కృష్ణయ్య బాధ - రవి శంకర గారి ప్రబోధ

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 41

  • @prashanth7641
    @prashanth7641 3 місяці тому +3

    రవి శంకర్ గారు , క్రిష్ణయ్య గారి సమస్య విని , వారు కూడా ఇలాంటి సమస్య తో ఉన్నారనని , దానికి వారి తీసుకుంటున్న ఆహార జాగ్రత్తలు మరియు జీవన విధానములో మార్పుల గురించి , క్రిష్ణయ్య గారికి ఉపయోగపడతాయనే సదుద్దేశం తో ముందుకు రావటం చాల చాల అభినందించాల్సిన విషయం .
    I really appreciate venkat gaaru and Ravi shankar gaaru.

  • @mahichandra2872
    @mahichandra2872 3 місяці тому

    నిష్కల్మషమైన మా గురువు గారి నవ్వు ఒక మహా ఔషధం 🙏🙏🙏గురు పూర్ణిమ శుభకాంక్షలు అందరికి🙏🙏
    Thrimurthulaki dhanyavadalu🙏🙏🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 3 місяці тому +3

    Krushaiah ki thana samasya nundi relief doralalani ashisthunna🙏

  • @prashanth7641
    @prashanth7641 3 місяці тому +1

    Isabgol from bhaidyanath company is a really good medicine. Very good suggestion

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 2 місяці тому

    అజీర్ణమునకు ఆకలి ఎక్కువ సామెత
    ఈ రోగము వల్ల వచ్చి ఉండవచ్చు.
    మీరు చెప్పిన రెండవ రకం బాధ నాకూ ఉంది.

  • @nareshgangam4214
    @nareshgangam4214 3 місяці тому +1

    గురువర్యులు వెంకట వెంకట chaganti గారికి గురు pournami shubhakankshalu🙏🙏💐🎊🎊🥳🌹🤝

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 3 місяці тому

    నా తరఫున మా గురువైన కృష్ణయ్య ఆర్య గారి తరపున చాలా చాలా ధన్యవాదాలు సార్

  • @sathish9958
    @sathish9958 3 місяці тому +1

    Om

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 3 місяці тому +1

    ఓం 🙏

  • @likiththedreamy6659
    @likiththedreamy6659 3 місяці тому +1

    Oom

  • @tarunbanala7633
    @tarunbanala7633 3 місяці тому

    I have few suggestion sir.
    IBS is caused mainly by food. However, this is not just the amount of food but the food we are eating.
    1. Method of isolation helps.
    Meaning Try to make a note of what are all the ingredients you are eating. Remove one item each time from the food you are eating and make a note if it relieved the issue. Or take one item at a time and note down your stomach behavior.
    2. Drink ample water.

  • @1Thulasiteja
    @1Thulasiteja 3 місяці тому

    Namaskaram chaganti garu, I have used isabgol for smoothing the stool and helps in easy bowl movement in morning. Ayurvedic doctors suggests to mix butter (Venna not packed one) with apple , drinking barley water, majjiga as suggested, Katora with kandchekkara, eating carrot and beetroot as they have more fiber all these helps in smoother the stool and get free motion. I have used when I experienced constipation 2 years back sir. This information helps someone to reduce constipation.

  • @harikrishnavashista
    @harikrishnavashista 3 місяці тому +1

    Oooooooooooom

  • @sarada141
    @sarada141 3 місяці тому

    Venkata Chaganti garu , Namaskaram. Maybe Krishnayya garu can try this.
    Take twice or thrice castor oil. It’s difficult to swallow due to its peculiar taste. So this is how to take it.
    Heat slightly castor oil. About 2/3 spoonfuls.
    Add this warm castor oil to a glassful of orange juice. Or some juice that is tangy.
    Mix it thoroughly and quickly gulp it. If allowed to settle then the oil starts floating on the top making it difficult to swallow.
    Take it early morning.

