KERALA India's first church ఇండియాలో తోమా గారు సువార్త ప్రకటించి 16 సం సేవ చేసి చర్చ్ కట్టారు గ్రేట్

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
    Praise the lord
    God's Way Mission
    🇮🇳భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండేఅన్ని జిల్లాలు మరియు మండలాలు ప్రతి గ్రామంలో ఇంచు మించు (28000) వేల ప్రాంతాలలో యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆకలితో ఉన్నవారికి కడుపు🍱 నింపుతూ,చెడు అలవాట్లకి బానిసలుగా🚭🍷😍మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో🔥 నుండి లాగినట్టు కొందరిని రక్షించడానికి యేసు క్రీస్తు మార్గంలో✝️ నడిపించిదేవుని ఎదుట సాక్షిగా నిలబెట్టడమే మా లక్ష్యం.✝️🙏👫👍
    God's way mission
    In every district and zone in Andhra Pradesh and Telangana in India🇮🇳.our goal is to preach the gospel of Jesus Christ in every village to every inch (28,000 thousand areas), to fill the stomachs of the hungry🍱, to save the perishing and 🚭🍷😍 enslaved from the fire🔥, to lead them in the path of Jesus Christ✝️ and to stand before God as a witness.✝️🙏👫👍
    #Godswaymission
    #Telugugospel
    #Christiangospel
    #Streetgospel
    #Churchgospel
    #Telugu Christiangospel
    #JesusGospel
    #Godswaymission
    #Godswaymission
    #Jesus
    #Telugujesusprayers
    #Jesusprayers
    #Jesusteluguprayers
    #Godswaymissionofficial
    PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com

КОМЕНТАРІ • 187

  • @Godswaymission
    @Godswaymission  9 місяців тому +28

    PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com

    • @Zeal_of_God
      @Zeal_of_God 9 місяців тому +2

      Praise the Lord brother, love your mission journeys. God bless you and keep you safe and healthy.
      Brother please remove background songs playing when you’re explaining…

    • @sundariyeruva2893
      @sundariyeruva2893 9 місяців тому

      ​@@Zeal_of_Godppppa

    • @sri25796
      @sri25796 9 місяців тому

      Praise lord paster garu. E church ki daggara lo unnamu.cochchin airport daggara.meeru Malayattor church ki vellandi. అక్కడ Thoma గారు కొండమీద ప్రసంగం చేశారు .

    • @nageshkumar8473
      @nageshkumar8473 5 місяців тому

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వీడియోలో నువ్వు పెట్టిన సాంగ్ వింటుంటే ప్రాణం పులకరించిపోతుంది ఏడుపొస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙏🛐

    • @shaikjilan9125
      @shaikjilan9125 2 місяці тому

      ప్రైస్ లార్డ్ అయ్యగారు

  • @rameshpilli9408
    @rameshpilli9408 9 місяців тому +12

    సనాతన, హిందూ ధర్మం అని గొప్పగా చెప్పుకునే కొంతమంది batch అప్పటినుండే హత్యలు,.,,,, బాగా నేర్చుకున్నారు.. అన్ని కళ్లారా చుసిన తర్వాత కూడా......

  • @madigachinnaraju688
    @madigachinnaraju688 9 місяців тому +5

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @truthredeemer5084
    @truthredeemer5084 9 місяців тому +10

    ఇన్ని దేశాలుండగా భారతదేశానికి తన శిష్యులలో ఒకరైన తోమా గారిని పంపించారంటే, భవిష్యత్తులో భారతదేశంలో సువార్త విస్తరంగా విస్తరించబోతుంది. ఇక్కడ మిషనరి లు లెగిసి ప్రపంచమంతా సువర్త వెళ్ళబోతుంది. దేవుడికి భారతదేశం పట్ల ఖచ్చితముగా ప్రణాళిక ఉండబోతుంది. సువార్త ఆపడం ఎవ్వరి వల్ల కాదు.
    దేవునికి మహిమ 🙏🏼

