సీబీఐ చీఫ్ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌.. షార్ట్ లిస్ట్ జాబితాలో ఏపీ కేడర్ అధికారి |

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2021
  • #CBIChief #NVRamana #CMJagan #MahaaVamsi
    సీబీఐ చీఫ్ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌.. షార్ట్ లిస్ట్ జాబితాలో ఏపీ కేడర్ అధికారి | #SPT
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 211

  • @MadhavJK
    @MadhavJK 3 роки тому +62

    సీబీఐకి ఎవరు ఛీఫ్ అయినా, వారు స్వతంత్రంగా వ్యవహరించలేరు. వారు కేంద్ర ప్రభుత్వ మనోగతాన్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా సీబీఐని వాడుకుంటుందనే సంగతి జగమెరిగిన సంగతి.

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 3 роки тому

      Right.

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 3 роки тому +2

      Today cbi chief is selected by cji and cong and not just pm

    • @MadhavJK
      @MadhavJK 3 роки тому

      @@nagendrareddy9255 ఇప్పుడున్న రాజకీయ నాయకులల్లో వేళ్ళమీద లెక్కపెట్ట గలినంత మంది నీతిమంతులు ఉన్నారు. మిగతా అందరూ అవినీతిలో మునిగి తేలితున్న వారే. న్యాయ వ్యవస్థ కూడా ఇందుకు మినహాయిపు కాదు.
      అందువల్ల ఎవరు సీబీఐ చీఫ్ ను ఎన్నుకున్నా, సీబీఐ చీఫ్ ఎలాంటి వాడైనా సరే, అది ఆయారాజకీయ నాయకుల మధ్య ఓ అవగాహన కుదిరితేనే ఫైనలైజ్ ఔతుంది. అంతిమంగా “చిన మాయను పెద మాయ; పెద మాయాను పెను మాయ” మింగినట్టు కాగల కార్యం గంధర్వులు కానిచ్చేస్తారు. అందువల్ల మనకు ఎటువంటి భ్రమలు ఉండనక్కర లేదు.

    • @ksuribabu1155
      @ksuribabu1155 3 роки тому +1

      Aa analyser senior journalist kante mire better sir

    • @saraswathivakapalli2622
      @saraswathivakapalli2622 Рік тому

      @@nagendrareddy9255 ùiìùz

  • @mohanboda6250
    @mohanboda6250 3 роки тому +34

    Please cancel Bails of A1 and A2. Save Democracy Save AP

    • @bhaskarreddy9761
      @bhaskarreddy9761 3 роки тому +4

      Bochhu kuda pekaleru

    • @AdvocateChandu
      @AdvocateChandu 3 роки тому +11

      @@bhaskarreddy9761 బొచ్చు పీకడం కాదు కానీ లోపల వేసి చిప్పకుడు పెట్టడం పక్క

    • @goodone331
      @goodone331 3 роки тому +4

      @@bhaskarreddy9761 AP ki chala Companies techaru sir... manchi employment generate chesaru sir.. credit loans chala tagai sir.. consumer goods rates kuda em peraga ledu sir.. kabatte em pikaleru.. no worries.. karma😄

    • @manugaming4205
      @manugaming4205 3 роки тому +1

      @@bhaskarreddy9761 bokk lo chippakudu thappudu

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 3 роки тому +2

      Nirupinchamanadi evadu A1,A2 nu ,prathi dhaani Court lanu addam pettukoni bail pondhey yellow gang ku raa bhayam

  • @chandrasekharmadem1218
    @chandrasekharmadem1218 3 роки тому +45

    రాజానాయకులు కు ప్రత్యేక బెయిల్ ఇస్తే వారు సాక్షులను ప్రభవితం చేస్తారు. దానికి IAS శ్రీలక్మి ఒక ఉదాహరణ.

    • @deendayalbudigapaka8070
      @deendayalbudigapaka8070 7 місяців тому

      Orey vamshi cbi lo krotha chief vaste jagan ki endukura vanuku ,nivu oka channel ki thothuvu ani andariki telusu janaalu ninnelaa nammutaarura dharmaana vadoka waste gaadu visvaasam leni vedava,oka party lo vundi adey party ni vimarshinche sanyaasi.

