హిందువుల ప్రసాదాలు..క్రిస్టియన్స్ అందుకే తినరు..| Pastor Raja Hebel Shocking Comments |

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @murthygudla838
    @murthygudla838 Рік тому +797

    హిందువుల ప్రసాదం మాత్రమే కాదు, దాని వల్ల వచ్చే reservations కూడా వదులు కుంటే బాగుంటుంది.😂😂😂

    • @jyothik5349
      @jyothik5349 Рік тому +19

      thikka kuduruthundhi

    • @adiyogi1197
      @adiyogi1197 Рік тому +18

      Yes very true . I don’t see why the anchor is doing such videos .

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Рік тому +8

      ​@@adiyogi1197because nijam bayataku vasthadhiii
      Nijam andhariki thelusthundhiii.
      #mythology

    • @rkv1663
      @rkv1663 Рік тому +9

      Reservations ki prasadam ki comparison chestunnavante nuvvu pakka Oxford University lo doctorate sadinchi vuntavu 😅

    • @msa9331
      @msa9331 Рік тому

      ​@@rkv1663చాలా మంది రిజర్వేషన్ వున్న వాళ్ళు చట్ట పరంగా క్రైస్తవులు గా తమను తాము చెప్పు కోవడం లేదు. ఎందుకంటే అలా చెప్పుకుంటే రిజర్వేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఆగిపోతాయి. అంటే వాళ్ళు హిందూ మతాన్ని తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు.

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd Рік тому +993

    ప్రసాదాలు వద్దు కాని దేవుడి గుడిలో ఉద్యోగాలు మాత్రం కావాలి అంతేగా.

    • @tpmfoundation1506
      @tpmfoundation1506 Рік тому +14

      Ala chese vaallu penta tinnatle nenu christiane nee nenu kuda alanti vaallani khandistam ok mi laaga thappulni kudaa oppu gaa matladamu

    • @padmavathikaruchola4037
      @padmavathikaruchola4037 Рік тому +92

      తిరుపతి గుడినిండా వాళ్ళే మన జీతాలు కావాలి ప్రసాదం వద్దు.ఆ జీతం కూడా ప్రసాదమే అన్నీ సంగతి తెలుసుకుంటే‌ మంచిది

    • @pidaparthyvsravanthi2956
      @pidaparthyvsravanthi2956 Рік тому +3

      ​@@tpmfoundation1506sorry andi maalo Chala mandi tappu i tappu ane antamu meelaga ane vallu veyyi ki kallu vunte goppa tq

    • @munny530
      @munny530 Рік тому +16

      Evadu isthunnadayya udhyogalu Christians ki me nanna isthunnada

    • @lokaprabhuhanumanthu3625
      @lokaprabhuhanumanthu3625 Рік тому +1

      True

  • @nandakishore1997
    @nandakishore1997 Рік тому +594

    హిందువులు చేసిన ప్రసాదం మీకు తినడానికి పనికిరాదు, కానీ హిందువులు కన్న బిడ్డలు క్రైస్తవులుగా మార్చడానికి ఎలా పనికివస్తారు
    Food not belongs to any religion అంటున్నారు అలాంటప్పుడు ఏదైనా శుభ్రమైన పదార్థం తినవచ్చు, మళ్లీ sacrifies చేసినవి తినము అంటున్నారు ఈ దేశంలో హిందువులు పంట వేసినప్పుడు కోసినప్పుడు పూజలు sacrifies చేసిన తర్వాతనె ఏదైనా చేస్తారు,
    మరి మీరు sacrifies చేసినవి ఏవి కానిది ఏది అని ఎలా గుర్తిస్థారు

    • @rrr9257
      @rrr9257 Рік тому +29

      బాగా చెప్పారు అన్న జై శ్రీరామ్ 🙏

    • @sreejadas275
      @sreejadas275 Рік тому +7

      Hinduvulu kanna biddalu kraisthavulu ga maaradam enti?? From the beginning manushulu devuni biddalu! mahimagala devudu manishi ni srutimchadu....devudu chepina matalani neerakarinchi manishi evadiki nachina daari lo vaalu vellaru....kani devuni dagaraki tirigi ravadanki(entaina devudu kada srushtimchadu kada, biddala kosam tapana) yesayya(siluva yagam) dwara margam kudircharu... Hindus Christians Muslims others Ani kaadu 🙏 mana manshulandariki devudu okadar aa srushtikartha... Bhoomi akkasam gaali Ani ayana create chesnivae..... Vigraham ki pettina food manushulu tinakudadu....it disobeys God because he is the CREATOR OF EVERYTHING

    • @nandakishore1997
      @nandakishore1997 Рік тому +12

      @@sreejadas275 నమస్కారం
      దేవుడు ఎవరు ఆయన పేరు ఏమిటి?
      దేవుడి బిడ్డలు ఎవరు?,క్రైస్తవులు ఎవరు?
      పైన చెప్పిన విధంగా Sacrifies food అని, Sacrifies food కాదని ఎలా గుర్తిస్థారు ?

    • @sreejadas275
      @sreejadas275 Рік тому

      @@nandakishore1997 🙏 smastha srushtini anaga every living thing and non living , on the earth and apart from it I mean whole universe ni create chesinavadini devudu Ani antaru.
      Devudu Peru yehovah(triyeka devudu)
      Prathi manishi(with out any discrimination)devuni bidda..
      Kraisthavulu anaga yesuni, yesu siluva yagani(smastha manishi papalani ayana raktham lo kadigaru) namutharo valu kraisthavulu Ani piluvabadataru
      Yesu anaga yehovah vaaku Ani ardam...yesu manishi rupam lo vachadu,prathi manishi papam kosam siluva veyabbadadu, ayana raktham chindinchadu..yesu devudu kabati ayana pavitra maina rakatmlo manalani shuddi chesadu.yesu ni evaritae namutharo varu thandri(yehovah)dagaraki yesu ni nijamuga namadam dwara cheratharu
      Namaleni vaaru narakam ki cheratharu after death.
      Sacrifice food antae idols ki (devudu kani vigrahaniki) pettindi