  • @truthredeemer5084
    @truthredeemer5084 9 місяців тому +15

    క్రీస్తవ్యం వచ్చింది ఏ బ్రిటిష్ వాళ్ల నుంచో, అమెరికా నుంచో అనుకునే మతోన్మాద్దులకి ఈ వీడియో ఒక చెంప పట్టు...
    అసలు గొప్ప విషయం ఏంటంటే, మన దేశానికీ 52 AD లొ సువార్త వచ్చిన తరువాతనే ఇంగ్లాండ్ కి 597AD లొ సువార్త వెళ్ళింది. అక్కడ సెయింట్ ఆగష్టిన్ 545 సంవత్సరాల తరువాత ప్రకటించారు.
    దేవునికి మహిమ 🙏🏼

  • @APARNAINDIAN
    @APARNAINDIAN 9 місяців тому +5

    వందనాలు బ్రదర్ గారు 🙏🙏🙏
    ఆశ పడిన హృదయాన్ని తృప్తి పరిచే దేవుడు నా యేసయ్య ఆమెన్ 🙏🙏🙏
    నేను తోమాగారు కట్టించిన చర్చ్ ని చూడాలని ఆశ పడ్డాను.. మీద్వారా చూపించారు.. దేవుని చితమైతే రియల్ గా చూడాలని ప్రార్ధిస్తున్నాను 🙏🙏
    God bless u బ్రదర్ గారు 🙏🙏🙏

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 6 місяців тому +3

    దేవుడు మీ సేవ ద్వారా అనేకులను ఆయన వైపు త్రిప్పును గాక

  • @user-bu4fr5tt5y
    @user-bu4fr5tt5y 8 місяців тому +4

    అన్నయ్య మీ పరిచర్య కొరకు మీ ప్రయాణము కొరకు మీరుచేస్తున్న ప్రయాస కొరకు పార్ధన చేస్తున్నాము మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థముకాదు అన్నయ్య

  • @madhubabu102
    @madhubabu102 9 місяців тому +4

    Because of Jesus is my life 🙏

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 6 місяців тому +3

    ఆయనను ఘనపరచున్నావు గనుక
    నిన్నును ఆయన ఘనపరచును గాక

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 7 місяців тому +4

    Happy journey brother praise the lord 🙏

  • @boinilaxman-rb1eh
    @boinilaxman-rb1eh Місяць тому +2

    దేవునికి స్తోత్రం ఘనత మహిమ ప్రభావములు

  • @8807628331
    @8807628331 9 місяців тому +5

    చాలా అద్భుతంగా ఉంది సెయింట్ థామస్ గారి వీడియో నేను ఆయన పేరు వెనడమే కాని ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు ఇ వీడియో లో చూపించిన ప్రతి సన్నివేశం చాలా బాగుంది .... ముఖ్యంగా బ్రాహ్మణులు మారు మనస్సు పొందిన విషయంలో దేవుడు నీటిని గాలిలో ఉంచిన సన్నివేశం చాలా అద్భుతం .... ఇ అద్భుతలాన్ని నా దేవ దేవుడయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారికే సాధ్యం .... ఆమెన్.

  • @truthredeemer5084
    @truthredeemer5084 9 місяців тому +8

    పునీత తోమాగారు చనిపోయిన రోజు జులై 3న INDIAN CHRISTIAN DAY గా పిలవబడుతుంది.

  • @srinulolla3169
    @srinulolla3169 9 місяців тому +28

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ వీడియోస్ మేము చూస్తున్న మీరు వీడియోలో పెట్టే సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్స్ మీరు యూట్యూబ్లో పెడితే బాగుంటుంది బ్రదర్ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీ సేవ సేన బాగుంటుంది బ్రదర్ కేరళ వీడియోస్ చాలా బాగుంది ఆ మందిరంము ఎప్పుడూ చూడలేదు మీరు చూపించారు మీ పరిచయంతట్లో దేవుడు తోడైయుండును గాక 🙏🙏🙏

    • @prameelasarada7774
      @prameelasarada7774 9 місяців тому

      ఫ్రైజ్ ద లార్డ్ బ్రదర్ మీ పరిచర్య అంతటిలో దేవుడు మీకు తోడుగా ఉండును. గాక,

    • @pasalabalayesu989
      @pasalabalayesu989 9 місяців тому +1

      Anil alagala UA-cam channel lo unnayi brother Songs

    • @indiranair7557
      @indiranair7557 8 місяців тому

      Praise the Lord brother.
      God chosen place Kerala 1st in India for Gospal.
      That's y Kerala is blessed place.
      Apostle of our saviour Jesus that is Thomas came to India n he did great Gospal ministry.
      What a great place U went.
      Brother you are blessed. Thankyou.

