Це відео не доступне.
Перепрошуємо.

Paripoornananda Swami Exclusive BIG Interview | జగన్ ఫెయిల్యూర్‌కి కారణం అదే.. | YS Jagan | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • Paripoornananda Swami Exclusive BIG Interview | జగన్ ఫెయిల్యూర్‌కి కారణం అదే.. | YS Jagan | BIG TV
    #ParipoornanandaSwami #ysjagan #bigtvtelugu
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 68

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому +3

    రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే
    మీ సంపూర్ణ ఆసీర్వాదాలు ఆయన పథకాలకి ఆ బటన్ లకి వుండాలని, ఈ సారన్నా మిమ్మల్ని ఆ దేముడు ఎం ఎల్ ఏ ను చేస్తాడను కుంటున్నారు ప్రజలు.

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому +2

    ప్రజాసేవ వ్యామోహం ఎందుకు అవుతుంది. స్వామీజీ లు కూడా మన పరిపాలన లో భాగం చేస్తే దేశం బాగుపడుతుంది ఎందుకంటే వారికి కుటుంబం, బంధుగణం వుండరు కాబట్టి. నమస్కారం గురువుగారు 🙏🙏🙏

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому +1

    ఈ సారి ఎం పీ గా ట్రై చేద్దాం.

  • @bshravankumaar9551
    @bshravankumaar9551 Місяць тому

    Yogi. పరిపాలించే రాష్ట్రం చదువు సంధ్య లేని మత ముడత్వంలో ఉన్న ప్రజలు
    ఇక్కడ ఉన్నది జ్ఞానం కలిగిన యువకులు..
    . నీ మత రాజకీయాలు ఈ ద్రావిడ రాష్ట్రంలో పనికి రావు..
    యువకులకు కావలిసింది ఉపాధి ఉద్యోగ అవకాశాలు గుళ్ళు మతాలు కులాలు కాదు....
    ఇక్కడ owasi mim..bjp party లకు స్థానం లేదు
    ఆ owasi mim కూడా ఒక్క old city తప్ప ఏక్కడ ఉండదు అధి కూడా మత రాజకీయాలు చేస్తుంది అందుకే ఓల్డ్ సిటీ అంతా వెనుకపడి ఉంధి..
    న్యూ సిటీ చూడు ఓల్డ్ సిటీ చూడు
    మీ మత రాజకీయాలు పోయి up bihar lo చేసుకోండి..

  • @lavanyaelavarthi9994
    @lavanyaelavarthi9994 Місяць тому +6

    BJP party, Modi గారు UP లో యోగి ఆదిత్యనాథ్ గారికి పూర్తి సహకారం ఇచ్చారు. AP లో అలాంటి సపోర్ట్ మీకు లేనప్పుడు పోటీ నుండి తప్పు కోవడమే better. AP ప్రజలు డబ్బు, కులము, సినిమా స్టార్ లకే ప్రాధాన్యత ఇస్తారు. మీకు తెలియనిది కాదు. గెలుపు అసాధ్యం అని తెలిసి బరిలోకి దిగడం కరెక్ట్ కాదు.

    • @hinduunity8016
      @hinduunity8016 Місяць тому +1

      మానవ ప్రయత్నం చేయాలి కదా

  • @2004satya
    @2004satya Місяць тому +1

    Swamy has changed a lot. He lost his credibility since whatever he spoke before elections. Didn't understand what made him give such a silly statement. His predictions went wrong. He can't be a politician in his lifetime. Better he should concentrate spirituality rather than Politics. People can listen to his Pravachanam, but they won't vote for his favourites. Trust he must hv understood that people verdict. Every Swamy cannot become a Yogi Adityanath. All exit polls says Alliance will come power but stated that Jagan will come to the power. It's so silly irresponsible statement.....

  • @mohang4267
    @mohang4267 Місяць тому +2

    మీరు ఎంత నీచంగా ఆలోచించరు స్వామీ ? వైసీపీ ని గెలిపించాలని చూశారు గా . ఆంధ్ర ప్రదేశ్ సంకనాకి పోవాలి అని కోటుకున్నావా

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 Місяць тому

    Paripurnanda seems to be sympathiser of ycp in AP &KCR in Telengana. People are more wise to elect parties to lead the state.

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Місяць тому +4

    ఆధ్యాత్మిక చింతనలో పరిణతి చెందిన మీరు కుళ్ళిపోయిన రాజకీయాల్లోకి రావడం సమర్ధనీయం కాదు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయజీవితంలో విజయవంతమైన సేవలు అందించారు. కాబట్టి ఆయన పార్టీని ఓడించడం సులభం కాదు. మీలాంటి సేవాభావం కల్గిన మేధావులు టీడీపీ ద్వారా ప్రజలకు సేవ చేయవచ్చు, జాగృతం చేయాలి.