    • @nandakishore1997
      @nandakishore1997 Рік тому +12

      @@sreejadas275 living things non living things క్రియేట్ చేసింది యోహవా దేవుడు కాబట్టి ఆయన బిడ్డలు దేవుని బిడ్డలు,
      యేసుని నమ్మిన వారు క్రైస్తవులు ,
      వారిద్దరిలో దేవుడు ఎవరు?
      మేము పంట కోసి ధాన్యం లోని కొంత భాగాన్ని మా పోచమ్మ గుడిలో సమర్పించి తిరిగి ఆ ధాన్యం కుప్పులో వేసి మిల్లు ఆడించి బయటకు అమ్ముతాము ఇలా చాలా మంది హిందువులు చేస్తారు మీరు ఇది ప్రసాదము అని ఇది ప్రసాదము కాదు అని ఎలా గుర్తిస్థారు

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Рік тому +417

    ఈ actor అంటే ఆనంద సినిమా లో గౌరవం ఉండేది ఇప్పుడు మొత్తం పోయింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    పొర బాబు నీకో దణ్ణం

    • @aldhasayendhar4241
      @aldhasayendhar4241 Рік тому +6

      Avnu

    • @sudhasistla4956
      @sudhasistla4956 Рік тому +7

      True

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Рік тому +2

      నిజమైన క్రైస్తవులు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మరియు ప్రభుత్వ రికార్డులలో "క్రైస్తవ మతం"లో పేర్కొనబడి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా, పిల్లలకు సహాయం చేసేవారు.✍🏻

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Рік тому +1

      మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻

    • @Caps182
      @Caps182 Рік тому +1

      true, he was a good actor, marchadam chala kastam anta vede maripoyadu sigulekunda malli vere vala gurinchi

  • @pranaykumar8273
    @pranaykumar8273 Рік тому +486

    కష్టాలని ఎదురుకొలేని పిరికివాళ్లు మాత్రమే మతాలు మారుతారు. ప్రతి మతం లో కష్టాలు వుంటాయి.కష్టం ఒక పీక్ స్టేజ్ కి వెళ్లి అక్కడ నుండి తగ్గుతూ వస్తుంది. తగ్గే క్రమంలో కొంత మంది మతం మారుతారు. ఆ కష్టం తగ్గిన సమయంలో వేరే మతంలో వుంటారు. ఈ మతంలోకి మారడం వలన కష్టం తగ్గిందని బ్రమ పడతారు, అలాగే కొత్త మతంలోని మత పెద్దలు వారిని నమ్మిస్తారు. ఇదే జరిగేది ఎక్కడైనా. కష్టం కానీ సుఖం కానీ ఏదీ శాశ్వతంగా ఉండదు.కాలంతో పాటు అవీ మారుతుంటాయి. దయచేసి మతాలు మారి వాటి పద్దతి లను కొత్తగా అనుసరించే క్రమంలో మానసికంగా, శారీరకంగా బాధ పడవద్దు అని నా మనవి.😊😊😊

  • @venkateswararao416
    @venkateswararao416 Рік тому +150

    Hindu prasadam usually refused by
    Christians but majority christians using hindu names and in certificates they mention their religiin as hindu and enjoying reservation benefits. So rudiculous.

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 Рік тому +7

      I am a Chowdary Christian,we don't have any reservation

    • @Shanthakantha
      @Shanthakantha Рік тому

      Mari nekulam lo undanisthava,kani christinas e cast ina easy ga agree chestharu santhoshamga

    • @uhv13
      @uhv13 Рік тому

      Chaudary annadi hindu religion Loki vastadi malli nuvvenduku choudari Ani cheptunnav

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Рік тому +3

      ​@@nirmalakumari4826,niku ardhikam ga labham vundhi kabatte Christianity lo cherivuntavu.

    • @kim-nw7cg
      @kim-nw7cg Рік тому +7

      ​@@nirmalakumari4826 Chowdhury, there are no Chowdhury in Christians, your name should be Nikki David

  • @bhaskaraiahchintha6420
    @bhaskaraiahchintha6420 Рік тому +242

    మీ యాంకర్లకి ఎందుకు బుద్ధి రాదు అర్థమే కాదు ఎందుకు ఇటువంటి ఇంటర్వ్యూలు చేసి ప్రజలకు వదిలి ప్రజలను గందరగోళం చేస్తారు ఆయన ప్రసాదం తింటే ఏమిటి తినకపోతే ఏమిటి ఎవరికి వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారు

    • @sruthipalamarthi6767
      @sruthipalamarthi6767 Рік тому +13

      బాగా చెప్పారు

    • @sumathimalapati2755
      @sumathimalapati2755 Рік тому +10

      Hinduisam is a great religion
      It has great tolerance
      People who donot know value of prasadam are ignorant
      Prasadam is the grace of God
      I like all religions and worship all Gods of all faiths with devotion
      Because of narrow mindedness with arrogance some are behaving like that
      Ignore it

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Рік тому +4

      Money money money andi… Anjali Yem social service cheyyatla… yedo okati viral cheyatame aavida goal.

    • @akashnambiarp.k1974
      @akashnambiarp.k1974 Рік тому +1

      Super Andi meeru

    • @ammajimantha4136
      @ammajimantha4136 Рік тому +1

      Hello I.harhatha.vàllaki.ledu

  • @jyothi.creations
    @jyothi.creations 11 місяців тому +179

    హిందూ ధర్మ ఇంకా ఉంది అని ఈ మెసేజ్ చూసినప్పుడు ఆనందం గా ఉంటుంది కొంతమంది ధర్మము కోసం పోరాటం చేస్తున్నారని జై హింద్

    • @santakumarireddy
      @santakumarireddy 11 місяців тому +2

      Ilaanti half knowledge and uneducated and ignorant people valla Ilaanti vi jarigutunnayi 🙏

    • @santakumarireddy
      @santakumarireddy 11 місяців тому +2

      Veellaku real Christ gurinchi teliyadu nonsense

  • @awis8yadav306
    @awis8yadav306 Рік тому +303

    గోవుగా పుట్టి గొర్రెగా మారకండి ఓం నమశ్శివాయ శివాయ నమః నేను శివుడు గా ఉన్నాను శివుడనే నేను ఇంతకుమించినా అర్థం ఏ మతం ఇవ్వదు🙏🙏🙏

