వాక్యము స్వరమై..VAKYAMU SWARAMAI |Official Full Song| CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • copyrights:Storyblocks(Individual License)
    వాక్యము స్వరమై..VAKYAM SWARAMAI |Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs
    CELL:9160516091,9908054183
    Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
    Singer :Nissy john garu
    Music Director :JK.christopher garu
    Producer :J.Simon garu
    Video Editing :K.Akash Sundar
    Follow our channel :CREATOR'S LIVE CHANNEL

КОМЕНТАРІ • 61

  • @Esthernakshtra
    @Esthernakshtra 7 місяців тому +22

    వాక్యము స్వరమై వినిపిస్తుంది
    హృదయపు తలుపును తడుతూవుంది "2"
    తెరువుమా హృదయమును
    ఎరుగుమా ప్రభు సమయమును
    ఎరిగిన ఈ తరుణమును
    పొంచియున్న మరణమును "వాక్యము స్వరమై"
    1.సంఘమంటే సత్యానికి స్తంభము
    ప్రేమ ఐక్యత కలిగిన వనము
    హృదయశుద్దితో ఉంటే మనము
    ఆత్మ దేవునికి ఆలయము "2"
    క్రీస్తులాంటి మనసుంటే అన్ని సంఘాలు ఐక్యము"2" "వాక్యము"
    2.మందకు ముందుగా నడిచి
    వాక్యముతో మందను మేపువారు
    ఖండించి బుద్ధిని చెప్పి
    దండ్డించి దారికి తెచ్చేవారు "2"
    నిజమైన కాపరి
    సంఘానికి మాదిరి"2" "వాక్యము"
    3.వరుడై యేసు రాబోవుచుంటే
    వధువు సంఘముకు వయసొచ్చిందా
    ఆత్మీయతలో ఎదగకపోతే
    ప్రభుతో పరిణయం అవుతుందా "2"
    రక్షణలో ఎదగకనే
    నిరీక్షణతో ఉందువా"2" "వాక్యము స్వరమై"

  • @nageswararao86
    @nageswararao86 7 місяців тому +3

    Wonderful song అన్నా, ఆత్మీయ గీతం, గద్దించే పాట, ఆలోచింప చేసే మంచి పాట రాసి వినిపించి నందులకు వందనములు .God bless you anna.

  • @jamesravikumar6610
    @jamesravikumar6610 7 місяців тому +6

    మీరు ఏ పాట వ్రాసిన సూపర్ సార్.మీ పాటలో ఆలోచన,ఆవేదన,ఆత్మీయత ఉంటాయి.

  • @soorykomare1869
    @soorykomare1869 7 місяців тому +1

    🙏🙏🙏🙌🙌📖🤲👌👌👌🌷🌷🌷

  • @karuna7891
    @karuna7891 7 місяців тому +2

    🙏🙏🙏 వందనాలు అన్నయ్యగారు ప్రతి పాట లోతైన భావంతో కూడి ఉన్న పాటలు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🤲🧎‍♀️💐💐💐

  • @N.Sujana
    @N.Sujana 7 місяців тому +1

    Praise the lord full meaning of this song

  • @somelarambabu-li8jo
    @somelarambabu-li8jo 7 місяців тому +1

    అన్నయ్య ట్రాక్ కు పెట్టాడి అన్నయ్య ఈ పాట

  • @BalaShowReddy-v6v
    @BalaShowReddy-v6v 7 місяців тому +2

    దేవునికి మహిమ కలుగునుగాక. చాలా గొప్ప ఆత్మీయ పాట brother. ఇలాంటి పాటలు వ్రాయాలంటే క్రియలు విశ్వాసం ఉంటేనే సాద్య పడుతుంది మీకు రెండు ఉన్నాయి కాబట్టే వ్రాయకలుగు తున్నందుకు దేవున్ని స్తుతిస్తున్నాను Brother. May God bless Your ministry.

  • @stephenpv3827
    @stephenpv3827 3 місяці тому +1

    Wonderful melody song

  • @bondhalajohnvesli5221
    @bondhalajohnvesli5221 7 місяців тому +1

    🎉🙏🙏🙏

  • @estherraniestherrani7906
    @estherraniestherrani7906 7 місяців тому +2

    🙏మంచి హెచ్చరిక పాట . God bless you 🙏

  • @srujanpaul777
    @srujanpaul777 6 місяців тому

    Super super super 👌👌👌 good message song Annayya 🙏🙏🙏

  • @SjanakiSavara
    @SjanakiSavara 4 місяці тому

    Sir kristuni batti vandhanamulu

  • @PothulaMary
    @PothulaMary 5 місяців тому

    Wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🤝💐👌👌

  • @srujanpaul777
    @srujanpaul777 5 місяців тому

    Super super super song 👌👌👌

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏👌👌👌❤అన్నయ్య మీ పాటలు పాపానికి దూరం చేస్తాయి.

