నమస్తే సార్ ఈ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది సార్ గురువు గారు ఎం తో ముందు చూపుతో ప్రతి ఒక్కరూ సొంతం గా ఎదగడానికి చేసిన ఆలోచన ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యేలా మీరు చెప్పారు సార్ ఈ వీడియో చూసి చాలా ఆనందంగా ఉంది సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే సార్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ విషయం మీద ఎంతో కాలంగా వున్న సందేహాలు తీరిపోయి సంతోషంగా ఉంది. గురువుగారు తనకి కాకుండా ధ్యానానికి ప్రాముఖ్యత వుండడానికి వ్యక్తిగతంగా అందరూ ఎదగటానికి చాలా ఆలోచించి చేశారని అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పారు సార్. చాలా ఆనందంగా వుంది సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏🙏
నేను పత్రి గారి అభిమానిని. ధ్యానం కూడా చేస్తుంటాను. కానీ మనసులో వచ్చే ఏ భావాలైనా సరే అవి నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. మనసే ఒక పెద్ద మాయ. ఇక దాంట్లో వచ్చే భావాలన్నీ మాయకాకుండా ఎలా ఉంటాయి? ఈ విషయం గ్రహించగలరు. జ్ఞానం వేరు జ్ఞానం వేరు. ధ్యానం మనసుని నిశ్చలం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తరువాత జరగవలసిందేదో అది జరుగుతుంది. అది ఎవరికి వాళ్ళకి అర్థం అయ్యేదే కానీ ఇంకొకళ్ళకి చెప్పడానికి వీలయ్యేది కాదు ఆ బ్రహ్మానందం స్థితి. ఇది మీరు గ్రహించగలరు. ఒకవేళ ఈ ప్రపంచం సత్యం అని భావిస్తే అది విధిని అనుసరరించి జరుగుతుంది. దీనికి ఏ శక్తి అతీతం కాదు. బ్రహ్మసత్యం జగన్మిధ్య. జీవో బ్రహ్మ బ్రహ్మైవనాపరః అని ఆర్యోక్తి. 🙏
శాఖాహారం వైపు మంచిదే కానీ బంధం అనేది అనుబంధం దీనిని ధ్యానం వైపు బంధించడం తప్పు. ప్రధాని నరేంద్రమోడీ ధ్యానం చేస్తారు కానీ రాజకీయాలలో అనుబంధాన్ని పెంచేస్తూ ఉన్నారు. సంపూర్ణ ధ్యానం=కోరికలు పరిత్యజించి భవబంధాలకు అతీతంగా ఉండటం. గౌతమ బుద్ధుడు, అన్నమయ్య, స్వామి వివేకానంద. అబ్దుల్ కలాం మహనీయులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
అయ్యా పత్రిజి చాలా గొప్ప గురువు. బ్రంహర్షి అనే పదం ఆయనకి నిసందేహము వర్తిస్తుంది. కాని ధ్యాన యోగం అభ్యాసం ద్వారా పొందిన శక్తి సెల్ ఫోన్ బ్యాటరీ రీఛార్జి చేసే శక్తి లాంటిదే. దాన్ని ఎంత ఎక్కువగా భౌతిక, మానసిక క్రియలకు వాడితే అంత తరిగి పోతుంది. ధ్యానం ద్వారా పొందిన శక్తి కి మోతాదుకు మించి వాడితే అది తరిగి పోయి. లేని నెగిటివ్ కార్మిక ఎనర్జీ భౌతిక, సూక్ష్మ శరీరములో పేరుక పోతుంది. కానీ కారణ మహా కారణ శరీరాలలో మాత్రము పత్రిజి కి నెగిటివ్ కార్మిక ఎనర్జీ ఉండదు