మౌనిక నీ పాట ఎంత మధురంగా ఉన్నదో...నీవు డాన్స్ కూడా అంతే అందంగా చేసావు తల్లీ..God bless you! తెలంగాణ పేరును నిలబెట్టే మహా గాయనిగా వెలుగొందాలి అని ఆశిస్తున్నా! మీ అక్క పద్మ నీవు ఇద్దరూ కలిసి పాడుతూ డాన్స్ చేయాలని నా కోరిక!!!
మేడం మీకు కాంప్లిమెంట్ ఇచ్చేంత అర్హత నాకు లేదు గాని,, మనసుకు హత్తుకునేలా పాడారు. మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న మీ పాటల బానీస
ఒక తెలుగు అమ్మాయిగా పుట్టి మీ గొంతుతో తెలుగు ప్రజలు మనుసు దోచుకున్నారు! మీరు మీ పాట సూపర్! మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాష, పాటలు, అర్ధం, యాస, కట్టు, బొట్టు, మనం అంత ఒక్కేటే! పడేది తెలుగు పాటే కదా! అందుకే మీరు మాకు ఇష్టం! రాజకీయం గా రాష్ట్రము విడిపోయిన రహస్యం గా ప్రజలు ఒకటే!😃 👍🙏
అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ మీ గొంతు లోంచి వచ్చే స్వరం అమృతంలా❤️❤️❤️❤️
😢
సూపర్ అక్క మరి ఇలాటివి పాడాలి అనీ మనస్తుపురిగా కోరుకుంటున్న
V am bc a vs
మౌనిక నీ పాట ఎంత మధురంగా ఉన్నదో...నీవు డాన్స్ కూడా అంతే అందంగా చేసావు తల్లీ..God bless you! తెలంగాణ పేరును నిలబెట్టే మహా గాయనిగా వెలుగొందాలి అని ఆశిస్తున్నా! మీ అక్క పద్మ నీవు ఇద్దరూ కలిసి పాడుతూ డాన్స్ చేయాలని నా కోరిక!!!
జై యాదవ్
ఈ పాట ఎన్ని సార్లు చూసినా నాకే తెలీదు అంతా బాగుంది సుపర్ అక్క 👍
1:25
పాట వింటూ ఉంటే చూస్తూ ఉంటె ఎక్కడికో తీసుకు పోతుంది ఈ మద్య ఫోక్ సాంగ్స్ పల్లె పాటలు అందరు ఒకరిని మించి ఒకరు చక్కగా పాడుతున్నారు అభినందనలు
Anni sarlu chusina enkachudalanipistundi intresting superb
Mounika akka Nee Songs anichusthuntanu Chala baguntai,
Cute expression,patalo linamai patake pranam posela Superb acting ....Mounika always
ఎవరు ఈ సింగర్ చాలా బాగుంది
వాయిస్
రాజు అన్న నీవు రాసిన✍️ ప్రతి పాటలు చాలా బాగుంటాయి.. పాడిన మౌనిక సూపర్ కళ్యాణ్ అన్న. సంగీతం సూపర్.....,👌👌👌👌
mounika song చాలా బాగుంది ని డాన్సు చాలా చాలా బాగుంది సూపర్ 👌🎤🎹🎶🎻
Gutta songs
Voice కు
Music కు
Perfomance కు
Hatsup..
Superb song ..పల్లె టూరు అందాలు ఉట్టిపడేలా ఎంతో చక్కగా ఉంది..music👌👏 #ALA productions 👏
యాదవ్ గారు మీ ఆలోచన రాగాలకు మీ అలంకృత నృత్యం బానిస కాక మానుతుందా మీ స్వర తరంగాలు మీటుతున్న మా కర్ణభేరి మీకు బానిస కాక మానుతుందా మీ స్వరాని 🙏🏻🙏🏻
Jai Yadav
Mana Telangana lo intha mandi unnara folk singers I surprise.
అమ్మలు మౌనిక చాలబాగా పాడా వు.లొకేషన్ బాగుంది.ని డాన్సు పాటకు తగ్గట్టు గా ముచ్చటగా ఉంది.ఆనందంగా ఉంది. మరిన్ని పాటలు పాడి అందరి ఆశీస్సులు పొందాలి.....