  • @SonaKumari-p7m
    @SonaKumari-p7m Місяць тому

    👏👏🤝🙏🙏🙏🙏🙏

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 7 місяців тому

    చాలా చక్కగా వుంది బ్రదర్ ఈపాట దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యనీ దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @SonaKumari-p7m
    @SonaKumari-p7m Місяць тому

  • @LiveforGod-j8f
    @LiveforGod-j8f 7 місяців тому +2

    Excellent song Anna 💐

  • @BujjiBabu-r7s
    @BujjiBabu-r7s 7 місяців тому +1

    "VARUDU",..Siddhame,...Vadhuvu,..siddhama ....?,..excellent valconization of BIBLE and Society SAGAR GAARU,..

  • @selfexamination9998
    @selfexamination9998 4 місяці тому

    వందనాలు అన్నయ్య ,🙏
    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @boggitiswarupa5010
    @boggitiswarupa5010 6 місяців тому

    Nijam anaya a vakyame brathikistu nadipistundi

  • @PriyaPriyakatturi
    @PriyaPriyakatturi 6 місяців тому

    Super song annaya garu ❤

  • @prakashprashil
    @prakashprashil 7 місяців тому +1

    Anna vandhanalu super song anna elanti songs enka yenno yenno vrayali anna god bless you

  • @boidisrinivas4650
    @boidisrinivas4650 7 місяців тому +1

    అన్న వందనాలు

  • @rajanirajani2482
    @rajanirajani2482 7 місяців тому +1

    Meaning full song tq brother 💐🙏vadhanalu brother 🙏🏻

  • @GullaPrasadSPl
    @GullaPrasadSPl 6 місяців тому

    అన్న పాట చాలా చాలా బాగుంది అన్న ట్రాక్ కోసం వేటింగ్

  • @varalaxmirayi3911
    @varalaxmirayi3911 7 місяців тому +1

    Vandhanalu annayya supar song annayya

  • @maheshgoggilla6345
    @maheshgoggilla6345 6 місяців тому

    Vere tune tho pa dandi anna 🙏

  • @prakashprashil
    @prakashprashil 7 місяців тому +2

    Track and lyric s pettandi anna

  • @karuna7891
    @karuna7891 5 місяців тому

    🙏🤲🧎‍♀️💐💐💐

  • @MYLAANILKUMAR06531
    @MYLAANILKUMAR06531 7 місяців тому +1

    Vandanalu sir

  • @rajuarasankula3570
    @rajuarasankula3570 7 місяців тому +1

    Vandhanalu annaya garu

  • @estherraniestherrani7906
    @estherraniestherrani7906 7 місяців тому +1

    🙏🙏🙏

  • @rameshkota5625
    @rameshkota5625 7 місяців тому

    Anna vandhanalu 🙏 Song
    na hrudayanni ki chala avasaram baga vrasaru brother....track link upload cheyara plz...

  • @rajaniunnamatla5498
    @rajaniunnamatla5498 7 місяців тому +1

    🙏🙏 lyrics petandi plz anna👌🏻🙏

  • @sainathmiryalkar2209
    @sainathmiryalkar2209 7 місяців тому

    Amen 🤝💐🙏🙌

  • @chintub8449
    @chintub8449 7 місяців тому

    Vandanamulu annaya🙏song chala bagundi,aaradhana stuti paatalu kuda andinchandi annaya.

  • @rameshkota5625
    @rameshkota5625 7 місяців тому

    Track send me sir... upload cheyandi sir.....

  • @GullaPrasadSPl
    @GullaPrasadSPl 7 місяців тому

    🙏🙏🙏🙏💞💞

  • @Suvartha733
    @Suvartha733 2 місяці тому

    ❤anna song track pettara please

  • @MARKKONDEPUDI-TRUEKNOWLE
    @MARKKONDEPUDI-TRUEKNOWLE 7 місяців тому +1

    Beatiful song anna

  • @ravidaviddaniel8763
    @ravidaviddaniel8763 7 місяців тому

    Praise the LORD 🙌

  • @msunilpastorofficial2095
    @msunilpastorofficial2095 7 місяців тому

    అన్న వందనాలు ❤❤❤❤

  • @prakashprashil
    @prakashprashil 6 місяців тому

    Anna track petandi anna

  • @prakashprashil
    @prakashprashil 6 місяців тому

    Anna track pettandi anna

  • @prakashprashil
    @prakashprashil 7 місяців тому

    Anna track pettandi anna plz

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 7 місяців тому

    Super song glory to God Sagar annaki na vandanalu

  • @pulisatyavathi4136
    @pulisatyavathi4136 7 місяців тому

    PRAISE the lord God bless you thank you brother

  • @KiranIndana-u6d
    @KiranIndana-u6d 7 місяців тому

    Davanki mahama kalugunu gaja

  • @jesus_gospel
    @jesus_gospel 7 місяців тому

    Super song Anna vandhanalu

  • @prakashprashil
    @prakashprashil 6 місяців тому

    Track pettandi anna

  • @lakshmijayashali9303
    @lakshmijayashali9303 7 місяців тому

    Wow exlent song vandanamulu sagar garu

  • @kmalakamala9225
    @kmalakamala9225 4 місяці тому

    ❤❤❤❤❤

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 7 місяців тому

    🙏❤️