చార్ ధాం యాత్ర ఎలా వెళ్ళాను?యమునోత్రి యాత్ర అంత కష్టమా?Special stories 1 |Chardham Yatra

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 92

  • @durga155
    @durga155 6 місяців тому +2

    Tq mam ! My mother started her travel this week and I used to send your daily shorts for her to motivate her. Tq

  • @lalithamula2952
    @lalithamula2952 6 місяців тому

    మహా అద్భుతమైన యాత్ర మీరు చేసి వీడీయో చిత్రీకరణ చేసి మా అందరికి అందించారు నాగశ్రీ గారు మేము కూడ వెళ్లిన అనుభూతి కలిగింది hat's off no words👌👌👍👍🙏🙏🙏

  • @sandhyak995
    @sandhyak995 5 місяців тому +1

    Hi..even we travelled to Char Dham on same dates…happy to see some of our group members in your video 😊

  • @RenukaDJ-te7yg
    @RenukaDJ-te7yg 6 місяців тому +1

    Haridwara lo konni temples lo caves lo manam crawl cheyyali.. Ippudu attle unda, meeru vellara.. Naaku almost miss ayipoyedi Manasa devi temple. Rope way repair ki vachi. Malli maa adrustama annattu open ayyi ammavaarini darshinchukunnamu.
    Meeru chakkaga explain chesaaru. Poddunithe pony pettukaavala.. Beautiful... Meeku thanks andi manchi video. Enjoying..

  • @vasantalatav1818
    @vasantalatav1818 5 місяців тому +1

    Nice andi😊. Challa baga explain chesaru. Tq sooo much.🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹

  • @umaprasanna2938
    @umaprasanna2938 6 місяців тому +1

    After seeing your video aunty and your shorts, made me recall our Chaar Dham Yatra of 2015.🎉

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 6 місяців тому +4

    నమస్తే madam గారు. చార్ ధామ్ యాత్ర shorts ప్రతిదీ follow అయ్యనండి. మీరు చెయ్యి పట్టుకుని మాతో యాత్ర చేయించారు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. Last year వెళ్ళాలి. కానీ due to health conditions i can't do this యాత్ర. మా ఇంట్లో అందరూ వెళ్లారు video calls చేసి చూపించారు. Pics చూసాను. అయినా తృప్తి లేదు. మీ video లతో నేను travel చేసి దర్శనం చేసిన అనుభూతికి లోను అయ్యాను. ఈ శరీరం ఇచ్చిన అమ్మ నాన్న కు కృతజ్ఞతలు చెప్పిన తీరు కళ్ళు చెమార్చాయి mam. పెద్ద msg పెట్టాను. నా అనుభూతి పంచుకునే చిన్ని ప్రయత్నం. బ్రహ్మ కాపాలం. కూడా చూపించారు. అనేక ధన్యవాదములు. 🙏🙏

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  6 місяців тому

      చాలా సంతోషం అండి ...మీ మెసేజ్ నాకు ఎంతో ఆనందం ఇచ్చింది ..నా ప్రతీ ఫీల్ మీరు అర్థం చేసుకొన్నారు ...
      ధన్యవాదాలు .
      గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ విశేషాలు కూడా వరుసగా అప్లోడ్ చేస్తాను ..plz చూడండి

  • @satyavani7775
    @satyavani7775 6 місяців тому +1

    Mee voice meeru explain chese vidhanam chala chala bavuntindandi memu june 2nd ki veluthunam video anni bavunnaiandi tq

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  6 місяців тому

      TQ andi
      Happy journey ...Anni chusi randi
      Chakkaga
      ..om namah shivaya

