Це відео не доступне.
Перепрошуємо.

ప్రవీణ్ ప్రకాష్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ | Sr Journalist Satya Murthy On Praveen Prakash Retirement

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • ప్రవీణ్ ప్రకాష్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ | Sr Journalist Satya Murthy On Praveen Prakash Retirement #srjournalistsatyamurthy #theleonews #cmchandrababu #ysjagan #iaspraveenprakash #LVSubramanyam #
    జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
    చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
    చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
    బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
    రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on UA-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

КОМЕНТАРІ • 302

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 Місяць тому +43

    అలాంటి అవినీతి అధికారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలా పంపిస్తారు.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Місяць тому +45

    ఇలా రిటైర్ అయ్యి వెళ్లిపోయే వాళ్ళు అందరూ ఏకమై మాఫియాగా ఏర్పడి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారేమో ?

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Місяць тому +31

    బొత్స సత్యనారాయణ చదివినది నాటు సారా యూనివర్సిటీ.

  • @sreedharsseducationalchannel
    @sreedharsseducationalchannel Місяць тому +28

    మూడో తరగతి నాలుగో తరగతి పిల్లల వర్కు బుక్కుల లో టిక్కులు వేయలేదని టీచర్లను పిల్లల ముందు మరియు deo లను టీచర్లు ముందు వీడియోలు తీసి ఎంతో అవమానం పాలు చేశాడు వారికి సమాజంలో బంధువులు మరియు స్నేహితులు ఎంతో కొంత విలువ ఉంటుంది అందరిని అవమానం చేశారు ఈ చేత్తో చేస్తే ఇంకో చేత్తో అనుభవించాలి కదా ప్రకృతి ధర్మం కదా భగవంతుడు ఉన్నాడనే దానికి ఇటువంటివే నిదర్శనాలు .

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Місяць тому +44

    ఇలా రిటైర్ అయ్యిపోయిన అధికారుల మీద గతంలో చేసిన కుంభ కోణాలమీద విచారణ జరిగితే వీరిదగ్గరనుండి రికవరీ చెయ్యడానికి వీలుంటుందా ?

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 Місяць тому +1

      Vuntundhi kani central state kalasi chesthe melu.lekunte thappudova pattinche varuntaru

    • @ramamohanreddypalloli8909
      @ramamohanreddypalloli8909 Місяць тому

      15:33

    • @burugulamurthy3768
      @burugulamurthy3768 Місяць тому

      😊😊

    • @chaturvedulaharipriya9071
      @chaturvedulaharipriya9071 Місяць тому

      Road meeda nilabetti kamchee karrathoo raktham vachhelaa thannaali.

    • @jayantidaram560
      @jayantidaram560 Місяць тому

      ప్రవీణ్ ప్రకాష్ VRS accep చేయకుండా వేధించడం కన్నా ........ చంద్రబాబు నాయుడు గారి కి చేయాల్సి న పనులు చాలా ఉన్నాయి.ఒక IAS officer ని పట్టుకుని వేలాడటం వలన చంద్రబాబు నాయుడు గారి కి లాభం ఏమిటి?

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 Місяць тому +8

    It is an lesson for IAS and IPS Official

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao Місяць тому +12

    Namaste Murthy garu

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Місяць тому +4

    VERY GOOD EXPLANATION SIR. EXACTLY CORRECT WHAT YOU SAY. YOUR ANALISIS IS VERY GOOD.

  • @learnmpcwithkartheeka1667
    @learnmpcwithkartheeka1667 13 днів тому

    చాలా చక్కగా వివరించారు sir

  • @sanand3283
    @sanand3283 Місяць тому +13

    చంద్రబాబు గారు మరి అంత soft గా ఉండకూడదు. ప్రవీణ్ ప్రకాష్ చేసిన అక్రమాలను విచారించి శిక్ష పడేలా చెయ్యాలి.

