శిథిలావస్థకు చేరిన భవనం.. భారీ వర్షాలకు నానడంతో ప్రమాదం || Gujarat Building Collapse - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • శిథిలావస్థకు చేరిన భవనం.. భారీ వర్షాలకు నానడంతో ప్రమాదం || Gujarat Building Collapse - TV9
    గుజరాత్ రాష్ట్రం సూరత్‌ లోని సచిన్ పాలి గ్రామంలో శనివారం ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. 2017లో నిర్మించిన ఆ అపార్ట్ మెంట్ అనూహ్యంగా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అందుకే అందులో 30 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. దీనికితోడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాగా నానిన భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #gujarat #building #tv9telugu
    Credits : Sarada / Producer #tv9d

КОМЕНТАРІ •