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 9 місяців тому +4

    Praise the lord brother 🤝
    ప్రభువు నందు మీ ప్రయాస వెర్థాం కాదు, god be with you & team,take care,all glory to almighty 🙌🙏

  • @8807628331
    @8807628331 9 місяців тому +5

    ఇ అద్భుతమైన వీడియో కి అతి త్వరలో 10 million views రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @kallurikirankumar9442
    @kallurikirankumar9442 9 місяців тому +4

    Praise the lord brother
    In Kerala he started 7 churches
    In one church his right big bone was there, which is really kept in kept
    Nice to see all the history brought by you

  • @primrosevasa4746
    @primrosevasa4746 6 місяців тому +1

    Tq my son, for showing the very first church of India. Praise the Lord.

  • @prasankumar5723
    @prasankumar5723 9 місяців тому +4

    Praise the Lord Brother
    May God Bless You

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 5 місяців тому +2

    Praise the lord my son naku uncle pention ravali house construction aagindi prayer cheyandi 27.02.2024 hanumakonda karunapuram vellanu Dr
    Dr. Rev. Paulson ayyagaru book chadivanu ayyagaru ok goppa telugu mission ary altar meerukuda nana Godbless you nana hyd na vadda 40 youth partime and fulltime seva chestunnaru nenu teravenaka vuntanu. Allmostal Hindus na own money tho prabhu daggariki nadipistanu. Age 68years na devudu tappa maku support evaru leru.mee seva iam very very happy.🙏🙏🙏🙏🙏

  • @jeevan0078
    @jeevan0078 7 місяців тому +2

    Praise the lord 🙏🙏 of Jesus Christ 🙏 Amen

  • @aloe704
    @aloe704 8 місяців тому +2

    Proud to be South Indian Christian. God Bless you! Ameen.

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 9 місяців тому +3

    Vadanalu e vakyam author of the Lord amen

  • @v.nandakishorereddyv.nanda4027
    @v.nandakishorereddyv.nanda4027 9 місяців тому +4

    Praise the Lord 🙏🙏 brother god bless you 🙏🙏

  • @nancydaniel2548
    @nancydaniel2548 9 місяців тому +3

    Praise the lord brother 🙏 May God bless you abundantly with good health...you are blessed to be a blessing for many .. praying for you brother may your service and desire for God be blessed & may many souls know the truth and be saved 🙏

  • @praveenkumarnimmagadda3751
    @praveenkumarnimmagadda3751 9 місяців тому +4

    Praise the lord brother Thank you so much to you and camera man for sharing most useful spiritual video and and you showed every part of church with patience, really our God is great.Your doing great job and faith on god will increase by watching this video I am so happy. Once again I thank you brother

  • @KrishnaPriyaPriya-ew6sv
    @KrishnaPriyaPriya-ew6sv 5 місяців тому +2

    Praise the Lord brother 🙏 really chala happy ga undhi Nenu Kerala velathanu church chudadniki tq 🤝 so much brother 🙏 ❤

  • @kadamandlaemmanuel
    @kadamandlaemmanuel 9 місяців тому +3

    Praise the lord

  • @RajaOngoleGittalu225
    @RajaOngoleGittalu225 9 місяців тому +3

    Praise the lord Anna Garu

  • @indiradevi6355
    @indiradevi6355 9 місяців тому +4

    Prise the lord brothe

  • @madhuravidekar8905
    @madhuravidekar8905 9 місяців тому +3

    Amen hallelujah praise the Lord

  • @cookingcool123
    @cookingcool123 9 місяців тому +3

    Praise the lord brother. ప్రభువు దీవెనలు మీకు ప్రయాణంలో ఉండును గాక అమెన్🚗⛪🙏

  • @jasminemeena6582
    @jasminemeena6582 9 місяців тому +3

    Nice parichary amen 👍

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 Місяць тому +2

    Praise the lord 🙏 Amen4

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 8 місяців тому +1

    ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @ravikumarmedapati6771
    @ravikumarmedapati6771 9 місяців тому +3