  • @tavvapoornachandrarao5166
    @tavvapoornachandrarao5166 Місяць тому +6

    ఇతను గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాడు BUT VOVER BEHAVIER

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      VADNI G LO THANTHE SET RIGHT AVUTHADU. MINIMUM KNOWLEDGE LENI CM DAGGARA VEEDU OVER BEHAVE CHESADU

  • @devarakondavenkateswarlu1907
    @devarakondavenkateswarlu1907 Місяць тому +6

    Yes. He is a sincere officer previously. I knows him in Guntur as Municipal Commissioner of Guntur. But not now

  • @reganakarthik9986
    @reganakarthik9986 Місяць тому +3

    Praveen prakash is one of the reason for defeat Jagan In election.

  • @auturivenkatesh8985
    @auturivenkatesh8985 Місяць тому +6

    Teacher ki value ivvanivallu evaru bagupadaledu

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 Місяць тому +5

    ఏడేళ్లు సర్వీస్ ఉండగానే విఆర్ఎస్ తీసుకోవడం కొంతవరకు శిక్షే

  • @hariprasadhari342
    @hariprasadhari342 Місяць тому +17

    ధన మూలం ఇదం జగత్. సర్వీస్ మోత్తం సంపాదించకోలేని సంపాదన, సింగిల్ షాట్లో వస్తుంటే కక్కుర్తి పడే కుక్కలను సమర్థవంతంగా పెంచి పోషించిన అధికార మదం తో, కాసులతో, కాంతలతోను, బెదిరించి లొంగదీసుకునే మాఫియా డాన్ వల్ల జరిగే అనర్ధాలు, విధ్వంసాలు, ఇలానే ఉంటాయి.

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 20 днів тому

    Correct ga chepparu

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Місяць тому +18

    అధికారులను బురిడీ కొట్టించడంలో KCR; జ.మో.రె. ఇద్దరూ సిద్ధహస్తులే. ' గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది ' అనేది నానుడి. కాటువేయడానికి సరైన అవకాశంకోసం నాగుపాము ఎదురు చూస్తుందని వినికిడి. ప్రవీణ్ ప్రకాష్ ఒక .....
    అవకాశం దొరికింది కదా అని తనకు లేని అధికార దర్పాన్ని జ.మో.రె. జమానాలో ప్రదర్శించాడు ఈయన. ఈతని లాంటి విళక్షణ ఆలోచనా విధానం గల వ్యక్తిని మరొకడిని చూడలేము. ఈయన అదృష్ఠం బాగున్నందున కాబోలు ఈయన వాలెంటరీ రిటైర్మెంటు అభ్యర్ధన ముఖ్యమంత్రి గా CBN గారు ఉన్న సమయంలో సంబంధిత శాఖకు forward అయినది.

  • @rameshbabu513
    @rameshbabu513 28 днів тому

    Great Interview....
    Very well explained.....
    LV Subrahmanyam garu is a most upright personality....
    Pranams to him...

  • @kumarpala5232
    @kumarpala5232 Місяць тому +9

    సామాన్యులకు కూడా అర్ధం అయెటట్టు చెప్పారు సార్. 🙏

  • @SAnjaneyulu-ft3zx
    @SAnjaneyulu-ft3zx Місяць тому +8

    చర్యలు లేకపోతే చాతకానితనం అవుతుంది. ప్రజాధనం దొచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటే అందరూ ఇలాగే ప్రవర్తిస్తారు.

  • @choudaranpatti5103
    @choudaranpatti5103 Місяць тому +4

    మీరు చెప్పే వివరాలు 4౦%చదువుకున్న వాళ్ళు కాక మిగిలిన వారికి అర్ధం చేసుకునే పరిస్థితి లేదు సారూ .------ఓం తత్సత్

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Місяць тому +2

    Jayaho LVS Jayaho

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Місяць тому +21

    ఇతను గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాడు.

  • @vlgsarma5901
    @vlgsarma5901 Місяць тому +6

    Filled in single apisod. But he must be punished as per law

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t Місяць тому +6

    42O IAS PRAVEEN PRAKASH ❤❤❤ HOW GOT IAS ? 42O STUPID ❤❤❤

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 17 днів тому +1

    చాలా కమ్మగా చెప్పారు సార్ మీరు.

