ఎవరు ఉన్న లేకున్నా ఏమి ఉన్న లేకున్నా Song 2021 || Evaru Unna Lekunna Song || Christian Song Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #Lyrics_in_description #Evaru_unna_lekunna
    Please Like Share Comment And Don't Forget To Subscribe Our Channel....🙏🙏🙏🙏
    Follow Me On:
    Instagram: / aluvalasathish
    Facebook:www.facebook.c...
    Contact Me On:
    Gmail:lyricsofjesus@gmail.com
    Song Lyrics:
    ఎవరు ఉన్న లేకున్నా ఏమి ఉన్న లేకున్నా
    నీ సన్నిధి ఉంటే చాలయా.....(2)
    1.ఎవరు నాతో లేనప్పుడు నీవు నాతో ఉన్నావు
    భయమేమి లేదని భుజము తట్టుచున్నావు.....(2)
    బలపరుచుచున్నావు నడిపించుచున్నావు....(2)
    నా తోడు నీవే యేసయ్య
    నా నీడ నీవే యేసయ్య......(2)
    || ఎవరు ||
    2.నా జీవిత యాత్రలో నేను అలసిపోగా నా మేఘం నీవై తోడునిలచినావు.....(2)
    ప్రేమించి ఆదరించి......(2)
    బలపరచి నడుపు యేసయ్య
    స్థిరపరచి నిలుపు యేసయ్య......(2)
    ||ఎవరు ||
    3.బంగారం లేకున్నా వేడి నాకు లేకున్నా నా మంచి బంగారమా నీవు నాకు ఉన్నావు.....(2)
    తరగని ధనమా ఐశ్వర్యమా.....(2)
    కనుచూపులు చాలు యేసయ్య
    ప్రియ సన్నిధి చాలు యేసయ్య......(2)
    || ఎవరు ||
    Thanks For Watching........
    God Bless You All.......

КОМЕНТАРІ • 9