  • @murali7265
    @murali7265 3 роки тому +10

    సీబీఐ చీప్ ఎవ్వరూ అయినా ఇక్కడ చేసేది ఏమీలేదు.!బీజేపీ పరిపాలన దేశానికి ఇసుమంత ప్రయోజనం కలిగే పరిపాలనా ఇవ్వలేక పోయేంది..కాబట్టి వ్యవస్థలను మేనేజు చేసుకొంటూ గడుపుకొస్తున్నారు.వైసీపీ దానికి వంత పాడుతూ కేంద్రన్నే అనుసరిస్తుంది.

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 3 роки тому +15

    న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి న్యాయం చెసేవాళ్లను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నాను.

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 3 роки тому +6

    కొత్త సీబీఐ అధికారులు వచ్చినా ఏపీ ఏమి బాగుపడద్, ఎందుకు అంటే జస్టిస్ లని కొనే శక్తి జగన్ కు వుంది, కోర్టు లు తలవచ్చుతునవి డబ్బు కు, సీబీఐ కేంద్ర పెద్దల అభిప్రాయాలు మాత్రమే వినాలి లేకపోతె పోస్ట్ పోతుంది ఇది రౌడీ ఇజం చేసే వారికి బెయిల్ మీద తిరిగే క్రిమినల్ స్ కు మోడి అమిత్ షా ఫుల్ సపోర్ట్ చేస్తారు దానికి ప్రతీ ఆఫీసర్స్ చేత కాని వెదవలు లా ఉండాలి అధి ఇప్పుడూ ఉన్నా అధికారుల బ్రతుకులు, మోడి అమిత్ షా ఉన్నంత వరకు ప్రతీ రాష్ట్రాల లో ఏపీ పరిస్తితి వస్తుంది,

  • @janarthanjana9881
    @janarthanjana9881 3 роки тому +4

    Maha news super

  • @sunadhkotauratla4751
    @sunadhkotauratla4751 3 роки тому +3

    ఎవ్వడైతే జగన్ గారికి భయమేమిటి నీవెందుకు వణుకుతున్నావు వంశీ నీ భాద ఏమిటి అక్కడ ఉన్నది the lion మీ పచ్చ రంగు ప్రేమ పోనీచుకో లేదు

    • @manam-radio5407
      @manam-radio5407 3 роки тому

      Lion tiger ani animals tho polchavaddu please

    • @janardanadev3845
      @janardanadev3845 3 роки тому

      జైలు తప్పించుకోవడానికి చేయరాని చెప్పరాని పనులు చేస్తున్నాడా?

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 роки тому +1

    ఒక సారి సీబీఐ కోర్టు కు వెళ్ళిన తరువాత లాయర్లదే ప్రముఖ పాత్ర ఉంటుంది.

  • @crao3570
    @crao3570 3 роки тому +4

    ఏం భయం లేదు అన్నా. ఏమీ జరగదు.

  • @svbhaskararao689
    @svbhaskararao689 3 роки тому +9

    ఎమ్మెల్యే కోటంరడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ అన్న "దేవుని బిడ్డ, సాయిబాబా, అల్లా, వేంకటేశ్వరస్వామి" అని అసెంబ్లీలో చెప్పారు.సీబీఐ సుప్రీకోర్టుకు దేవుణ్ణి విచారించే అధికారం ఉందా?

  • @janardhanraoarumura3105
    @janardhanraoarumura3105 3 роки тому +2

    ఇక చాలు అపరా

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 3 роки тому +1

    Who ever the CBI chief may be but, he must act independently and should not under the control of power. He must be powerful and act as power as per the public opinion.

  • @shankarreddy8149
    @shankarreddy8149 3 роки тому +1

    Vote ku note case lo cbn gurinchi cheppandi.

  • @allinone-uw5xl
    @allinone-uw5xl 3 роки тому +2

    అందరు మీ వెధవసలు కాదు

  • @ksrao9478
    @ksrao9478 3 роки тому +3

    We can not forget the analysis before 2019 elections.