  • @srinivasarao4820
    @srinivasarao4820 Місяць тому +5

    PP కి మంచి శిక్ష పడింది

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +3

    ఎందుకు అతణ్ణి punish చేయకుండా వదిలి వేయడం ఏంటి.
    చేతకాదు chandrababu కి అని చిలవలు palavalu చెప్పడా??
    ఇలాంటి వారిని వదల కూడదు

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 Місяць тому +2

    యిలాంటి అధికారులను విచారణ చెయ్యాలి తప్పు జరిగినట్టు తేలితే రికవరీ తో పాటు తగిన శిక్ష పడాలి లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది

  • @lakshmithota7179
    @lakshmithota7179 Місяць тому +2

    Super sir

  • @lakshmanamurtymallipudi2461
    @lakshmanamurtymallipudi2461 Місяць тому +6

    ఇలాంటి అధికారుల కు రిటైర్మెంట్ అయినప్పటికి విచారణ పూర్తయ్యేవరకు NOC ఇవ్వకూడదు. అలా చెయ్యకపోతే ప్రతీ అధికారి తప్పులు చెయ్యడం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ఒక అలవాటు గా మారిపోతుంది. కాదు కాదు అది ఒక సాంప్రదాయమై పోతుంది.

  • @nookeshk1784
    @nookeshk1784 Місяць тому +3

    Chandrababu duty is to recover public looted money from Praveen prakash.

  • @sreedharsseducationalchannel
    @sreedharsseducationalchannel Місяць тому +11

    ఇతని కూడా సొంత విఆర్ఎస్ కాకుండా ఎవరితో అయినా డీఈవో తన ఒక టీచర్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అని చేసి ఉంటే బాగుండేది

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 27 днів тому

    Excellently brought out.🎉

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Місяць тому +6

    వాడెవడో చెబుతూడు వాడికి చదువు లేదు వీడికి ఏమైంది కడుపుకు పెంట తిన్నాడా

  • @Vjsunny1996
    @Vjsunny1996 29 днів тому

    Good interview 👍😊

  • @krishnaraocolluru5333
    @krishnaraocolluru5333 29 днів тому

    Satyamurthy bringing forth truths is indeed apt.

  • @boyinaraju252
    @boyinaraju252 Місяць тому +4

    వేలల్లో teachers got memos and suspended

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 Місяць тому +4

    Sir మీరు జర్నలిస్ట్ కాదు. ఒక ప్రొఫెసర్. మీరు విశ్లేషణ చేయడం మా అదృష్టం 🎉

  • @uttarandraCulture
    @uttarandraCulture Місяць тому +9

    ఈ ప్రవీణ్ ప్రకాష్ మీద హత్య కేసుపెట్టి సస్పెండ్ చెయ్యాలి.

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Місяць тому +5

    5 సం ఈ i a s ఎంత sampaadinchaado

  • @swaspavithra5544
    @swaspavithra5544 Місяць тому

    Thankyou so much sir🙏🏻..! Maku teliyani chaala kotta vishayalu teliyacgesaru.
    Thankyou Leo news🙏🏻

  • @jaggarao2312
    @jaggarao2312 Місяць тому

    Nice Analysis…!! 👌👌👍👍

  • @kondetisrinivasaramarao4545
    @kondetisrinivasaramarao4545 Місяць тому +1

    You are cent percent babu favourite

  • @satya1948
    @satya1948 26 днів тому

    ఊహా జనితమైన ఎనాలిసిస్. ప్రవీణ్ ప్రకాష్ sincere and honest officer. ఏదో కళ్లతో చూసినట్టు చెబుతున్నాడు. అంతా జగన్మోహన్ రెడ్డే చేసాడు.

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Місяць тому

    GOOD PRESENTATION SIR THANK YOU

  • @user-og5vm1xo1n
    @user-og5vm1xo1n Місяць тому

    Chala baga chepparu sir

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 Місяць тому +7

    ED,, CBI, ఆస్తులు enqri జరగాలి లోపల వేయలి

  • @mallareddysrinageswararao8994
    @mallareddysrinageswararao8994 Місяць тому +1

    Pl talk about " TALLI VANDANAM" & "EMPLOYEES GPS" Sr journalist satya murthy garu

  • @krishnaraocolluru5333
    @krishnaraocolluru5333 29 днів тому

    It is a revelation of first order. While we know the general picture, these details are not merely revealing but also thrilling. This is a content oriented video. Thank U.

