బామ్మా ఎంత నీటిగా మాట్లాడవో... నీ నవ్వుకి.. నీ నిజాయితీకి.. నేను ఫిదా అయిపోయాను.. ఈ వయసులో కూడా నువ్వు ఇంత హ్యాపీ గా ఉన్నావు అంటే అది దేవుని కృప.. అలాగే శ్రీ దేవి అక్క నీ ఓపికకు హాట్సప్.... గాడ్ బ్లెస్స్ యు అక్క 🙏🙏
🙏🙏🙏👍👍👍👌👌👌 వంద రూపాయలు ఇచ్చి, ఇవన్నీ తీసుకోమంటే, పాపం ఎంతో ఆలోచించింది, ఆ బామ్మ. కానీ, మనం వంద రూపాయల్ని, ఒక రూపాయిలా ఖర్చు పెడుతున్నాం. ఆ తరానికి, మనకు ఎంతో తేడా ఉంది. 🙏🙏🙏👌👌👍
శ్రీదేవీ గారూ మీరూ చేసిన ఈ చిన్న సహాయం. తో ఆ అమ్మకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇదే మన దేశంలో వున్న అన్నీ పార్టీలో నాయకులు కార్యకర్తలు చేస్తే చాలా సంతోషంగా వుంటుంది. అనవసరంగా వున్నవారికి ఫ్రీ గా ఇస్తున్నారు. ఇలాంటివారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నాయకులకు తెలేసెలగా, నేను ఈ వీడియో షేర్ చేస్తాను 🙏🙏
ఆమె నవ్వు కి నా మనసు దాసోహం. ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయురారోగ్యాలు తో🥰అలాగే శ్రీదేవి గారు మొత్తం మీ టీమ్ అందరికీ నా heart full blessings 🎉
నెల కు 2000/- వస్తే పేద వాళ్లు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు కానీ 50,000/- జీతం వచ్చే నేను మాత్రం రూపాయ కూడా దాచు kovatledu.10 ఫ్యామిలీ అయినా 1month ki happy untaru 50,000 ఉంటే.
అమాయకుల ముఖంలో నవ్వులు పూయించే చెట్టు అమ్మ నువ్వు శ్రీదేవి. పేద వారిలోనే నిజాయితీ ఉంటుంది ఏమో నిజాయితీ ఉంటేనే పేదవారు అవుతారేమో అర్థం కావట్లేదు. అమాయకమైన పెద్దావిడ సంతోషం చూస్తుంటే మాకు ఆనందంగా వుంది ❤❤😂😂 .
Super Great job sridevi,God Bless u maa 🙌 ఆ మామ్మ గారి చిరు నవ్వు ఎంతో బాగుంది,మాయ మర్మము తెలియని పసి పాప ఈమె కి దేవుడు inka మీ లాంటి వారి ద్వారా సహాయం అందించాలని మనస్ఫూర్తి గా కోరు కొంటున్నాను 🙏
అక్క చాలా మంచి పని చేస్తున్నారు మీకు చాలా tqs అండి...a Amma తరుపున కొంచం లేని వారికి chei ichi వాళ్ళకి ఏదో తోచినంత సహాయం చేయడం కోటి మంది లో ఒక్కరికీ ఉండే ఆలోచన ఆ అమ్మ నవ్వు ను ఎన్ని కోట్లు పెట్టిన సంపాదించాలెం అక్క.....చాలా tqs మీకు ఈ వీడియో లాస్ట్ లో నాకు కన్నీళ్ళు ఆగలేదు మీరు ఇంకా ఇలాంటివి చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😢😢😢
ఏం చెప్పాలి అక్క ... కళ్ళలో నీళ్ళు తప్ప ఇంకెలా చెప్పాలి ని గురించి ... నేను కొన్ని problems లో ఉన్న అక్క నేను కొంచం సెట్ అవగానే నా వంతు సాయం చేసే ప్రయత్నం చేస్తా అక్క .. కచ్చితంగా చేస్తాను all the best akka❤
అక్క మా అమ్మమ్మ కూడా ఇలాగే చాలా బాధలు పడుతూ ఉండేది ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను ఉంటే బాగుండును అనిపిస్తుంది నీకు చూస్తే చాలా Happy అనిపిస్తుంది అక్క ని healping కి అనేక పదాబి వందనాలు అక్క
శ్రీ దేవి అక్క ది చాలా అందమైన మనస్సు ఇలాంటి ఆలోచన తో అక్క ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.. sister family should be blessed ever by almighty Shiva har har mahadev🚩🚩🚩🚩
You're a gift of God to many destitutes, homeless and orphans akka, I pray to the Almighty God to bless you and take care of you,your family and everyone around you ❤