Super... Singer
Super.. Dance
Super.. Editing
Excellent music🎶🎶🎶
Totally superoooooo super
Supar singer. Songs
Song Ntha Bagundi Ante
Nature laga Natural Ga Chala Chala Hayiga Undhi song Vintunte Heart Touching Feel Good Song 😘😍
No 1 song good voice..... SUPERRRRR 👌👍.....🙏
సూపర్👍👍👍
షార్ట్ అండ్ స్వీట్...😍😃 సూపర్..
మేడం
మీకు కాంప్లిమెంట్ ఇచ్చేంత అర్హత నాకు లేదు గాని,, మనసుకు హత్తుకునేలా పాడారు. మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న మీ పాటల బానీస
😂
👏👍
Ee song vechareni village lo beerapa gudi dagara shooting thisaru , super song akka
Akka baaga padinav ilantipatalu marenno padalani aadevunni korukuntunna 😀
osm.... anyways congratulations...mounika yadav....gaaru.... upcoming tollywood folk singer😍😍😍😍😍😍😎😎😎😘😘
ఏయ్ పిల్లా నీ గొంతు తో నీ డాన్స్ తోని నా మనస్సు దోచావ్, నా మనస్సులో తియ్యటి బాధ మిగిల్చావు,
పాటకి జీవం పోశారు పాట ఎన్ని సార్లు విన్న సూపర్ గా ఉన్నది మౌనిక అక్కసాంగ్ చాలా బాగుంది.
Mounika nv keeka yee paata paadina superb 👍
Ni videos naku chala.....istham akka....❣️
Goog attempt Mounika garu
Co dancer bhaga chesaru next song lo kuda take up cheyandi anna and monika voice super
సూపర్ song, సూపర్ voice, సూపర్ dance, సూపర్ location, all da best టీం
సింగర్ మౌనిక గారు చాలా రోజులకు ..ఒక మంచి హిట్ సాంగ్ ఇచ్చారు...👍👌
Super ra Mounika..Good job Rakesh
Keep it up Ala Team
Thankyou anna.
Tq you so much anna 😍
Thank u Anna😍
Thank you 😊
@@mounikayadav7899 medam ni voice Chala bagundhi Yadav mudhu bidda mounika Garu nice medam
Ni song eppudu chesthav ani edhiri.chusanuu.e.song.super.voice.chala.super.nvv elanti.songs.enka.chala.cheyyandi.....congrats.madam
చాలా బాగుంది ఈ పాట మరియు మీ expressions...
Nijanga chala buju buju undhi
Super mounika singing and dancing simply super and all the best all team 😍
hi
Best Best Best the Best of Mounika Songs of her Career. All the best Bangaroo Thalli.
Music ante naaku Chala ishtam co dancer dance superb
Music అద్దిరిపోయింది..🤗👌👌👌👌👌👌👌👌
Supar 👌👌👌💗👍
V vv good song
Mounika garu miru padina e pata chala bagundi mi kantam chaala sundaranga undi marinni chala patalu padalani korukuntunnanu superb song,👌👌👌👌👌
Baground Music Keka 👏👏
Song.. lyrics supper.. mounika... sis supper గా పాడారు.. expressions.. dance.. awesome..
పాటకి జీవం పోశారు రాసిన వారికి పడిన వారికి కృతజ్ఞతలు
చాలా మంచి భవిష్యత్తు వుతుంటుంది
నా డీజే లో ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లి వినాలనిపిస్తుంది
F
@@ramkamatham8517 😎
Pichi peaks ku veluthundi Mouni , inko dance song please
ఒక తెలుగు అమ్మాయిగా పుట్టి మీ గొంతుతో తెలుగు ప్రజలు మనుసు దోచుకున్నారు! మీరు మీ పాట సూపర్! మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాష, పాటలు, అర్ధం, యాస, కట్టు, బొట్టు, మనం అంత ఒక్కేటే! పడేది తెలుగు పాటే కదా! అందుకే మీరు మాకు ఇష్టం! రాజకీయం గా రాష్ట్రము విడిపోయిన రహస్యం గా ప్రజలు ఒకటే!😃 👍🙏
Good bro😊😊
@@krishnakoora4325💚💚
That' is Telangana song
Another mesmerizing song from you mounika.woww
Music super Anna... Ababaaaaa kalyan keys
Super duper song thanks Mounika Yadav.
