#tirumala

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 31

  • @sivajich6921
    @sivajich6921 6 днів тому +7

    ఇది నూటికి నూరుపాళ్ళు ఈ వీడియోలో చెప్పింది నిజం మేము ఇప్పటికే రెండుసార్లు వెళ్ళాo అద్భుతంగా ఉంటుంది హై జనిక్ గా ఉంటుంది తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్లాల్సిన హోటల్

  • @VamsiKrishna-ke6sg
    @VamsiKrishna-ke6sg 5 днів тому +5

    First of all srivaru annasatram is always first option

    • @harshatimes
      @harshatimes  5 днів тому

      అవును బ్రో కానీ బ్రహ్మోత్సవాల్లో క్యూ ఎక్కువగా ఉన్నింది పిల్లలని ఎత్తుకుని ఎక్కువసార్లు వెళ్లలేము అందుకే ఇక్కడ best బ్రో

  • @damujpplppkk5412
    @damujpplppkk5412 9 днів тому +5

    మీరు ఇచ్చిన information చాలా మందికి ఉపయోగ పడుతుంది. తిరుమలకి వెళ్లినవాళ్ళు మంచి ఫుడ్ కోసం ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియో వలన చాలా మంది తెలుసుకొని అక్కడికే వెళ్లుతారు. మంచి మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ 🙏

    • @harshatimes
      @harshatimes  8 днів тому

      Namasthe🙏మిత్రమమా damadar 🙏thank you and plz share my channel 🙏

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 6 днів тому +2

    Looking so good hotel nd behaviour nd maintenance nd ur voice nd opinion..so ..i will went to.. next year this hotel..sir

  • @dhanareddy8451
    @dhanareddy8451 15 годин тому

    అబ్బబ్బ అంత బాగుందండి

    • @harshatimes
      @harshatimes  13 годин тому

      థాంక్ యు ధన రెడ్డి గారు 🙏

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 2 дні тому +1

    Thirumalalo Indian coffee house valla resturents, coffee board, tea board vari stalls, vijaya vari pala uthpattula stalls virivi ga undali. Samanya yatrikula jebuku chillu padadu.

    • @harshatimes
      @harshatimes  2 дні тому

      Yes కుమార్ గారు it's fact but కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మంచి రెస్టారెంట్ లు మన రూమ్ కి దగ్గర్లో ఉన్నప్పుడు అది మంచిది అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉపయోగమే కదా 🙏

    • @duvvuruchalamareddy3896
      @duvvuruchalamareddy3896 2 дні тому +3

      @@bulusueshwarkumar1407 Once it was. In 1980s and before that also Indian Coffee House Restaurants were there in Tirumala. Tiffins were so famous.
      Now I think not available.
      SARANGI RESTAURANT is there near Vengamambha Anna Prsadham. Some what better I think.

  • @ChintalapudiVenkataramana
    @ChintalapudiVenkataramana День тому +2

    Correct location చెప్పగలరు

    • @harshatimes
      @harshatimes  День тому

      లేపాక్షి సర్కిల్ నుంచి నామాల పార్క్ మీదుగా అలాగే స్ట్రెయిట్ గా వెళ్తే పద్మావతి ఎంక్వయిరీ ఆఫీస్ సర్కిల్ వస్తుంది అక్కడి నుండి లెఫ్ట్ తీసుకుంటే మీకు అన్నమయ్య భవన్ కన్పిస్తుంది 🙏

  • @ambarkarsekhar360
    @ambarkarsekhar360 6 днів тому +1

    But plates paina banana leaves or plastic cover unnatlithe enka hygiene ga undethi...anyhow thanks for good information

    • @harshatimes
      @harshatimes  5 днів тому

      అన్నా ఇక్కడ మీల్స్ కి అరటి ఆకు వేస్తారు చాలా నీట్ గా ఉంటాయి 🙏థాంక్ యు బ్రో

  • @vhchowdary9
    @vhchowdary9 5 днів тому +2

    Sir good rooms recomdations lekunda ykkada dourukuthai?

    • @harshatimes
      @harshatimes  5 днів тому +1

      చౌదరి గారు మేము చాలా ఎమర్జెన్సీ లో వెళ్ళాము కాబట్టి హెల్ప్ తీసుకున్నాం లేదంటే CRO ఆఫీస్ లో తీసుకునే వాళ్ళము మనము CRO ఆఫీస్ లో room కాస్ట్ 1000 and 1500/2200/2500 వరకు కావాలంటే మంచి రూమ్స్ ఇస్తారు అండి

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 8 днів тому +1

    👍

  • @Chandu9493
    @Chandu9493 6 днів тому +2

    Price es cheppu

    • @harshatimes
      @harshatimes  6 днів тому

      అన్నా video లో intoduction లో పిక్స్ పెట్టాను అన్నా but రూమ్ కాస్ట్ 2200 నుంచి ఉన్నాయి suit rooms అన్నా 2 bedrooms one hall anna

  • @raghuprasadm9760
    @raghuprasadm9760 6 днів тому +2

    How much room cost

    • @harshatimes
      @harshatimes  6 днів тому

      అన్న అందులో 2200 నుంచి ఉంటాయి కానీ అవి కూడా టీటీడీ నుండే బుక్ cheskovali

    • @harshatimes
      @harshatimes  4 дні тому +1

      @@raghuprasadm9760 1700 బ్రో

    • @duvvuruchalamareddy3896
      @duvvuruchalamareddy3896 4 дні тому +2

      @@harshatimes Mee pogdthalu eakkuva ga unte ala respond ayyanu. Tharuvatha naa wording ala undavalasindhi kaadhu anipinchindhi.
      Nenu chaala UA-cam Channels elanti athi Pracharala nu chusi ala frustration lo comment chesanu.
      I will edit my comment.

    • @harshatimes
      @harshatimes  2 дні тому

      థాంక్ యు రెడ్డి గారు 🙏

  • @pradeepkumarkogala5770
    @pradeepkumarkogala5770 6 днів тому +3

    Hotels wrost in tirumala

    • @harshatimes
      @harshatimes  6 днів тому +1

      అన్న ఇది చాలా బాగుంది అన్న అందుకే ఇంత స్ట్రాంగ్ గా సజెస్ట్ చేశా అన్నా