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Рік тому

      మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻

    • @p.suneeth6171
      @p.suneeth6171 11 місяців тому

      Ela putti ela maaratharo evari chethilo ledhu.. but I respect your decisions simple

    • @amithpamar8696
      @amithpamar8696 11 місяців тому +2

      @@MrRavikiranElijahNRIaraye niku ekada brathakadam chata kaka akadiko poyie brathukuthunav. Niku nduku ra Modi gurinche

    • @corneliuspastor8782
      @corneliuspastor8782 11 місяців тому

      😊🎉govu mariyu gorre yeerendintini devude vativati sthaanaallo puttinchaadu.manushyulanu devudu thana polikalo manalanu srustinchaadu.maanavulamaina manamu manvathvanni kaapadukuntuu pasuthvamni rakshasatvaanni vunmaadathvanni vidichipetti daivatvaanni cherukovaalani.swantha jnanamni vidichi devuni jnaanam pondi konutaku prabhuvaina yesuni sampradinchaali.endukante aayana sampurna daivamanavudu.PRAISE THE LORD.

    • @amithpamar8696
      @amithpamar8696 11 місяців тому

      Me yesu ekadina nenay devudni Ani chepada meeru bita ki ochi reality ni grahinchandi

  • @ramkishoreyadav1491
    @ramkishoreyadav1491 11 місяців тому +142

    పుడితే పుట్టాలి హిందువుగా మన భారత దేశపు పౌరుడిగా ❤

  • @BS-dx2il
    @BS-dx2il Рік тому +236

    విన్నీ చూస్తే అర్దం అవుతుంది వాళ్ళు ఎలా మారుస్తారు అని

    • @chandrasekartj9681
      @chandrasekartj9681 Рік тому +4

      Yes picholley avtharu

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Рік тому

      మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻

    • @venuturupallimurthy
      @venuturupallimurthy 11 місяців тому

      ​@@MrRavikiranElijahNRInuvvu India lo undetledhu neeku enduku raa..khangress or scamgress Mee lanti vallani entha baga poshinchindo memu chusamu

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 Рік тому +245

    సార్ రాజా గారు దశమ భాగాలు లేకుండా నువ్వు దేవుని సేవ చెయ్ అప్పుడు నువ్వు నిజమైన భక్తుడు

    • @subhashiniasirvadam6355
      @subhashiniasirvadam6355 Рік тому +24

      బాలసార నుండి, తద్దినం పెట్టేవరకు అన్నీ కార్యాలకు పురోహితుడు సంభావన తీసుకోకపోతే బాగుంటుంది కదా. TTD దేవస్థానం లో దర్శనం టికెట్స్, మిగిలిన పూజలు, కళ్యాణలు ect లకు amount తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. మీరు చేస్తే భక్తి, ఇంకొకరు చేస్తే వ్యాపారమా?

    • @Binny99
      @Binny99 Рік тому +6

      ​@@subhashiniasirvadam6355super sir. Nakodukki bale buddi cheppavu 🎉

    • @vijayak5944
      @vijayak5944 Рік тому +21

      పురోహితులు పిలిస్తే వస్తారు. సర్వీస్ చేస్తారు. డబ్బులు పుచ్చుకుంటారు. వీళ్ళు నిరంతరం భయపెట్టి, ఉంచుకుంటారు

    • @vinod-zo7ik
      @vinod-zo7ik Рік тому +1

      ​@@subhashiniasirvadam6355mi church lo pani chestu... Yesu devuda kadu, ayana 12-30 avo papalu dorikipovadam vallana yudulu ayanni siluva champesaru, ayanni mokkita papam ani pracharam chesta.... apudu mik ma bada ardam avtadi...

    • @tippanachandu9928
      @tippanachandu9928 Рік тому

      😂😂😂కరెక్ట్

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Рік тому +175

    హిందువుల ప్రసాదాలు..క్రిస్టియన్స్ తినరు......ramzan month Haleem తింటారు....Praise the Rod.

    • @lathalatha8615
      @lathalatha8615 Рік тому +4

      Tintaru endukante yesu Prabhu varu kakunda memu vallu aradhinche devudu okare kabatti

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 Рік тому +1

      @@lathalatha8615 well said

    • @beliverkk2032
      @beliverkk2032 Рік тому

      ​@@anilk83 😂😂 ama talli

    • @mdeepa9450
      @mdeepa9450 11 місяців тому +6

      Haleem shops lo ammutaru. So we buy and eat and it's not offering to god🤣

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 11 місяців тому +2

      @@mdeepa9450 Allahu akbar.....bismillah rahman rahim....Ani cheppi kostaru...ohhhh...You mean Hindu god ki offer cheste kanuka tinaru...Kada...Remaining ok for them.🤣

  • @vinodadithyaarvindh1922
    @vinodadithyaarvindh1922 11 місяців тому +98

    హిందువుల ఏకముగ లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ పెరుగుతూ ఉంటారు
    జయ్ శ్రీరామ్

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 Рік тому +165

    బట్టలు కట్ట కాని చేతకాని కాలంలోనే ఇక్కడ పట్టు వస్త్రాలను వేయబడ్డాయి భాష లేని కాలంలోనే ఇక్కడ గణితశాస్త్రం వెలిసింది వైద్యం లేని చోట ఇక్కడ ఆపరేషన్ చేయబడ్డాయి ఇది భారతదేశం యొక్క

    • @mahikeerthi9096
      @mahikeerthi9096 Рік тому +10

      Sathisahaganam, balya vivahalu, varakatnam, devathalaku pasipillalanu bhali ivvadam, arthi anichivetha. etc., rayadam marachipov bro

    • @sridurgakarthikeyasilkbout7572
      @sridurgakarthikeyasilkbout7572 Рік тому +6

      ​@@mahikeerthi9096avi devudu cheppaledu.sastralalo levu.kani Mee yehova chala kruram ga.kanyalanu panchikonani,pillalanu kanna tallu lanu narakamani.vere deshalapai dandethi vallani himsimchamani cheppina karunamaya krurudu.anthe kani kashtapadi bratakandi Ani cheppadu.alage manalni dochukuni banisaluga chesina British kukkala kutralo bhagamaina edari matanni guddiga nammutunna nuvvu.bible lo unna athi darunamaina himsala gurimchi teliste gunde pagili chastav.anta durmargam.clear ga umdi

