అన్నా మీరు అందించే వాక్య సందేశం నేరుగా గుండెలో గుచ్చుకొన్న అగ్నిభాణంలా వుంటుంది. దేవుని కి మహిమ కలుగును గాక! ప్రభువు మిమ్మును ఇంకను బహుభలముగా వాడు కొనును గాక! ఆమెన్🙏🙏🙏🙏🙏🙏
వందనాలు పాస్టర్ గారు నీవు ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినట్లు నాకు అనిపించింది ఈ వాక్యము వినగానే చాలా దుఃఖము నాకు వచ్చింది నీవు చెప్పిన ప్రతి మాట నా జీవితంలో బాధలు శ్రమలు పడ్డాను
వందనాలు అయ్యగారు... మీ ప్రసంగాలు కొద్దీ రోజులుగా ప్రతి రోజు చూస్తున్నాను, మీరు నూతనమైన రీతిగా వాక్యాన్ని వివరిస్తున్నారు, మీరు మాట్లాడుతున్న "పదములు" చాలా బాగున్నాయి.. అన్న.. వందనాలు..
Praise the Lord annaya. మీలో ఉన్న పరిశుద్ధాత్మ వాక్కు వలన నేను చాలా బలపడుతున్నాను.మిమ్ములను దేవుడు బలంగా వాడుకొనును గాక ఆమెన్.🙏👍.super song super voice
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా (2) ఆప్తులంతా శత్రువులైనా (2) అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే (2) ఇదిగో నేను ఉన్నానయ్యా (2) దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
Excelent and wonderful message anna... And god gave you base voice, loud voice and crystal clear voice... Selected songs... Old and gold and meaningfull.... Praise god anna🙏
వందనాలు పాస్టర్ గారు నేను నా భర్త ద్వారా భాదింపబడుతున్నాను మధ్యం మత్తు లో ఉండి హింసిస్తూ నాడు నా పేరు సుధారాణి నా భర్త మారు మనస్సు పొందాలని ఈ శ్రమలు అనుభవించడానికి ఆ దేవాది దేవుడైన యెహోవా సన్నిధిని నాకు తోడై యుండులాగున మీరు ప్రార్థన చేయండి దైవ జనునికి నా వందనాలు ఆమేన్
Brother Praise The Lord.....yentha అద్భుతంగా యో బు గురించి విశదీకరించారు..... యీలాగు ఎవ్వరు వివరించ లేదు బ్రదర్ మీరు ఆద్భతం దేవుడు మీ సేవను అధికముగా దీవించి...ఆశీర్వదించి కాపాడును గాక!!!!!!!ఆమెన్.... ఆమెన్ ఆమెన్. Thank You 🙏🙏. Good message heart touching message .... very Powerful...message with beautiful songs in the middle of the message. Thank You very much.....Amen Alleluia
Bro preparation ki dabbulu levu night watchman ga pedababu kastapadutoo day college ki velutoo compitative exams rayadaniki apply chesadu mbbs neet civils ki please pray cheyandi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉vallu job cheyyalani kadu enno avamanalanundi vallu chaduvukuntunnaru prabhu seva lo ni valla batukulu vadabadalani pray cheyandi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉God bless you brother
Praise the living and loving God ✝️🙏
అన్నా మీరు అందించే వాక్య సందేశం నేరుగా గుండెలో గుచ్చుకొన్న అగ్నిభాణంలా వుంటుంది. దేవుని కి మహిమ కలుగును గాక! ప్రభువు మిమ్మును ఇంకను బహుభలముగా వాడు కొనును గాక! ఆమెన్🙏🙏🙏🙏🙏🙏
Mee vakyam dwara memu enthagaano atmeeyanga balapaddam thank you brother 🙏🙏🙏🙏🙏🙏
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక
సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
Maranatha ayyagaru 🙏🙏🙏
E.Devaiah RAMAGUNDAM; Praise The Lord Pastor garu.mee massage Valana atmiyanga Balapaduchunnanu TQ Pastor garu.