  • @vasanthagona2785
    @vasanthagona2785 Місяць тому +2

    Not sure whom to belive but sad to see a good civil servant went on wrong path.

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 Місяць тому +1

    అయ్యా 100 కి 10 మంది duty కి late వస్తే అందరిని ఎందుకు అంటారు. ఆ 10 కి Notice లు ఇవ్వండి. అంతే గానీ అందరినీ కలగలపి చెప్పకుండా వుంటే మంచిది.

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 Місяць тому +2

    Heard that Mr.Jagan is likely to hire Praveen Prakash to look after his businesses

  • @ankeravi7155
    @ankeravi7155 Місяць тому

    Nice analysis

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 Місяць тому

    Very good👍 information🙏❤🎉

  • @kasireddykamatam1906
    @kasireddykamatam1906 Місяць тому

    Good information👌👌👌👌

  • @swathisavalam2669
    @swathisavalam2669 8 днів тому

    అవినీతి ఆరోపణలు పక్కన పెడితే కక్షపూరితగా వ్యక్తి కి నిలువుటద్ద నిదర్శనం cbn

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 Місяць тому

    Excellent job 👌 Sir....

  • @satyanarayanasandela2323
    @satyanarayanasandela2323 Місяць тому +2

    Praveen Prakash is very good i A S officer. He discharged his duties diligently and law binding officer when he was working as I A S officer
    In combined state of A P..

    • @jaggarao2312
      @jaggarao2312 Місяць тому +3

      గతం వద్దు.. వర్తమానంలో.. ఎలా ఉన్నాడు.. అన్నది ముఖ్యం, మిత్రమా..!!

    • @MrBattulasridhar
      @MrBattulasridhar Місяць тому

      Guntur baagupadindi Praveen prakash and his wife Bhavana saxena,but his career ending like this way very sad

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 Місяць тому +1

      Ok, if you worked, you know, otherwise, your certificate, has wrong validity

    • @the7013
      @the7013 Місяць тому +1

      Worest officer

  • @badrireddy5834
    @badrireddy5834 Місяць тому +1

    ఎబి ని వేధించినట్లు వేధిస్తారేమో నని భయపడు చున్నారేమో!! అతి పోయాడు!!

  • @SuryaKumarMyneni
    @SuryaKumarMyneni Місяць тому

    Baga explain chesaru👏

  • @user-cj7my2zo2u
    @user-cj7my2zo2u Місяць тому

    U r correct sir

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 Місяць тому

    Excellent sir

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Місяць тому

    Excellent

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Місяць тому +5

    YS Raja sekhara reddy gari kalam lo BP Acharya yilage apakhyathi palai jailu kellalsi vachindi. Ayidella kosam voche nayakulanu nammukunte IAS IPS adhikarulaku adho gathe.

  • @GODSE_THE_TRUE_INDIAN
    @GODSE_THE_TRUE_INDIAN 28 днів тому +2

    L.V సుబ్రహ్మణ్యం గారు ఒక మహోన్నతమైన వ్యక్తి
    తిరుమల దేవస్థానం లో అన్యమతస్తులు ఉండకూడదని చెప్పిన ఒకే ఒక్క అధికారి .. ఆయన గొప్పతనాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించకపోవడం బాధాకరం

    • @pjprasad1618
      @pjprasad1618 21 день тому

      Then TTD SHOULD NOT USE MOBILE DISCOVERED BY OTHER RELIGION PEOPLE

    • @GODSE_THE_TRUE_INDIAN
      @GODSE_THE_TRUE_INDIAN 21 день тому

      @@pjprasad1618 Phones amanna free ga amutunada hinduvulu ki ? Hindu temples lo panichestu vere religion ki support chese 420 gallu desa drohultho samanam ..