    • @vinod-zo7ik
      @vinod-zo7ik Рік тому +4

      ​@@mahikeerthi9096papam chesta bali evvadam, lakdi tappu chesta vadi wife ni pakkodiki evvadam, nija devudu ani Nammakapota pyscho la champadam lanti manchi kattubatlu unnai le bro bible lo..... Pavitram akkuva avvadam vallana chala books remove chyadam, epatiki 5 sarlu edit chesaru

    • @Tech-NOOB
      @Tech-NOOB Рік тому +4

      @@mahikeerthi9096 Mari Christianity slavery and racism looting neripinda niku

    • @onetheone2001
      @onetheone2001 Рік тому

      ​@@mahikeerthi9096anduke inti intiki tirigi convert avvandi ani adukkuni tinadam racism tho black people ni champadam telsu le

  • @prabhakarj931
    @prabhakarj931 10 місяців тому +5

    ప్రసాదం విషయంలో నేను రాజాతో అంగీకరిస్తాను. లడ్డూని కేవలం ఒక లడ్డూల్ ఆగ, స్వీట్ లాగ పంచరు. దానిని "దేవుడి ప్రసాదం" లాగ పంచుతారు. నమ్మేవారు కళ్ళకు అద్దుకొని తింటారు. అది వారివారి ఇష్టం, స్వేచ్చ. అటువంటప్పుడు నమ్మని వారికి కూడ స్వంత భావాలు ఉంటాయివారికి, వ్యక్తిగత ఇష్టాలు, స్వేచ్చ ఉంటాయి. వారికి ఆఫర్ చేయటం, వద్దన్నందుకు నిందించటం భావ్యం కాదు. అన్నట్లు, నేను హిందు బ్రాహ్మణుడిని. నాకు ఆఫర్ చేసిన non-veg food, liquor ని మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తాను. ఇంతవరకూ నన్ను ఎవరూ ఏమీ అనలేదు.

  • @chitramtalkies5527
    @chitramtalkies5527 11 місяців тому +62

    సినిమా లు లేక బ్రతకడానికి అని ఒప్పుకో..ఎందుకు ఇలా

  • @sivalakshmin651
    @sivalakshmin651 Рік тому +3

    Who cares chistrians not taking Hindu Prasadams? It is their choice but not a sin.

  • @krishnaveni5821
    @krishnaveni5821 10 місяців тому +3

    దయచేసి సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ లు చేయండి ,

  • @Sri-Satya
    @Sri-Satya Рік тому +53

    తల్లి తండ్రులు సరిగ ఉండక, పిల్లలుభాధలతో ఇన్ఫిరియారితో పెరిగి సమాజం మీద కోపంతో యాంటీగ.పెరిగుతారు అందుకేమనధర్మంలో తల్లి కరక్టగ పద్దతి ఉండి పిల్లలను తీర్చి దిద్దాలని చెపుతారు

    • @showerofmusicians5238
      @showerofmusicians5238 Рік тому +1

      Exactly correct marutunna kalaliniki taggattu mana viluvalani, ,sampradaayalani vadalakunda follow avvali gani yeppudo vunna paddatulu pillalu meeda.ruddithe eela e negative ga tayaravutaru veremathalani pattukuntaaru,appatila madi aachaaramu ante ippati vallu burujulu parugulu lo jarugutunda.BhagavathGeethalo srikrishna chepparu dharmanni tappakunda ,marutunna kaalaaniki anugunamgaa vellali ani.BhagavathGeetha vinna,chadivina mana jeevithame ante yenti?,yelabhathakali,yelanadavali,yendukosamu manamu ee bhumimeeda manavudigaa janminchaamu,yencheyaali ane mana jeevitha gamanaanni suuchinche ok goppa dhikchuchi kanipistundi.

  • @rpm7293
    @rpm7293 Рік тому +83

    We too don't eat Christian food. Prasadam is for temple visitors, not for churches

    • @seahawk2861
      @seahawk2861 Рік тому +3

      Better you know what is prasadam, first

    • @rpm7293
      @rpm7293 Рік тому +2

      @seahawk2861 How, hindu haters knows what is prasadam.

    • @seahawk2861
      @seahawk2861 Рік тому +5

      @@rpm7293 my mother was converted from upper caste so we know everything.by the way we are not Hindu haters.we try to follow what Bible says .

    • @rpm7293
      @rpm7293 Рік тому +3

      @seahawk2861 She might be converted into Christian. But reasons may not be correct. Weak people will only convert into other religions. Ours is a source for all religions.

    • @satyavamsee6011
      @satyavamsee6011 Рік тому +4

      @@rpm7293 🤣🤣😂😂not convertion.... Knowing TRUE GOD JESUS CHRIST THE SALVATION & REDEEMER OF HUMANS.. Vallu dhanyulu nijamga.... Nuvvu kuda thelusuko SATYANNI... YESU KREESTHE SATYAMU MOKSHA MARGAMU NITYA JEEVAMU.. AMEN🙏 HALLELUJAH🙌 GOD BLESS YOU

  • @rvv1599
    @rvv1599 Рік тому +113

    వీళ్లను ప్రసాదం తినమని ఎవరు అడిగారు........

  • @gangarathnal2452
    @gangarathnal2452 6 місяців тому +1

    Very good Pastor garu God bless you.sister meeru kooda yeppudaina jesus ni nammukuntaru

  • @ravishankhargardeniest6762
    @ravishankhargardeniest6762 10 місяців тому +1

    Just encourage anchor madam she is stand for Hinduism asking questions beautifull .i salute to madam

  • @svnationfirst5300
    @svnationfirst5300 Рік тому +27

    All the rice in bharath is produced by praying to God... It's wrong to reject somebodys offering ... Respect food... Original Christians will take.. They even use thilaka if we offer....

