స్తుతించెదము [wonderful Gospel Song] 🎵 🎶

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • స్తుతించెదము శ్రీ యేసు రాజుని
    ఘన పరిచి కీర్తింతుము
    సితార స్వరములతో రమ్యమైన కీర్తనలతో
    1.సర్వ శరీరులరా త్వరపడి రారే
    రక్షణ కర్తను ఆశ్రయించుటకు
    ప్రతి ప్రార్ధన ఆలకించువాడు
    మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చేసినవాడు 2.తన్నాశ్రయించి నమ్మిన వారిని
    విడువని తన కీర్తి ఎంతో ప్రసిద్ధము
    అన్ని నామములకన్నా పై నామము
    రక్షణ నొసగే ఏకైక నామము
    3.సర్వ భూజనులారా స్వరమెత్తి పాడరే
    సంతోష గానముతో ఆర్భటించుడి
    ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
    తన రక్తముతో మనలను కొనెను

КОМЕНТАРІ • 16