIKA | MVMUSIC | MTMEDIA
Вставка
- Опубліковано 11 вер 2024
- BANGARI BAVA NEW FOLK DJ SONG 2024 #SVMALLIKTEJA #MAMIDIMOUNIKA #MVMUSIC #MTMEDIA
Contact : 9848633217
------------- 8790184900
song credits
--------------------
Lyrics - Music - Direction : Sv Mallikteja
Singers : Mamidi Mounika - Sv Mallikteja
Programing - Final Mix : Gl Namdev
Choreography : Anthadupula Nagaraju
Dop : Shiva Velpula
Editing - Di : Mamidi Manoj
Drone : Suresh Degavath
Dj Mix : Mahesh Chinthalvaari
Poster Designer : Sagar Mudiraz
Lead Actors : Susmitha Giridhari - Nagaraju
Dancers : Thasleema, Vijay, Praveen, Mounika, Srilatha, Sruthi, Thilak, Karthik
Working Stills : Vamshi
Post Production - Produced by : MV MUSIC STUDIOS
Lyrics
---------
పల్లవి :కైలాటుకాల గంగు కారెడ్డాల లింగు
నీ సిలుక పచ్చ రంగు అదిరిందే సీర కొంగు
సిర్రు బుర్రు సిర్రు బర్రు....
నువ్వు సిర్రుబుర్రులాడకే సింగారి లచ్చమ్మ
అట్ల బుర్రాబురా ఉరుకకే సింగారి లచ్చమ్మ
ఓ కైతికాల మామా నువ్వంటే నాకు ప్రేమ
నీ సూపుల సీమ కుడుతోంది అయ్యో రామ
నువు పంచే నువు పంచే....
నువ్వు పంచే గట్టుకొస్తెరో బంగారి బావయ్యా
నా పంచా పాణాలదిరెరో ముద్దులా బాలయ్యా
చరణం
1 : బోడు జోడు ఇప్పల్ల జొన్నలరాశి కుప్పల్ల
ఆ మంచె కావలి వోతాంటే ఆర్చి కీక వెట్టుతావు
నా ఎంటా నా ఎంటా...
నా ఎంటా వడి సంపకే సిన్నారి లచ్చమ్మ
నీ సుట్టూ నన్ను దింపకే సింగారి లచ్చమ్మ
ఒడ్డూమీది వొంకల్ల గడ్డమీది లొంకల్లా
కలువా నేనూ ఓంగా పిలుగా వడితివేంతో
ఇచ్చంత్రం ఇచ్చంత్రం
ఇచ్చంతూరాలెందుకో బంగారి బావయ్యా
ఇచ్చుకపోయే లెక్కలెందుకోయి ముద్దుల బావయ్య
ఇచ్చంతూరాలెందుకో బంగారి బావయ్యా
ఇచ్చుకపోయే లెక్కలెందుకోయి ముద్దుల బావయ్య
చరణం 2:
యే పులిసింతా పెట్టుకాడ పుల్ల పుల్లాటి నీడ పిల్లా అలిసింత తోటలోన అలిగి కూసున్నదానా ఆ..ఆ..ఆ. అలుగుల్లోకెల్ల ఎల్లవే సిన్నారి లచ్చమ్మా
ఎలుగులా నవ్వు నవ్వవే సింగారి లచ్చమ్మా
ఊరావాలి గట్లల్ల ఉడుగు సెట్లల్ల
ఆ ఉయ్యాల తొట్లల్ల ఊగుదామ ఇయ్యాల్లా
నువ్వంటే... నువ్వంటే...
నువ్వంటే పిసా నాకురో బంగారి బావయ్య
నేనంటే కసురుకోకురో ముద్దుల బాలయ్య
చరణం 3:
పిల్లా - పిల్లా శివరాతిరి జాగారం ఒక్కపొద్దు నిలారం బెల్లబువ్వ ఉపారం రాయేషుని పలారం.
రారారా...
ఆ బెల్లం... ఆ బెల్లం...
ఆ బెల్లం కుడుకల్లెక్కనే సిన్నారి లచ్చమ్మ
మనం పెళ్ళాం మొగులమైదమే సింగారి లచ్చమ్మ
.. మాది సిన్నాపూరం నీ ఉరికెంతో దూరం
సక్కాని సుక్కురారం ఒకటైదమిద్దరాము ..
ఆ పాలు... ఆ పాలు...
ఆ పాలు నీళ్ళ లెక్కనే బంగారి బావయ్యా
మనం కలిసిమెలిసి ఉందమే ముద్దుల బాలయ్యా
అర్రెర్రె బెల్లం కుడుకల్లెక్కనే సిన్నారి లచ్చమ్మ
మనం పెళ్ళం మొగులమైదమే సింగారి లచ్చమ్మా
ఆ పాలు నీళ్ల లెక్కనే బంగారి బావయ్య
మనం కలిసి మెలిసి ఉందమే ముద్దుల బాలయ్య
పిల్లా... పిల్లా...
ఆదరిస్తున్న అందరికీ వందనాలు 🙏
డాన్స్ లో కోత్త అమ్మాయి సూపర్. భవిష్యత్ ఉంది మీకు❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు స్టార్ అవుతావు🎉🎉🎉❤
Hero and heroine you guys killed it bro challa baga chasavu song kuda masthu undi heroine dominate chasavu ni style kani ni acting or ni dance mottam super bro mallik sir superb ❤❤❤
Super super hero heroine jodi chaala bagundi.