వయస్సు ముదిరే కొద్దీ వంకర బుద్దులు వస్తాయి అంటారు కానీ ఈ మామ్మ ఈ వయస్సు లో కూడా ఇంతమంచిగా ఆలోచిస్తుంది అందుకే కొడుకు వదిలేసినా కోడలు వదలలేకపోయింది ఎదుటి వారికి మనం ఏది ఇస్తామో వయస్సు మళ్ళిన తరువాత అదే తిరిగి వస్తుంది 🙏🙏🙏
Mee episodes lo inthaga happy ga feel ayina avvani chuste Naa mannassu Baga chalinchindhi.tq somuch sridevigaru. Really ur Angle. Mee name lone vundhi Devi ni.🙏🙏🙏
ఎంత చూసినా తనివి తీరదు మా మదర్ తెరీసాను నింగి నుంచి దిగి వచ్చిన దేవదూత మా శ్రీదేవి నువ్వు నిండు వెయ్యేండ్లు చల్లగా ఉండాలి తల్లీ ఇంకా ఎంత మంది ఆకలి తిరుస్తావో ఎన్ని ప్రాణాలు కాపడతావో
I saw many of your videos. Great work by you. But this video have shown the real truthfulness from such a poor situation. After you offered everything still she is in confusion and reminding you that other goods there in that box. God must bless her. Many people should learn from her to be truthful even in their difficult situations. 😢
మీరు చేస్తున్న సేవ అవ్వ నిజాయతి ఎందరికో ఆదర్శం, ఈ వీడియో ఆవ్వ ఆనందం ఆ చిరునవ్వు నన్నెంతో ఆనందింప చేసింది ఆ వయస్సులో వాల్ల జీవనశైలి ఒంటరితనం పేదరికం కల్లెంట నీల్లొచ్చాయ్. ఆమె ఆర్థిక ఆదాయం ఖర్చు వస్తువుల కొనుగోలులో ఉన్న ఆలోచన మా ts important మంత్రి కి ఉంటే మా ts ఎంతో అభివృద్ది చెందుతుండే.
అక్క.......😢.... నువ్వు ఎప్పుడూ బాగుండాలి 😢..... పాపం అమ్మ మొకం లో సంతోషం చూస్తుంటే నా కంట్లో కన్నిరచయి..... అక్క god bless you..... మీలాంటి గొప్ప మనసు ఉన్నవరు మిమ్మల్ని చూసి ముందుకి రావాలి ఇలా సహాయం చేస్తూ ఉండాలి అందరికీ ❤.... Thanks a lot ❤ అక్క..... మీరు హ్యాపీ గా జీవితాంతం అలాగే వెచ్చే జన్మలో కూడా దేవతల పుట్టి అందరి బాధలు తీర్చాలి ❤god bless you
శ్రీ దేవి మేడం గారు మీలాంటి మంచి మనసు వున్నా వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా మీకు ఎటువంటి కష్టం రాకూడదని భగవంతుడిని కోరుకుంటూ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం నూరేళ్లుజీవించాలని కోరుకుంటున్నాను 💐
మిమ్మలిని చేస్తుంటే నాకు అసూయగా ఉంది మీరు ఎంత మంచి ఆడవారు ఆండీ
బామ్మా ఎంత నీటిగా మాట్లాడవో... నీ నవ్వుకి.. నీ నిజాయితీకి.. నేను ఫిదా అయిపోయాను.. ఈ వయసులో కూడా నువ్వు ఇంత హ్యాపీ గా ఉన్నావు అంటే అది దేవుని కృప.. అలాగే శ్రీ దేవి అక్క నీ ఓపికకు హాట్సప్.... గాడ్ బ్లెస్స్ యు అక్క 🙏🙏
❤
ఆ అవ్వ కల్మషం లేని చిరునవ్వు నవ్వుతూ ఉంటే నాకు కళల్లొ నీల్లు వచ్చాయి సూపర్ బామ్మ, సూపర్ శ్రీదేవీ 🙏🎈👍👍👏👏
S papam chusteyney bhada anipistundhi
Supar
Smail supar
Really hats offff
😮
వందనాలమ్మ శ్రీదేవి ఆ తల్లి మొహంలో ఆ చిరునవ్వు చూడగానే చాలా సంతోషం అనిపించింది నీకు శతకోటి వందనాలు అమ్మ గాడ్ బ్లెస్స్ యు
మదర్ తెరిసా గురించి వినడమే కానీ మేము ఎప్పుడూ చూడలేదు,
కానీ మేము ఇప్పుడు చూస్తున్న నిజమైన మదర్ తెరిసా నువ్వే నమ్మ శ్రీదేవి. 🙏🙏🙏
16:03
Thatessa నిజ చరిత్ర తెలుసుకోవాలి
@@bksatyanarayana9783మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కాలేదు సార్.
s really,2nd mother teresa,
De de se
..
