RCCB connection live test | what is RCCB ||Electrical Telugu
Вставка
- Опубліковано 1 жов 2024
- RCCB connection live test | what is RCCB || Electrical Telugu
In this video, I'll show you how to connect to the RCCB electrical network in Telugu. This video is useful if you're looking to do any electrical work in your home or office, or if you're just curious about the RCCB network in Telugu. So don't miss it, and let me know how you go!
single phase 2 poll RCCB 👉amzn.to/3eHupDJ
three phase 4 poll RCCB 👉amzn.to/3s5B79u
normal continuity tester 👉amzn.to/3MCDj1V
#rccb #electricaltelugu
సుబ్రహ్మణ్యం గారు వీడియోస్ చానా రోజులు అయిపోయింది ఆర్ సిసి బి గురించి చాలా బాగా వివరించారు మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు
Rccb వైరింగ్ కొంచెం క్రిటికల్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి లేదంటే rccb అస్తమానూ ట్రిప్ అవ్తుంది. Live test చేసినందుకు చాలా థాంక్స్ అన్న.
yes trips so many times if not connected properly
Rccb wirring explain cheyandi
It's easy using rccb
📢 ఇటువంటి టెక్నీషియన్స్ మాత్రమే చేయగలరు ( ఎలక్ట్రీషియన్ )
మిగతావాళ్లు దయచేసి ప్రయత్నించండి.!
థాంక్యూ బ్రదర్
ప్రయత్నించకండి
Last ki Malli chepindi,kuda chala kastham,anibkuda chepadu🤔🤔🤔🤔🤔👍
Inveter ki RCCB petadam chala kastham,Malli chala time RCCB tripping avuthadi bro,RCCB kante,MCB best, legend company vi,DX3 number modl use cheyandi,inka best,👍👍👍👍🙏🙏🙏🙏
📢 ఇటువంటి టెక్నీషియన్స్ మాత్రమే చేయగలరు ( ఎలక్ట్రీషియన్ )
మిగతావాళ్లు దయచేసి ప్రయత్నించకండి .!
Subramanium garu you are skillfull and good teacher to somany of the people in youtube, my dad introduced your channel to me and i learned so many things from you, when ever I see your video i remember my dad who is no more with us...God bless you with good health and wealth.
వీడియో చాలా బాగుంది అన్న 👌👌👌👌
నువు జాగ్రత్త అన్న
Super annaya. 😍 Thank you for your information.... I'm your big fan. 🤝
Nice Anna chala gap ఇచ్చారు ఎందుకన్న risk తీసుకుంటారు
హై అన్న ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ బావున్నారు అనుకుంటున్న వీడియో పెట్టి చాలా రోజులైంది కాస్త త్వరగా వీడియో లు పెట్టండి అన్న అంతే ఇంకా నా పేరు శ్రీకాంత్
I am farmer 3phese moter winding kanection ( RYB) video Cheyadi, me vall nenu chala visayalu telusukunnu, y &yr family always bee Happy .
Copper v/s aluminium wairs capacity list video petuanna
Anna Nenu single phase lo rccb vestanu but apepdcl meter speed ga torugutundi anduku Malli isolater replacement chechesa
Anna ELCB Midha kuda video chey anna and RCCB price yentha anna?
Enti bhayya current shock kottichukuntnav. Your dedication to explain this. Super.
hellow sir me vedios bage unnayeee sir
and house wiring vedios pattandi sir this is madhu from tirupathi
thank you sir
Electrical Telugu వీడియోస్ చానా రోజులు అయిపోయింది
సుబ్రహ్మణ్యం గారు RCBO గురించి వివరించగలరు
Testing Board Mida em em Check Cheyali Multimeter&Ampmeter Mida Em Em Check Cheli Tiskovalasina Jagraththalu
అన్న మీరు కరెంట్ వర్క్ ఎక్కడ నేర్చుకున్నారు
విజయవాడలో బ్రదర్ ఎక్కువగా నేనే స్వయంగా నేర్చుకున్నాను
అన్నయ్య మీకు ధన్యవాదములు మీ వీడియో లు తరచు చూస్తున్న నేను మీ నుండి నేను చాలా నేర్చుకున్న మీకు నాకు గురువు లా భవిస్తున్న అన్న 🙏🙏🙏🙏
మీరు చాలా ఉపయోగకరమైన వీడియో లు చేస్తున్నారు మీకు ధన్యవాదాలు అన్నగారు....నాదొక రెక్వెస్ట్.... WIRES and switches ISOLATERS బెస్ట్ బ్రాండ్ ఏవి??? మరియు కాస్ట్....???వీటి గురించి ఒక వీడియో చెయ్యండి అన్నా
Brother vedio very useful.
Meeru cheppe RCCB and PRCB adoptor ani havells co. varu ammuthunnadi okatena. Meeru ye voorilo vuntaru. Tirupati lo meelanti electrician mee friend unte theliyacheyagalaru. Thanks alot.
3 phase motor winding ని testing చేయడానికి 2 phase test lamp వాడవచ్చా.