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 роки тому +1

    మంచి ప్రశ్న వేశారు.AP కి సీబీఐ చీఫ్ కి లింకేమిటి. సరిగ్గా పనిచేసుకు పోరా. సెంట్రల్ GOVT. కి అందరూ తొత్తులేనా.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 роки тому

    Cbi and FBI no problem politics and money matters only two is very important nobody touching

  • @premswsroopachanta6484
    @premswsroopachanta6484 Рік тому

    Vachhena kotta CBI chief yeevaru vachhena CM nee lekha cheya kunda rules and regulations nee strictga vyvahareste AP kochem control aautunde so pl kotta CBI chief gareekee hearty welcom

  • @v.l.rangaraokakarla4798
    @v.l.rangaraokakarla4798 3 роки тому +3

    కే సులు లే నిది ఎవరి మీద!పాలన చేసు కోనివ్వండ్

  • @upendrayadav9349
    @upendrayadav9349 3 роки тому

    👍

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 3 роки тому

    ఈ సారి మూడు నెలలు వాయిదా.

  • @nimmagantinakuludu9534
    @nimmagantinakuludu9534 3 роки тому +4

    మహా టీవీ వంశీ!,
    సీబీఐ చీఫ్ మారితే జగన్ గారికి
    నష్టం ఏమిటీ? ఎవరు వచ్చిన, జగన్
    గారికి ఏమికాదు.

    • @janardanadev3845
      @janardanadev3845 3 роки тому +1

      జైలు తప్పించుకోవడానికి చేయరాని చెప్పరాని పనులు చేస్తున్నాడా?

    • @sathulurirambabu1128
      @sathulurirambabu1128 Рік тому

      జగన్ బాబు కి యే పాపం తెలియదు అంతా ప్రభు త్వం చూసు కొంటుందీ

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 3 роки тому

    Whemn Ayodhya issue could be solved

  • @crl2104
    @crl2104 3 роки тому +11

    అటువంటి అటువంటి అటువంటి ఆయొక్క , ఆయోక్క, ఏదయితే వుందో, ఏదయితే వుందో, జరగింది,జరిగింది --- మీ వీడియో నిడివి పెంచండి సార్.

  • @ssraju2874
    @ssraju2874 3 роки тому +15

    తప్పు చేసిన వారికే భయం బ్రదర్, అనవసర కామెంట్ వద్దు

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz Рік тому

    వన్ year అయింది. హెయిర్ నో కదలిక

  • @sambakarna8034
    @sambakarna8034 3 роки тому

    Weast anliwss,

  • @akumallakrinaiah4746
    @akumallakrinaiah4746 7 місяців тому

    1111

  • @bhaskarreddy3467
    @bhaskarreddy3467 3 роки тому +7

    No body can go against code and entertain personal grudge & revenge

    • @puchakayalavenkatarao1901
      @puchakayalavenkatarao1901 3 роки тому

      00⁰

    • @crl2104
      @crl2104 3 роки тому

      కోడ్ కి విరుద్ధంగా వెళ్ళడం ఇష్టం లేక పోయినా మన రాజకీయ పెద్దలు నయానో, భయానో,ఆశలు చూపో వారిని దారి తప్పిస్తారు మరి కొందరికైతే అధికార మదం.
      ఏం జరిగినా చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలే.

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 3 роки тому

      Except judiciary

  • @satyamnerella6080
    @satyamnerella6080 3 роки тому

    Why you are worrying
    Can't manage legally

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 3 роки тому +1

    Jaiswal garu AP cader adhikari avvali korukuntunnaru prajalu.
    Well Come. 👍💐

  • @rameshchetty4716
    @rameshchetty4716 3 роки тому

    దేశ హితాన్ని కూడా కాపాడే గుణం ఉండాలి.

  • @darshinishanti8889
    @darshinishanti8889 3 роки тому +1

    Yeppudu jagan meeda yedupa

  • @srinivasaraobathina80
    @srinivasaraobathina80 3 роки тому +1

    It looks you are more worried than Jagan

  • @meelavenumadhav5480
    @meelavenumadhav5480 3 роки тому +1

    Vamshi garki Jagan chepinda Naku bayam vundi ani

  • @yathammuraleeswarareddy6209
    @yathammuraleeswarareddy6209 3 роки тому +1

    Chandra Babu medha Vasili lava.

  • @SN-sm3xh
    @SN-sm3xh 3 роки тому +3

    Save AP from Tuglaq com FACTIONISTS.