❤😚😁😄😄😂☺️@@bksatyanarayana9783
శ్రీదేవి మీరు చేసే పని నాకు చాలా నచ్చింది. ఆ పెద్దావిడ కళ్ళల్లో ఆనందం ఆవిడ నిజాయితీ 😊
అక్క...అన్ని విడియో లకన్న...ఈ విడియో చాలా సంతోషంగా అనిపించింది చాలా 🎉🎉🎉
Avunu 😊
శ్రీదేవిగారు దేవుడు మీకు మేలు చేస్తాడు. మన దేశానికి మీలాంటి వారే కావాలి. మీ మంచి మనసుకు నమస్కారం
ɢᴏᴅ ʙʟᴇꜱꜱ yᴏᴜ ᴀᴋᴋᴀ
మీరు ఇలా మా నర్సీపట్నం వచ్చి కొన్ని గ్రామాలకు వెళ్లి ఇలాంటి వాళ్లకు మీరు హెల్ప్ చెస్థున్నందుకు చాలా happy గా వుంది.
🙏🙏🙏👍👍👍👌👌👌
వంద రూపాయలు ఇచ్చి, ఇవన్నీ తీసుకోమంటే, పాపం ఎంతో ఆలోచించింది, ఆ బామ్మ. కానీ, మనం వంద రూపాయల్ని, ఒక రూపాయిలా ఖర్చు పెడుతున్నాం. ఆ తరానికి, మనకు ఎంతో తేడా ఉంది.
🙏🙏🙏👌👌👍
Avunu
ఎంత మంది ముఖాలలో చిరునవ్వు నింపుతున్నారు అమ్మ మీ మంచి మనసు కు చాలా చాలా thanks Nirmala 2
చివరిలో ఆ అవ్వ ఆనందం విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, god bless you sridevi dear ❤
వందనాలు అక్క దేవుడు మీకు మంచి మనసు ఆ దేవుని ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మును దీవించును
అమ్మ శ్రీ దేవి తల్లి నీకు శత కోటి వందనాలు
ఈ కలియుగ దేవత నీవు❤❤
జీవిత సత్యం ఉన్నదాన్లో సరిపెట్టుకోడం. నిజంగా పెద్దవారి మాటల్లో జీవితానుభావాలు మనకు పాఠాలు. మామ్మ భాష కూడా ఎంత బావుందో
అవ్వ కి ఆశ లేదు. God bless you 🙏
వీడియో చుస్తే కళ్లలో నీళ్లు వచ్చాయి శ్రీదేవి గారు 🙏🙏🙏🙏
శ్రీదేవీ గారూ మీరూ చేసిన ఈ చిన్న సహాయం. తో ఆ అమ్మకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇదే మన దేశంలో వున్న అన్నీ పార్టీలో నాయకులు కార్యకర్తలు చేస్తే చాలా సంతోషంగా వుంటుంది. అనవసరంగా వున్నవారికి ఫ్రీ గా ఇస్తున్నారు. ఇలాంటివారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నాయకులకు తెలేసెలగా, నేను ఈ వీడియో షేర్ చేస్తాను 🙏🙏
శ్రీ దేవీ నువ్వు చేసే,సేవకి,ఆ భగవంతుడు, నీకు ఆయువు, ఆరోగ్యం, ఇవ్వాలని, కోరుతున్నాను
ఆమె నవ్వు కి నా మనసు దాసోహం. ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయురారోగ్యాలు తో🥰అలాగే శ్రీదేవి గారు మొత్తం మీ టీమ్ అందరికీ నా heart full blessings 🎉
❤
ఆపద మొక్కుల వడ అనాధ రక్షక గోవింద గోవింద.... అందర్నీ చల్లగా చూడు తండి.... 🙏🙏
ఏ తల్లి కన్న బిడ్డ ఓ అమ్మ నువ్వు చల్లగా చూడాలి దేవుడు
అమ్మ నీ నవ్వే మాకు దీవెనలు చాలా స్వచ్చమ్ గా వుంది ఇలాంటి నవ్వును చూపించిన ఛానల్ వాళ్లకు కృతజ్ఞతలు 🙏
అ అవ్వ ఆనందం అంతో ఇంతో కాదు అసలు 🤗😊🎉చాలా సంతోషం గా ఉంది అవ్వ నవ్వుతుంటే
నెల కు 2000/- వస్తే పేద వాళ్లు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు కానీ 50,000/- జీతం వచ్చే నేను మాత్రం రూపాయ కూడా దాచు kovatledu.10 ఫ్యామిలీ అయినా 1month ki happy untaru 50,000 ఉంటే.