రెండు లైట్లు రెండు ఫేస్ సిరీస్లో చేసి చూడండి బ్రదర్ కానీ రిస్కు ఉంది సింగిల్ ఫేస్ టెస్ట్ ల్యాంప్ తో నార్మల్ గా చెక్ చేయొచ్చు బ్రదర్
చాలా బాగా వివరించారు అన్నా చాలా థాంక్యూ
Anna you Play with current ☺️🥰
Very long vidio anna mimmulanu chalasarlu thalachukunnanu mee vidios ravadam ledhani
Bro, one doubt for me
Will trip when we touch dc voltage after convert ac to dc circuit like after bridge rectifier like 300v dc? Na doubt clear ga chepandi
Anna intilo earth pole Ela set cheyali and adi Ela check cheyali working video cheyandi Anna
Super bro good information mere naa guruvu garu me videos koni follow avutanu
Miru chese prati video superb 👌 ...valuable information undiddi....thanks bro...
Annaya super thank you for RCCB detalis
Hi brother ela vunnaru. Video matram super
Anna pleese vakkasari nee nombar esthava anna 5 nimishalu pleesh anna
అన్నా....!మీ వీడియోస్ కొత్తగా చేస్తారు....!
నేను మీకుపెద్ద fan......!
థాంక్యూ బ్రదర్ 🤝
Super 💓💓💓💓 brother 💗💗💗
U r ultimate 🥏 anna am from karimnagar
1,5 25, 3wire codensr chine switch conaction chayyndi please
Transformer గురించి చెప్పండి
Super bro ni valla memu chala telusuknttunnam
Hi sir good u r Good information thank you
Star Delta connection for motors explain cheyi anna 😊
Useful information
Thanku brother me vedios tho nenu chala nerchukunanu
Annaya mii videos valla teliyani vishayalu chala thelusukuntunam miru maku annaya kadhu guruvutho samanam 3 face moter fitting video cheyandi miru elane videos chesthu undalani manashpurthiga korukunkuntunanu to madhu
Brother Mee video's nenu chala Baga estapaduthunnanu vativaLana nenu enka nerchukoni 10 people's ku help full ga vundagalanu so Mee great Full video's koraku chala chala kruthagnythalu brother
Chaala rojulaku subramnyM garu mee ru renpinchina konni tricks valla shop naputhunna thankyou
థాంక్యూ బ్రదర్ 🤝
Anna shock kottakunda em cheyyali em vayyali chepu anna
God bless you bro good job 🙏👍
🖐️ అన్నా చాలా రోజులు అయింది ప్రసాద్ from రాజముండ్రి
Chala baga chepparu anna
🙏💐💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
welubull information takere brother tq
Anna anaku oka chinna doubt pole nunchi main lo ki power vacche dhaggara ye MCB vadali
Very nice
Sir chala manchi video thank-you
Nice information thank you and circuit braker gurinchi video cheyandi......request
Enwatar conekshan video kavali Anna
Anna garu house wiring ki ISOLATOR ki badulu ga RCCB ni use chayavachaa
చేయొచ్చు బ్రదర్
Bro . Village slopes lo pipes iron radus kindha nuchi veyyala payinuchi veyyala bro please explain bro
Iron rods jali madyalo nundi veyali
anti anna shock kottinchukoni mari video thisav .....mi hardwork ki super
అన్నగారు... ఈ ఆర్ సి సి బి అనేది.. మీటర్ నుంచి వచ్చే ఫేస్, నూత్రల్ కి బిగించుకొని... ఇక రూమ్ కి ఒక.. బ్రేకర్ పెట్టుకుంటే సరిపోతుందా... ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ బ్రేకర్ ఉంది.. పవర్ బ్యాలెన్సింగ్ ప్రొటెక్షన్.. ఆర్ సి సి బి ఉంది.. సరిపోతదా బ్రదర్
అంటే నా ఉద్దేశం MCB ప్లేస్లో RCCB పెట్టవచ్చా..