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому +1

    ఐఐసబ్ గోల్, చేయాలి సీడ్స్ పోయి అవీ కూచుంటాయి, జాగ్రత్త

  • @raparthisrinivas
    @raparthisrinivas 3 місяці тому +1

    మనిషికి తిండి అనేది చాలా ముఖ్యం. తిండి అంటే గ్లూకోస్ లెవెల్ ఎక్కువ ఉండే పిండి పదార్థాలు తెల్ల అన్నం , తెల్ల బియ్యం , అరగని మాంసాహారాలు , షుగర్ ఉండే పదార్తాలు స్వీట్స్ ,( వేడి చేసే పదార్తాలు ) ఇవ్వన్నీ రక్తాన్ని కలుషితం చేస్తాయి.ఫలితం రక్తంలో ఉన్న enzymes సరిగా పనిచేయవు. ఎలాగైతే మురికి కాలువలో నానా రకాల చెత్త ఇండ్ల నుండి ప్లాస్టిక్ తో సహా వచ్చి చేరుతుందో , వర్షాకాలంలో వర్షాలు పడడం వలన ఆ చెత్త పోక మురికి నీరు ఓవర్ ఫ్లో అయి వీధులు , ఊర్లు , పట్టణాలు , నానా ఇబ్బందులు పడటం అందరు గమనించతగ్గదే .అదే విధముగా మనిషి శరీరం కూడా అంతే ఏది తినాలి , ఎంత తినాలి , అనే అవగాహనా ప్రతి ఒక్కరికి ఉండాలి.
    కాలం గడుస్తుంది కానీ మనిషికి సరైన జ్ఞానం ముఖ్యముగా తిండి విషయం లో లభించడం లేదు. మని శరీరం ఎప్పటికప్పుడు సరైన సిగ్నల్స్ ( హెచ్చరికలు ) పంపుతూనే ఉంటుంది కానీ మనుషులకు అంత గమనించే తీరిక గాని , ఓపిక గాని ముఖ్యముగా పాటించడంలో ఇవ్వని ఇబ్బందులు. వీటి తో పాటు నిద్ర కూడా ముఖ్యమే. తరువాతే వ్యాయామమైన ఏదైనా. శరీర నిర్మాణం ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుంటే అంత సులువు.
    కానీ సమాజం లో అడ్డమైనవి అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రకృతిని (శరీరం ని ) అర్థం చేసుకోరు.
    అందరు ప్రకృతి ప్రేమించాలి అంటారు కానీ ఎంత మంది ఆలా ఉన్నారు. పోనీ ఎంత మంది పంచ భూతాలు కలుషితం చేయకుండా ఉన్నారు. మనిషి ఆలోచన కల్తీ అయినప్పుడు అన్ని కూడా ( పీల్చే గాలి , నీరు , భూమి , ఆకాశం ,అగ్ని )శరీరం కల్తీ అవుతుంది. అందుకే NATUROPATHY ని అవలంభించిన ఫలితాలు మీ నేచర్ ( పీల్చే గాలి , నీరు , భూమి , ఆకాశం ,అగ్ని ) ని బట్టి ఉంటాయి.
    సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం ! కాయః పరహితే యస్య కలిస్తస్య కరీతి కిమ్!
    నిత్యం మంచి మనస్సు , మంచి మాటలు , మంచి నిష్కల్మషమైన హృదయం , ఎవరి శరీరం ఇతరులకు పరోపకారం చేయడంలో తరిసుందో వారిని కాళీ పురుషుడు ఏమి చేయగలడు?
    ఇది ఎవరిని కించపరచడానికి కాదు అర్థం చేసుకుంటారు అని చెబుతున్నాను.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 3 місяці тому

      బయటి ఫుడ్ తినకూడదు,అంతా కల్తీనే నూనె కూడా గానుగ నూనె కాదు,పూర్వం మనం గానుగ నూనె వంట ఆముదం,చక్కటి కమ్మటి ఆవు నెయ్యి ఇంకా మా ముత్తాతయ్యలూ వారు మేడి చెట్టు,మారేడు చెట్టు వేర్లకు కుండలు కట్టి ఆ ద్రవాన్ని తాగించేవారు,మారేడు ఫలాలు కూడా చాలా ఆరోగ్యం,అవీ తినేవారు,హోమియోపతిలో నిక్సోసిడ్ ట్యాబ్లెట్లు ఇంకా మనస్తత్వం ను బట్టి హోమియో మెడిసిన్ ఉంటుంది ,సబ్జా నీళ్ళు,,ఛియా నీళ్ళు తాగవచ్చు,ఈ కలిలో అంతా కల్తీ ఫుడ్డే కనుక ఆర్గానిక్ ఫుడ్ తినాలి