అమాయకుల ముఖంలో నవ్వులు పూయించే చెట్టు అమ్మ నువ్వు శ్రీదేవి. పేద వారిలోనే నిజాయితీ ఉంటుంది ఏమో నిజాయితీ ఉంటేనే పేదవారు అవుతారేమో అర్థం కావట్లేదు. అమాయకమైన పెద్దావిడ సంతోషం చూస్తుంటే మాకు ఆనందంగా వుంది ❤❤😂😂
.
Super Great job sridevi,God Bless u maa 🙌 ఆ మామ్మ గారి చిరు నవ్వు ఎంతో బాగుంది,మాయ మర్మము తెలియని పసి పాప ఈమె కి దేవుడు inka మీ లాంటి వారి ద్వారా సహాయం అందించాలని మనస్ఫూర్తి గా కోరు కొంటున్నాను 🙏
అక్క చాలా మంచి పని చేస్తున్నారు మీకు చాలా tqs అండి...a Amma తరుపున కొంచం లేని వారికి chei ichi వాళ్ళకి ఏదో తోచినంత సహాయం చేయడం కోటి మంది లో ఒక్కరికీ ఉండే ఆలోచన ఆ అమ్మ నవ్వు ను ఎన్ని కోట్లు పెట్టిన సంపాదించాలెం అక్క.....చాలా tqs మీకు ఈ వీడియో లాస్ట్ లో నాకు కన్నీళ్ళు ఆగలేదు మీరు ఇంకా ఇలాంటివి చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😢😢😢
మేడం మీ సహాయం వాళ్ళు ఎప్పటికి మార్చిపోరు🙏🙏🙏😭😭😭
Avunu
God bless you Ra Tally I
apriciate you Tally., Long Live Amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏
A అవ్వ santhosham chusi naku kakallo neelu vachsye😢😢😢❤❤ thank you sridevi garu❤❤
Ee video 3times chusanu aa bhamma navu chudatam kosam
శ్రీదేవి గారు... మీ సాహసం . చేసే సహాయం గ్రేట్...... మీ మంచితనానికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే... మీరు ఏంజెల్ మేడమ్......
ఏం చెప్పాలి అక్క ... కళ్ళలో నీళ్ళు తప్ప ఇంకెలా చెప్పాలి ని గురించి ... నేను కొన్ని problems లో ఉన్న అక్క నేను కొంచం సెట్ అవగానే నా వంతు సాయం చేసే ప్రయత్నం చేస్తా అక్క .. కచ్చితంగా చేస్తాను all the best akka❤
how great #respectable grand mother 😊😊😊😊😊
Meru chala chala great me matalu kuda chala aapyamga matladutaru sister love you sooo much sister
Sri Devi garu, you are doing a wonderful job. God bless you
serious ga అమాయకత్వం, ముత్యాలు లాంటి నవ్వు ఇద్దరివి. Sreedevi gaariki🙏🙏🙏
మేడమ్ గారు, మీరు ఇలా చాలా మంది కి ముందు వెనకాల తోడు నీడలేని వారికి మీవంతు సహాయం చాలా గొప్పది. మీకు ధన్యవాదములు
Grandma’s honest smile worth million bucks
అక్క మా అమ్మమ్మ కూడా ఇలాగే చాలా బాధలు పడుతూ ఉండేది ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను ఉంటే బాగుండును అనిపిస్తుంది నీకు చూస్తే చాలా Happy అనిపిస్తుంది అక్క ని healping కి అనేక పదాబి వందనాలు అక్క
మామ్మ నిజాయితీ కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 🙏🙏🙏🙏🙏
శ్రీ దేవి అక్క ది చాలా అందమైన మనస్సు
ఇలాంటి ఆలోచన తో అక్క ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది..