ఎందుకు అంటే ఆయన ఏ కారణ మహా కారణాలతో భూమి మీద జన్మ తీసుకుని వచ్చి ధ్యానం శాకాహారము ప్రచారం చేయాలి అని సూక్ష్మ లోక వాసుల చేత ఎంపిక చేయబడ్డాడో ఆ మహా కార్యం పూర్తి అయ్యింది. మిగిలినది ఆయన అనునాయులు ముందుకు సాగాలి. పత్రిజీ ధ్యాన ప్రచారము అధికంగా చేయటం ద్వారా ఆయన యొక్క ధ్యాన తపో శక్తి కరిగిపోయింది. దానికి తోడు ఆయన దగ్గరికి అనేక రకాల వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు వాళ్ల యొక్క నెగిటివ్ కార్మిక ఎనర్జీ కూడా ఆయన యొక్క ఎథిరిక్ బాడీ యాస్ట్రాల్ బాడీలోకి ప్రవేశించి యోగికి ఉండ వలసిన శక్తి అంతా కలుషితం అయ్యింది. అందుకే స్వామీజీలు ఎవరినీ తమ దగ్గరకు వెళ్ళనివ్వరు. అది కారణంగా ఆయనకి వ్యాధి లక్షణాలు పెరిగాయి. మందులు వేసుకునేందుకు అప్పుడప్పుడూ నిరాకరించారనీ కూడా ఒక టాక్. వ్యాధి లక్షణాలు పెరిగాయి ఎంతటి గొప్ప గురువు యోగీ అయినా ఈ భూమి మీద శరీరము నిలబడాలి అంటే ఖచ్చితంగా శరీరంలో ప్రాణ శక్తి ప్రాణ వాయువు ఎటువంటి ఆటంకాలు లేకుండా లేదా వీలైనంత స్మూత్ గా ప్రవహించాలి. పైగా మందులు వేసుకోవడం ఆయన భావలకి విరుద్ధం వేసుకుంటే తన శిష్యులు దగ్గరే తాను హీనుడు అవుతాడు అనే మరో భావన. ఇలా ద్వంద్వ భావాలతో ఆయన ఉన్నప్పుడు శిష్యుల అతి గౌరవము, అతి వినయము కలగలిపి ఆయన యొక్క ధ్యాన తపో శక్తి కరిగిపోయేల చేశాయి. ఆయన 2012 తర్వాత ప్రచారం ఆపి ఎక్కడికి పోకుండా బెంగుళూరు లేదా కడతాల్ పిరమిడ్ ధ్యాన మందిరాల్లో ధ్యానం చేసుకంటూ అతి తక్కువగా పబ్లిక్ కు కనపడుతూ మాంఛి ఉద్దండులు అయిన శిష్యుల ద్వారా కార్యాన్ని దిగ్విజయంగా ప్రచారము చేయించ వచ్చు. అలా చేసి ఉండి ఉంటే ఆయన 2095 వరకూ కాదు 2995 వరకూ కూడా అదే విధంగా ఉండే వారు. కానీ మన పత్రిజి ఎంతటి గొప్ప గురువు యోగీ అయినా కాల ధర్మానికి విరుద్ధం కాదూ అనే సత్యాన్ని గ్రహించారు కాబట్టి. కాలంతో పరుగులు తీస్తూ మృత్యువు సైతం లెక్క చేయకుండా ధ్యాన ప్రచారము చేస్తూ వచ్చారు. ఇదీ సత్యము ఇదే సత్యము ఇదే నిజం
@@pyramidraviraju సుభాష్ పత్రీజీ లేకుంటే నేను ఒక నిజమైన హిందూవు ఉండే వాడిని కాదు ఏమో. అలాగే కమ్యునిస్ట్ భావ జాలంతో ఉన్న వాళ్లకి వత్తాసు పలుకుతూ ఉండే వాడిని ఏమో. నాకు ధ్యానం చేయటం ద్వారా ఏ విధమైన శక్తులూ స్వప్న దర్శనాలు , రోగాలు నయం అవటం ఇవి అన్నీ ఒక చిన్న చిన్న గుమ్మడి కాయ ముక్కలే కానీ పెద్ద గుమ్మడి కాయ వచ్చేసి భారతీయ సంస్కృతి సంస్కృతం అనేవి ఋషీ హృదయం అంటే ఖచ్చితంగా ఏమిటి అనేది పత్రిజీ ప్రచారం చేసిన ధ్యానం ద్వారా జరిగినది