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 роки тому +1

    ఏదేదో ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా అతుకుతూ గంటలు గంటలు సాగడిస్తున్నాడు.
    పొండిరా బాబు ఏదయినా పనుల దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న వాస్తవాలను చూపించండి.

    • @janardanadev3845
      @janardanadev3845 3 роки тому

      ఏదన్నా కూల్చే పనులేనా?

  • @baburaopolisetty496
    @baburaopolisetty496 3 роки тому +3

    Eppudo CBI appoint ayyadu kada iooudu ededo cheputhunnsru enti Vamsi garu

  • @telluri.rajarao6967
    @telluri.rajarao6967 11 місяців тому

    Ilanti vaaru prime minister nyna champestharu

  • @politicaldrama9974
    @politicaldrama9974 3 роки тому +2

    😂😁😉 Funny Yellow paid artists/Media 🙏

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 3 роки тому

    Sir MA A problem please clear sir

  • @srinivasulareddyvajrala1505
    @srinivasulareddyvajrala1505 3 роки тому +1

    Ala ani heading lekapote video chudaru

  • @adicbn4142
    @adicbn4142 3 роки тому +5

    Ore babu Meru antee ra antha late

  • @punachandrababu1517
    @punachandrababu1517 3 роки тому

    Hello speak without tongue slip, better somebody who can speak fluently can discuss this type of prominent issues

  • @hariprasadreddychilankuri6331
    @hariprasadreddychilankuri6331 3 роки тому +2

    ఇప్పుడు సి.బి.ఐ చీఫ్ మారినంతమాత్రాన జగన్ గారిని ఏమి చేసేది ఉండదు. ఇప్పటికే అన్నీ కేసులలో చార్జ్ షీట్ లు వేశారు కావున దానిగురించి కామెంట్స్ అవసరంలేదు.

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Рік тому

    Jagan ending time arriving , with new CBI chief entrance. Now " HORSES ARE RUNNING IN JAGAN'S HEART"....

  • @suryanarayanashu6227
    @suryanarayanashu6227 7 місяців тому

    Not A Came Bail to X TDP Minister Charbabu. U know me MaaaNewes Ancher.

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 3 роки тому +2

    As per title it is tention to Mr Jagan
    I don't think so your channel is under tention now

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 3 роки тому +1

    SATYA MEVAJAYATHE

  • @nanigas7845
    @nanigas7845 3 роки тому +1

    No doubt more cases are in AP to be investigated by CBI. Sri S.K.Jaiswal is an unblemished upright IPS officer , right choice. But the agency however autonomous it is, is not allowed to investigate aggresively and functions on the confidential unwritten instructions or directions of Home Ministry. Hence one cannot expect more from the agency .

  • @krishnamidathana8976
    @krishnamidathana8976 3 роки тому +1

    Me comedy 🤣

  • @vykuntaraoch
    @vykuntaraoch 3 роки тому +1

    Meerela journalist lu ayyaro aa bhagavantudike teliyaali

  • @venkataramana8051
    @venkataramana8051 3 роки тому +2

    Jagan garini. Emi cheyyaleru. Tappudu kesulu,nilabadav. 👍👍👍

  • @jvmedia2023
    @jvmedia2023 3 роки тому

    Supreem chief justice..cbi director ni praaavitham chesthaademo...?

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 роки тому +4

    1hour ani vestaru marala kaboye CBI chief ante e news eppadidi

  • @seema6272
    @seema6272 3 роки тому

    CBI new chief vachhina Jagan ni emicheyyaleru
    Central emicheyyalekpoyindi

  • @narayanamurty5740
    @narayanamurty5740 3 роки тому

    Vamsiki tension pattukundi

  • @munirathnamnaidu3446
    @munirathnamnaidu3446 Рік тому

    Bolo barathmatha ki jai saluit

  • @raceagainstwind8333
    @raceagainstwind8333 3 роки тому +2

    Old news with new headings... repeated news...

