guru diksha telugu || గురు దీక్ష అంటే. 29
Вставка
- Опубліковано 10 лют 2025
- guru diksha telugu || గురు దీక్ష అంటే.
#gurudikshatelugu
my spiritual awakening story.
#bestmotivationvideointelugu
మన జీవితం ఎదురైయే పరిస్థితులను ఎదురుకోవడానికి #spiritualawakening, చాలా ముఖ్యం అందుకు #inspirationalstorysinTelugu మనకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకు ఈ #jeevanasaram అనే చానల్ ద్వారా చిన్న చిన్న కథలు అందిస్తూన్నాము.
#motivationspeechintelugu
మనవి.
ఈ కథలలోని పాత్రలు , సన్నివేశాలు ఏ వ్యక్తులను ఉద్దేశించినవి కాదు, ఏ కులము, మతము, వర్గం, వర్ణములను తక్కువ చెయ్యాలనే ఉద్దేశంతో చెప్పినవి కాదు అని ప్రత్యేకంగా తెలియచేస్తూనాము.
ఈ కథలు మా గురువులు చెప్పిన ఎన్నో ప్రవచనాలలో విన్నవి , మహాపురుషుల జీవిత చరిత్రలు, పురాణ, ఇతిహాసాలు అందులో ఉన్నవి, చిన్నప్పుడు రేడియోలలో టీవీలో వచ్చే వినోద విజ్ఞాన ప్రసంగాల ఆధారం చేసుకొని ఈ విడియోలు చేస్తూంనాము.
ఇందు మూలంగా అందరికీ తెలియచేసే విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరి మనోభావాలను కించపరచలని కాదు ఇవి అందరికీ మనో వికాసానికి దోహదం చేస్తుందని ప్రత్యేకంగా తెలియచేస్తుంనాము.
source :
గురుదేవాయ ఎంత మంచి మాటలు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
Chala manchi mata cheparu guriji
జై గురుదేవ
గురుదేవుల అనుగ్రహం కోసం పరితపిస్తున్న సామాన్యుడిని .🙏
Bagundi Swamy. Nice message.
🙏🙏🙏
Chala bagaa cheparu sir.🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊🙏🙏🙏
👌👌👌👌👌
😊😊😊
Guru deeksha gurinchi telipinanduku meeku dhanyavadalu guruji🙏🙏 mari konni vishayalu teliya cheyandi🙏🙏
నిజమైన సద్గురువ్లు శిశుల ను చుడగనే గుర్తు పడ్తరు
నాకు అనుభవం జారిగిండి
స్వామీ గురు స్వరూపము నకు ప్రామాణికం వుందా
తప్పకుండా ఉంది
Ok sir
😊🙏
Good
అక్రమ సంబంధం పెటుకోవచ్చు అని చెప్పేవాడు గురువు అవుతాడా అండి... మా గురువు నాకు మంత్రం ఉపదేశం ఇచ్చారు.... నాకు పెళ్లి కావాలి అని అడిగితే, పెళ్లి అయ్యి పిల్లలు వున్నా నా మరదలితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నారు.... బయట చాలా జరుగుతున్నాయి, common అని అన్నాడు... ఇతను గురువు అంటారా....
Hh
Hg
పాండిత్యము కాలేదు బోధ
Good