Mi combination lo inka manchi love feel and love failure songs cheyyandi my request ❤🙏
Dance performance chala Bagandi Jodi kuda super
మౌనిక అక్క సాంగ్స్ చాల బాగుంది మరికోన్ని సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను అక్క 👍🌹👌🙏🙏
Tq akka 👍🌹👌🙏🙏
Super dance chesharu 🎉 song dj mix very nice
Simmi expressions super ga unnayi you rocked it❤
Parledu raa naga good performance 🎉🎉 next Inka edagalani korukuntunna😊😊
కోరుకున్నారోరాయ నేను మూడోవ భాగం కోసం ఎదురు చూస్తున్నాను మామిడి మౌనిక
Super jodi energetic performance and mi eddaru love song cheste baguntadi
Mi patalu evaina chala baguntayyy ❤❤
Sushmitha gaaru chaala baaga chesaaru madam dance super ❤🎊
సూపర్.🕺🕺🕺❤
Malliki Anna song keka
Song dj and dance కొత్తగా ఉంధి 🎉
Iragadisaru po dance 💯💯💯💯
Jodi chala bagundi mallik sir viriddari tho love song cheyyandi chala baguntundi
Excellent dance 👌👌
Heroine very beautiful ❤️❤️
All the best 👍
Vov super video dance super 🤗🤗
Exlent 👌👌🏼
Heroine super dancing actress wonderful
Background location super screenplay bagundi nice
3:12 @Nagadurga fans like😘🦋❤️
Song aitey 👌chala bagundi..💖 Choreography inka better ga Cheyuchu.. Repeated moments, camera close ledu, routine ga undi.. Inka best songs cheyandi Nagaraju garu..
సాంగ్ బాగుంది అన్న చాలా
పాట లో ఊపు వుంది అందరినీ ఒక ఊపు ఊపుతుంది
మంచిగుంది పాట. డ్యాన్స్ సూపర్. డ్యాన్స్ లో ఎనర్జీ డ్రింక్స్ అక్కడక్కడ కొంచెం స్పీడ్ అండ్ స్లో అయినయ్. ఓవరాల్ గా పాట సూపర్
Super songs anna dance ❤❤🎉 balkBaster
Excellent song anna 👌👍👍
సూపర్ సూపర్ చాలా బాగుంది సాంగ్
Good song 🎉🎉🎉
Super dj song
Superb song annaya 🥰🥰💐💐
Coriography excellent
Supar సుస్మిత
Song bagunnadi
Chala andham ga natural ga chesaru bro meru eddaru... Me video chusthunte inka kasepu chudali anipinchela undhi, me grace nd me energy, me expression anniii very nice 👌👌👌manchi feature undhi bro me eddariki, Naku next month land ammina amount vachedhi undhi, adi vachaka metho contact avutha nenu produce chestha manam kalasi oka shortfilm cheddam... All the best both of you 👍👍🎬📽️🎥
❤❤
Super Anna 👀😎
Super ra❤
Supar song👌🏻👌🏻👌🏻
సూపర్ బావ ❤❤👌👌👌
First LIKE nene kotta bro 😜😜..,
Ma gadwal ammayi kosam chusina bro😊
Nakukuda song ke chens evara 🎉
All the best 🎉🎉🎉🎉
Super song ❤❤❤🎉
Nice👏
Mi idharu kalisi machi love feel song cheyyandi broo..😅 we are waiting..❤
ఓ లచ్చా గుమ్మడి అసలుఅమ్మ ఖడా ఏంటి మామిడి మౌనిక
❤nice 😊
Frist comment..❤
Song super 👌👌👌
Song bagundhi but location Baga ledu camera close lo ledu
Super song
మల్లిక్ Anna మన ఛానల్ ఇలాటి.. పెట్టి ఫెల్ చెయ్యకు.. Dop.. and కొరియోగ్రాఫి.. మెన్ యాక్టర్స్ టోటల్ ఫెల్ Song మాత్రం సూపర్...
సూపర్ బాబాయ్
❤️❤️🥰🥰
Nice song👍👌❤❤🎉🎉
Mamidi mounika fans like here 👍❤
Jodi baagundhi kani Dance clarity ledhu 😢😢😢😢
Nice pilla pillodaa❤❤
Monika sis❤❤❤
Nice dance madam ❤❤
Nice
💃👌 sushmitha 😊👍😍
Nice
❤
Song bagane vundi but , dance clarity ledu and camera close lo theyale Edo chusama ante chusam annattu vundi, routine ga vundi, different em ledu
Heroine super ❤❤❤❤
మా ఊరు పేరు కూడా చిన్నపూర్
Dance performance konchem chusukondi Mallik Anna
Jodi chala bagundi
కెమెరా క్వాలిటీగా లేదు కదా
Phone tho theesinavi alage open place lo theesinavi
Heroine bagaledhu avarege
Hero ki dance cheyadam vosthaledhu nd expressions dull unnay song lo unna energy dance lo ledhu enyway good luck.
Andulo athani hard work undi adi chudava bro
Correct
Perfect not earing brother
Mallik Teja garu excellent performance. Your Direction, Music, Lyrics & singing are so good. I am your fan. Mamidi Mounika garu wonderful Singer and very good performer Plz. send your Mobile no. I wanted to speak with U. Tq.
Choreography Bad
Hero fail
సాంగ్ బాగాలేదు
సాంగ్ అర్ధం కాలేదు. మ్యూజిక్ సాండ్ ఎక్కువ వస్తున్నది
Super ....
❤
Nice song ❤❤