48 hrs On Canada's Most Luxury train journey Banff to Vancouver

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 3,9 тис.

  • @CMA_RajaKrishnaPrasad
    @CMA_RajaKrishnaPrasad Рік тому +3167

    నీ youtube channel కి 4 రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా శుభాకాంక్షలు. ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న ప్రయాణానికి, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొంటూ Video quality పెంచడానికి నువ్వు చేసే ప్రయత్నానికి ఇన్నాళ్లకు ప్రతిఫలం వచ్చినందుకు చాలా సంతోషం...

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +475

      Thanks bro

    • @YASHWANTH_YADAV_04
      @YASHWANTH_YADAV_04 Рік тому +34

      ​@@NaaAnveshana🎉❤ congratulations 🎉 anna

    • @TeluguAbbayiAmericaAmmayi
      @TeluguAbbayiAmericaAmmayi Рік тому +30

      We traveled to Vancouver Last Weekend, it is the most beautiful city in Canada 🇨🇦 !!

    • @jewellerycollection777
      @jewellerycollection777 Рік тому +11

      Congrats 👏👏👏🎉🎉🎉 I like you are videos Beautiful thankyou so much ☺️💞💞

    • @jewellerycollection777
      @jewellerycollection777 Рік тому +10

      Me videos chustai Naku kenda llo setal avalani undi bro ❤️♥️♥️ beautiful love it 😊💞💞

  • @harishachyuta724
    @harishachyuta724 Рік тому +259

    అన్నా నీ VIDEOS వల్ల పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం 🤩🤩 ఇలాంటి videos మీరు మరిన్ని చెయ్యాలి అన్నా❤️❤️. నీకు నా మనస్పూర్తి ధన్యవాదాలు అన్నా 🙏🙏🥰🥰 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🥳🥳🥳

    • @Hi-Fifoodies
      @Hi-Fifoodies Рік тому +5

      Data yevadu vayesthunndu mari😂

    • @cinebuzz18
      @cinebuzz18 Рік тому +10

      ​@@Hi-Fifoodiespaniki malina video chudadanki vadey badulu diniki vadadam better yee ga

    • @BalajiGamerff62817
      @BalajiGamerff62817 Рік тому

      @@cinebuzz18 super

    • @Suniloldtimer
      @Suniloldtimer Рік тому +2

      @@Hi-Fifoodies corn soodadaniki data yevaru vesthadu mari 😄😂

    • @SRIRAMA264
      @SRIRAMA264 Рік тому

      Data ra babu high quality lo chusthe debbaki daily data aipothundi

  • @azmath6352
    @azmath6352 Рік тому +4

    మన దేశ చరిత్ర లో మీ లాగా ప్రపంచ పర్యటనలు ఎవరు చేసి ఉండరు అది కూడా మన తెలుగు వారు కావడం మనకు గర్వకారణం ......మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషం గా మీ పర్యటన కొన సాగించాలని మాకు తెలియని కూడా తెలియ చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .....మీ అభిమాని అజ్మత్ బాషా

  • @simplysuper2108
    @simplysuper2108 Рік тому +25

    ఈ భూలోకం ఇంత అందమైనది అని కెనడా దేశాన్ని చూసాకా అర్థమయింది అన్వేష్ అన్నా, ఇన్ని అందాలని మా కోసం అంత ప్రయాస పడి చూపిస్తున్న అందుకు మనస్పూర్తిగా అభినందనలు అన్నా 😊😍

  • @siddharthj7674
    @siddharthj7674 Рік тому +71

    Poor man train journey in Sahara to Rich man train journey in Rocky. The one and only Anvesh.
    సాహో ప్రపంచ యత్రికుడా...!