  • @MrVenugkavirayani
    @MrVenugkavirayani Місяць тому +2

    Interview మొత్తం బావుంది కానీ.....మాటల్లో వాడు వీడు అనే పదాలు వాడడం బావుకేదు... తరవాత ఇంటర్వ్యూ లో సంబోధన మార్చండి..... చంద్ర బాబు అని ముఖ్యమంత్రి గారిని సంబోధన సరి కాదు

  • @srinivasgajavelli9829
    @srinivasgajavelli9829 29 днів тому +1

    Waste , corrupt and Sadistic IAS officer. How CBN is accepted his VRS? This is wrong decision of CBN.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому +1

    హె వల్ జాయిన్ వైస్సార్ పార్టీ

  • @avasaralarajarao6095
    @avasaralarajarao6095 Місяць тому +3

    Prveen Prakash senior కాదు. సీనియర్ గా చేయబడ్డాడు. జగన్ చెప్పు గా treat చేసాడు. ఈయన IAS లాక్కోవాలి

  • @kmnidumolu1958
    @kmnidumolu1958 Місяць тому +1

    Do you think that a Senior IAS was so foolish. He was most controversial and removed from so many assignments by CBN in the past

  • @kanakavetisurekha6823
    @kanakavetisurekha6823 Місяць тому

    చాలామంది ఉన్నత అధికారులు పైకి చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా కనిపిస్తారు కానీ వారి వెనుక వైపు / ఇంకొక వైపు చూస్తే అత్యంత దుర్మార్గులుగా, అవినీతిపరుడుగా, ఉంటారు వీరందరికీ ఎప్పుడో ఒకప్పుడు దేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు

  • @cutiepiebubble777
    @cutiepiebubble777 Місяць тому

    🎉🎉clarity in analytical news🎉🎉

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому

    Nice

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Місяць тому +2

    L వి సుబ్రహ్మణ్యం మే మెట్టితో కొట్టిబయటకు వచ్చి ఉంటే బాగుండేది

  • @nracharyulu1146
    @nracharyulu1146 Місяць тому +1

    There is need to have a Manual for IAS and IPS officers on their functions , Role &Responsibility
    in such a way that gives him to function independently but within regulations to not yield to political pressure . It should not allow to misuse power . When constitution is made why not this manual ?

  • @murthydsn8865
    @murthydsn8865 Місяць тому +1

    Read as "Pacca" in above pl jaisriram

  • @ramachandrarao58
    @ramachandrarao58 Місяць тому

    People must know these things

  • @murthydsn8865
    @murthydsn8865 Місяць тому

    Very good analysis and I hope ur analysis is based on packaging information only satyamurthy garu jaisriram

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 28 днів тому

    సుబ్రహ్మణ్యం గారు చేసింది correct

  • @ParvathiDhavala
    @ParvathiDhavala Місяць тому +3

    ప్రావీణ్యం లేదు
    ప్రకాశం లేదు
    విద్యవినాశం
    గురునాశనోద్యఘనుడవౌర

  • @chinnapanguyarrakarunakar3860
    @chinnapanguyarrakarunakar3860 24 дні тому

    Chief secretary should obey chief minister. Overaction chesthe alage vuntadi.

  • @sitaramtummalapalli1547
    @sitaramtummalapalli1547 Місяць тому

    Chala baga vivarincharu

  • @srinivasp8376
    @srinivasp8376 Місяць тому

    It is also Govt responsibility to punish Govt employees who did corruption, misuse of his position

  • @ravidandabathina2262
    @ravidandabathina2262 13 днів тому

    cbn కి Praveen Prakash ఉపయోగపడ్డాడు

  • @narasimharao5465
    @narasimharao5465 Місяць тому +1

    The top worst officer
    in India , he him self spoiled his career

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 Місяць тому +1

    STUDIED. ON 3 MEKULA. UNIVERSITY.

  • @Hari-nj6tr
    @Hari-nj6tr Місяць тому

    విశ్వాసం లేని వ్యక్తి.పాపపరిహారం తప్పదు.

