Kandula Ramesh on Ramoji Rao | మేరునగధీరుడు రామోజీరావు అస్తమయం | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 26

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 4 місяці тому +16

    ఈ రోజు చాలా దుర్డినం. మహా వ్యక్తి శ్రీ రామోజీ రావు గారి మరణం రాష్ట్రానికే కాదు, మొత్తం దేశానికీ, ప్రపంచం లో ని తెలుగు వారికందరికి నమ్మలేని దురదృష్టం. మొత్తం తెలుగు వారికందరికి అయన జీవితం గొప్ప ఆదర్శం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రాదిద్దాం.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 4 місяці тому +12

    ఎందరో మహానుభావులు అందులో ఒక మహానుభావుడు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహోన్నత శిఖరం ' ఈనాడు ' పత్రికాధిపతి శ్రీ రామోజీ రావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ..
    🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻💐💐💐🕯️🕯️🕯️

  • @rvv1599
    @rvv1599 4 місяці тому +5

    రామోజీ రావు గారు ఒక మహోన్నత వ్యక్తిత్వం గల మేరుశిఖరం....
    ఇటువంటి వారు,
    నభూతో నభవిష్యతి...
    ఆయనకు నా నమః సుమంజలి...
    🙏🙏🙏🙏

  • @sangamaheswararaolotla1203
    @sangamaheswararaolotla1203 4 місяці тому +3

    good analysis sir, very good inspired story of Ramoji Sir..May Your Sole Rest In Peace Sir..

  • @RameshM-de1gd
    @RameshM-de1gd 4 місяці тому +3

    నా స్వీయ అనుభవం - నేను కూడా ఒకసారి మార్గదర్శి లో కొంత చిట్ కట్టి మానేసాను కొంత కాలం తరువాత వాళ్ళే నన్ను వెతుక్కొంటూ వఛ్చి నాకు నా డబ్బులు చెక్ ఇఛ్చి వెళ్లారు.
    వ్యాపారంలో అంట నిబద్దత వున్నా వ్యక్తులు చాలా అరుదు .
    రామోజీ గారి ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడను ప్రార్థిస్తున్నాను.

  • @koteswararaopolineni233
    @koteswararaopolineni233 4 місяці тому +1

    Om shanthi Ramojisir

  • @haribabumarella3301
    @haribabumarella3301 4 місяці тому +3

    May God his soul rest in peace.Om sadgati.Thank you Ramesh garu

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 4 місяці тому +3

    🎉🎉🎉🎉🎉

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 4 місяці тому +2

    Rameshgaru excellent pragejentaion. Nenu eenaaduni 77nundi follow avuthunnanu. Ramoniraogaru jagan pathanam chusi prasanthamga kannumoosadu. Great great man.

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 4 місяці тому

    Greatest incredible person.

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 4 місяці тому

    🙏

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 4 місяці тому +2

    Maargadarsi 🙏🙏🙏😥

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 4 місяці тому

    Very sad...Great man..merunagadheerudu..vaari aatmaku santhi..

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 4 місяці тому

    రామోజీరావు ఒక అద్భుతం...
    ఈనాడు పేపరు చదవడం నాతో కలిపి అనేక లక్షల మందికి ఓ వ్యసనం...
    అసలు సిసలు భారతరత్నాలలో రామోజీ ముందు వరుసలో నిలుస్తాడు...
    ఒక అసాధారణ వ్యక్తికి... అతడే ఒక సైన్యం అన్నదానికి పదహారణాల ఉదాహరణగా నిలబడ్డవాడికి మరణానంతర భారతరత్నతో సత్కరిస్తే మొత్తం జర్నలిజాన్ని సత్కరించినట్టే... ఒక అసాధారణ వ్యక్తిని గౌరవించినట్టే...
    ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా రామారావు... రామోజీలు భారతరత్నాలే...

  • @haribabumarella3301
    @haribabumarella3301 4 місяці тому +2

    Karmayogi Sraddanjali

  • @sriramvelisetty9135
    @sriramvelisetty9135 4 місяці тому +1

    తెలుగు ప్రజ మరువదు మీరు *విపుల*ము గా వివరించిన తెలుగు భాష😊 "చతుర" త..! తారలకు తారవై *సితార* వై ..ఆచంద్ర తారార్కము నిషాద నిశీధికి *ఉషోదయ* మై *ఉషాకిరణ* మై వెలుగునిచ్చే నాట్య *మయూరి*వై వెలుగొందవలయు..!!🎉🎉

  • @dmvv5749
    @dmvv5749 4 місяці тому

    గొప్ప దార్శకినుడికి భాష్పాంజలి.

