హాయ్ అక్క గుత్తి వంకాయ కూరకు నేను కూడా వస్తున్నాను రెడ్ తోటకూర చూస్తుంటే చాలా బాగుంది కరేపాకు చెట్టు చాలా గుబురుగా వస్తుంది మీకు వర్షాలు ఉన్నాయి మాకు లేవు అక్క
ఇంతకుముందు ఎండలు ఉన్నాయి కాబట్టి పూత అనేది రాలిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రతి పూత నిలబడుతుంది కాయగా మారుతుంది మీరు మొక్క బలంగా ఉంది అన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు
Super harvest. Thota chala bagundi
Thank you sujatha ❤️🥰
Mee garden Loni every plant healthy ga greenish ga chala bagunnayi 👌👌
Thank you ❤️🙏
Wow nice super harvest madam super 👌 🙏❤️
Thank you ❤️🥰
చూడంగానే మనసుకి తృప్తిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది ❤
Thank you padmavathi 🥰👍❤️🙏
ఇందిరా గార్డెన్ చాలా చాలా బాగుంది మొక్కలు ఆకుపచ్చగ బాగున్నాయి💐💐💐
Thank you 🥰❤️🙏
Nice harvest 😊
Thank you
Hai Indira garu super andi me harvest nice video ❤
Thank you friend 🥰👍❤️
Super harvest.
Thank you
Nice garden
Thank you 🙏
Super👌
Thank you
Super harvest Indira garu ❤❤
Thank you 🙏❤️
Thank you
Akka harvest super ga vndi nice video akka
Akka flowers seeds vnta evandi akka
Thank you indira ❤️
Super harvest mam
Thank you friend
Aunty garu mare me garden kala Kaladutundhe.
Thank you kalyan 🥰
Hi ఇందిరా గారు సూపర్ హార్వెస్ట్
Hi padmavathi garu thank you 🥰
Super harvest andi
Thank you andi
Good harvest Indra gaaru ❤❤
Thank you shamsad garu 🥰❤️🙏
అక్క ఏంటి అక్క హార్వెస్ట్ లు సూపరో సూపరు❤❤❤❤❤
వర్షాలు వస్తున్నాయి కదా హార్వెస్ట్ కూడా వస్తున్నాయి ఆదిలక్ష్మి 🥰👍
@@indiraterracegarden253 👍😍
Supper harvest amma ❤
Thank you ❤️
హాయ్ అక్క గుత్తి వంకాయ కూరకు నేను కూడా వస్తున్నాను రెడ్ తోటకూర చూస్తుంటే చాలా బాగుంది కరేపాకు చెట్టు చాలా గుబురుగా వస్తుంది మీకు వర్షాలు ఉన్నాయి మాకు లేవు అక్క
Hi Renuka Thank you 👍🥰
Super akka 🥰
Thank you satya ❤️🥰
Hi madam nice harvest madam
Hi Rajiya Thank you
❤❤😊
Thank you ❤️
Maku ýerragongura yerratotakura poola vittanalu kavalandi indiragaru
ఇప్పుడు లేవు కొన్ని రోజుల తర్వాత ఇస్తాను
Dragon fruiting start kaleedha ? Indira Garu
డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు వచ్చాయి
Kakarakayalu charu lo ela vestaru indira garu. Chedu ga undadha
మేము టమాటా చింతపండు రెండు రసం తీసి వేసాను కలిపి అన్ని కూరగాయ ముక్కలు వేసి చారు చేస్తాను
Hi madam garu. Mi videos regular ga chusthuntanu. Naku chala baga estam. Madam nenu vankaya mokkalu petanu. Plant bagane balamga peruguthundi kani flowers ralipothunai. Em cheyali kunchem suggest cheyara.
ఇంతకుముందు ఎండలు ఉన్నాయి కాబట్టి పూత అనేది రాలిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రతి పూత నిలబడుతుంది కాయగా మారుతుంది మీరు మొక్క బలంగా ఉంది అన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు
Ok mam thank you so much
Super aunty seeds please
Epudu levu unnapudu esthanu
Hi akka bagunnara nenu ekkuva me videos chustuvuntan mi subscriberunu kuda mimmalani chusi nenukuda konni kuragayamokkalu natanu
Hi suresh bagunanu meeru bagunnara Thank you మంచి పని చేశారు🥰👍❤️
Akka nenu Suresh baraya subbamma
Hi Indira garu... ధర్మకోల్ box ki మీరు రంధ్రం ఎలా పెట్టారు...
సేకు తో కాల్చి పెట్టాను పెట్టాను
Very nice
Thank you
Organic seeds ani previous videos lo share chesaru kada . Enni rojulu lo delivery vachindi kasta cheptara
నాలుగు రోజుల తర్వాత వచ్చాయి
Madam garu beera paddhu petti three months aindi epati varaku putha pindhi raledu. Plant matram chala chakaga balam ga undhi. Em cheyali chepagalaru.
మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉంది అంటే బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడు వాతావరణం చల్లబడింది కదా పూత కాపు వస్తుంది
Ok sure mam thank you so much
హాయ్ ఇంద్ర గారు
విచ్చేసి హార్వెస్టర్ చాలా బాగుందండి నాకు వంకాయ బెండకాయ విత్తనాలు లేవండి కొంచెం ఇస్తారా ప్లీజ్❤
Thank you andi ok esthanu
@@indiraterracegarden253
thank you Hindi
అక్కా ఎలా ఉన్నారు
Bagunanu padmavathi garu
మాకు వానలు పడటం లేదు, మబ్బు
మా దగ్గర రెండు మూడు వానలు పడ్డాయి