"శ్రీరమణగారు"వ్రాసిన ఈ 'బంగారుమురుగు'కథను వింటే బామ్మ గుర్తుకొచ్చి మనందరి కళ్ళ వెంట నీళ్లు రావడంఖాయం
Вставка
- Опубліковано 24 лис 2024
- • "మిధునం"/శ్రీరమణగారు/త...
NOTE :
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.
=PL5yAmu-Q9t22Zo-ieHZenFREkdRampg2X
• అత్తగారి కథలు || భానుమ...
• అమరావతి కథలు|| సత్యం శ...
• యద్దనపూడి సులోచనారాణి ...
• సి. యమున గారి కథలు
ua-cam.com/users/pl... __lLU
• వలివేటి నాగచంద్రావతి గ...
• డా. శ్రీమతి కొఠారి వా...
• పోడూరి వెంకటరమణ శర్మ గ...
• యువ, జ్యోతి..దీపావళి ప...
• వసుంధర గారి కధలు
• కామేశ్వరి గారి కధలు
• గరిమెళ్ల సుబ్బలక్ష్మి...
• యండమూరి వీరేంద్రనాధ్ గ...
• '"గంటి భానుమతి" గారి ...
• ద్విభాష్యం రాజేశ్వరరావ...
• అల్లూరి (పెన్మెత్స) గౌ...
• మన్నెం శారద గారి కధలు
బామ్మలందరికీ శతకోటి వందనాలు.అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు నిజమే మరి.రచించిన శ్రీరమణ గారికి చదివిన లక్ష్మి గారికి అభినందనలు
ధన్యవాదాలు 🙏🙏
Many many thanks Lakshmi garu. Entho bavundi katha, andulonu meeru cheppe vidhanam entho entho athbhuthanga undi. Duradrushavashattu naaku Bamma daggira perige adrushtamu ledu😢
మీకు నచ్చినందుకు సంతోషం 🙏
అమ్మ ఇంత మంచి కథ చెప్పారు చాలా బాగా ఉంది
ఎంతో మంచి మనసున్న, కల్తీలేని బంగారం లాంటి మంచి బామ్మ. మా అమ్మమ్మను,మా అమ్మను గుర్తుకు తెచ్చింది ఈ కథ.
Tq🙏
యిలాంటి బామ్మ పది ఇళ్లకు ఒక్కరు ఉన్నా కుటుంబాలు బాగు పడతాయి కధ చాలా బాగుంది చాన్నాళ్ళకు మంచి కధ విన్నాము ధన్య వాదాలు
Tq🙏
నాకు ఇలాంటి బామా లేదు కానీ ఉంటే నాకు బాగుండు అనిపించింది కథ చాలా బాగుంది అమ్మ 🙏
Tq🙏
Chaalaa chaalaa baagundi lakshmi garu
చాలా బాగుంది
Excellent మా అమ్మమ్మ ని గుర్తు చేశారు
Tq🙏
నిజంగానే మే అమ్మమ్మ గుర్తుకువచ్చి నాకు ఏడుపుకూడాచ్చిందండి ఆఖరిలో
🙏
అమ్మమ్మ, బామ్మ ల ప్రేమ లాలిత్యం తెలియదు గానీ కథ వింటుంటే మనసు చెమ్మగిల్లిందండీ
Tq🙏
Edupu aagaledandi! Animutyam laanti katha! Chokkam Bangaramu! Andulo ardhamaina naa manavadiki andagaa nilabadagaligithe bagunnu anni konta inspiration kaligindi! Thanks Lakshmi garu.
Super super super super super super super super 😭😭🙏🙏🙏🙏🙏
చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ విన్నాను.కథ చివర్లో కళ్ళు నుండి నీళ్ళు వచ్చాయి. చాలా ధన్యవాదాలు
Tq🙏
Chaala bagundi katha...Sri ramana gari feel good story ki nirvachanam chupisthu...feel good manushulu mana pakkana vunte mana life lo kontha bhaagamu aina yentha haayigaa gadichipothundoo chepparu
నిజంగా లక్ష్మి గారు నాకు మా అమ్మమ్మ గారు గురుతు కొచ్చారు ఆవిడ కూడా తన కొడుకుల కోసం, మన వల్ల కోసం ,తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి వారి కోరి కల ను తీర్చారు.
అమ్మమ్మ 😔 story lost లో పట్ట రాణి దు కుం వచ్చింది.😭వెరీ ఇంప్రెసివ్ story 👌👌
Tq🙏
ఇలాంటి బామ్మ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు
Yess
Ilanti bamma 100 illaku okkalu unna mana desam chala bagupaduthundhi
Very nice
Wow super excellent 🌹🌹🌹🌹🌹🌹🌹
Thank you very much🙏
Nanammala తో అనుబంధము ఉన్న వారందరికీ మనసు ఎన్నో ఏళ్ల వెనక్కి వెళ్లి ఉంటుంది.