  • @BandaruJanardhan-dx5wz
    @BandaruJanardhan-dx5wz Рік тому +10

    కొందరు డైరెక్టర్స్ సినిమాల కోసం కోట్లు కర్చు పెట్టీ తీసిన ఇలాంటి లోకేషన్స్ ఏ సినిమాలలో చూడలేదు అన్న.. మీరు చాలా సింపుల్ గా చక్కగా వీడియోలు చూపిస్తున్నారు

  • @ramanamittana
    @ramanamittana Рік тому +12

    అన్న video లో ఒక జీవిత సత్యం చెప్పావు చూడు. అది 100% right . పిల్లలకి మనం వాళ్ళ భవిష్యత్తుకి పునాది మాత్రమే వెయ్యాలి. తరువాత వాళ్ళ భవిష్యత్తు వాళ్లే grow చేసుకోవాలి. లేదంటే మనం సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కష్టం, శ్రమ యొక్క విలువలు తెలియవు. Life long పిల్లలకోసం ఆలోచించి పెద్దలు వాళ్ళు జీవితాన్ని enjoy చెయ్యలేకపోతున్నారు. అది మారాలి. నేనైతే నా life ని enjoy చేస్తూ life ని lead చేసుకుంటున్నాను.

  • @venkatarr
    @venkatarr Рік тому +485

    14:25 don't miss. What a wonderful lesson Anvesh. Great to hear in your words. Especially for young generation. 🎉❤

  • @Abhishai786
    @Abhishai786 Рік тому +6

    అన్వేష్ అన్నా నీ ప్రయాణం అద్భుతం అమోగం
    తెలుగోడి సత్తా...

  • @Nasren..
    @Nasren.. Рік тому +14

    అన్వేష్ గారి వీడియోలు మనల్ని మరిపిస్తే...ఆ మాటలు ఆ యాసా..మనల్ని మురిపిస్తుంది real hero anvesh 🙏❤️

  • @ksanjeevkumar
    @ksanjeevkumar Рік тому +382

    Thanks to Vivek for making this trip possible to you and showing nature to your viewers through Anvesh

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek Рік тому +22

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @natarajgowd2412
      @natarajgowd2412 Рік тому +4

      ​@@Indiancurryhouse.Banff-Vivek thanks Vivek Garu

    • @iconstar_siddhu
      @iconstar_siddhu Рік тому +6

      ​@@Indiancurryhouse.Banff-Vivek sir e roju nundi nen mku abimanini ipoyanu annaya u r great annay

    • @manchupilliviswesh
      @manchupilliviswesh Рік тому +2

      ​@@Indiancurryhouse.Banff-Vivek🎉

    • @radhaartprinters886
      @radhaartprinters886 Рік тому +2

      @@Indiancurryhouse.Banff-Vivek Appreciate your support to Anvesh Mr.Vivek.
      Also feeling proud that you have established hotel's and giving employment to needy.
      Best wishes to both 😍👍👌🤞💝

  • @yannapurna9841
    @yannapurna9841 5 місяців тому +2

    కెనడా యాత్ర రైల్లో ప్రయాణంతో అద్భుత దృశ్యాలు మీతో మేమూ చూసాం. చాలా ఆనందించాం. షేర్ చేద్దామని వచ్చా ఎఫ్బికి

  • @narayanakotichukkala7135
    @narayanakotichukkala7135 Рік тому +9

    మా జీవితంలో చూడలేని ప్రదేశాలన్నీ కూడా అవినాష్ వాళ్ళు చూడగలుగుతున్నాం గ్రేట్ అవినాష్ గారు

  • @kollananetaji1096
    @kollananetaji1096 Рік тому +19

    అన్వేష్ అన్న మీరు ఎల్లప్పుడు సంతోషం గా వుండాలని కోరుతున్నాం🥰🥰🥰 mi వీడియో kosam waiting 🤝