  • @tiredhindu8938
    @tiredhindu8938 Рік тому +29

    "our religion hates ur religion", Please respect my belief. Anatlu undi

  • @natrajvange
    @natrajvange Рік тому +5

    After saw raja .. Britishers success to fight indians name of god

  • @sivarammarrapu323
    @sivarammarrapu323 Рік тому +18

    I don’t understand his comment but my girlfriend is Christian and she loves laddu and tamarind rice prasadam. It’s all how you brought up and respect each other

    • @krishnakoushik7920
      @krishnakoushik7920 11 місяців тому

      Genuine Christians never have such qualms only these converted assholes do such over actions

    • @anons090
      @anons090 10 місяців тому +1

      Chaala mandi vunnaaru tinani vaallu.

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 Рік тому +14

    He has chosen a profession where he can earn money without investment.
    He lives by selling lies to innocent people.
    He did all sins, and now he seeks forgiveness from a fake God.
    Who told this idiot that God is only in the idol.
    Let him show churches without idols.
    Let Raja know the truth that without lies, the christinity dies instantaneously.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Рік тому +65

    ముస్లిం లు ఖీర్ చేస్తారు అందరు తింటారు.‌ హలీం తింటారు.‌ప్రసాదం ఓ వంట, ఓ ఆహారం.‌ తినచ్చు.

    • @kanthadvocate2041
      @kanthadvocate2041 Рік тому +4

      Kheer and haleem prasadam kadhu.. they don't keep those things infront of their god or masjids and serve

    • @kanthadvocate2041
      @kanthadvocate2041 Рік тому +3

      Nuvvu intlo prepare chesina food thintaru but not the food kept infront of idols to worship

    • @vanikaila8178
      @vanikaila8178 Рік тому +3

      Dasambagalu tintaru

    • @vanikaila8178
      @vanikaila8178 Рік тому +1

      ​@@kanthadvocate2041mundu church la mundu a nighti chunni vesukunna gesu vigrahalanni pagalakottanfi

    • @kanthadvocate2041
      @kanthadvocate2041 Рік тому

      @@vanikaila8178 plate lo fire petti adukkuntaru

  • @sureshch1383
    @sureshch1383 Рік тому +9

    ఈ చానెల్ హిందూ వ్యతిరేకం dont subcride

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Рік тому +14

    Why you eating rice. We hindus
    Considering crop prasadam from earth, rain and air god's

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 Рік тому +24

    ఈ యదవులకు ప్రసాదం వద్దు కానీ ఆలయాల్లో ఉద్యోగాలు కావాలి జీతాలు కావాలి అందులో నుండి వీళ్ళకి దశమ బాగాలు కావాలి సిగ్గు ఉండాలి.
    లేనిది వ్యాపింప చేయడం అంటే బలవంతంగా రుద్దటమే కానీ నా సనాతనం ఈ భూమి పై అణువు అణువు లో ఉంది.
    నా సనాతనం ఓ సముద్రం అయితే అందులో కెరటాలు ఈ అన్య మతాలు యెంత పైకి ఎగిరినా మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే యెందుకంటే ఆ కెరటానికి ఆధారం ఆ సముద్రమే గా అదేరా నా హైందవసంస్కృతిలో గొప్పదనం

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 11 місяців тому +27

    మీ ఓపికకు నా జోహార్లు అర్థంపర్థం లేని ఆయన మాటలను అంతసేపు వినగలిగినందుకు 🙏🙏🙏

  • @heythere3163
    @heythere3163 Рік тому +8

    In Hinduism sun, moon, earth, fire, air, rain, mountains rivers trees, oceans and even other planets except Pluto and lot of other things are considered as gods and goddesses. All the above are same for people from different religions. and above all,every religion's motto is same love, kindness and sacrifice, if the purpose of all religions is same then it does not matter which God we worship. I always wanted to say dis- being a hindu I have too many gods to worship and I don't bother to add few more gods to my list(Jesus, Allah, guru nanak etc..)

  • @nandi3d
    @nandi3d Рік тому +13

    నిలదొక్కుకోవడం అనే పదం బిజినెస్ మరియు జాబ్ లో మాత్రమే వాడతారు వకాశాలు దొరక్క అనే పదం కూడా వాడవచ్చును సంఖ్యాకాండము 31: 17, ఒకటవ కోరంతి 7:36, ద్వితీయోపదేశకాండము 28:57, 2 సమూయేలు 13 :11, సంఖ్యాకాండము 36: 11, ఈ వాక్యాలు చదివారా మిత్రమా

  • @shreedhar1799
    @shreedhar1799 Рік тому +19

    Hindhula money matram kavali anty em manusulu sir

    • @tharunellendula6940
      @tharunellendula6940 Рік тому

      Manushulu kadu sir...
      All Christians Mahanu bhavulu
      Jai sree ram

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 11 місяців тому

    Journalist Garu "Your faith healed you" Jesus Christ.

  • @rk_videos1235
    @rk_videos1235 10 місяців тому +3

    క్రిస్టియన్ గురించి చాలా బాగా చెప్పారు బ్రదర్ థాంక్యూ బ్రదర్

  • @u.muralimohan2852
    @u.muralimohan2852 11 місяців тому +8

    హిందూ దేశం, హిందూ మతం, గొప్పవి. బ్రిటిష్ వాళ్ళు మనకు అంతగాట్టిన దరిద్రం అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంది. వీణ్ణి ఆ ఏడుకొండలవాడే చూసుకుంటాడు. మోడీ కొత్త చట్టాలు తెస్తే గానీ ఈ కొడుకులకు అంతం లేదు. జై హింద్, జై భరత్.

  • @murthygvs9594
    @murthygvs9594 Рік тому +35

    Raja doesn't know the history. He is in his own fool's paradise. He brainwashed himself. He did serious injustice to his parents and swadharma.