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому +1

    5 రకాల మిల్లెట్స్, ఆకులు కాషాయాలు తీసుకోండి

  • @rajeshltv
    @rajeshltv 3 місяці тому

    గురువు గారు నేను తీవ్రమైన కిడ్నీ వ్యాధి మరియు తీవ్రమైన వెన్ను నొప్పి తో బాధపడుతున్నారు,దయ చేసి నాకు ఏదైన మంత్రం చెపండి ఆరోగ్యం కోసం

  • @bollinenisriharirao4817
    @bollinenisriharirao4817 3 місяці тому +1

    Swami namaste,
    Early morning vanta amudham..one or two sppone hot water lo teesukunte solve avuddi..

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 3 місяці тому +1

    Is it hereditary? I am using sunamukhi bi weekly.

  • @bollinenisriharirao4817
    @bollinenisriharirao4817 3 місяці тому

    Early morning vanta amudham one or two sppone hot water lo teesukunte saripoiedi

  • @chandusat9899
    @chandusat9899 3 місяці тому

    Cheraku rasam roju tagite baguntundi

  • @bollinenisriharirao4817
    @bollinenisriharirao4817 3 місяці тому

    Solve avuddi problem..

    • @vijayak5944
      @vijayak5944 3 місяці тому

      త్రిఫల పొడి 30 గ్రాములు, అయిదు గ్రాములు నెయ్యి,30 గ్రాములు,తేనె 30 గ్రాములు కలిపి ఒక spoon, లేదా అవసరం అయినంత తీసుకొని పాలు తాగండి

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 3 місяці тому

    నమస్తే గురువు గారు, 1.grahani 2.pravaahika. As an Ayurvedic doctor I know them. Signs and symptoms Unitedly called as Syndrome. IBS is that. I can suggest some of my thoughts provided krishnaiah garu listen me.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 місяці тому

      Please write to me at vchaganti7@gmail.com and give your complete details like your name, place, qualification, where you practise etc.

    • @maheshpatnaik6332
      @maheshpatnaik6332 3 місяці тому

      Ok sir

  • @bollinenisriharirao4817
    @bollinenisriharirao4817 3 місяці тому

    One week teesukunte ardham avutundi..

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 місяці тому

    మా చిన్నప్పుడు అమ్మ మాకు నెలకు ఒకసారి పరగడుపున కాఫీలో ఆర్గానిక్ ఆముదం కలిపి ఇచ్చేవారు,ఇంక పొట్ట క్లీన్ ఐపోయేది 😀😀

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому +2

    రాత్రి మిల్లెట్స్ గంజి తాగండి. మొలకలు వద్దు

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому +1

    Gas లేకుండా చూడండి.

  • @lathakalavakolanu5783
    @lathakalavakolanu5783 3 місяці тому

    మా మామ గారి ki ఈ ప్రాబ్లెమ్ ఉండేది ఆయన మెంతులు నానా పెట్టి రాత్రి తినేవా రు

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому

    కాఫీ పేగులు dry అవొచ్చు. ఒక cup ok

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому

    పండ్ల రసం ఆసిడీటీ జాస్తి అవుతుంది

  • @vijayak5944
    @vijayak5944 3 місяці тому

    నాకూ ఇదే బాధ, homeyopathi చూశారా

  • @madhavasharama5327
    @madhavasharama5327 3 місяці тому

    అయ్యా నా సలహ,విజయనగరంలో, డాక్టర్
    ర వి వర్మ గారి ని కలవండి,meprob lem
    తప్పక నయంచేశతారు. నమ్మకము unadhiuntey వెళ్ళండి...

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 3 місяці тому

    Om