  • @baburaomalla6927
    @baburaomalla6927 Рік тому

    Palasa,
    అన్వేష్,
    నీవు చాలా అదృష్టవంతుడువి
    ప్రపంచం లో ఎవరు ఎంజాయ్ చేయలేనిది నీవు చేస్తున్నావు, మాకు చూపిస్తున్నావు,
    థాంక్స్, నీ ఆరోగ్యం జాగ్రత్త,

  • @sivakumarkoppisetti6997
    @sivakumarkoppisetti6997 Рік тому +7

    Thank you Vivek garu🥰రాఖీ పర్వతాలలో రైలు ప్రయాణం.....సూపర్ లోకేషన్స్ చాలా బాగున్నాయి..Thank you Anveshanna

  • @thaseen1
    @thaseen1 Рік тому +6

    90yrs anganay meru blessings tiskunaru kada anna that moment its touch my heart meru chala great mana Telugu vala sampradayalu marchi pokundaa chalaa bagaa mantain chystunaru ....songs super videos hailite ga undi iam big fan

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU Рік тому +1

    Nenu 3mobiles and 1tv lo chostanu daily
    TV lo aetya video keko keka ❤❤❤❤❤❤❤chala chala bagundi video waiting food vlog I love it

  • @anushakota1001
    @anushakota1001 Рік тому +49

    The way you enjoy every pain , every gain and your journey is awesome.🎉

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +26

    రాఖీ పర్వతాలలో రైలు ప్రయాణం..😍 అధ్బుతమైన దృశ్యాలు కనులవిందుగా ఉన్నాయి...సూపర్ లోకేషన్స్ చాలా బాగున్నాయి..Thank you Anveshanna 🥰🥰

  • @praveenpavi519
    @praveenpavi519 Рік тому +2

    ట్రైన్ టికెట్ కొని ఇచ్చిన అన్నకు నాయొక్క నమస్కారం,
    సూపర్ వీడియో, సూపర్ లోకేషన్

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 Рік тому +15

    fantastic journey and amazing video 👌
    i love the way you enjoyed the whole journey 😁💚
    థాంక్ యూ వివేక్ గారు అన్వేష్ కి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ వీడియో అందరికి చూపించాలని మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ 👏
    ఇండియా లో ఉన్నవాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు అన్వేష్

  • @mohankrishnammk6020
    @mohankrishnammk6020 Рік тому +5

    Vedio చూస్తున్నంత సేపు... ఏదో తెలియని ఆనందం అన్న...beautifull locations... త్రిల్లింగ్ జర్నీ... హ్యాట్సాఫ్ for u r dedication 🎉🎉🎉

  • @ShyamMisaala-gp8qf
    @ShyamMisaala-gp8qf Рік тому +4

    వివేక్ గారికి ధన్యవాదములు మీ వాళ్ళ అన్వేష్ గారు ఒక మంచి అందాలను చూపించాడు 🙏🙏🇮🇳🇮🇳

  • @sindhuugandhar
    @sindhuugandhar Рік тому +7

    Super ga unnadi vlog..and about parents and kids cheppaeu, Adu matram 100 to 200% correct
    And water ekkada chusina water Canada fresh water lakes ekkuva antae ento anukuna ,but ekkada chudu fresh water lakes unnay
    Ee vlog ki the main hero ofcourse mana anvesh annae but behind hero Vivek garu
    Thanks andi Vivek garu ,mee valla chala manchi video chusamu
    ...
    😊😊

  • @Mr.ArjunChivas
    @Mr.ArjunChivas Рік тому +120

    It is good to see people like Vivek and his family. They thought about people who watches these videos and they want all viewers to visually experience this train journey. Wish them all success.

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek Рік тому +14

      Very happy to be the part of this wonderful video ❤ Thank you sir 😊

    • @NALANDA_INDIA
      @NALANDA_INDIA Рік тому +1

      ​@@Indiancurryhouse.Banff-Vivek🎉❤

    • @maahi_v
      @maahi_v Рік тому +2

      its all about business promoting his restuarant,yeah but he did a great job✌️

    • @TamraAsteria-t8u
      @TamraAsteria-t8u Рік тому

      ​@@maahi_vsare bro aitheee. Em cheddam antav mari...