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 Місяць тому +1

    స్వామీజీ ఏపీకి సీఎం అయితే ఏపీ కున్న దరిద్రం వదిలి పోద్ది

  • @veerakrishnagrandhi2237
    @veerakrishnagrandhi2237 Місяць тому +3

    Swamy meekenduku politics.
    Last Year karthikamasam lo meeru Chesina goppa Pani koti kunkumarchana entha goppa ga Undi.
    Alanti meeru politics matladi meeku unna value ni paaduchesukovaddu

  • @mlnprasad6763
    @mlnprasad6763 Місяць тому

    Again he is not fit for politics. His assessment is wring. Please confine to adyatmika. Use your intelligence to liberate temples n lands from the clutches of politicians n grabbers

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 Місяць тому

    Today we have sanyasis who never renounce but always try to add something. To protect themselves they are seeking powder. Those who render true service to the people get real satisfaction.

  • @kamebh138
    @kamebh138 Місяць тому

    Chala try chesaru ycp win avali ani..

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249 Місяць тому +1

    Bhagavadgeeta cheppi manushullo change Tenali Kani buradapusukokandi namaste

  • @apparaodasari2453
    @apparaodasari2453 Місяць тому +2

    ఈయన ఏ రకం స్వామి? ఆంధ్రా వాళ్ళు.. వెఱ్ఱి వాళ్ల లా జమ కట్టాడు. ఈ తేడా!!!

  • @vv9654
    @vv9654 Місяць тому +1

    Mee mata nammalante ippudu alochinchali mer matalani batti.
    Chandrababu Naidu ki eppudu unnayan nammakalu. Aa vishayam kuda meeku teliyadu.
    EVM Lu panicheste BJP ki enduku kavalsina seats raledu. Meeru kuda YCP bhasha matladataru. Danilo ee matram doubt ledu. Meeru pakka Ycheepi manishi 100%

    • @vijakode
      @vijakode Місяць тому

      Avunu elections timelo ayana vadina bhasha abhyanrara karamga undi. Yekkuva ycp vaipe moggu chuparu.

  • @bknaresh1106
    @bknaresh1106 Місяць тому +1

    మీకు రాజకీయాలు చెత్త అవసరం లేదు వదులుకుంటే మంచిది

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata9327 Місяць тому

    This swami thinks he can become the Adityanath of South!

  • @NUshaRC
    @NUshaRC Місяць тому +1

    Guruvu garu sanyasam Raja keegan are Noth pole south pole

  • @2004satya
    @2004satya Місяць тому

    After experiencing Jagan's rule also he was supporting Jagan means he cannot fit politics. What service will he do for the society? What value add he brings to society. He removed his mask before elections.
    Something strange , I am still not able to digest his statement before election results.

  • @saiprasad8401
    @saiprasad8401 Місяць тому

    Ycp ki 123 mla lu vasthayi ani cheppavu kadha. Inka sollu cheppali purna

  • @vattikutilakshminarayana1405
    @vattikutilakshminarayana1405 Місяць тому

    Jagan win avuthdannav ...apu ne politics...neku antha senu ledu

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249 Місяць тому

    Prajasevaku manchi cheyadaniki politics akkaraledu

  • @kslksarma4352
    @kslksarma4352 Місяць тому

    మీరు ఆధ్యాత్మిక బోధనలు బాగా చేస్తారు మేము మిమ్మల్ని అభిమానిస్తాం కానీ మీకు రాజకీయాలు వదండి

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v Місяць тому

    Next BJP raadu,bjp backdoor politics chestaru

  • @vv9654
    @vv9654 Місяць тому

    Meeku unna ee mind set ki meeru rajakeeyalaki panikiraru. Buttons nokkite chaladu government run cheyataniki. Mimmalni entaga follow ayyano kartika masam lo, meeru politics loki vachinaka mimmalni follow avvatam manesanu. Meeru chittuga odipovalani korukunnanu kuda. Nenu expect chesina votes kante ekkuva Emi padaledu. Mee mata vinalane aasakti poyindi.
    Lokesh, chandrababu Garu, pavan and other ministers chede praja darbar kanapadatleda?

  • @harikumar8087
    @harikumar8087 Місяць тому

    Entha neethi cheptharu results before jagan pratham dari thanam kanapadaleda appudu ycp vasthundi ani chepparu ippudu Ila meeru chepthunnaru seat ivvaledu ani bjp ni thittaru

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 Місяць тому +1

    జగనా.....నంద స్వామి .

  • @clientshandpaper6219
    @clientshandpaper6219 Місяць тому

    E v m lu ayethi india lo Bjp ravalega full majarity tho

  • @padmavathiatluri9496
    @padmavathiatluri9496 Місяць тому

    చేడు మార్గం లో పోయే వాడిని సన్మార్గo లోకి మార్చట్టనికి మీ పర్వాచ్చానాలు ఉండాలి మీరు అంటే ఎంతో అభిమానం. కాని

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Місяць тому +1

    జగనేసు భక్తుడు

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249 Місяць тому

    Meeru cheyavalasinadi people samskarinchabadali meedwarw. Patakalato meeku paniledu jalaga to asalu paniledu politicians 90% avineetiparulu

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249 Місяць тому

    First of all sanyasam vallaammakosam yogi pravachanalu cheppaledu

  • @veerannamarisetti4669
    @veerannamarisetti4669 Місяць тому

    మీరు సన్యాసం వదిలిపెట్టి రాజకీయాల్లో చేరండి స్వామీజీ!