    • @kanthadvocate2041
      @kanthadvocate2041 Рік тому +3

      Whether Vedas and bhagawat Geeta accept idol worship.. first know Vedas and bhagawat Geeta.. like you everyone can't bootlick fake brahmanic Hinduism narratives

    • @vishalreddy6144
      @vishalreddy6144 Рік тому +1

      ​@@kanthadvocate2041Rey erri puspha nuvvu eddo 4 vedas lo phd chesinatu cheptunavu. Mee bible lo unna buttu chuskora mundu

    • @kanthadvocate2041
      @kanthadvocate2041 Рік тому

      @@vishalreddy6144 my question was whether Vedas and bhagawat Geeta accept idol worship

    • @vishalreddy6144
      @vishalreddy6144 Рік тому

      @@kanthadvocate2041 I have not studied vedas phd like u guys but I know even God Rama who knew scriptures worshipped shiva in linga form so no problem in idol worship.
      Ippudu nuvvu cheppu jesus dec 25th birthday na? Bible lo ikkada unde? Which denominations of Christians are true followers of Christ? Protestants, Roman Catholics, Syrian catholics Pentecostal, Lutheran, born again etc?

    • @kanthadvocate2041
      @kanthadvocate2041 Рік тому

      @@vishalreddy6144 Naku Jesus gurinchi yendhuku ra sannasi.. nuvvu Christian vi anukunta andhukey Jesus Jesus antunnav.. Jesus gurinchi kavali antey Bible chadhuvu.. Hindu aithey Vedas and bhagawat Geeta gurinchi cheppara sannasi

  • @seenuk5918
    @seenuk5918 11 місяців тому +1

    Just because you are popular doesn't mean you are intelligent... brainwash can be done.....

  • @Indian-lx5si
    @Indian-lx5si 10 місяців тому +1

    Tirupathi ttd head bhumana Karunakar reddy Christian, jagan batch, ttd lo many Christians working,
    Yyyyyyy

  • @gangadharapriyanka5560
    @gangadharapriyanka5560 11 місяців тому +17

    Doesn’t matter religion and culture. Be a good human being 👍

  • @Trentz2
    @Trentz2 Рік тому +8

    I would like to see him speak truth about how Christian treat others. They date people and then either ask them to convert or say I am not going to marry you as you were not “ originally “ born as Christian. Also they expect everyone to be broad minded but they make fun of other religions rituals and never touch food offered to them

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 11 місяців тому +7

    ఇంటర్వ్యూ లో ఇద్దరు కూడా ముచ్చట గా వున్నారు,రాజా అన్నట్లు గర్ వాపస్ అయితే ఇంకా చాలా ఆనందంగా వుంటుంది.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 11 місяців тому

    Mr Raja *Everyone is unique and awesome creation"

  • @abhianush8787
    @abhianush8787 11 місяців тому +1

    Good analysis raja garu

  • @srkhaspa
    @srkhaspa 11 місяців тому +13

    నిలబెట్టుకోవడం కష్టం అని ఆయన అన్నాడు అంటేనే ఇది ఆయన చేసుకుంటున్న బిజినెస్ అని అర్థం అవుతుంది.

  • @govindareddyreddy8101
    @govindareddyreddy8101 Рік тому +8

    Raja, I wondered that you are a Brahmin, have you read bhagavadgita, Ramayana and maha Bharat before turning in to Christianity? If not please read them and compare them with Bible. Idol worship is to focus our attention on God and improve concentration.

    • @sidhardhachaitanya3013
      @sidhardhachaitanya3013 Рік тому +2

      Chaduvadu kabatte ayanaki rendu mathala gurinchi telsu ani cheptunnadu

    • @fintechtelugu6980
      @fintechtelugu6980 2 місяці тому

      Brahmins are ridiculed, humiliated, discriminated by Hindus
      So what does they do leaving this religion is better off to lead a respectable life

  • @thippanigangadhar2811
    @thippanigangadhar2811 Рік тому +8

    అరె హోలేగా ఒక్క బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇలా మారడం సిగ్గు లేదరా

    • @subhashiniasirvadam6355
      @subhashiniasirvadam6355 Рік тому +3

      సత్యం తెలుసుకున్న bramhens ఎంతో మంది క్రీస్తు ను అనుసరిస్తున్నారు. ఈయన ఏమి ప్రత్యేకం కాదు లెండి

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +2

    మన భారతదేశంలో క్రైస్తవులు అనేవాళ్ళు లేరు!! కాని ఇంతమంది ఆ వీదేశీ శవాన్ని నమ్ముకుని వెళ్తున్నారు, అధ్బుతం జరిగింది అని!! కాబట్టి మన దేశంలో ఉన్న హస్పటల్స్ ముాసివేసి చర్చిలు గా మార్చేస్తే బాగుంటుంది, ఇంత ఇంత ఖర్చు పెట్టి తల్లి దండ్రులు పిల్లలను డాక్టర్లు ను చేసే కన్నా ఫాస్టర్స్ గా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం వలన ఈ మనీమైండ్ గాళ్ళు టార్గెట్ తొందరగా ఫిల్ అయి ఏసుా రెండో రాకడ అంటే బ్రిటిష్ వాడు మరల మన భారతదేశానికి రావచ్చు కదా!! నేను మాత్రం మారను నా భారతీయులు ను అల్లుారి , ఝాన్సీ లక్ష్మిబాయి, భగత్ సింగ్ లాంటి వీరనాయుకులుగా పోరాటం చేసి తరిమి వేస్తా వందేమాతరం💪 🚩

  • @phillipsoneduri4883
    @phillipsoneduri4883 11 місяців тому +1

    Good disition Raja garu

  • @rajeshwerpala1292
    @rajeshwerpala1292 Рік тому +19

    ఈ లాంటి ఇంటర్వూ ఎందుకు రా బాబు

  • @swathichitti114
    @swathichitti114 Рік тому +5

    Nenu Jesus ni nammuthanu but prasadamu avvaru echinaa thintanu andhuku antea anni kuda devedu echinaveyy srustiloo anni devedu echinavii so avvari nammakam valladhi andariki respect evvali manam Indians jai hind jai bharat

  • @PKJBL
    @PKJBL Рік тому +11

    మొత్తానికి... సినిమాలు వదిలేసి... కష్ట పడటం మానేసి....దశమ భాగాలు మీద బతుకుతున్నావు 🙏🙏🙏

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 5 місяців тому

    Well spoken Rajagaru.

  • @C.marri.R
    @C.marri.R 10 місяців тому +1

    వాళ్ళ ప్రార్థనలతో రోగాలు నయమైపోతే christian missionaries హాస్పిటల్స్ ఎందుకు కట్టిస్తున్నారు? అక్కడ ప్రార్థనలతోనే నయం చేయవచ్చుకదా?