Sir, ధ్యానం,శాకాహారం ప్రచారం,ఆయన జ్ఞానం మరియు బోధనశైలి ఆయన పట్ల నాకు ఎంతో గౌరవం, అయితే నా మనస్సులో రెండు ప్రశ్నలు అలానే వున్నాయి 1.ధ్యానంలో వారు పరిపూర్ణ స్థితి పొంది కూడా కిడ్నీ వ్యాధికి గురికావడం, ఆసుపత్రిలో చేరడం ధ్యాన సాధకులకు ఎలాంటి సంకేతం చేరుతుంది 2.చావు,పుట్టుకలు ఎప్పుడైనా తప్పవు మరి 2095 వరకు ఈ శరీరంతోనే వుంటానని మనకు చెప్పవలసిన అవసరం ఏముంది ఆయన మోక్షం ఆయన చేతిలో వుండాలి,, కాని మన బంధం ఆయనకు ఆటంకం కలగడం సరికాదు. ఇటువంటి సంశయాలు నాకు (సాధకులకు)తొలగి నప్పుడే ధ్యానసాధన మాకు ముందుకు సాగుతుంది. లేదంటే మధ్యలోనే ఆగిన, గురువుగారి లక్ష్యం దెబ్బతినే వీలు లేదా? జవాబివ్వండి.ధన్యవాదాలు
Sir, Further to add. The youngest who might got initiated ,may be around 6 or 7 years ,so next 73 years HE will be there with them till their last brearh. Thats His promise to them.. No doubt you are also right. Masters actions will have always definite meaning.
Look at the date of his death 24/7 . He is with us 24 hours and 7 days. He is the source of creation and chairman of the inter galactic federation who saved earth from disaster.
Manalni dipendensi lekunda chesaru saru leru ani enno athmaathyalu jaregevi saru prathi second chepparu Mee dheepanni meere veliginchukondi ani appo deepobhava ani padhe padhe cheputhundevaru
పత్రీజి గారు ఎప్పుడు చెప్పే మాట లోనే ఆన్సర్ క్లియర్ గా ఉంది ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే మనం శరీరం కాదు ఆత్మలం అని మరి ఆయన 2095 వరకు ఉంటాను అన్నారు గానీ నా దేహం 2095 వరకు ఉంటుంది అనలేదు మరి ఆయన ఆత్మ పరంగా ఈ భూమి మీద ఉంటాను అన్నారు అని మనం అర్ధం చేసుకోవాలి మనం ఆత్మ స్థితికి చేరుకుంటే అసలు ప్రశ్నే ఉండదు
Miru andaru enni cheppina Aayana marananiki ide reason ani oppukolem..... 2095 varaku untanu ani cheppi ippude vellipoavdam Correct reason evaru cheppadam ledu
సర్ మీరు చెప్పింది నేను నమ్ముతారు కానీ 2095 అని చెప్పకుండా ఉండాల్సినది ఎందుకంటే ధ్యానం మీదనే నమ్మకం సన్నగిల్లుతుంది ఎందుకంటే అయన అనారోగ్యంతో మరణించారు సార్
GURUS like him takes our karma that is the reason they suffer from illness,but they don't go through any pain like normal person. So they sever the attachment to the body but still will be with us in spirit form helping us...
Meru cheppina vidanam corect raju garu patriji garu mana manasulowney apatiki vuntaru
మీ విశ్లేషణ బాగుంది. కృతజ్ఞతలు.
