నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను (2) నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి (2) నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి (2) నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం
😅
Hi
Hi
Hi
Tq anna❤❤
ఈ పాట నాకు చాలా ఇష్టం... ఆమెన్
2015. 16. 17. Baaga. Vinea. Vadini. Yedusthu. Maimarchi. Poyevadini.
దేవునికి మహిమ కలుగునుగాక...ఆమేన్
Na manasu telika ga undhi e song vinte devunike mahima
Praise the lord anna pata chala baaga padaru epaata ante naaku chala estamu
Thank you brothers-suhasinivush
Devuniki mahima kalugunu gaka
Praise the lord 🙏🙏
Aposthalulu keerthanulu padaru,sthuthinchru ani chadivamu
Ippudu chusthunnaru,vintunnamu
Aa dhanyatha prabhuvu meeku ichharu
john weslygaru voice chala bhagundi.
god's gift.
Nitantharam yesaiah sannidilo brathakalli❤❤❤
One of my favourite song 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
Super super song 👌👌👌
God bless you brother 🙏🙏
Yesaya Niku sotheomaya Amen 🙏🙏😭😭😭😭😭🙏
I get new energy from this song ...tq jesus .....
పాట సూపర్ గా ఉంది. దేవుడు మీకు దీవించును గాక ఆమేన్...🙏🙏🙏ఇలాటివి ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుతున్నాను.
Hosanna garu padina song
Glory to god chala baaga editing chesaru devvudu mimmalnni deevinchunu gaakha
Song chaala baagumdhi.
Wonderful song.god bless you for all.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you brothers -suhasinibush
Avunu assayya Tank you Jesus
Praise..the.lord.ayygagaru.💐💐💐🙏🙏🙏
this is my all time fevourate song to me
Super song praise the lord 🙌
సూపర్ పాట 👌🙏🙏🙏🙏
Amen stotram hallelujah 💥🙏💐
amen praise the lord 😭😭😭🙏🙇🙇🙏⛪⛪❤️❤️🙏🙏
What a wonderful voice......🙏🙏
I love yesanna
Amen 🙌
Super song
Excellent editing.....
Suppur
This is very nice bro
yes johnwesley I want to stay life long to you
Praise the lord 🙏
Chala bhagundhi Annagaru pata🙏
What a wonderful voice
Like good and my ❤️ is telika padandi
Praise the lord sir song supar
super song what a voice
Super super song.praise the lord
Praise the lord
Superb song amen 👏👏👏
అవును....నా తండ్రి 🙏🙏🙏🙏
అవును ..... నా తండ్రి Hearth touching more songs చాలా పెట్టండి
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏✍️
Praise the lord, heart melting song.
వందనాములు
Super 👌 super 👌 God bless you brother 🙏🙏🙏🙏🙏
nice song
Buteful song
ఆ వున య్య
Praise the lord amen
My favourite song 💐 God bless u
Super song🎶
Meeru kudaa aposthalule anipisthundhi
Amen amen amen 🙏
Heart touch song and super voice
E.pata.nanukadhileedchi.god.bllsuyou
Awesome song
Good song
Excellent song
Amen
Hallelujah
yes I want stay with you life long I love you
SUPER ❤⚡💖
Praise the Lord always bro. Upload more than videos and songs
Sure Brother 👍
Amen🙏🙏🙏🙏
Song 👍😍
Praise the lord brother
Super
I love jesus songs
My Frist song by Hosanna ministries 🙏🙏🙏🙏🙏🙏
superrr editing
Love jesus
Voice'johnwesly'pastor
Super song 👌 👌👌👌👌
🙏🙏🙏🙏🙏Amen
Sepurrr
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
superrr
🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
👌👌👌👌👌
❤️
Super song
✝️✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
Song is not quality voice but editing super
Praise the lord 🙏🙏🙏🙏🙏
Superb song
Nice song
Nice song....
Amen amen amen
Super 🙏🙏🙏
❤