  • @ayyappasyam1921
    @ayyappasyam1921 11 місяців тому +3

    Religion will become big weakness if we can't understand our living state and what we require for this human being for his wellbeing and livelihood

  • @erasimha7409
    @erasimha7409 Рік тому +16

    Chinna doubt....
    Raithulu start chesetappudu... Pooja chesi madi naatutaru kada... adela😂😂😂

    • @ericsonvaragani8132
      @ericsonvaragani8132 Рік тому +2

      Angadi lo aedina koni thinavachu,kani,adi,devarpitham Ani cheppinappudu mathramae thinakudadu.mana manaskhi nimittamai

    • @Aratiii06
      @Aratiii06 Рік тому

      ​@@ericsonvaragani8132అన్ని దెంగుడు ఇచ్చ్చేదే. ఎవ్వ్వర్నీ ఫుల్ చేస్తున్నావు?

  • @vizaglover30
    @vizaglover30 Рік тому +8

    ఇంకా ఆత్మవంచన.. నటనేనా..

  • @lalitha8021
    @lalitha8021 11 місяців тому

    Recently she interviewed a Hindu saint (ISKCON), now she is interviewing him. Politics, journalists, business men they are clear in their mind..

  • @adinarayanasuguna1976
    @adinarayanasuguna1976 Рік тому +1

    Raja garu god bless you nice talking

  • @sriisha3241
    @sriisha3241 11 місяців тому +5

    Madam, choose good people and with useful interviews. 🙌

  • @merudra747
    @merudra747 11 місяців тому +4

    You spoke correctly and respectfully. Ignore the haters.

  • @vasanthaneelam6522
    @vasanthaneelam6522 11 місяців тому +5

    Praise the lord brother 🙏

  • @athotajoysmithnlm-173
    @athotajoysmithnlm-173 Рік тому +1

    💯 percent correct sir, yevvaru yevvarini bhalavanthamga convert cheyyaleru,yedhaina strong belief vasthey ney convert avvutharu, bhalavanthamga convert avtharu aneydhi mee moorkhathvam

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 5 місяців тому

    It’s not religion,but highway to Heavenly place.

  • @santhiv7404
    @santhiv7404 Рік тому +22

    వీడిమెహన ఏం కొట్టితప్పలేదు

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Рік тому +6

    రైతు పంట పండించక మొదటి ధాన్యం కుప్ప గా పోసి సూర్యుడి కి ఎదురుగా పెట్టి ముందుగా దేవుడికే పెడతారు ఆ దాన్యం మరి అందరికి వస్తుంది తింటున్నారు.
    అన్ని దైవ ప్రసాదమే గాలి నీరు నిప్పు అగ్ని దేవుడు కదా 😄😄😄మరి.. ప్రసాదం తిన్నారా.
    మరి మాలగా గంట ఎందుకు కొడుతున్నారు.
    Church లో bells ఎందుకు గంట కొట్టడం అనేది హిందూ దేవాలయాల్లో ఉండేది కదా.
    All mass copy

  • @maniachyuta7203
    @maniachyuta7203 Рік тому +3

    He is a galf knowledge person. He was influenced by some Christian peolple.being a hindu he didnt understand the what is sanatana dharma in the past.for small small incident no body will not take such kind of decissions.he went for his power.

  • @GopiKrishnaP-jj2du
    @GopiKrishnaP-jj2du 11 місяців тому +2

    One of my known Brahmin boy loved a Christian girl and changed his religion for just love. For this girl,he left his widow mother to streets. Now he is feeling very bad for having done this.

  • @Bro_Emmanuel_GS
    @Bro_Emmanuel_GS Рік тому +1

    నీజా మైన క్రిస్టియన్ టెంపుల్ లో జాబ్ చేయరు. ప్లీజ్ అడ్స్తండ్.

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI Рік тому +3

    Shalom Israel, GOD bless you paster Raja and your family,GOD has given you strength to preach GOSPAL to reach children.
    When i saw you in movies i prayed to GOD to save you.I am happy you blessed.

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Рік тому

      నిజమైన క్రైస్తవులు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మరియు ప్రభుత్వ రికార్డులలో "క్రైస్తవ మతం"పేర్కొనబడి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా, పిల్లలకు సహాయం చేసేవారు.✍🏻

  • @narasingaraomadabathula6370
    @narasingaraomadabathula6370 Рік тому +11

    ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి సమాజంలోని అందరినీ ఒక పద్ధతిలో నడిపించడానికి ఒక ప్రత్యేకతను తెలియజేస్తూ దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రతి మతంలోను ఏర్పాటు చేసినవి. వాటిలోని క్రమబద్ధమైన వానినే అనుసరిస్తాము. విగ్రహం అనే దానిని ఎటెన్షన్ కొరకు ఏర్పాటు చేయడమైనది. క్లాసులో టీచరు ఉన్నప్పుడు, లేనప్పుడు విద్యార్థుల పరిస్థితి ఒకేలా ఉంటుందా ?

  • @balajiopticals7795
    @balajiopticals7795 Рік тому +7

    ఈ లాంటి వాలికి శివశక్తి లలితకుమార దేసభక్త వాటి వీడియో లుని చూపింది

  • @patneedisatyanarayana652
    @patneedisatyanarayana652 11 місяців тому

    దేవుడిని ఏ రూపంలోనైనా పూజించే స్వేచ్ఛ అందరికీ ఉంది. సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రతీ పదార్థంలో ఉన్నట్లే, కొందరు తిరస్కరించే ప్రసాదంలో కూడా ఉన్నాడు. ఆ ప్రసాద రూపంలో కూడా ఉండే దైవాన్ని తిరస్కరించి, మానవతా వాదాన్ని తిరస్కరించే మతం ఉంటే దానిని త్యజించడమే మేలు.

  • @anuacademy7253
    @anuacademy7253 10 місяців тому

    Correct question 👏👏👏

  • @suryapadma8091
    @suryapadma8091 Рік тому +16

    Story cheppaku rajaa

  • @srinivasdaraveni757
    @srinivasdaraveni757 Рік тому +9

    Dhashama bagalaki Alavatu paddadu vedu.