అద్భుత వివరణ ఇచ్చారు రాజుగారు ప్రతి ఒక్కరూ కీ అర్థం చేసుకునే విధముగా మాట్లా దినారు గ్రేట్
Ee topic enchukoni dheeni gurinchi matladinanduku thank you sir 😊
Chala bhaga vislesincharu
నమస్తే సార్ ఈ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది సార్ గురువు గారు ఎం తో ముందు చూపుతో ప్రతి ఒక్కరూ సొంతం గా ఎదగడానికి చేసిన ఆలోచన ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యేలా మీరు చెప్పారు సార్ ఈ వీడియో చూసి చాలా ఆనందంగా ఉంది సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct answer i
😊😅
Dought clear ayyindhi
Master garu
అద్భుతం మాష్టారూ 🌹🙏🌹💖👍🦜
Thank you.explaing very clearlyguruvu garu
Thank you sir this video God bless yours all' always 🌹🌹🌹🌹🌹🌹
Thank you Master na Doubts chala thiripoyayee nenu one month varaku chala badha padipoyanu meditation kuda cheyyalani anipinchedi kadhu taruvatha meditation chesthunna Doubts matharam alane unnayee mee massage vinna taruvatha manasu prasantham ga undhi meeru meditation gurinchina purthi gnanam matho panchukovalani manaspurthi ga korukuntanna Thank you Master
నమస్తే సార్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ విషయం మీద ఎంతో కాలంగా వున్న సందేహాలు తీరిపోయి సంతోషంగా ఉంది. గురువుగారు తనకి కాకుండా ధ్యానానికి ప్రాముఖ్యత వుండడానికి వ్యక్తిగతంగా అందరూ ఎదగటానికి చాలా ఆలోచించి చేశారని అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పారు సార్. చాలా ఆనందంగా వుంది సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏🙏
66y
?jp
Doubt clearly solved Tq
చాలా బాగా వచ్చింది మీకు ఆన్సర్ సూపర్ sir 🙏🙏
Amazing explanation tyvm we need people like you to continue . Please let me know if you are conducting classes
SUPER
Well said master TQ so much sir
danyavadalu sir
It's true master Ravi raja garu
🎉
నేను పత్రి గారి అభిమానిని. ధ్యానం కూడా చేస్తుంటాను. కానీ మనసులో వచ్చే ఏ భావాలైనా సరే అవి నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. మనసే ఒక పెద్ద మాయ. ఇక దాంట్లో వచ్చే భావాలన్నీ మాయకాకుండా ఎలా ఉంటాయి? ఈ విషయం గ్రహించగలరు. జ్ఞానం వేరు జ్ఞానం వేరు. ధ్యానం మనసుని నిశ్చలం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తరువాత జరగవలసిందేదో అది జరుగుతుంది. అది ఎవరికి వాళ్ళకి అర్థం అయ్యేదే కానీ ఇంకొకళ్ళకి చెప్పడానికి వీలయ్యేది కాదు ఆ బ్రహ్మానందం స్థితి. ఇది మీరు గ్రహించగలరు. ఒకవేళ ఈ ప్రపంచం సత్యం అని భావిస్తే అది విధిని అనుసరరించి జరుగుతుంది. దీనికి ఏ శక్తి అతీతం కాదు. బ్రహ్మసత్యం జగన్మిధ్య. జీవో బ్రహ్మ బ్రహ్మైవనాపరః అని ఆర్యోక్తి. 🙏
చాలా బాగా చెప్పారు.
👌👌👌
👌👌
Tq 🎉
Thank You Sir
శాఖాహారం వైపు మంచిదే కానీ బంధం అనేది అనుబంధం దీనిని ధ్యానం వైపు బంధించడం తప్పు. ప్రధాని నరేంద్రమోడీ ధ్యానం చేస్తారు కానీ రాజకీయాలలో అనుబంధాన్ని పెంచేస్తూ ఉన్నారు. సంపూర్ణ ధ్యానం=కోరికలు పరిత్యజించి భవబంధాలకు అతీతంగా ఉండటం. గౌతమ బుద్ధుడు, అన్నమయ్య, స్వామి వివేకానంద. అబ్దుల్ కలాం మహనీయులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యా పత్రిజి చాలా గొప్ప గురువు.
బ్రంహర్షి అనే పదం ఆయనకి నిసందేహము వర్తిస్తుంది. కాని ధ్యాన యోగం అభ్యాసం ద్వారా పొందిన శక్తి సెల్ ఫోన్ బ్యాటరీ రీఛార్జి చేసే శక్తి లాంటిదే. దాన్ని ఎంత ఎక్కువగా భౌతిక, మానసిక క్రియలకు వాడితే అంత తరిగి పోతుంది. ధ్యానం ద్వారా పొందిన శక్తి కి మోతాదుకు మించి వాడితే అది తరిగి పోయి. లేని నెగిటివ్ కార్మిక ఎనర్జీ భౌతిక, సూక్ష్మ శరీరములో పేరుక పోతుంది.