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 Місяць тому +1

    The Leo News ❤🎉🎉🎉
    Satya murthi Garu namaste 🙏 ♥️ 🎉🎉🎉

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 25 днів тому

    ఈ విశ్లేషణ చూస్తుంటే ఈయనకి జగన్ మోహన్ రెడ్డి అంటే ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.తప్పు లేదు,అది ఆయన ఇష్టం.కాకపోతే తన అయిష్టత నివ్యక్తీకరించటానికి మరీ అంత వ్యంగ్యంగా, గొంతు చించుకొని చెప్పక్కర్లే దు. ఇక చీఫ్ సెక్రటరీ గా ఉన్న ఎల్. వీ. సుబ్రహ్మ ణ్యం గారిని అవమానకర రీతిలో నాటి సీ.ఎం. ఓ లో ముఖ్య అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేసేటప్పు డు తన అధికార పరిధి అతిక్రమించారం టూ, అలా ప్రవర్తించడంలో జగన్ అండ దండలు చూసుకొని,తను రిటైర్ అయ్యాక కూడా తనకి మంచి పదవి కట్టబెడ్తాడనే ఉద్దేశ్యం అంటూ,పదవి విరమణ చేసిన చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఉదాహరణ ఈయన ఉటంకించారు.కానీ ఎల్. వి. సుబ్ర హ్మణ్యం ,తరువాత నీలం సహాని ఆ పదవి లోకి వచ్చి, ఆతరు వాత రిటైర్ అయ్యాక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవి పొంది తే,అలానే తనకి కూడా ఏదయినా పదవి జగన్ ఇస్తాడనే భరోసాతో అంతకు ముందు గానే ఎల్. వి.సుబ్రహ్మణ్యం ను ప్రవీణ్ ప్రకాష్
    ఇబ్బంది పెట్టాడని చెప్పటం చాలా విచిత్రం గా ఉంది. ఇక ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్ర టరీ గా ఉంటూ,చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆర్డర్ ఇచ్చినమాట నిజమే. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే కాదు, ఏ ప్రభుత్వం అయినా ఒక వేళ చీఫ్ సెక్రటరీని మార్చాలనుకుంటే ఎవరు ఉత్త ర్వులివ్వాలి? సీ.ఎం. అప్రూవల్ తీసుకుని, సీ.ఎం.ఓ.అధికారిగా అలా ఉత్తర్వులిచ్చే అధికారం లేకపోతే,అవి న్యాయ పరంగా నిలబడేవి కావు,వాటిని న్యాయస్థానాలలో సవాల్ చేసి ఉండేవాళ్ళు కదా?కాబట్టి,ప్రతి ఒక్కరూ విశ్లేషకులమంటూ ఏదేదో మాట్లాడే స్తుంటారు కానీ సమగ్ర విషయ పరిజ్ఞానం కానీ,లోతైన అవగాహన కానీ ఉన్నట్టు కని పించరు.

  • @sriramachandramurthykota4649
    @sriramachandramurthykota4649 16 днів тому

    Preveen prakash ni sishimchaside.😊

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck Місяць тому

    ☝👍💐

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw Місяць тому

    ప్రస్తుతం నేను కొంచెం ఆఫ్ మూడ్ లో ఉన్న..కానీ త్వరలో వాస్తవాలతో నీకు నిజాలు నిగ్గు తేల్చి చూపిస్తా..😠

  • @gopakishore3567
    @gopakishore3567 Місяць тому

    రూల్ ప్రకారం ఏ cm ఐనా పని చేయాలి

  • @ravidandabathina2262
    @ravidandabathina2262 13 днів тому

    శభాష్ Cbn దృష్టిలో పడ్తావ్....

  • @damidireddy6351
    @damidireddy6351 Місяць тому

    Cute Anchor

  • @bhaskariahbellamkonda9344
    @bhaskariahbellamkonda9344 28 днів тому

    కోట్లు సంపాదించుకొని వెళ్తుంటే వెళ్ళనిస్తే next వచ్చేవాడికి bhayamekkada

  • @dhanunjayareddy4144
    @dhanunjayareddy4144 Місяць тому +1

    Bohsha naatu Sara University lo and lodge lalo
    Booking study chadivadu .The great highly qualified education minister.

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 23 дні тому

    How an observer knows what Praveen Prakash an IAS and smart official couldn't know. It's clear that the comment is party based.