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 3 роки тому

    Never Jaiswal will be our Jagan god cadidatr only he has to work under visareddy

  • @kondalarao5442
    @kondalarao5442 3 роки тому +1

    Sir thondhraga manchi cbi officer s vastha a Ap lo 420 a1 a2 lu akkuva ga vunnaru villani ari parstha Ap ki pattina dharidram vadhuluthundhi

  • @thuch93
    @thuch93 3 роки тому

    next cbi govt leader kinda yevarena bonukuntaremo .

  • @gandham543
    @gandham543 3 роки тому +1

    Orey MAHAAAAA VSMSHI..... Jagan anna eappudoo tention... padaduraa vedhava.... thappu chesinavallu tension padi pasripothunnaru

  • @gangadharreddy6575
    @gangadharreddy6575 3 роки тому +1

    Vamsi sodi

  • @Taraka1972
    @Taraka1972 3 роки тому +2

    సింహము టెన్షన్ గురి చేస్తుంది, టెన్షన్ పడదు

  • @phanibabu9505
    @phanibabu9505 3 роки тому +1

    Balega pedatharu vedio heading... CM ki enudkandi bayam... too much... Andhra Pradesh CM andi ayana...🙏

  • @bellapuprasad9415
    @bellapuprasad9415 3 роки тому

    Useless argument

  • @VenkataRamana-lk2ie
    @VenkataRamana-lk2ie 3 роки тому +1

    *YENTAMMA EE JOKULU*

  • @suryanarayanashu6227
    @suryanarayanashu6227 7 місяців тому

    MaaaNewes Ancher U See Just TDP Mr. Chadrbabu. X Minister Not Came To Out Side After Eleclaxan. After Came Out Side That Is May be Douteti. Mr Maaa Newes Anchers U Not Clear Spech Your Spech is Sheking you Think it Wat Next TDP your Parti Mr TDP MaaaNewes Anchers.

  • @ashfaqhussain5543
    @ashfaqhussain5543 3 роки тому +1

    Jagan ki tension emo gani mi channels ke ekkuva tension ratings Gurinchi

  • @srinivasgurijala8696
    @srinivasgurijala8696 3 роки тому +1

    Why are posting old news? Is it for views. Petty.

  • @kumarbabu9751
    @kumarbabu9751 3 роки тому +1

    Jagan Gari ki tension ledu
    AP prajanalaki tension ledu. meeku, Meeku channel ki tension .

  • @shankarreddy8149
    @shankarreddy8149 3 роки тому +1

    C. B. I. Chief vaste ye mavu tadi. Sonia. Cbn kalisi Jagan nu yemi peeka ledu. Mee yellow channels yenta chesina yemi peeka le ru. Jagan nu Ramana case lo irikiste CBN C. M. Avutada.

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 7 місяців тому

    Bahusaa ee visyam looney maatlaadataanikey jagan velaadu emooo jagan salahaa adigivuntaadumodi

  • @mariokumar1482
    @mariokumar1482 3 роки тому

    Babu garu...antha scene ledu..cbi chief evaraite enti...valla pani Valladi

  • @ramanamurthyparimi6199
    @ramanamurthyparimi6199 3 роки тому

    Vamsi you are black mailer. One day you become same victim.

  • @Meghana_4455
    @Meghana_4455 3 роки тому +1

    Enta sepu....meeku JAGAN di naakadame ra a pani...
    Corona news leva, Rythula poratalu leva, Vaccinations news leva, Unemploymemt news leva....etc..
    Maintain credibility.....

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 3 роки тому

    Kota officer nyam cheyali neradtulu entati varina. Ani kesulu kadalali. Adi swapakshamina prati pakshamina kesulu bayataki teesi nayam jarigi prasala dabu prajalaki cherali.

  • @anilkumar-bc7zz
    @anilkumar-bc7zz 3 роки тому

    Lambu Chembu

  • @ksuribabu1155
    @ksuribabu1155 3 роки тому

    Miru Jagan japam cheyyakapothe miru brathakalera?

  • @jayachandra1182
    @jayachandra1182 3 роки тому

    Jagantappa c b I casuluevarikileva edhi kutrakonamga unnadhi

  • @sarathchoudaryinturi3988
    @sarathchoudaryinturi3988 3 роки тому

    L

  • @saleemsayed757
    @saleemsayed757 3 роки тому

    Yevaru vasthe yemaiddi raa babu, Jagan ventruka kuda peekaleru, nee kanthasosha thappa.