కానీ కారణ మహా కారణ శరీరాలలో మాత్రము పత్రిజి కి నెగిటివ్ కార్మిక ఎనర్జీ ఉండదు ఎందుకు అంటే ఆయన ఏ కారణ మహా కారణాలతో భూమి మీద జన్మ తీసుకుని వచ్చి ధ్యానం శాకాహారము ప్రచారం చేయాలి అని సూక్ష్మ లోక వాసుల చేత ఎంపిక చేయబడ్డాడో ఆ మహా కార్యం పూర్తి అయ్యింది. మిగిలినది ఆయన అనునాయులు ముందుకు సాగాలి.
పత్రిజీ ధ్యాన ప్రచారము అధికంగా చేయటం ద్వారా ఆయన యొక్క ధ్యాన తపో శక్తి కరిగిపోయింది. దానికి తోడు ఆయన దగ్గరికి అనేక రకాల వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు వాళ్ల యొక్క నెగిటివ్ కార్మిక ఎనర్జీ కూడా ఆయన యొక్క ఎథిరిక్ బాడీ యాస్ట్రాల్ బాడీలోకి ప్రవేశించి యోగికి ఉండ వలసిన శక్తి అంతా కలుషితం అయ్యింది. అందుకే స్వామీజీలు ఎవరినీ తమ దగ్గరకు వెళ్ళనివ్వరు. అది కారణంగా ఆయనకి వ్యాధి లక్షణాలు పెరిగాయి.
మందులు వేసుకునేందుకు అప్పుడప్పుడూ నిరాకరించారనీ కూడా ఒక టాక్. వ్యాధి లక్షణాలు పెరిగాయి ఎంతటి గొప్ప గురువు యోగీ అయినా ఈ భూమి మీద శరీరము నిలబడాలి అంటే ఖచ్చితంగా శరీరంలో ప్రాణ శక్తి ప్రాణ వాయువు ఎటువంటి ఆటంకాలు లేకుండా లేదా వీలైనంత స్మూత్ గా ప్రవహించాలి. పైగా మందులు వేసుకోవడం ఆయన భావలకి విరుద్ధం వేసుకుంటే తన శిష్యులు దగ్గరే తాను హీనుడు అవుతాడు అనే మరో భావన. ఇలా ద్వంద్వ భావాలతో ఆయన ఉన్నప్పుడు శిష్యుల అతి గౌరవము, అతి వినయము కలగలిపి ఆయన యొక్క ధ్యాన తపో శక్తి కరిగిపోయేల చేశాయి.
ఆయన 2012 తర్వాత ప్రచారం ఆపి ఎక్కడికి పోకుండా బెంగుళూరు లేదా కడతాల్ పిరమిడ్ ధ్యాన మందిరాల్లో ధ్యానం చేసుకంటూ అతి తక్కువగా పబ్లిక్ కు కనపడుతూ మాంఛి ఉద్దండులు అయిన శిష్యుల ద్వారా కార్యాన్ని దిగ్విజయంగా ప్రచారము చేయించ వచ్చు. అలా చేసి ఉండి ఉంటే ఆయన 2095 వరకూ కాదు 2995 వరకూ కూడా అదే విధంగా ఉండే వారు.
కానీ మన పత్రిజి ఎంతటి గొప్ప గురువు యోగీ అయినా కాల ధర్మానికి విరుద్ధం కాదూ అనే సత్యాన్ని గ్రహించారు కాబట్టి. కాలంతో పరుగులు తీస్తూ మృత్యువు సైతం లెక్క చేయకుండా ధ్యాన ప్రచారము చేస్తూ వచ్చారు.
ఇదీ సత్యము
ఇదే సత్యము
ఇదే నిజం
👍..... 🤝🤝🤝🤝🤝
@@pyramidraviraju సుభాష్ పత్రీజీ లేకుంటే నేను ఒక నిజమైన హిందూవు ఉండే వాడిని కాదు ఏమో. అలాగే కమ్యునిస్ట్ భావ జాలంతో ఉన్న వాళ్లకి వత్తాసు పలుకుతూ ఉండే వాడిని ఏమో.
