WHO, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమించింది ||US Exits From WHO, Paris Climate deal ||

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 38

  • @agriparaju5906
    @agriparaju5906 11 днів тому +13

    Sir please ఆ అడ్వటైజ్మెంట్ వద్దు please

    • @CommonManVoice
      @CommonManVoice 11 днів тому

      డబ్బెవరికి చేదు పిచ్చోడా..!

    • @bunnyboy3600
      @bunnyboy3600 10 днів тому

      Sir is in money momentum

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 10 днів тому +2

    ట్రంప్ చేసేది కరెక్టే, who కరోనా విషయంలో చైనా ను సపోర్ట్ చేసింది, చైనా వలనే కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది, దానికి who కూడా బాధ్యత ఉంది, ట్రంప్ కరెక్టే చేశాడు.

  • @NineUsha
    @NineUsha 11 днів тому +3

    Yes ,America 100%correct correct, no need debates

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 11 днів тому +3

    Yevariki tikka? Let him do his work as Trump 2.0!

  • @apatheist7316
    @apatheist7316 11 днів тому +4

    అతను తిక్కలోడు , మనమందరం మేధావులం 😂

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 11 днів тому +3

    ధనిక దేశం డబ్బులకు, దాన ధర్మాలకు, మానవ సేవకూ తిలోదకాలు ఇచ్చినా అదే ఆదర్శం. జుట్టున్న ఆమె యే కొప్పు వేసినా అందమే. ఇంత కక్కుర్తి ఆలోచన తో మొదలైన పాలన మేమే ఫస్ట్ అని అంటూ ఇంకేమేమి పొడిచేస్తుందో.

    • @prajesh4u
      @prajesh4u 10 днів тому

      Ayana dhesam ayanaki first kaka manaku avuthundhaa>? Manakendhuku ayanagola..

  • @CommonManVoice
    @CommonManVoice 11 днів тому +3

    90% మీరు కరెక్ట్ కానీ ఒక్క విషయం లో తప్ప .. వాహనాల pollution లో మొదట చైనా తరువాత ఇండియా సారు ..!

  • @rameshbabu215
    @rameshbabu215 11 днів тому +23

    ఇందులో తప్పు ఏముంది... చైనా వదిలిన వైరస్ గురించి WHO ఏమి మాట్లాడలేదు.. ఇండియా వాక్సిన్ ని కొన్ని నెలలు పాటు గుర్తించలేదు.... ఇలాంటి గుడ్డి ప్రొఫెసర్ ఉండడం ఇండియా దౌర్భాగ్యం

  • @Jచిరంజీవి
    @Jచిరంజీవి 11 днів тому +2

    జుమ్లా మాటలు 😂😂😂😂😂
    ఏ దేశ నాయకులయినా అంతా జుమ్లా జుమ్లా జుమ్లా 😂😂😂😂

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 11 днів тому +3

    USA $50 బిలియన్లు చెల్లించిన చైనా కేవలం $3 బిలియన్లు మాత్రమే చెల్లించింది

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 10 днів тому

    అసలు WHO అవసరం ఉందంటారా పంతులు గారు.కరోనా విషయంలో ఘోరంగా విఫలమైన మాట వాస్తవంకాదా?

  • @illurichandrashekarreddy5271
    @illurichandrashekarreddy5271 11 днів тому +2

    Yes why pay money who?

  • @illurichandrashekarreddy5271
    @illurichandrashekarreddy5271 11 днів тому +2

    Trump usa world eemaina baki vunda

  • @DKSN-tjd4us
    @DKSN-tjd4us 11 днів тому +1

    “America First” avunu enduku America must spend. Migatha countries kuda valla economic status prakaram pettali. America ee danalu chesi appulu ekkuva ayyay

  • @phanindram9306
    @phanindram9306 10 днів тому

    Nuv left Trump Right so ippati daaka Modini and BJPni target chesina nuvvu ika target ga Trump 1st Modi next teesukunnattunnav target listlo

  • @DKSN-tjd4us
    @DKSN-tjd4us 11 днів тому

    WHO did not work properly in Covid situation.

  • @prajesh4u
    @prajesh4u 10 днів тому

    @5.2. Americalo manthalaku Global warming karanam anta.. nuvvu nee thelivi thetalu.. Edho okati Amerika ni thittali China ni venakesuku ravali adhi nee badhaa.. Proff is taking like China spoks person for WHO issue..

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 11 днів тому

    UN జనరల్స్‌కార్టీ వర్క్ ప్రో చైనా నీవు తపుగా చెపుతున్నావు

  • @illurichandrashekarreddy5271
    @illurichandrashekarreddy5271 11 днів тому +1

    World lo vuunna country s kuda alochonchali why pay dollars to world welfer

  • @srinivasaraokusampudi3459
    @srinivasaraokusampudi3459 11 днів тому +1

    USA vishayalu neekenduku

  • @illurichandrashekarreddy5271
    @illurichandrashekarreddy5271 11 днів тому +2

    Trump usa world eemaina baki vunda