sister family should be blessed ever by almighty Shiva har har mahadev🚩🚩🚩🚩
అక్క మీరు చేలా మంచి పని చేస్తున్నారు... జీసస్.. ఇప్పుడు తోడుగా ఉంటారు 🙏🏻🙏🏻🙏🏻
ఆ తల్లి ముఖం లో నవ్వు మీకు దీవెనలు, నిజంగా మీరు చేస్తున్న పని 🙏🙏🙏🙏🙏
అమాయకమైన మంచి బామ్మ గారు పూర్వ మనుషులకి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు మంచి బామ్మ గారు 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
You're a gift of God to many destitutes, homeless and orphans akka,
I pray to the Almighty God to bless you and take care of you,your family and everyone around you ❤
శ్రీదేవి మీరు మంచి మనసు వున్న అమ్మాయి చల్లగా వుండాలి మీరు 🙏🙏🙏🙏🙏👍
Sridevi garu no words just tears on my eyes🙏
వయస్సు ముదిరే కొద్దీ వంకర బుద్దులు వస్తాయి అంటారు కానీ ఈ మామ్మ ఈ వయస్సు లో కూడా ఇంతమంచిగా ఆలోచిస్తుంది అందుకే కొడుకు వదిలేసినా కోడలు వదలలేకపోయింది ఎదుటి వారికి మనం ఏది ఇస్తామో వయస్సు మళ్ళిన తరువాత అదే తిరిగి వస్తుంది 🙏🙏🙏
We are not fit to praise SRI DEVI.GREAT GIRL,whole life dedicated to helping Poor,God bless you.
Hit movie's చూసిన ఇంత ఆనందం రాదు. ఈ video నాకు చాలా happenes ఇచ్చింది . Thank you sridevi అక్క.....
Mee episodes lo inthaga happy ga feel ayina avvani chuste Naa mannassu Baga chalinchindhi.tq somuch sridevigaru. Really ur Angle. Mee name lone vundhi Devi ni.🙏🙏🙏
అక్క నువ్వు ఎపుడుసంతోషం గా వుండాలని కోరుకుంటూన్నాను
Chala prasabthaga untundi me videos choosthe ,, nijanga ah baamama gaariri svachhamaina pure love and affection sreedevi gaariki hastss off
God bless you Bangaru Thalli
ఎంత చూసినా తనివి తీరదు మా మదర్ తెరీసాను నింగి నుంచి దిగి వచ్చిన దేవదూత మా శ్రీదేవి నువ్వు నిండు వెయ్యేండ్లు చల్లగా ఉండాలి తల్లీ ఇంకా ఎంత మంది ఆకలి తిరుస్తావో ఎన్ని ప్రాణాలు కాపడతావో
బామ్మ నువు ఆనందంగా వున్నాడాలి 🙏
She is cute and sweet voice Amma ❤😊
శ్రీదేవి తన ప్రేమ, అభిమానమును తన పంచ్ ల తోనే పంచుతుంది. ❤❤
అమాయక అమ్మమ్మ... పాపం❤❤❤
Really people like you is needed
ఎంత చక్కని నవ్వు! అమ్మా, ఇలాగే నవ్వుతూ ఉండమ్మా! నీ నవ్వే నీకు శ్రీరామ రక్ష
Smile of this mother .
,won millions of hearts ....I thank sridevi akka for their moto
Im from karanataka
Sridevi u have good soul that ur doing ur best
Whenever i see i feel that if i get chance let me serve this nation like you❤
Entha honest ga undo e bamma ❤ love you sridevi garu mi lanti vallu unnanduku Chala mandi bathukuthunnaru❤❤god bless you akka 🙏🙏🙏😊
Very cute ammama pure happiness on face
థాంక్యూ అక్క ధన్యవాదములు నీకు నీ గొప్ప మనసుకి పాదాభివందనాలు అక్క
Bamma garu bale cutee ga matladhu cutee ga navvuthunnaru elane happy ga vundandi bamma garu 👍💐❤❤❤❤
శ్రీదేవి గారే దేవత. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ❤❤❤❤🎉
I saw many of your videos. Great work by you. But this video have shown the real truthfulness from such a poor situation. After you offered everything still she is in confusion and reminding you that other goods there in that box. God must bless her. Many people should learn from her to be truthful even in their difficult situations. 😢
Sri devi akka nuvvu super akka .. helping nechar lo❤
Ur love & humorous interaction😂 with old lady.. Wonderful.. God Bless u ever. U r so sweet💟
మీరు చేస్తున్న సేవ అవ్వ నిజాయతి ఎందరికో ఆదర్శం, ఈ వీడియో ఆవ్వ ఆనందం ఆ చిరునవ్వు నన్నెంతో ఆనందింప చేసింది ఆ వయస్సులో వాల్ల జీవనశైలి ఒంటరితనం పేదరికం కల్లెంట నీల్లొచ్చాయ్. ఆమె ఆర్థిక ఆదాయం ఖర్చు వస్తువుల కొనుగోలులో ఉన్న ఆలోచన మా ts important మంత్రి కి ఉంటే మా ts ఎంతో అభివృద్ది చెందుతుండే.