అయ్యా వందనాలు అండి.
ఈరోజు మీ ద్వారా,పలు అనుభవాల తో నింపబడి.. ఆత్మీయ జ్ఞానము పొందగలిగాను.. దేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్.
Thank u brother ,yachana,vignapana diffrence chapparu👩
వందనాలు పాస్టర్ గారు నీవు ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినట్లు నాకు అనిపించింది ఈ వాక్యము వినగానే చాలా దుఃఖము నాకు వచ్చింది నీవు చెప్పిన ప్రతి మాట నా జీవితంలో బాధలు శ్రమలు పడ్డాను
Vanadanalu annayya🙏🙏🙏🙏👌👍🌹🌻
Vandanalu ayyagaru
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మరనాత
🙏వందనాలు
Na yessayya 1🙏🙏🙏🙏🙏
Amen wonderful message touched to heart AMEN
చీరాల🙏🙏🙏🙏🙏
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి వందనాలు
Praise d lo🙏🙏
Beautiful 🥰🎉❤
Good message and beautiful song thank you brother and god bless you
యేసయ్యాకే మహిమ🙏🙏ఇంత అద్భుతమైన, అర్థవంతమైన వివరణ అలాగే సందేశం లో సృనాత్మకత ఎప్పటి కప్పుడు సులువు గా వల్లించడం...మీకు మాత్రమే సాధ్యం అయ్యగారు👏👏🤝🤝
ప్రభువుకు sthothram meeku🙏
Praise the Lord Ayya gaaru.... Devudu mimmunu Entho Deevinchunu gaaka....Amen...
వందనాలు అయ్యగారు... మీ ప్రసంగాలు కొద్దీ రోజులుగా ప్రతి రోజు చూస్తున్నాను, మీరు నూతనమైన రీతిగా వాక్యాన్ని వివరిస్తున్నారు, మీరు మాట్లాడుతున్న "పదములు" చాలా బాగున్నాయి.. అన్న.. వందనాలు..
Praise the Lord brother devudu me paricharyalu deevinchunu gaka amen God bless you all
మీరు చేసే ప్రార్థన దేవుడు విని నేను చేసే ప్రార్థన దేవుడు విని నా జీవితం మార్పు పొందాలి అన్నయ ఆమేన్
ఆమేన్
Amen❤❤❤
Praise theLord ⛪🙏🙏👏👏👏🛐
Prise the lord 👏
దేవుని నామమును కు మహిమ కలుగును గాక.🙏🙏🙏
Prasie the lord pastor garu
God bless you brother thanks
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
GOOD MESSAGE
Glory to God God bless you annaya
Prise the lord 🙏🙏🙏 ayya garu
Praise the Lord ayyagarandi 🙏🏻🙏🏻🙏🏻
Good👍👍👍👍👍
Super massage ayyagaru
Praise the Lord annaya. మీలో ఉన్న పరిశుద్ధాత్మ వాక్కు వలన నేను చాలా బలపడుతున్నాను.మిమ్ములను దేవుడు బలంగా వాడుకొనును గాక ఆమెన్.🙏👍.super song super voice
Praise the lord pastor Garu
B
@@victorprasad194 8Tt
వందనాలు అయ్యగారు మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లును గాక ఆమేన్
Praise the lord
ఆమెన్ దేవునికే మహిమ🙏🙏🙏
ఆమేన్...... m
Praise the loard god blesseyou manofgod
Good massage annaya garu 🙏
Praise the lord అయ్యగారు
అద్భుతమైన వాక్కులు పరిశుద్ధాత్మడు మీ ద్వారా వెల్లడి చేసాడు ఆమెన్ 🙏
Wonderful explanation !!!
Amen
Glory of God 🙏
Praise the lord అన్నా good message
Vandanamulu🙏 anna
వందనాలు అయ్యగారు. ఆత్మీయ సందేశం🙏
వందనాలు అయ్యగారు tqu exlent message🙏🙏🙏🙌🙌🙌
Praise LORD JESUS. Thank you Paster Ayyagaru for your message .