  • @harikumar8087
    @harikumar8087 Місяць тому

    E silli logics musugu lo prajalanu Maya cheyyadu

  • @narayanachigicherla8059
    @narayanachigicherla8059 Місяць тому

    Elanti Donga swmejilu Hindu mathanni nasanam chesthunnaru

  • @umabitr8157
    @umabitr8157 Місяць тому

    Miku cheppina varu evaru swami

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Місяць тому

    Babu kavala anukoledu Jagan nnu vddu ddu anykovadam total gaa ARACHAKAM swamy

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Місяць тому +1

    Earlier we had lot of respect on you.. but once you enter into politics taking side made us negative

  • @KrishnaPrasad-vp3jq
    @KrishnaPrasad-vp3jq Місяць тому

    Yogi Aadityanad laga CM kavalani Chinna kirika

  • @maddulavenkatesh6920
    @maddulavenkatesh6920 Місяць тому +1

    మీకు అంత సీనులేదు .!
    మీరు వెంటనే వైచీపి బ్యాచ్ లో చేరితే బాగుంటుంది.

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому +2

    సమాజం పట్ల బాధ్యత వుండాలి.
    పదవులు కాదు.
    పదవులు కావాలి అంటే ఇక్కడే అర్థం చేసుకోండి ప్రజలారా, వెనకేసేసుకోవటానికే.
    కానీ మన గరికపాటి వారు గానీ, మన కోటేశ్వర రావు గారు కానీ ఎప్పుడూ సమాజాన్ని , ప్రజలని తక్కువగా చూడలేదు.
    కాషాయం వేస్తే ప్రజలు కనికరిస్తారనుకోవటం లేదు.
    ప్రతీ వాడు జనాన్ని మోసం చేయటానికే చూస్తున్నారనీ జనమనుకొంటున్నారు.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Місяць тому

    అచ్చం వైసిపి భాష

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому

    అభివృద్ధి నిల్ రోడ్లు లేవు సరియైన ఉద్యోగాలు లేవు ఇంకెందుకు ఓట్లు వేస్తారు

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Місяць тому

    నీ అంచానాయే కాదు.నువ్వే తప్పుడు వాడివి.

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 Місяць тому

    దయచేసి ప్రత్యంగిర,రాజశ్యామల వంటి దేవతలను రాజకీయాల్లోకి లాగకండి.చేశారుగా.ఏమైంది.ఆ దేవీదేవతలు అబద్ధం లాంటి మాటలు అనిపించకండి.
    మీసాధన వ్యక్తిగతంగా చేసుకోండి.
    యాగాలు చేసేస్తే దేవతలు కోరినవి ఇచ్చేయరు.ఇవ్వలేక కాదు.మనకు యోగ్యత ఉండాలి.దాని వినియోగం ఉండాలి.ఆనాటి సమాజానికి యోగ్యత,ప్రాప్తం ఉండాలి.సింపుల్ గా ఇవన్నీ ట్రష్ అనే వారికి అవకాశం ఇవ్వకండి.నమస్తే.

  • @ravikishorekoppishetti2189
    @ravikishorekoppishetti2189 Місяць тому

    Swami miru bollibabu ki oka 20 cr easte miku kuda seat echevadu amo amitsha ki kuda dabbusanchi tho puttinattu anduke miku kuda seat evvaledu amithsha gadeni teste gani b j p esari radu b j p sarvanasanam

    • @vijakode
      @vijakode Місяць тому

      Ayyo mirannatlu tdp, bjp lu dabbu teesukuntaru anukundam. Jalaganna free ga ichevademo, meeraina sujjest chesi undalsindi.

  • @hemchand9055
    @hemchand9055 Місяць тому

    Meku Dharmam Telusa? I doubt

  • @nuthakkivenkateswararao4729
    @nuthakkivenkateswararao4729 Місяць тому +1

    veedu swami enti

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 Місяць тому

      నువ్వు మనిషివని గ్యారంటీ ఏమిటి

    • @umabitr8157
      @umabitr8157 Місяць тому

      Miru avaru eyana evaru cheppandi

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому

    బటన్ లు రావాలనుకొన్నప్పుడు ఈ ముసుగులు డొంక తిరుగుడు ఎందుకు?
    మన వైజాగ్ స్వామిలాగా ఓపెన్ గా వుండొచ్చుగా.

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому +2

    ఈ సారి ఎం పీ గా ట్రై చేద్దాం.