పాట చాలా బాగా పాడారు, ఇద్దరు సూపర్ డాన్స్ చేశారు,
Ungbtcf
Monika yadav ki chaala rojulu ki oka hit padindi
చాలా అద్భుతమైన పాట బాగుంది చాలా అర్థం చేసుకోవచ్చు ఈ పాటలో
Wow & Awesome song & acting Mounika class you did magic mind blowing No words maa.
No word's mouni Akka 😍😍👌😘
😘😘😘😘🤩🤩😍😍Raju anna nv super anna akka mounika akka super akka 😘😘😘😘😘😍😍😍😍
Nice choreography suman all the best Nd ur the best choreography 😀😀
Choreography nd dance maamuluga ledu...new steps chaala baagunnai dance kosame chaala saarlu chusa nd song also superb🙏👏
Superrr singing super dancing monika garu superrr👌👌👌
Awesome I Love Folk song❤️❤️❤️❤️❤️👍😍😍💗💜💜
సూపర్ చాలా బాగున్నది మల్లీ ఇలాంటి పాటలు పడాలి కోరుకుంటున్నాను 🙏🙏🙏💐💐
చాలా సూపర్ గా పాడావు పాట ఆట సూపర్ గా ఉంది
Nice compose mounika yadav.🎉🎉
Super song super mounika singer acting 👌👌👌😍😍😍😍
Super song n Mounika expressions awesome i love this Channel
Ousom ❤️ song bagalem ane cheppalem super super. song beat mathram hart beat laga వుంది❤️❤️❤️❤️❤️
One of my favourite song.. i hear at least 10 times a day
ఈ మించి డ్యస్ సూపర్ చెలి
Supper dence akka &beautiful song fantastic
ఈ సాంగ్ ను ఆడియో సిస్టం లో వింటే ఎంతసేపైన యెన్నిసార్లైనా వినాలనిపిస్తుంది
Super music and lyric and singing and acting best ❤️👍👌
Mounika super
@@veerareddyjitta3043 7
h
8y
వాయిస్ చాలా బాగుంది మంచి లిరిక్స్ ఉన్నయ్ పాటలో 😐
ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కొరుకుంటు మీ అభిమాని
Superb mounika yadav...
Monica
మౌనిక యాదవ్ సాంగ్ సూపర్ గా నటించారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలి మౌనిక గారు
Choreography super undi asalu❤️❤️
Good Choreography anna ....Suman anna🔥🔥🔥❤️❤️
Nice bro
Nice ra.voice aithe super ra God bless u
No.1 song and singer.xlnt.
Super 💕 Lyrics Raju Bhai 👍👍👍
Mounika songs nacchinna vallu like kottandi
Super song
Super song and total team superb all the best 👍👍
Super song 👌👌
Super song
ఎప్పుడో విన్న సాంగ్ ఈ రోజు దొరికింది చలా హ్యాపీ
Ammai voice ....👌
Background music kirrack ....
సూపర్బ్ వాయిస్ రా నీది....
Super
Chalachala bagundi enthabagundi ante matallo cheppalenu anthabagundi chala abhinandanalu
Supar
Akka
మాట్లాడితే నే ముత్యాలు రాలుతాయ అంటారు....కానీ మీరు పాడుతుంటే నిజంగా ముత్యాలు రాలుతున్నాయి
అడివమ్మ ప్రకృతి ఒడిలో నెమలి నాట్యం చేస్తున్నట్లు ఉంది మౌనిక డాన్స్
Super music. Super voice. Wonderful singing. God bless you.
మౌనిక అమ్మ ఎంత బాగా పాడారు అమ్మ పాట చాలా బాగుంది అమ్మ పాట ఇలానే మంచి మంచి పాటలు పాడుతూ ఉండాలి తల్లి నువ్వు
.0
Singer kante pakkka unna ame dance chala baga chesindi
Super song akka 👌👌
Super mounika Yadav ❤️❤️❤️...
Em lyrics akka nen dailly 10 times vintunna song .akka gundeyku hattukuneyla vundi song music super 👌❤❤
Super song nd niceeee choreography
Super song Mounika Garu😍😍👌
అన్న లొకేషన్ ఎక్కడ
I can't understand language bt still love the song and singer love from Odisha
Super akka
మౌనిక పాటలు పాడటమే కాదు. నృత్యాలతో మైమరిపిస్తోంది
Txtx'a