వందనాలుబ్రదర్
Halleluah
Very good singing. Nice voice.
Great preacher and great knowledge 🔥 praise the lord 🙏🏻
Praise the lord amen
Praise the lord 🙌.....good message tq...sir🙏❤
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||
సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైనా (2)
అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (2)
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
Praise the lord ayyagaru🙏🙏🙏
Nee chithame song pettandi please
Praise the lord 🙏 pastor garu
Praise the lord
Prise the Lord brother
Praise the Lord Ayyagaru
Good
Message ayyagaru praise the lord 🙏🙏🙏🙏🙏🙏
👍🙏🙏Amen
Praise the lord brother very nice message
Good message anna
Praise the lord Jesus 🙏💯 Amen
🙏🙏🙏
Praise the lord brother
Glory to God
అన్నా నీ మాటలు నీ మెసేజ్ చాలా బాగుంటాయి🙏❤
Praise the Lord andi ayyagaru
Praise the lord 🙏👍
🙏🙏🙏👍👍
Praise the lord anna
Praise the Lord 🙏
Praise the lord anna 👋👋👋
అన్న 🙏🙏🙏 మా అన్నయ్య స్నేహితులతో వెళ్లి శవంగా తిరిగి వచ్చాడు😭😭😭😭😭
😭😭😭
Godblessyouall
🙌🙌🙌🙌🙏👏👏👏
Hallelujah 👑
Praise the lord Bro 🙏
Nice sir
Excelent and wonderful message anna... And god gave you base voice, loud voice and crystal clear voice... Selected songs... Old and gold and meaningfull.... Praise god anna🙏
Praise The Lord
వందనాలు పాస్టర్ గారు నేను నా భర్త ద్వారా భాదింపబడుతున్నాను మధ్యం మత్తు లో ఉండి హింసిస్తూ నాడు నా పేరు సుధారాణి నా భర్త మారు మనస్సు పొందాలని ఈ శ్రమలు అనుభవించడానికి ఆ దేవాది దేవుడైన యెహోవా సన్నిధిని నాకు తోడై యుండులాగున మీరు ప్రార్థన చేయండి దైవ జనునికి నా వందనాలు ఆమేన్
ప్రార్ధన చేస్తాను చెల్లి
Ok amma chestanu prayer
Yes
Prasie the lord pastor garu
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏
🎄👏👏👌
👏👏👏🎉🎉
వందనాలు అయ్యగారు.... మణుగురు నుండి
Praise the LORD pastorgaru. Sagar from chirala 🙏🙏🙏🙏
Brother Praise The Lord.....yentha అద్భుతంగా యో బు గురించి విశదీకరించారు..... యీలాగు ఎవ్వరు వివరించ లేదు బ్రదర్ మీరు ఆద్భతం దేవుడు మీ సేవను అధికముగా దీవించి...ఆశీర్వదించి కాపాడును గాక!!!!!!!ఆమెన్.... ఆమెన్ ఆమెన్. Thank You 🙏🙏. Good message heart touching message .... very Powerful...message with beautiful songs in the middle of the message. Thank You very much.....Amen Alleluia
Praise be to His holy name, many thanks for this wonderful song I never knew you as singer glory Amen . Bishop dr treveli from Maharashtra
PRAISE THE LORD. SIR
Super bro
Bro preparation ki dabbulu levu night watchman ga pedababu kastapadutoo day college ki velutoo compitative exams rayadaniki apply chesadu mbbs neet civils ki please pray cheyandi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉vallu job cheyyalani kadu enno avamanalanundi vallu chaduvukuntunnaru prabhu seva lo ni valla batukulu vadabadalani pray cheyandi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉God bless you brother
ప్రార్థన చేస్తాను అక్క
Pray for me 🙏🙏🙏
Ok Brother
👍👍👍👍👍👍👍👍👍👍👍👍