Denikintha Gamanamu -New Telugu Christian song 2024 - దేనికింత గమనము - Little Flock Ministries.

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 36

  • @lakshmanraovelpukonda6760
    @lakshmanraovelpukonda6760 11 днів тому +2

    పల్లవి:దేనికింత గమనము నాపై యేసయ్య
    వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా "2"
    నన్నా నీవు కోరుకున్నది-నా కోసమా ప్రాణం పెట్టినది
    నన్నా నీవు కోరుకున్నది-నా కోసమా త్యాగమైనధి యేసయ్య
    1. పురుగు వంటి దానను మూర్ఖురాలను నేనేనయ్య
    పనికిరానిదానిగా నీచురాలనై నేనున్నానయ్య ||2||
    కాని నీవు ముందుగా-ఎరిగియున్నావు... ||2||
    నీ రక్షణ కార్యమూ జరిగించావయ్య
    నీ కృపా కార్యమూ జరిగించావయ్య
    రక్షణ నిచ్చావు-పరిశుద్ధపరిచావు ||2|| ||నన్నా నీవు కోరుకున్నది||
    2. నా అక్కరలో మనుష్యులవైపు చూస్తున్నానయ్య
    తీర్చుతారనే మాయలో నేనున్నానయ్య ||2||
    కాని నీవు ముందుగా-ఎరిగియున్నావు... ||2||
    నీ మహిమ కార్యము జరిగించావయ్య,
    హక్కున చేర్చావు-అక్కర తీర్చావు ||నన్నా నీవు కోరుకున్నది||
    3. లోక రీతిగా ఎందరో జ్ఞానులున్నను
    తెలివి లేని నన్ను ఎందుకో ఎన్నుకున్నావయ్య ||2||
    కాని నీవు ముందుగా-ఎరిగియున్నావు... ||2||
    నీ సేవ కార్యమూ జరిగించావయ్య
    జ్ఞానము నిచ్చావు-ఘనతను ఇచ్చావు ||నన్నా నీవు కోరుకున్నది|

  • @Krupa-je4vd
    @Krupa-je4vd Місяць тому +1

    Praise the lord sis

  • @VenkataLakshmi-y3m
    @VenkataLakshmi-y3m Місяць тому +1

    ,🙏🙏👌👌

  • @pillibhagavan392
    @pillibhagavan392 5 місяців тому +15

    కృప కలుగును గాక 🙏🌹🌹

  • @srinivasuvasamsetti5809
    @srinivasuvasamsetti5809 2 місяці тому +3

    Very nice సాంగ్ God bless you

  • @shankarkarri1772
    @shankarkarri1772 5 місяців тому +6

    praise the lotd

  • @sivasankartambu4597
    @sivasankartambu4597 5 місяців тому +5

    PRAISE the lord ❤❤❤❤

  • @Deevena-Editings
    @Deevena-Editings 5 місяців тому +4

    Praise the lord

  • @yofthakoppisetti6014
    @yofthakoppisetti6014 5 місяців тому +4

    Praise the lord 🙏🙌👏

  • @klabanu7459
    @klabanu7459 5 місяців тому +4

    K Labanu mutluru Praise the lord

  • @GitaMashi
    @GitaMashi 3 місяці тому +2

    Hallelujah 🙌🙌🙌God bless you sister's

  • @komarabathinasirisha8323
    @komarabathinasirisha8323 4 місяці тому +3

    Wonderful voices. May God bless you💐

  • @peddimsettipremsagar1501
    @peddimsettipremsagar1501 5 місяців тому +4

    Glory be to god

  • @Mosesyedida
    @Mosesyedida 5 місяців тому +4

    Praise God...

  • @deevenadigial
    @deevenadigial 5 місяців тому +6

    👏👏👏

  • @rajpaulpaul1647
    @rajpaulpaul1647 3 місяці тому +2

    wonderful voice 🎉🎉🎉

  • @nagireddydeviammani591
    @nagireddydeviammani591 4 місяці тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @nagireddydeviammani591
    @nagireddydeviammani591 4 місяці тому +3

    🙏🏻🙏🏻

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Місяць тому +1

    Lyrics please send me

  • @jessiangelnarukula416
    @jessiangelnarukula416 5 місяців тому +5

    Praise the Lord

  • @PilliRajukumar-sc3ql
    @PilliRajukumar-sc3ql 5 місяців тому +6

    Praise the lord 🙏🙏

  • @chsolman6852
    @chsolman6852 3 місяці тому +2

    Glory to jesus

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 5 місяців тому +8

    Praise the lord

  • @tirukotitabitharamana
    @tirukotitabitharamana 5 місяців тому +4

    Praise the Lord🙏

  • @jagathajyothi5073
    @jagathajyothi5073 5 місяців тому +10

    Praise the lord 🙏🙏🙏🙏

  • @parimalagracenarukula6960
    @parimalagracenarukula6960 5 місяців тому +5

    Praise the Lord

  • @JESUS_01234
    @JESUS_01234 4 місяці тому +4

    Praise the lord

  • @korimilikrishnamraju4518
    @korimilikrishnamraju4518 5 місяців тому +4

    Praise the lord 🙏🙏🙏

  • @chsolman6852
    @chsolman6852 4 місяці тому +3

    Praise the lord

  • @skiran9465
    @skiran9465 5 місяців тому +5

    Praise the Lord 🙏

  • @DD.Thomas7799
    @DD.Thomas7799 5 місяців тому +5

    Praise the Lord 🙏🏻

  • @sukumariponnamanda-zt5td
    @sukumariponnamanda-zt5td Місяць тому +1

    Praise the lord

  • @bannuveerulla7890
    @bannuveerulla7890 5 місяців тому +5

    Praise the Lord🙏🙏

  • @annadiannadi8882
    @annadiannadi8882 3 місяці тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nukaraju7598
    @nukaraju7598 3 місяці тому +3

    Praise the lord 🙏🙏🙏❤