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
Akka nuv epudu happy ga undali ...chala mandiga help chestu ❤
Sridevi garu ur a just a great person can't compare and no words to discribe your kindness.
Praying lord to grant me the quality and good heart like u
మీ సహాయం వాలు ఎప్పుడూ మార్చి పోరు మేడం మీకు నమస్కారము
God bless you Sridevi thalli
Sridevi గారికి నా అభివందనలు ఇలాంటివి ఇంకా చెయ్యాలి అమ్మ.
I love the way u do charities... Im very happy to see u sridevi garu.. Love u so much❤for ur kind heart.. Keep
going❤❤❤❤❤❤❤
అక్క నువ్వు చేసిన మంచి పనికి నిన్ను ఆదేవుడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలి అవ్వ జీవితం ఈలోకంలో మరెవ్వరికీ రాకూడదు అని కోరుకుందాం
అవ్వా నీ నవ్వుతో మాలో జీవం నింపావు
All amen praise the Lord sister God bless you sister 🎉❤❤🎉💞😘
హర్ష సాయి అన్న ఇది సహాయం అంటే ఇలా ఉండాలి
God bless you talli sri devi
Amma entha chakkaga navvuthondho akka anavvukosamekadha nee thapatram andharikosam meerinthaga sahayamchesthumeeku a dhevuni aashisulu ellappudu vundalani manaspurthiga korukuntunnamu God blass you akka ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
❤❤❤ మా అమ్మమ్మ ని మా తరాల వాళ్ళు చూసి గుర్తించుకునేలా చేసిన శ్రీ దేవిగారికి దన్యవాదాలు. ❤❤
బామ్మ ముఖం ఆనందం చాలా సంతోషం శ్రీ దేవి గారు 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord sister thanks for good prayer God bless you all your family 🙏🙏 🙏🙏🙏
Tqs శ్రీదేవి అక్క❤❤
అక్క.......😢.... నువ్వు ఎప్పుడూ బాగుండాలి 😢..... పాపం అమ్మ మొకం లో సంతోషం చూస్తుంటే నా కంట్లో కన్నిరచయి..... అక్క god bless you..... మీలాంటి గొప్ప మనసు ఉన్నవరు మిమ్మల్ని చూసి ముందుకి రావాలి ఇలా సహాయం చేస్తూ ఉండాలి అందరికీ ❤.... Thanks a lot ❤ అక్క..... మీరు హ్యాపీ గా జీవితాంతం అలాగే వెచ్చే జన్మలో కూడా దేవతల పుట్టి అందరి బాధలు తీర్చాలి ❤god bless you
God bless you sister 🙏 ❤ bammagaru sooo cute 😍 💖 💓 💕 ❤ love you sister garu
శ్రీ దేవి మేడం గారు మీలాంటి మంచి మనసు వున్నా వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా మీకు ఎటువంటి కష్టం రాకూడదని భగవంతుడిని కోరుకుంటూ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం నూరేళ్లుజీవించాలని కోరుకుంటున్నాను 💐
God bless you Sridevi
శ్రీదేవి అక్క నీది మంచి మనసు మేము మీలా సహాయం చేయకపోయినా చేసేవాళ్ళకి అంకరేజ్ చేస్తాము మీరు సూపర్ అక్క గాడ్ బ్లేస్ యూ అక్క
God bless you sridevi sister❤
శ్రీదేవి గారు వందనములు ఏ స్వార్థము లేని ప్రేమ మీలో ఉంది
దేవుడు మీలో ఉన్నాడు మీతో ఉన్నా డు..... పేదలపై మీకున
నిజమైన మీప్రేమకు
నా హృదయాభి వందనం.....
Meru challa great akka
Great and honest mamma,
God bless you sister
God bless you Sri devi medham 🙏🙏🙏