నాకు ధ్యానం చేయటం ద్వారా ఏ విధమైన శక్తులూ స్వప్న దర్శనాలు , రోగాలు నయం అవటం ఇవి అన్నీ ఒక చిన్న చిన్న గుమ్మడి కాయ ముక్కలే కానీ పెద్ద గుమ్మడి కాయ వచ్చేసి భారతీయ సంస్కృతి సంస్కృతం అనేవి ఋషీ హృదయం అంటే ఖచ్చితంగా ఏమిటి అనేది పత్రిజీ ప్రచారం చేసిన ధ్యానం ద్వారా జరిగినది
Right analysis sir 🌹
Thankyou అండి
Tq sir🙏
Welcome
Nijame. Kani
Yevarina Manu sulam sir yeppudu chanipothaamo. Manaku theliyadu oxygen meeda dyasa yoga anedhi. Mana oopiri anthe kani srusti kartha kadu adhi mana aaroogyam kosam kani mana jeevitham kosam kadu ee bumi meedaku neeuv yelaavachhavo neeku theliyadu yela chanipoothaamo kudaa theliyadu adi okka srusti karthaku maathrame thelidu
సాగ deeyabaku sir
Ayya mari No Doctor no Medicine ayanaku Dhynam pani cheyaleda? Please reply sir
వీడియో చూసి కామెంట్ చేసారా
లేకపోతే హెడ్డింగ్ చూసి కామెంట్ చేసారా.
Sir, ధ్యానం,శాకాహారం ప్రచారం,ఆయన జ్ఞానం మరియు బోధనశైలి ఆయన పట్ల నాకు ఎంతో గౌరవం, అయితే నా మనస్సులో రెండు ప్రశ్నలు అలానే వున్నాయి
1.ధ్యానంలో వారు పరిపూర్ణ స్థితి పొంది కూడా కిడ్నీ వ్యాధికి గురికావడం, ఆసుపత్రిలో చేరడం
ధ్యాన సాధకులకు ఎలాంటి సంకేతం
చేరుతుంది
2.చావు,పుట్టుకలు ఎప్పుడైనా తప్పవు మరి 2095 వరకు ఈ శరీరంతోనే వుంటానని మనకు చెప్పవలసిన అవసరం ఏముంది
ఆయన మోక్షం ఆయన చేతిలో వుండాలి,, కాని మన బంధం ఆయనకు ఆటంకం కలగడం సరికాదు.
ఇటువంటి సంశయాలు నాకు (సాధకులకు)తొలగి నప్పుడే ధ్యానసాధన మాకు ముందుకు సాగుతుంది. లేదంటే మధ్యలోనే ఆగిన, గురువుగారి లక్ష్యం దెబ్బతినే వీలు లేదా? జవాబివ్వండి.ధన్యవాదాలు
Ok sir
👌👌👌🙏🙏🙏👏👏
ఈ can do it
2095 aa andi or 2025 varaku untanu annara
🎉I Know very about Patricia Gary programme before his body vacate 13:47 he cut attachment to all over pyramid masters and relation his family
Tq master
Thankyou అండి
Sir, Further to add. The youngest who might got initiated ,may be around 6 or 7 years ,so next 73 years HE will be there with them till their last brearh. Thats His promise to them..
No doubt you are also right. Masters actions will have always definite meaning.
Look at the date of his death 24/7 . He is with us 24 hours and 7 days. He is the source of creation and chairman of the inter galactic federation who saved earth from disaster.
తెలుగు వొచ్చా
నాకు ఇంగ్లీష్ రాదు.
పాపం ఎదో టైపు చేశావు
🙏🙏🙏🙏🙏
2095 ki visvamantha dyanamayam avuthùndani manaki hint ìchcharani anipìstunnadi ante bhoomi vunnanthavaraķu patriji vuñtaru .