    • @ratnajesus8402
      @ratnajesus8402 Рік тому +1

      Nev dheniki aalavatu paddav. Me bharyanu mosam cheyadaniki .mi atha.mamalanu mosam chesi.seetulu vesi yeggoti.second setap pettukovadaniki nev aalavatu padaledha

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 Рік тому +8

    అరే మేధావి శవాన్ని పుజించే మీకు అనంతవిశ్వంలో దైవాన్ని చూసే మాకు చాలా తేడాఉందిరా నిజమైన అందవిశ్వాసులు మీరు

    • @janckatta1772
      @janckatta1772 Рік тому

      Antha mandilo evadiki puttavu nvu

    • @user-sh915
      @user-sh915 Рік тому

      ​@@janckatta1772mila eangeli methukulaki banisa kukka lu kadhu

    • @janckatta1772
      @janckatta1772 Рік тому

      @@user-sh915 nuvvu tintunavu entha mandi engili prasadam ankuntu, memu kadu

    • @janckatta1772
      @janckatta1772 Рік тому

      @@user-sh915 nilaaga name Leni piriki brathuku kukka brathuku kukkalaga andari engili kalsi tintavu kada nuvvu, mokam lekunda name lekunda comment chestunav nidi oka brathuka

    • @user-sh915
      @user-sh915 Рік тому

      @@janckatta1772 ఆసాలు యేసు పుట్టుకా correct ga పుట్టాడు adhi telusukondi ఎవడో eangeli methukulaki banisa lu kakandi

  • @G-N-R
    @G-N-R Рік тому +4

    క్రిస్టియన్స్ లో వర్గాలు ఒకటి కాదు చాలా ఉన్నాయి దానికి ఏమంటారు ఒక పెద్ద బూతు బైబిల్ అనేది ఒక ఆచారం పద్ధతి పాడు లేని బైబిల్ క్రిస్టియన్

    • @yellayyaseerapu8019
      @yellayyaseerapu8019 Рік тому +2

      అంజలి గారు ఇలాంటి వారికి గరిక పాటి వారు సరిగ్గా సమాధానం చెప్తారు

  • @prafulsmiles3135
    @prafulsmiles3135 Рік тому +1

    ఇతను పూర్తిగా విరుద్ధం గా చెబుతున్నా ఆకారం ఉన్న ప్రతి ఒక్కటి విగ్రహం కాదా... మీరు గొప్పగా చెప్పుకునే దేవుడు చూడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఒక ఆకారం ఉంది కదా ,ఆకారం ఉన్న ప్రతి ఒక్కరికి గ్రహం కాదా...

  • @sureshrani2901
    @sureshrani2901 8 місяців тому

    Praise the lord annaya 🙏

  • @JaimathaDi-w4m
    @JaimathaDi-w4m Рік тому +7

    3:25 Sanathana Darmam IS Great Jai Shreeram

  • @hshssjsnsnsksnsnn
    @hshssjsnsnsksnsnn Рік тому +4

    Mana hindhu devullaki power yekkuva vuntadhi andhuke bhayamtho thinaru ayena vallu manantha pavithranga vundaru kadha thinaka povatam manake manchidhi

    • @sandeepkumarbukkapatnam4845
      @sandeepkumarbukkapatnam4845 Рік тому +2

      Avnu memu 2,3 pellilli cheskomu, avu ucha kuda tagamu memu milaga

    • @vishalreddy6144
      @vishalreddy6144 Рік тому

      ​@@sandeepkumarbukkapatnam4845avunu buttu pustakam (sex book: bible) chaduvutaru.

  • @yedduumamaheswari
    @yedduumamaheswari Рік тому +18

    డబ్బులు బాగా వస్తాయి లే దాంట్లో

  • @eng6500
    @eng6500 10 місяців тому +1

    కో బ్బ రి నూనె ఇస్తారు కదరా రాసుకోవడానికి

  • @user-mn1xt6vt
    @user-mn1xt6vt 8 місяців тому

    All Cast are equal and as well as all gods are equal all one🙏

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 Рік тому +25

    Jai shree Ram 🚩🚩🚩

  • @venkatswamy2400
    @venkatswamy2400 11 місяців тому +4

    JAI SRI RAM

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +5

    మనం receive చేసుకోము అంటే _మనల్ని కూడా వాళ్ళు receive చేసుకోరు . మనం దూరం పెడుతూ యెదుటి వారు నన్ను దూరం పెడుతున్నాడు అంటే....

  • @TejavathAshok-f4v
    @TejavathAshok-f4v 11 місяців тому +1

    Praise the Lord annayya enkka elantti message evvalani yasayyanu pradhistunanu yasayya niku thuduga undunugaka God bless you annayya

  • @AnushaMinzvalluri
    @AnushaMinzvalluri 2 місяці тому

    ““Blessed are you when they revile and persecute you, and say all kinds of evil against you falsely for My sake.”

  • @kmrao06
    @kmrao06 Рік тому +5

    చదవేస్తే వున్న మతి పోయిందట!

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Рік тому

      మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻

  • @sarma211
    @sarma211 Рік тому +5

    ప్రతి మతం లోని ఆధ్యతిమికత వొకటే అయినప్పుడు మతం మారటం వ్యర్థం. మతం లక్ష్యం భగవంతుని చేరడం . ప్రధాన లక్ష్యం మతం ఒక మార్గం. naastikula vadda tinaraadu .

  • @arpulayamunaarpulayamuna
    @arpulayamunaarpulayamuna Рік тому +5

    convert aiyyaka dabbu vastundani cheppu ra kathalu endhuku

  • @vanisreev7938
    @vanisreev7938 Рік тому +1

    మరి క్రిస్ట్ యన్స్ అందరు. హిందూ దేశం లో ఎందుకు ఉంటున్నా రు.

  • @nirmalageddam127
    @nirmalageddam127 11 місяців тому

    What Raja said is correct we only try to apply some irrelavents to religion.

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 11 місяців тому +5

    మీరు హిందువు ధర్మని ardhchysukolekapoyavu.... ఓం నఃశివాయ........ నారాయణ........