🙏
ma ammamma gurutu vacharu 👌
🙏
Bamma gari maatalaki naaku dhulamul vochindhi , excellent story
Tq🙏
Super Lakshmi garu nachinapati rogulugurthucuvachayi thank you
Tq🙏
Super story vinipincharu Lakshmi garu.. Sri Ramana gari kadhalu chala baguntayi🙏
ధన్యవాదాలు 🙏
అమ్మమ్మ జ్ఞాపకం ,మీరు చెప్పిన విధానం బాగుంది
🙏🙏
చాలా చాలా బావుంది వ్రాసిన విధానం,చదివే పద్దతి కూడా బావున్నాయి
Tq🙏
Good story
Many many thanks🙏
E kadha gurinchi yenta cheppina takkuve miru cheppatam super mi voice kadhake andam technician thank you amma
ధన్యవాదాలు 🙏
Amma lakshmi garu katha chala bagundi.meeru chadivevidhanam impuga undi.mee gonthu chavulalo maru moogutunde .canthoosham talli
మీ అభిమానానికి చాలా సంతోషమండీ🙏
Chala chala bagundi na Chinna thanam gurthuku vachinde rachiyata ke Chala thanks
Tq🙏
Kadha chivarilo naku kuda dhukkam pogukochindhi lakshmi garu. Chala manchi kadha vinipincharu.tq. meru chadhive kadhalante naku chala istam. Meru chadhive vedhanam naku chala istam. Annoo kadhalu vintanu. Comments pettalenu annitiki. Sorry andi. Lakshmi garu.
మీరు నా కథలు వింటున్నందుకు చాలా సంతోషం అండి. కామెంట్ పెట్టకపోయినా లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీకు కథ నచ్చితే.
Ma ammaamma gurthochhindi andi🥲🙏
Tq🙏
మా బామ్మ గుర్తుకొచ్చిది,ఆవిడ కూడా ఇలాగే తిళ్ళు తినిపించు సినిమాలకి కూడా తీసుకెళ్ళేది
😄
Adbhutaha👌👌👌
ధన్యవాదాలు 🙏
ఎంత మంచి కథ వినిపించారు
Tq🙏
Excellent💯👍👏
Thank you 👍
Very well said Lakshmigaru. Naaku kooda ma'am Bamma gurthoccharandi. Chaala bagundandi. Manchu katha by rasina Ramana gariki, chadivina mreku naa hrudaya poorvaka dhanyavadalandi😊🙏🏼
* Manchi katha ni
మీ అభిమానానికి చాలా సంతోషం🙏
Excellent story 🙏🙏
Many many thanks🌺
Super
Thanks🙏
ఎన్ని సార్లు చదివానో ఈ కధ గుర్తు లేదు. మా మామ్మ గుర్తుకి వస్తుంది 🙏🙏🙏🌹🌹🌹
Tq🙏
Abbaa chalaa bagundandi❤
ధన్యవాదాలు 🙏
Laxmi garu nee vakpathima adbutam, alaane naaku ilaami baamma vundedi, 4 years back vellipoindi
ధన్యవాదాలు 🙏
👌🏽👏🏽😍
🙏
👌👌
🙏
Ramanagare kadaluante atemare.👌👌👌👌🥰
🙏🙏
Enta bagundoo
Tq🙏
Excellent story of SriRamana garu. His MITHUNAM is a classic by itself.
🙏
Now a daya BAMMA Endariki gurtundi
👌👌💯🌹💐 నేను లక్ష్మిదేవి.
🙏
Maa intlo Pooja,mathalu tista veyadam vantivi levu kani,mammalni kallalo pettukuni chusina,Peru,peruna paatalu paduthu penchina ammamma vundedi,Sri Ramana gari katha,mee kathanam tho malli Kalla mundu nilichindi.aavida mammalni vadili velli 40 samvatsarulu gadichina sadaa chiranjivi ga maalone vundi
ఈ కథ విందాక అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ గుర్తు రాని వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు.
Lakshmi garu meeru rasina kathalni chadvandi please 🙏. Inni manchi manchi kathalni navalalni chadivi entho gnanam aarginchina meeru chakkati kathalni rase untaru ani Naa nammakam. Okati vinnanu. Inka vinalani ashisthunnanu.
నేను జాగ్రత్త పెట్టుకోలేదండి పత్రికలని.
ఇలాంటి బామ్మలుంటారా
🙏🙏👍👍💐💐
Tq🙏
😢❤❤❤❤❤❤😢❤❤❤❤❤
Adbhutamyna kadha
Tq🙏
Me story selection, collection oka treasure amma eppatiki finish avakudadu🙂
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Good story
Thank you! 🙂
Katha chala bagundi Lakshmi Garu
@@padmajasankar2569 థాంక్స్ అండీ 🙏