  • @arunamateti219
    @arunamateti219 6 місяців тому +1

    Hi Naga sree garu
    చాలా బాగా వివరించారు, నేత్రానందం కలిగింది ❤😊😍

  • @ponnamsudhakar3454
    @ponnamsudhakar3454 6 місяців тому +3

    Amma chala chakkagaa vivarinchaaru amma 🙏🙏🙏

  • @rjrenuvlogs2301
    @rjrenuvlogs2301 6 місяців тому +1

    Chala baaga explanation icharu yamunotri kosam waiting

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  6 місяців тому

      ధన్యవాదాలు గంగోత్రి దర్సనం రేపు ఇస్తాను

  • @srideviherbaltv
    @srideviherbaltv 5 місяців тому

    Yes mam Mee videos andaru groups lo forward chestunnaru

  • @naliniharidasu8351
    @naliniharidasu8351 5 місяців тому +1

    Super gaa explain chesarandi mee voice chala bagundi andi🎉🎉

  • @mani_world29
    @mani_world29 5 місяців тому +1

    Super mam meeru chala baga explain chestunnaru😊

  • @gshobarani4073
    @gshobarani4073 5 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 challa Baga cheppiru maa ... Thankyou 😊

  • @kamalavalluri1331
    @kamalavalluri1331 6 місяців тому +1

    Chala chala Baga cheparu andi 👌👌❤️🙏🙂

  • @gannamrajupadmadevi3097
    @gannamrajupadmadevi3097 5 місяців тому

    Hi mam so nice of u very minute details u have updated as if though we have been there tq 💐

  • @Garlapati-o7d
    @Garlapati-o7d 6 місяців тому +1

    Hi Andi
    Chala Baga chepparu
    Om namah shivaya 🙏🙏

  • @kavithavandanapu2248
    @kavithavandanapu2248 5 місяців тому +1

    Baga chyparu

  • @gnation4027
    @gnation4027 6 місяців тому +1

    Very well explained mam

  • @srideviherbaltv
    @srideviherbaltv 5 місяців тому

    Thank u so much for good information mam

  • @indumathiyt3570
    @indumathiyt3570 6 місяців тому +1

    Jai mathaji 🙏🙏

  • @sudharanimanekar6886
    @sudharanimanekar6886 6 місяців тому +1

    Super

  • @YarraChilakamma
    @YarraChilakamma 5 місяців тому +1

    Thank you mam

  • @ponnamsudhakar3454
    @ponnamsudhakar3454 6 місяців тому +1

    Amma 🙏🙏🙏🙏🙏

  • @nagarajaalapati3051
    @nagarajaalapati3051 6 місяців тому +1

    🙏🙏

  • @satyanarayanaananthula82
    @satyanarayanaananthula82 5 місяців тому

    హిందూ టూర్స్ వాళ్ళు ఎవరినైతే ఫ్రీగా ఫ్రీగా తీసుకెళ్లారు వారికి అనుకూలంగా మాట్లాడారు

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  5 місяців тому +1

      Free ga evvaru teskupolydhu
      ..don't worry ..
      Nenu kuda మీలాగే డబ్బులు ఇచ్చి బుక్ చేసాను ..నేను హిందూ టూర్ వారి కోసం
      వీడియో లు చేయలేదు ..సరిగా వినండి .. యాత్ర వెళ్ళే వారికోసం వివరాలు ఇచ్చాను ... చార్ ధాం యాత్ర అంటే‌చాలామందిలో భయం వుంది ..ఆ భయం పోవాలనే‌
      వివరంగా వీడియోలు ...

  • @padmajarani7694
    @padmajarani7694 5 місяців тому

    Om namah shivaya

  • @gshobarani4073
    @gshobarani4073 6 місяців тому

    Thankyou

  • @santhikhande1900
    @santhikhande1900 6 місяців тому

    చాలా బాగుంది అమ్మ యమునోత్రి సంభందించిన ఈ వీడియో అన్ని విషయాలు మీకు ఉన్న కాస్త సమయంలో చాలా విపులంగా మాకు తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🏻😊 హరిద్వార్ రిషికేష్ వెళ్ళాను ఆ తరువాత ఈ చారధాం యాత్ర కి దేవుడు నన్ను ఎప్పుడు అనుమతి ఇస్తాడో చూడాలి 😊👌👍🙏🏻

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  6 місяців тому

      తప్పకుండా వెళ్తారు ..శివయ్యేనే అడగండి .