    God bless you abundantly.your

  • @Zeal_of_God
    @Zeal_of_God 9 місяців тому +4

    Praise the Lord brother, love your mission journeys. God bless you and keep you safe and healthy.
    Brother please remove background songs playing when you’re explaining…

  • @rk251276
    @rk251276 9 місяців тому +3

    Thank you so much brother

  • @tadidaniel5775
    @tadidaniel5775 5 місяців тому +2

    బ్రదర్ చాలా బాగా చూపెంచారు ❤❤❤

  • @madhubabu102
    @madhubabu102 9 місяців тому +5

    Anna i am also coming with you

  • @polakatiramakrishna7401
    @polakatiramakrishna7401 8 місяців тому +2

    God bless you and your family తమ్ముడు

  • @prasadminchala
    @prasadminchala 9 місяців тому +3

    Praise the lord Anna 🙏

  • @SureshNelapudi726
    @SureshNelapudi726 9 місяців тому +3

    Praise the lord brother 🙏🏻

  • @mani_talari6090
    @mani_talari6090 9 місяців тому +3

    Praise the lord God !!!

  • @thurakavenkatesh6928
    @thurakavenkatesh6928 9 місяців тому +3

    Super 👌🙏🙏

  • @Sureshpalakeeti
    @Sureshpalakeeti 9 місяців тому +2

    PRAISETHELORD.BROTHER.GARU.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ts2iq3qs2c
    @user-ts2iq3qs2c 8 місяців тому +2

    THANK YOU LORD JESUS🙏 AND THANK YOU BROTHER FOR SHOWING CHURCH AND DETAILS

  • @lalithasukumarimudhimadugu4600
    @lalithasukumarimudhimadugu4600 9 місяців тому +3

    Praise the lord brother 🙏 .God bless you brother 👍

  • @vaddemadhubabu4737
    @vaddemadhubabu4737 8 місяців тому +1

    Wonderful GOD, Wonderful Disciple, Wonderful place, Wonderful Church, GLORTY TO GOD, Praise the LORD brother

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 8 місяців тому +2

    TQ brother garu thank you Jesus amen

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 5 місяців тому +1

    Our God is a Miracle doing God.All glory and honour to Him only.

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 6 місяців тому +6

    ఇవన్నీ చూసి కూడా నమ్మకం కలగకపోతే మీ కర్మ ఎవ్వరు ఏమి
    చెయ్యలేరు యేసుక్రీస్తు వచ్చారంటే
    శిష్యులు కూడా వున్నారు శిష్యులు ఉన్నారు అంటే తోమా కూడా వున్నారు ఆ తోమాయే భారతదేశానికి 50 వ. సంవత్సరం లో
    వచ్చినది
    టమిల్నాడు లో తోమా పేరుతో రైల్వే స్టేషనే వుంది ఇంతకన్నా ఇంకేం సాక్షం
    కావాలి

    • @nageshkumar8473
      @nageshkumar8473 5 місяців тому +1

      నువ్వు చెప్పింది కరెక్టు బ్రో
      తెలియని వాళ్ళు కూడా త్వరగా తెలుసుకుంటారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక 🙌🛐⛪

  • @srinubaburevu2386
    @srinubaburevu2386 9 місяців тому +3

    Praise the Lord brother
    May God bless you

  • @krishnavenijangam5937
    @krishnavenijangam5937 9 місяців тому +3

    Praise the lordandi Annaiah 🙏🙏🙏🙏

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 8 місяців тому +1

    Greatest this song very good words ilke this video and songs మేము కేరళ వెళ్లితిమి ఈ చర్చి మిస్ అయతిమి

  • @lakshmichinta6386
    @lakshmichinta6386 9 місяців тому +2

    Thank you so much brother 🙌🙌🙌🙌

  • @PrasanarajuKatam
    @PrasanarajuKatam 8 місяців тому +2

    Anna praise the Lord God bless you and your family

  • @user-er4po6ew9m
    @user-er4po6ew9m 9 місяців тому +2

    Chalachalavandanalu. M. Raogarukeralachurch. Chupinanduku. Nenudhanyunudumeavalanatq. Jesustqlord. K. S. Raju. Amp