  • @suekandula1909
    @suekandula1909 4 місяці тому

    🙏💐🙏😢😢🙏🙏🙏🙏🙏🙏

  • @sarmam4753
    @sarmam4753 5 днів тому

    The outdated videos should be removed immediately after happening of the incidents.

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 місяці тому

    రామాజీరావు గారు రామానాయుడు రామారావు గారు కి విశిష్టత చెప్పేటప్పుడు కూడా.
    వీళ్లు యొక్క గొప్పతనం వీళ్ళ విజయం వెనక ఆ పేరు బలం ఉంది అని చెప్పేవాళ్ళు అన్నంతగా ఎవరు రంగంలో వాళ్లంతా విజయం సాధించారు.
    రామోజీరావు గారితో ముఖ్యంగా మధ్యతరగతి మహిళలకు ,
    ఆయన చతుర విపులాలంటే కథలు సీరియల్స్ చదివిన ఈటీవీలో మొట్టమొదటిలో ఏర్పరిచిన ఈ కుటుంబం వైపు
    ఆరోగ్యం సంగీతం మల్టిపుల్ గా అభివృద్ధి చెందటానికి కొంత టైం కేటాయించుకుని
    అరగంట ఆ ప్రోగ్రాం చూస్తున్న అరగంటలో ఎంతో నేర్చుకున్నట్లుగా అనిపించేది .ఇంట్లో ఉండి కూడా.
    రామోజీ యొక్క సాహితి ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రజలకు ,ఏది అవసరమో అది అందించడం,
    ఎఈటీవీ లైఫ్ లో ఆధ్యాత్మిక ప్రసంగాలు లాంటివి కూడా ఇలాంటివన్నీ.
    ఇంటి నుంచి వెళ్లలేని వాళ్లకు చేతికి అందించే ఈనాడు పేపర్ కాని. ఈ టీవీ కానీ. ప్రతిధ్వని గాని మార్గదర్శి కానీ ఈటీవీ లైఫ్ కానీ స్వరాభిషేకం కానీ పాడుతా తీయగా గాని .
    నాటి సంగీత సాహిత్య ఈ రంగంలో ప్రముఖులు చేసిన విశిష్టత.
    ఇలాంటివన్నీ చాలా స్ఫూర్తివంతమైనది మల్లా జిల్లాల వారీగా కూడా ఆయన ప్రోగ్రామ్స్ సంగీత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు.
    ఎంతమంది చిరుకలాకారులకు కూడా చాలా అవకాశాలు కల్పించారు.
    ఎంత క్యారెక్టర్ హ ననం చేస్తారు? మరణము అదృష్టమని సమాధి దగ్గర రాయించుకున్నారు. నిజంగా వాళ్లకి అదృష్టమే .
    వచ్చేటప్పుడు ఏడుస్తూ పుడతారు. .చనిపోయేటప్పుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంటుంది.
    కానీ ఇప్పుడు బిడ్డ ఏడిస్తే ఈ లోకం నవ్వుతుంది కానీ చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటే మిగిలినవారు ఏడుస్తారు .
    . మరణం అనేది , శరీరం అశాశ్వతమైనది అని ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని ఇస్తుంది ప్రపంచ వీరుడు కూడా తన సమాధి మీద చేతులు పైకి పెట్టి సమాధి చేసి ,ఏమి తీసుకెళ్ళము అన్న సందేశాన్ని ఇవ్వమని చెప్పారంట.
    కానీ మనం ఉన్నప్పుడు చేసిన సేవలు శాశ్వతమైనది. మనం ఎంత ఎదిగితే, అంత సేవ చేయాలి అన్న దృక్పథం ,రామాజీరావు గారు చంద్రబాబు గారి నుంచి నేర్చుకోవలసిన అంశాలు.
    🙏

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 4 місяці тому

    Greatest person. May his soul rest in peace 🎉🎉🎉🙏🙏🙏

  • @nageswararaomoparthi5766
    @nageswararaomoparthi5766 4 місяці тому +1

    Undavally and jagangaaru happy naa

  • @sambasivaraokanakamedala3503
    @sambasivaraokanakamedala3503 4 місяці тому

    Ramoji garu jagan pathnam chusi poyaru aeina ki adhi chalu

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 4 місяці тому +1

    Telugu Prajala Marghadarsi, niyanatalato Aksharato saudha poratam chesina yodudu Ramoji Rao garu. Telugu Talli medalini aksharamala kalikiturae Ramoji Rao garu. Meeku Satakoti vandanaalu asru nivali 💐💐💐🙏🙏🙏. Om Shanti 💐 Om Shanti 💐 Om Shanti 💐.