  • @gunothamagopalapuram5035
    @gunothamagopalapuram5035 5 місяців тому

    నేను కేదార్ నాథ్ పైకి కాలినడకనే వెళ్ళాను దిగేటప్పుడు కూడా కాలినడకసే దిగాను. యమునోత్రికూడా నడిచే వెళ్ళాను నడిచే దిగాను

  • @pushpalatha8903
    @pushpalatha8903 3 місяці тому +1

    Breathing problem unna vallu chardham yatra cheyyagalamaa.
    Problem emi undadaa

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  3 місяці тому

      Kashtam ..konchm prbm vuntundhi ..but by walk వద్దు.. helicopter help teskondi

    • @pushpalatha8903
      @pushpalatha8903 3 місяці тому

      @@NagasreeDiaries reply chesinanduku thanks andi

  • @jyothireddy6369
    @jyothireddy6369 3 місяці тому +1

    Hi madam

  • @Kumaridulam
    @Kumaridulam 5 місяців тому

    Meeto memu kooda chusinatlu vundandi. I too want to go.ome NamaSivaya.

  • @jyothireddy6369
    @jyothireddy6369 3 місяці тому +1

    I want Hindu tours & holiday delight are same or not medam

  • @nagalakshminnl8948
    @nagalakshminnl8948 6 місяців тому +1

    Temples gurinci ceppadsmlo meeku meeresati nagasrigaru

  • @swarnagowri4565
    @swarnagowri4565 6 місяців тому +1

    Hai Nagasri

  • @maramreddydivya6541
    @maramreddydivya6541 5 місяців тому

    How is hindu travels andi? I see negative reviews so enquiring.

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  5 місяців тому

      నా వరకు బాగుంది .. టూర్స్ వారి సౌకర్యాలు ...
      అందరికీ నచ్చాలి అని ఏంలేదు ..ఎవరి అభిప్రాయం వారిది

  • @saradamaddala8641
    @saradamaddala8641 5 місяців тому

    Entha baga vivarinchru amma

  • @rakeshyalla7258
    @rakeshyalla7258 6 місяців тому +1

    Hi mam padmavathi vijayawada

  • @jyotiedara1634
    @jyotiedara1634 6 місяців тому

    Tour cost enta

  • @karunabommineni9860
    @karunabommineni9860 6 місяців тому

    Tour cost entha

  • @jayasreeragiru8539
    @jayasreeragiru8539 6 місяців тому +1

    Hi
    I am Jayasree
    Nenu chardam bell Ali anukutunnanu
    I am 69 years old
    Any prablam avutada
    Neto call chesi matladali
    Please

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  6 місяців тому

      ఏమీ కాదు వెళ్ళండి .. భయపడకండి ..డోలీ సహాయం తీసుకోండి..వాళ్ళూ జాగ్రత్తగా తీసుకువెళ్తారు. ..
      యమునోత్రి దగ్గర డోలీలు వున్నాయి ..
      గంగోత్రి దగ్గర వీల్ చైర్ సౌకర్యం వుంది ...
      కేదార్నాథ్ యాత్ర లో డోలీ సహాయం తీసుకోండి...
      బద్రీనాథ్ దగ్గర డైరెక్ట్ బస్ లు వెళ్తాయి ...
      మీరు వెళ్ళే టూర్ వారికి చెప్పండి .. సహాయం గా మనిషి వుండాలని ... ధైర్యంగా వెళ్ళండి .. అనారోగ్యసమస్యలు పెద్దగా లేకపోతే ... ధైర్యంగా వెళ్ళండి ..

  • @jayasreeragiru8539
    @jayasreeragiru8539 6 місяців тому +1

    Metho matladali
    please

    • @NagasreeDiaries
      @NagasreeDiaries  6 місяців тому

      Na number discription lo vuntundhi ..plz msg cheyandi

  • @manjulal7960
    @manjulal7960 6 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @jyotiedara1634
    @jyotiedara1634 6 місяців тому

    Tour cost enta

  • @parvathavardhanibabbepalli4146
    @parvathavardhanibabbepalli4146 5 місяців тому

    🙏🙏🙏