  • @an272511
    @an272511 9 місяців тому +3

    You're so blessed

  • @tvaraprasad9849
    @tvaraprasad9849 9 місяців тому +3

    Praise the lord 🙏

  • @raviveenak2600
    @raviveenak2600 5 місяців тому +1

    Fr garu meeku 🙏🙏లు.3గ్గురు దేవ దూతలు, వారి పనులు గురించి చక్కగా వివరించారు. ఇంత సమాచారం ఎ పుడు వినలేదు. Thankyou so much father. మీరుచేసే వీడియోస్ (తపస్కాల )అన్నీ చూస్తున్నాను., లైక్, చేsubscribe చేస్తున్నాను. నాకు తెలిసిన వారికీ పంపిస్తున్నాను. మీ messageschala usefulga వుంటున్నాయి 🙏🙏lufather garu. Ch. Devakrupa, u. s. a

  • @Jesus_Levisahus
    @Jesus_Levisahus 8 місяців тому +2

    Praise the Lord Amen 🙏

  • @rajukandavalli6612
    @rajukandavalli6612 9 місяців тому +3

    Tqq bro bhagunnade

  • @gollapallivijayakumari649
    @gollapallivijayakumari649 9 місяців тому +3

    Praise God 🙏🙏

  • @indiranair7557
    @indiranair7557 8 місяців тому +1

    Praise the Lord brother.
    God's chosen place Kerala. Thats why Kerala is blessed.
    Apostle of our saviour Jesus that is Thomas did great Gospal ministry.
    What a great place U saw brother. U are blessed brother.
    Thankyou.

  • @pushpalatha7956
    @pushpalatha7956 9 місяців тому +2

    Praise the Lord brother God bless you brother 🙏 chala bagundi songs n kerala lo church

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 9 місяців тому +2

    Praise the lord 🙏 Annagaaru vandhanaalu ✝️✝️✝️

  • @jvmedia2023
    @jvmedia2023 9 місяців тому +3

    Thank u so much..Anna ..

  • @EliajaruUndrajavarapu
    @EliajaruUndrajavarapu 9 місяців тому +7

    ❤ praise the Lord బ్రదర్, యేసుక్రీస్తును గూర్చి క్రైస్తవ్యవమును గూర్చి వాస్తమైన ఋజువులతో చక్కగా చూపించి, వివరించుచున్నారు. దేవుని కృప ఇంకనూ మీకు తోడై నడిపించును గాక❤ అయితే బ్రో ఒక విషయంలో మీనుండి క్లారిటీ కోరుచున్నాను. అదేమిటంటే:---తోమా గారు కట్టిన ఈ మందిరంలో విగ్రహాలు RCM వారు పెట్టినవని నా నమ్మకం. అయితే అక్కడ ఉన్న ఒక హాలులో ఉన్న సిలువ అపొస్తలుడైన తోమా ఏర్పాటు చేసినట్లు వ్రాయబడి ఉంది. ఇది నిజమేనా?అది నిజంగానే తోమా గారు పెట్టించిందేనా. దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు దీనివిషయంలో నాకు క్లారిటీ ఇవ్వండి ప్లీస్.

    • @Godswaymission
      @Godswaymission  9 місяців тому +2

      Yes brother

    • @aloe704
      @aloe704 8 місяців тому

      RCM ante Roman Catholic aa?
      ఇది మరియమ్మను పూజించడం కోసం కాదు, ఆమెను గౌరవించడం కోసం మాత్రమే. ఆమె ఏదో దేవత కాదు, కానీ ఆమె ఒక ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే ఆమె యేసు తల్లి

  • @GRavikumar-qg6fk
    @GRavikumar-qg6fk 6 місяців тому +1

    Thank you so much brother Naku telini vishayalu video dhwara Chupincharu thank you so much brother God bless you brother halleluya ame ama 🙏🙏🙏🙏

  • @mmoses3122
    @mmoses3122 8 місяців тому +1

    Thanks brother praise the lord 🙏

  • @stalinchatla5525
    @stalinchatla5525 8 місяців тому +2

    Praise the lord brother

  • @padmaraom1643
    @padmaraom1643 8 місяців тому +1

    Praise the Lord.
    Congratulations to our Lord and Jesus Christ Amen. God bless you Sir🎉🎉🎉

  • @primrosevasa4746
    @primrosevasa4746 6 місяців тому +1

    Tq for taking time n trouble for God's sake n letting us know many new things about our faith. Many blessings.