Super sir 👌👌🙏🙏🙏🙏🙏
Manalni dipendensi lekunda chesaru saru leru ani enno athmaathyalu jaregevi saru prathi second chepparu Mee dheepanni meere veliginchukondi ani appo deepobhava ani padhe padhe cheputhundevaru
👍👍👍👍👍👍
🙏🙏🙏
🙏🙏🙏💐💐💐
ఎవరు సీనియర్ మాస్టర్ సార్, మీరే అధ్బుతంగా చెప్పారు
Guruvuni saakaaramugaa kaakundaa parabrahma gaa chudaali.dehamu lekapoyinaa aathma eppudu prakaasisthune vuntundani vaarimaatalalo bhaavam
Lord Krishna taking dixa from sadhguru Durvasa mini and Sri Ram ji taking dixa from sadhguru yogi vasista ji
Patri. GARU naa. Kalaloki. Vachharu. Navvutu. Naku. Helth. Bagalenappudu naaku. Kanipincharu
Sir aham brahmasmi chanel atanu patriji garu 2095 daka vuntanu ani yenduku poyadu ani vetakaaram chesadu enka chala matalu annadu appati nundi nenu dyanam cheyadam ledu . Kaani meematalu vinte Malli dyanam cheyali anipistondi. Mee nembar kaavali
పత్రి సారు అంతసఫర్ కాకుండా ప్రాణం విడిచేయాల్సింది
అని నా భావన తప్పుగా ఉన్నదా సర్!
Bumi antam varakuani ardemo 95 ante
పత్రీజి గారు ఎప్పుడు చెప్పే మాట లోనే
ఆన్సర్ క్లియర్ గా ఉంది
ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే
మనం శరీరం కాదు ఆత్మలం అని
మరి ఆయన 2095 వరకు ఉంటాను అన్నారు గానీ
నా దేహం 2095 వరకు ఉంటుంది అనలేదు
మరి ఆయన ఆత్మ పరంగా ఈ భూమి మీద
ఉంటాను అన్నారు అని మనం అర్ధం చేసుకోవాలి
మనం ఆత్మ స్థితికి చేరుకుంటే అసలు ప్రశ్నే ఉండదు
అయ్యా ఆత్మ గా అందరూ ఉంటారు అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీలా విపరీతమైన అర్థం తీసుకొంటే అంతే సంగతులు.
what u said ఈ లావాదేవీలు
Sir phone number evvara sir
Evarina jathakaritya death date vasthae vellipovalsindhae
అవును
👍👍
Patreji s death is due to kidney failure.
Adenti?pathriji brathike unnaru kada?
Sir నా కనిపిస్తుంది నా ధాన్యంలో, ఆయన ఆత్మ మరో జన్మ వెంటనే ఎత్తి 95 వరకూ జీవిస్తారని ఆయన ఉద్దేశ్యం అనుకొంటా.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eppudu chanipoyaru???
Miru andaru enni cheppina
Aayana marananiki ide reason ani oppukolem..... 2095 varaku untanu ani cheppi ippude vellipoavdam
Correct reason evaru cheppadam ledu
Ok
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
"
సార్ మీరు మీ గత జన్మ చూసుకున్నారా ?
👍
సర్ మీరు చెప్పింది నేను నమ్ముతారు కానీ 2095 అని చెప్పకుండా ఉండాల్సినది ఎందుకంటే ధ్యానం మీదనే నమ్మకం సన్నగిల్లుతుంది ఎందుకంటే అయన అనారోగ్యంతో మరణించారు సార్
Correct answer sir
Mari dhyanam tho rogalanu Nayam cheyochu ani chala mandi chala videos lo chepthunaru kadha ...ante adhi abadham aa...okavela Ala nayam chesukogaligithey ndhuku cure chesukoledhu
Unna interest povatame kadhu ...asalu idhantha nijamena ani anipisthundhi
GURUS like him takes our karma that is the reason they suffer from illness,but they don't go through any pain like normal person. So they sever the attachment to the body but still will be with us in spirit form helping us...
Okka Mata 2095 cheppataniki karanalu manam manchi ga unte chani poyedi cheppevallu chalamandi unnaru .kani meditation chesina appude aham brhma asmi ..Edo nammalo nammakudado.
Indra lo umaru meeru
Sir mi phone number pettandi pls
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