మెంతికూర శీతాకాలం చాలా బాగా వస్తది శీతాకాలం అన్ని ఆకుకూరలకు కూరగాయలకి కూడా అనువైన కాలం అన్నీ చాలా బాగా పండిస్తున్నారు అక్కయ్య గారు నిజమే కిచెన్ వేస్ట్ తో సేంద్రియ ఎరువు తయారు చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మీరు నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు అక్కయ్య గారు 👌❤️
ఎన్ని కూరగాయలు ,ఎన్ని ఆకుకూరలు చూసినా కొద్ది చూడాలనిపించే పంట , విన్నా కొద్దీ వినాలనిపించే మీ మాటలు అన్నీ భలేగా ఉంటాయి. స్కూల్ కి వెళ్ళిన రోజులు గుర్తు కొస్తు న్నాయి. ఇష్టమయిన టీచర్ క్లాస్ విన్నట్టుంది ఇందిర గారు .
మెంతికూర శీతాకాలం చాలా బాగా వస్తది
శీతాకాలం అన్ని ఆకుకూరలకు కూరగాయలకి కూడా అనువైన కాలం
అన్నీ చాలా బాగా పండిస్తున్నారు అక్కయ్య గారు
నిజమే కిచెన్ వేస్ట్ తో సేంద్రియ ఎరువు తయారు చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది
మీరు నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు అక్కయ్య గారు 👌❤️
Thank you tammudu 🥰👍❤️❤️❤️❤️🤝
Super akka nenu sanchilo pasupu natanu bagane vundhi kani avulu paina akulanu thinnayi yemikadha akka.
Thank you emi kadhu 🥰👍
Once Again రైతు నేస్రం అవార్డు వొచ్చినoదుకు 🏆🏅Congratulation అక్క💐💐
Thank you tammudu ❤️🥰
Manchi tips chalabaga cheparu thank you mam
Thank you 👍❤️🙏
Super harvest andi,Indira garu, chikkudu varieties bagunnayi❤👌👌💐💐
Thank you ❤️🙏
Wow super harvest andi Indira garu ❤❤❤❤
Thank you aruna garu 🥰❤️❤️❤️❤️❤️🤝
Hi andi namaste, good harvest.Thanks for sharing good information. 🙏
Thank you andi 🥰❤️
Super harvest madam garu
Thank you 🥰🙏
Nice harvest with good tips akka.congrats for rythu nestam award akka
Thank you Madhavi 🥰👍❤️
Wow super super excellent 👌 video nice harvest super mam❤🙏👌🙏
Thank you ❤️❤️🤝
Congratulations Indira garu
Super harvest andi
Thank you andi
Raithu bazar laga Anni kuralu Mee garden lo vasthunthi Indira garu.
Avnu srimathi garu 🥰👍🙏
Congratulations
Wow super arvest indramma
Thank you 🙏🥰
Super harvest Indira garu meru mirchini baga pandicharu
Thank you kamala garu 👍🥰🙏
Aunty mee harvest chuse koddi chudaalanipistundhi super harvest
Thank you 🥰👍❤️🤝
Congratulations aunty award vachinanduku🎉🎉🎉❤
Thank you swapna 🥰❤️
ఎన్ని కూరగాయలు ,ఎన్ని ఆకుకూరలు చూసినా కొద్ది చూడాలనిపించే పంట , విన్నా కొద్దీ వినాలనిపించే మీ మాటలు అన్నీ భలేగా ఉంటాయి. స్కూల్ కి వెళ్ళిన రోజులు గుర్తు కొస్తు న్నాయి. ఇష్టమయిన టీచర్ క్లాస్ విన్నట్టుంది ఇందిర గారు .
Thank you 🥰❤️❤️❤️❤️❤️❤️🙏
ఇందిరా గారు మీ గార్డెన్ చాలా బాగుంది అండి హార్వెస్ట్ కూడా చాలా బాగుంది అండి
Thank you andi 🥰👍🙏
Wow super harvest mam❤
Thank you
❤️
Hi madam nice tip super harvest madam ❤
Thank you Rajiya ❤️
Super harvest 👌
Thank you 🙏
Nice harvest lndira garu
Thank you ❤️
Super Indira garu eppatilage harvest adhirindhi
Thank you anuradha
Super wow
Thank you ❤️
Nice harvest madam
Thank you 🥰
Super harvest🎉🎉
Thank you ❤️
Supper ❤
Thanks you
Super harvest
Thank you 🥰
చాలా బాగా kasayandi కంగ్రాట్స్ అండీ అవార్డు వచ్చినందుకు
Thank you andi 🥰❤️
Supper harvest amma
Thank you ❤️
Super harvest anty
Thank you 🥰
Superb akka
Thank you ❤️
Hi ఇందిరా గారు మీరూ సూపర్ గా హార్వెస్ట్ చేస్తున్నారు చాలా సంతోషం కానీ కొంచం బాధ కూడా ఉంది ఎందుకంటే మీరు నాకు విత్త నాలు ఇవ్వలేదు
Thank you andi బాధపడకండి ఒకసారి రాకపోయినా మరోసారి వస్తాయి
Superharvestmadamgaru
Thank you ❤️
Munaga 👌😍
Thank you
Super 🎉❤
Thank you 🥰❤️🤝
Hi madam meeru super vegetables pandistunaru seeds pampichsndi maku garden vundhi peddaga neenu konikonukoni vachi vesanu raledhu aviadress petanu what's applo
Thank you ok esthanu
Super panta ❤
Thank you ❤️🙏
Super 🎉
Thank you
వావ్ సూపర్ చిక్కుడు అక్క కనుపూ చిక్కుడు
Thank you
సూపర్
Thank you
కనుపు చిక్కుడు అవకాయ పెట్టడానికి బాగుంటాయి. మాకు మా ఏరియాలో దొరకడం లేదు
అవునా కరెక్ట్ చిక్కుడు తో ఆవకాయ కూడా పెట్టవచ్చా మీకు కావాలంటే విత్తనాలు రెడీ అయినాక పంపిస్తాను మీరు వేసుకోండి
Supar
Thank you
Mam medi evuru
Shadnagar lo untamu
Howare you aunty
Bagunanu meeru ela unnaru 🥰❤️
Super
WoW
Thank you
Super harvest akka
Thank you Usha rani 🥰❤️
Superharvestmadamgaru
Thank you 👍🙏