  • @ncmreddy1955
    @ncmreddy1955 3 роки тому

    నక్కలు బొక్కలు వెదుకును.. వంశీ ముక్కలు వెదుకును. ఇదీ వంశీ నీ మీద జనాభిప్రాయం. 2019 ఎన్నికల్లో..తమరు, రాజేంద్ర గారూ ఎన్నికల సర్వేలో ఏం చెప్పారు. అలా, లేకపోతే ఇలా, కాకుంటే ఎలానో ఒకలా..తెలుగుదేశం డంకా బజాయిస్తుంది తధ్యం అన్నావు. అంతే పచ్చ బ్యాచ్ మొత్తం ఊరేగింపుగా వెళ్లి బెట్టింగులు కట్టలేదా..కట్టిన ఎందరో గిట్టలేదా..క్యాడర్ ని మొత్తం నాశనం చేశావు కదా? ఇంకా ఏం మిగిలివుందని ఈ అబద్ధాలు చెప్పి రెచ్చగొడతావు. తెలుగుదేశం కు శత్రువులు మీరే😂😂😂

  • @bullemmayee3866
    @bullemmayee3866 3 роки тому

    All three are of Modi choice. Had the recruitment done in February, both of them are eligible, if Modi interested on any one of these two he would have appointed one of them as CBI director in February. There is no question of rejection. If CJI ask for new set of people, one can say, CJI rejection. Subodh is Modi’s choice only. PURPOSELY Modi put only one eligible senior most candidate, that is Subodh in the panel.

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 роки тому

    Cbi vachhinaemikaduvallaki aavasaramteerite jail RajeevGandi30 years emijaragala prajalaki politics meeda nammakamledu time pass

  • @phanibabu9505
    @phanibabu9505 3 роки тому

    Basically cheppadalchukundhi entante... janallo chaitanyam ravali news ni choosi... mana raju ni maname thakkuvacheaukuntama... edi emina ayana raju anthe.. Raju ki iche maryada ivvali 🙏

  • @ho2148
    @ho2148 3 роки тому

    New CBI OFFICER WILL COME No problem Smith sha and modi will supporting to TUGLUK GADI KI 6093

  • @gopikrishna5795
    @gopikrishna5795 3 роки тому

    Ha ha ha desam lo emi jarigina ap vanikutundi.. enti sir mee analysis..

  • @subbaraoinampudi9852
    @subbaraoinampudi9852 3 роки тому +1

    Kendram chetelo c b I keelu bomma telusukondi

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 3 роки тому

    Worest reporting. Worest reporter

  • @phrao3161
    @phrao3161 3 роки тому

    Meerantha redla piyyatini bratikevallu kadayya anthaguda sacrifice cheyara anna kashtallo unte chusthu kurchuntara?

  • @padmanabhamch8540
    @padmanabhamch8540 3 роки тому

    MAHA NEWS always curios about JAGAN bail ? Heavens are not going to fall , if the bail cancels, there are many options to come out of the crisis , if your news channel is impartial , why you are not taking up vote for note issue as debate , how can Babu digging wholes to escape , you should supposed to cover all current topics

  • @gopikrishna5795
    @gopikrishna5795 3 роки тому +1

    Cbn chesinattu cbi allow cheyyam qntaru antha situations vaste.. meeru chala weak ga alochistunnaru.. also very biased analysis..

  • @nsathish5512
    @nsathish5512 Рік тому

    Avedeni manaki manam Vo to veste vallu cm avutaru idi damaninchagalalu

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 3 роки тому

    CBi lu Desha Koosam unadalli my opinalu jai C b i jai Nayathanm.Nayathanam Nayasatha Nayamujrthulu kapadindi .
    Money supposed ki?
    Ciriminal ki support?
    Neracharithar vari ki?
    Dabbulu unavarika ki?
    Public Dabbulu Dosuku varika?
    Public is a Desham.Desham is a public ?
    Beil pe vachina.Public Alaralu pettynavariki.?
    Belle pe vachi varika?

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 3 роки тому +1

    Pacha batch mottam safe antaru ee pacha media vaallu

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 3 роки тому

    Monna Jagan gundello bomb Ani pettavuga.