విజయ్ కాంత్ మరణం కోవిడ్ వల్లే జరిగిందా? II Vijayakanth’s unfortunate death: Did Covid play a role?

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024

КОМЕНТАРІ • 12

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv 8 місяців тому +1

    మంచి సలహా ఇచ్చారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayagamsani8884
    @vijayagamsani8884 8 місяців тому

    Thank you doctor, good advise

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 8 місяців тому +3

    మీరు చెపుతున్నది నిజమే సార్. దీన్ని తేలికగా తీసుకోకూడదు. కానీ దురదృష్టమైన విషయం ఏమిటంటే రోగాలతో ఆసుపత్రుల కొచ్చేటోళ్ళు కూడా కనీస అవసరమైన మాస్క్ కూడా ధరించటం లేదు. ఏదైనా ఇది మహమ్మారిగ అవతదేమోననే అనుమానం. ఏదైనా చాలా చక్కగ హెచ్చరించారు. ధన్యవాదములు .

  • @ashokkunapareddy9078
    @ashokkunapareddy9078 8 місяців тому +1

    A very thoughtful caution by Dr.Mukhargee.
    Thanks sir.

  • @enochkota6862
    @enochkota6862 8 місяців тому +1

    Meeru matladite chalu sir dairyam vastadi 🎉

  • @arunagorremutchu9199
    @arunagorremutchu9199 8 місяців тому

    Thank you Doctor 🙏

  • @pyab8115
    @pyab8115 8 місяців тому +1

    Thank you so much sir for your valuable information.

  • @ramanayeturi
    @ramanayeturi 8 місяців тому +1

    ప్రతి ఇంట్లో లేదా వారి ప్రక్క ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ వున్న వాళ్ళు ఉండే అవకాశం వుంది. కాబట్టి వారి రక్షణ కోసం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
    మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి. గ్రూపులకు దూరంగా ఉండాలి.

  • @Trees679
    @Trees679 8 місяців тому

    Thank you sir

  • @thinkwizards2970
    @thinkwizards2970 8 місяців тому

    పెంట అంటుకున్నాక కష్టపడి కడుక్కోవడం కంటే పెంట అంట కుండా జాగ్రత్త పడడం తెలివైన పని. ఇప్పటికే కరోనా పాత వేరియంట్లు వచ్చి తగ్గిన వారికి వివిద రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడిన వారు చాలామంది వున్నారు. కావున, బహు జాగ్రత్తగా వుండి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా మీ చుట్టు పక్కల వారిని కూడా కాపాడే బాధ్యతగల మనుషులుగా మసలుకోగలరు.

  • @shivapyla7204
    @shivapyla7204 8 місяців тому

    Meeru devullu sir

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv 8 місяців тому

    మంచి సలహా ఇచ్చారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