  • @user-ld2ne1rv5o
    @user-ld2ne1rv5o 8 місяців тому +1

    Praise the lord brother exlent plese I am very happy I see first'time'god bless you brother AMP MMR SBI 10/12/23

  • @vinodkumar-cp5yi
    @vinodkumar-cp5yi 8 місяців тому +1

    Glory To MY LORD JESUS AMEN.

  • @mmoses3122
    @mmoses3122 8 місяців тому +1

    Thanks for praise the lord

  • @mallagaripraveen6177
    @mallagaripraveen6177 9 місяців тому +3

    Praise the lord anna 🎉

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 9 місяців тому +3

    Praise the lord brother God bless you 🙏🙏🙏💐 machi place chuicharu

  • @psgsrinivas2669
    @psgsrinivas2669 9 місяців тому +2

    Thank you

  • @jdbethany4134
    @jdbethany4134 9 місяців тому +3

    Praise God brother. Encourage to read KREESTU ANUKARANA book available at YMCA secbd book shop

  • @vijaybunga2956
    @vijaybunga2956 9 місяців тому +2

    Glory to god🙏🙏🙏

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 8 місяців тому +1

    Brother garu rest ga మైల్ పూర్ వెళ్లినాం 7 place lo 3place ఈ place miss అయితిమి గొప్ప సమాచారాన్ని పొందుపరచటం గొప్ప విషయం మేము మిస్ అయినా మీ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది మీకు ఎక్స్పన్ చేసిన brother నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @padmavathivemulapalli973
    @padmavathivemulapalli973 9 місяців тому +3

    Godblessyou

  • @SandyaPydi-fu4oy
    @SandyaPydi-fu4oy 9 місяців тому +2

    Vamdanalu annaya 🙏🏻🙏🏻🙏🏻

  • @dasarapallyparimala8090
    @dasarapallyparimala8090 9 місяців тому +2

    Praise the lord 🙏 annaya

  • @depthofdesepair
    @depthofdesepair 9 місяців тому +3

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshanaganti7661
    @nareshanaganti7661 6 місяців тому +1

    Nice bro Thanks ✝️ 👌

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 8 місяців тому +2

    You please visit Saint Thomas Mount (చంపబడిన Sthalamu) & Saint Thomas Church Mylapore(సమాధి చేయబడిన స్థలము) Chennai.

  • @user-rs6kn7rn2v
    @user-rs6kn7rn2v 9 місяців тому +2

    Praise lord brother

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 8 місяців тому +1

    Very good information about Jesus Christ.

  • @eprakesh1973
    @eprakesh1973 7 місяців тому +1

    ప్రైజ్ థ లార్డ్ అన్నయ్య 🙏

  • @mangalaflorence201
    @mangalaflorence201 5 місяців тому +1

    Praise yhalorf brother memu chudakana meru maku vedio chupate ane vesyalu cheputhunaru chala thanks

  • @kondakirankumar3915
    @kondakirankumar3915 6 місяців тому +1

    Praise the lord brother 🙏 God bless you

  • @babusuri2244
    @babusuri2244 6 місяців тому +1

    praise the lord brother god bless you

  • @user-jv7pv2mp3n
    @user-jv7pv2mp3n 9 місяців тому +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @jpgaming7889
    @jpgaming7889 6 місяців тому +1

    Praise the lord Jesusssss

  • @sudhakare1272
    @sudhakare1272 6 місяців тому

    Praise the Lord brother. Very useful information. God bless you brother

  • @marymrani
    @marymrani 9 місяців тому +4

    Background music is disturbing brother when you are talking. Thank you