Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలోఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి .. అందాల తార..1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెనువింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమునవిశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచుఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితిఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ - జీవితమెంత - పావనమాయెనుప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యముబ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ జీవితమెంత పావనమాయెనుప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యముబ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||
చాలా బాగా పాడారుతార వెలిసింది ఇంకా బాగా పాడారుకామెంట్స్ పట్టించుకోవద్దుగుడ్ లక్. చెల్లి
You will be hated by people because you follow the truth and preach the truth.
క్లబ్ డాన్సర్ లాగాన,మనం క్రైస్తవులమేనా అదేనా మనం వుండవలసిన తీరు, పాట కాదు దేవుడు మన తీరు చూస్తాడు .
She is nice very excellent singing.
Very nice singing sis
Very very nice song Jesus gift for your voice god bless you
God Bless you, very very nice. Gifted Shakhinah Shawn. 🙏🏼💐
God bless you thanks for your nice songs God loves you
ఏమైనా గాని ఆ పెద్దమ్మ వాయిస్ లో ఈ సాంగ్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉🎉
God bless u..verry nice
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 e song naku chala istam ande inka meru chala baga padaru ande nenu prayer chasukunapudu nenu e song gea padutanu ande
Supper akka
Super
చాలా బాగా పాడారు
సూపర్ 🎙️గుడ్
Super ga padaru❤❤
Glory to God Good Singing Sister
Super ga padinar sister
Praise the lord
Super 👏 sis garu
❤️ Thottiyam ❤️ Nchidambaram ❤️ THANKYOUJESUS ❤️ HALLELUJAH ❤️ AMEN ❤️
Praise the lord sister nice song
Mesmerising song ❤God bless you dear .
Super akk
Praise God
Wonderful voice
Can you upload this event more videos
మీరు పాడి న తారా వెలసింది సాంగ్ ఎన్నిసార్లు చూసిన ఆ వైబ్ పోదు ...తరాలు నిలిచిపోతుంది....🎉
Very nice sister/God bless you
Super sister 🙏🙏🙏
Devotional song for glory to the lord 🎉🎉🎉
Hallelujah Hallelujah Amen 😭😭🛐🛐❤️❤️✝️✝️🙏🙏
Super song 🙏🙏🙏
Excellent 👍👌
Vary nice singing
Nice voice sister
Good songe
Sound system is not good
Because of outdoor impact I think.
Adhi sound problem kadhu live output problem 🫢
@@jssoloman823Yes may be
Yes bro
👍
❤
0:533:365:20
నీకంటే aa😍ముసలమ్మా పాడితే నే బాగుంది
Ala anakuda ande avru inavolatea
@@VisthalaAparna you think Jesus is going to say what you have said??Let’s encourage each other at least in this Christmas season
Drummer unwanted rolls… recruit a professional drummer…
He played for many movies నువ్వు చెయ్యి
@ Vadi play lo ne telusthundhi waste ani malli movie Ela ra play chesuntadu .. side lo chig cheng vesukone Vallantha matladuthunaru
@@Dakeshcharya611starting poindhi 😂😂😂 poi Vinu ra hwle
పక్కా సినిమా క్లబ్ డాన్సర్ లాగ వుంది ,మనం క్రైస్తవులమేనా ఆలోచించండి,అక్కడ మీరు ఏమి చూస్తూన్నారో వింటున్నారో ఆలోచించండి ప్లీజ్
Ne kannulani ne mansuni adupulo pettuko apudu neeku Anni manchigane kanipistaai
Super akka
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి .. అందాల తార..1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||
యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||
ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||
చాలా బాగా పాడారు
తార వెలిసింది ఇంకా బాగా పాడారు
కామెంట్స్ పట్టించుకోవద్దు
గుడ్ లక్. చెల్లి
You will be hated by people because you follow the truth and preach the truth.
క్లబ్ డాన్సర్ లాగాన,మనం క్రైస్తవులమేనా అదేనా మనం వుండవలసిన తీరు, పాట కాదు దేవుడు మన తీరు చూస్తాడు .
She is nice very excellent singing.
Very nice singing sis
Very very nice song Jesus gift for your voice god bless you
God Bless you, very very nice. Gifted Shakhinah Shawn. 🙏🏼💐
God bless you thanks for your nice songs God loves you
ఏమైనా గాని ఆ పెద్దమ్మ వాయిస్ లో ఈ సాంగ్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉🎉
God bless u..verry nice
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 e song naku chala istam ande inka meru chala baga padaru ande nenu prayer chasukunapudu nenu e song gea padutanu ande
Supper akka
Super
చాలా బాగా పాడారు
సూపర్ 🎙️గుడ్
Super ga padaru❤❤
Glory to God
Good Singing Sister
Super ga padinar sister
Praise the lord
Super 👏 sis garu
❤️ Thottiyam ❤️ Nchidambaram ❤️ THANKYOUJESUS ❤️ HALLELUJAH ❤️ AMEN ❤️
Praise the lord sister nice song
Mesmerising song ❤
God bless you dear .
Super akk
Praise God
Wonderful voice
Can you upload this event more videos
మీరు పాడి న తారా వెలసింది సాంగ్ ఎన్నిసార్లు చూసిన ఆ వైబ్ పోదు ...తరాలు నిలిచిపోతుంది....🎉
Very nice sister/God bless you
Super sister 🙏🙏🙏
Devotional song for glory to the lord 🎉🎉🎉
Hallelujah
Hallelujah Amen 😭😭🛐🛐❤️❤️✝️✝️🙏🙏
Super song 🙏🙏🙏
Excellent 👍👌
Vary nice singing
Nice voice sister
Good songe
Sound system is not good
Because of outdoor impact I think.
Adhi sound problem kadhu live output problem 🫢
@@jssoloman823Yes may be
Yes bro
👍
❤
0:53
3:36
5:20
నీకంటే aa😍ముసలమ్మా పాడితే నే బాగుంది
Ala anakuda ande avru inavolatea
@@VisthalaAparna you think Jesus is going to say what you have said??
Let’s encourage each other at least in this Christmas season