👉ua-cam.com/video/1eOuUzSACs8/v-deo.html
transformer నుండి ఒక్కోసారి high voltage రావడం వలన ఇంట్లో గీజర్ ,ఫ్రిజ్ ల,ac ల pcb లు కాలిపోతున్నాయి. phase,neutral లకు కూడా fuse లు వేస్తే రెండూ కొట్టేస్తున్నాయి. solution చెప్పండి
Meeru technical ga chadivinte education malantivallaku chala use avvu brother thank s exalent talent brother
చాలా బాగా వివరించారు అన్నా
Rccb gurinchi chalabaga chepparu subramanyam anna very nice thanks anna but
Hi,annayya chaala rojulaaku vedio chesaru,rambabu from banglore
हिंदी लैंग्वेज मैं बात करें
Subramanyam ana thanks nuvu kuda bagundali ana ok
అన్న మీరు మంచి తెలివిమంతులు.... కానీ naku క్లియర్ గా అర్థం కాలేదు
అన్నా మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా అర్థమైంది
బ్రో. RCCB వేసుకుంటే మంచిదా ELCB వేసుకుంటే మంచిదా బ్రో.. మా ఇంట్లో కరంట్ ఎప్పుడూ low , high . up and down వస్తూ ఉంటుంది.. ఈ రోజు ELCB వేయిస్తున్నాను
Anna chala Baga explain chesaru chala rojulaku video upload chesaru Anna
మీ వీడియో లు బాగుంటాయి, మీరు ఈ వీడియో లొ చెప్పినట్టు మా ఇంటికి Rccb వేయించాలి అంకొంటున్నాము, 10 రోజులు క్రిందట ఓవర్ లోడ్ వచ్చింది, ఫ్యాన్లు కాలిపోయినవి, అప్పుడు mcb లు ట్రిప్ అవ్వలేదు, ఇప్పుడు మేము mcb మరియు Rccb లు రెండు మారిస్తే మంచిది అంటారా? మా హౌస్ అపార్ట్మెంట్. రిప్లై ఇవ్వండి.
Thank you bro
Powertrac 3 phese autostitch repair
ಸೂಪರ್ ಸರ್
❤👍
❤👍
👃👌👍😍🙏
Thank you very much sir.really very useful video.
అన్న హౌస్ వైరింగ్ లో వైరింగ్ కాంపౌండ్ అయిపోయింది అయితే ఏం జరిగిందంటే ఎం సి బి పెట్టాము పవర్ చాలా అయింది ఒక్క జాగాలా ఫేస్ టోటల్ టచ్ అయి ఉన్నాయి అయినా కానీ ట్రిప్పు కావలేదు పెట్టాము కానీ కూడా ట్రిప్ కాలేదు అయితే వేరే జాగాలో పెట్టి చూసాము అక్కడ ట్రిప్ అయ్యింది అయితే పవర్ చెకింగ్ చేశాము 250 వోల్టేజ్ వచ్చింది వైటింగ్ ఫాట్ ఉన్నదని చెక్ చేసాము కానీ వైరింగ్ లో ఇలాంటి ప్రాబ్లం లేదు ఎందుకు ఇలా అవుతుంది అయితే మేము ఏం చేయాలి చిన్న సలహా అండి అన్న💡💡💡💡💡
ఓవర్ లోడ్ ప్రాబ్లెమ్ ఉంతే rccb tripping అవుతుందా లేదా mcb breaker tripping అవుతుంది bro
Thank you bro
Good video
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు
Anna ni videos ki tirugu ledhu anna
Bro video super 👌👌👌👌👌
Happy guru punima
గురువు గారు
Hi anna
Chala baga explain chesaru🙏
Inverter vunte rccb work avadu inko new rccb separate ga vesukovali ani cheparu kada
Aa video kuda cheyandi anna.
Miru work chesina places lo mcb rccb connection ichintaru kada aa distribution board complete wiring video cheyandi chala use avuthundi.
Thank you.
బ్రదర్ submersible స్టార్టర్ ఆన్ చేసినప్పుడు ట్రిప్ అయ్యి ఎక్కువ ఇబ్బంది అవుతుంది సెపరేట్ లైన్ వెయ్యాలి
Mcb మార్చి చూడండి లేదా స్టార్టర్ బాక్స్ లో ఓవర్ లోడ్ రిలే ఉంటే amps కెపాసిటీ మాన్యువల్ గా పెంచండి
@@ElectricalTelugu contactor లో మనం ఆన్ చేసినప్పుడు కొద్దిగా hold అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది
అన్న మేము కూడా ట్రిప్చేసాము మేము కూడా టెస్ట్ చేసాము వైర్నింగ్ చేసాము మాకు కుడా vachu
Good
ఈ rccb దేని తరువాత వేస్తారు ఐసోలేటర్ ముందా లేదా తరువాతనా లేదా ఎంసిబి తరువాతనా
Verey level anna miku padhabhivandhanam
❤❤
Isolater pakkana rccb connect chesanu anna,
Inverter regular lagane connect chesanu bagane Pani chestundi.......aemaina problem vastunda
No problem brother
Hi bro after a long time 👋🏻👋🏻
Lift 🛗 wiring cheyandi bro Total
👍💐💐
You are doing it all wrong. If the unit fails to switch off, then your hand by neural action closes in and grips the wire.
Always do this demo from back of the hand. Where closing hand does not hold the wire in grip.
Thank you for demonstration of earth leakage tripping of power circuit. It also help on stopping stealing of electricity by using earthing instead of neutral.
Also note, where ever RCC B are used, working on line may trip electric supply out of turn, creating problems with other lines like computer,and hospital emergency ward and OT., Where power failure are not tolerated.
Great observation subraya !!! And your point of using RCCB in online equipment and emergency devices is appreciated...
Fridge riper purthichiking gurinchi video pettandi
Thank you anna
Maku manchi knowledge iccharu
Super......nice.... review..... really great.....😊😊😊😊😊😊
Timer adjustable RRCB Vedious