🙌😇 చెల్లెమ్మలు! ఆడవారి జడలు సత్బంధాలకు సంబంధం! మూడు పాయల జడలు అంటే త్రివేణీ సంగమం. సత్వగుణం (బ్రహ్మదేవుడు), రజోగుణం (మహావిష్ణువు), మరియు తమోగుణం (శివుడు) అనే మూడు గుణాలకు (అధికారులకు) లొంగకుండా మూడు పాయల జడలో అమ్మతనం (యోగశక్తి) కోసం పట్టి ఉంచడం. మూడు జడకుచ్చలు త్రిమూర్తులు. ముగ్గురిని స్రుష్టించిన అమ్మవారు మూడపాయల జడలో వారి తత్వాన్ని బంధించి జడకుచ్చలుగా వేలాడదీయడం.
ఆడవారి జడలు బంధాలకు సంబంధం మా మంచి చెల్లెమ్మలు! అందుకే జడలను పూర్తిగా అల్లుకోవాలి కానీ, కొత్తిమీర కట్ట లాగా విరబోసుకోవద్దు మరియు పిచ్చుక గూడు కట్టుకోవద్దు అని పెద్దలు చెబుతారు ❤
Excellent rendition by both the sisters. God bless you both and your family
🙌😇 చెల్లెమ్మలు! ఆడవారి జడలు సత్బంధాలకు సంబంధం! మూడు పాయల జడలు అంటే త్రివేణీ సంగమం. సత్వగుణం (బ్రహ్మదేవుడు), రజోగుణం (మహావిష్ణువు), మరియు తమోగుణం (శివుడు) అనే మూడు గుణాలకు (అధికారులకు) లొంగకుండా మూడు పాయల జడలో అమ్మతనం (యోగశక్తి) కోసం పట్టి ఉంచడం. మూడు జడకుచ్చలు త్రిమూర్తులు. ముగ్గురిని స్రుష్టించిన అమ్మవారు మూడపాయల జడలో వారి తత్వాన్ని బంధించి జడకుచ్చలుగా వేలాడదీయడం.
ఆడవారి జడలు బంధాలకు సంబంధం మా మంచి చెల్లెమ్మలు! అందుకే జడలను పూర్తిగా అల్లుకోవాలి కానీ, కొత్తిమీర కట్ట లాగా విరబోసుకోవద్దు మరియు పిచ్చుక గూడు కట్టుకోవద్దు అని పెద్దలు చెబుతారు ❤
😮చెల్లెమ్మలు! జడకుచ్చలను వదులుకోవడం అంటే త్రిమూర్తులు అయిన త్రిగుణాలు స్వేచ్ఛ ఇచ్చి అమ్మవారికి దూరమవడం! 🥴🥵