    • @sandysndu
      @sandysndu Рік тому

      ​@@Indiancurryhouse.Banff-Vivekgood job team. Any of your restaurants in New Jersey?? 😊

  • @kanchanapallyyakub3945
    @kanchanapallyyakub3945 Рік тому

    అన్న నీ సాహసం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం గా ఉంది చూడలేని వాళ్లకు నిలాగానే వీడియోస్ షూట్ చేసి చూపించాలని ఎంత ఆశ తో ఉన్న అన్న

  • @rajuraju-gd3bs
    @rajuraju-gd3bs Рік тому +4

    ఇంత అందమైన locations చూపిస్తున్నావు ఇట్లాంటి వీడియోలు మరెన్నో తీయాలన్నా ❤❤నీకు నా మనస్పూర్తి ధన్యవాదాలు అన్నా 🙏🙏🥰🥰 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🥳🥳🥳

  • @p.karthik2636
    @p.karthik2636 Рік тому +87

    Thank you Vivek Sir for booking a ticket to Anvesh Anna great Rocky Mountain🗻 journey 👍🤝👐 Anvesh Anna camera angles osm💥💥💥💯👌🙏🙏 keep moving &careful ☝👍 from Shamshabad, Hyd 🤗👊

  • @kundelusanthosha2803
    @kundelusanthosha2803 Рік тому +7

    సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు అన్న.....లైఫ్ అంటే నీదే బయ్యా.....మన దేశంలో కుమ్ములాట లే ఎక్కువ

  • @khajask5448
    @khajask5448 Рік тому +5

    లొకేషన్స్ సూపర్ వివేక్ గారు కూడా చాలా ధన్యవాదాలు

  • @Rolex143.
    @Rolex143. Рік тому +176

    Anvesh fans one like ❤

  • @MohammadAli-iz4zb
    @MohammadAli-iz4zb Рік тому

    Mana pure telugu bhasha lo Bhalega Chandassuto ... Gurthundipotunnai matalu anvesh anna ... Superb. ... Desalu mottam tirigesela vunnav ... 👏🪴✨👌🤩

  • @saikumarganta9281
    @saikumarganta9281 Рік тому +10

    అన్వేష్ అన్న తోపు,వీలైన,దమ్ముంటే ఆపు.brother always inspiration in new generation. సవక, సవక, సవక..సవకో,సవక....

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Рік тому +16

    First thanks to Viveka garu. It's a great journey. Your message is impressive and important also. Thanks Anveshana.

  • @umamaheswararaochigurupati1946

    Hello anvesh....very nice train journey...so good...nature so good...awesome...thank you so much....we r enjoying every thing...through by your world travel..with out any expendives....so great...

  • @sekhargaddam9686
    @sekhargaddam9686 Рік тому +54

    Pause the "SAVAKA" and Seen the "LUXURY" in this beautiful Rail trip 😍 The way you showed the Nature was Priceless, Thank you Brother and keep continue, we are with you, and thanks too Vivek gaaru for sponsoring the ticket for Anvesh.

  • @Indiancurryhouse.Banff-Vivek
    @Indiancurryhouse.Banff-Vivek Рік тому +15

    Very very happy to be the part of this wonderful video ❤ Thank you sir 😊

  • @VS-mh8dk
    @VS-mh8dk 4 місяці тому +2

    Today recommend me this video so I watch it without skiped❤

  • @nagasrinivasareddyallu6355
    @nagasrinivasareddyallu6355 Рік тому +11

    When watching your videos, not listening to others that's the impact you were created. Thanks a lot to show us the beautiful world😊😊

  • @umaphanim8894
    @umaphanim8894 Рік тому +20

    Anvesh bro as per me you are not just a traveller and UA-camr for me you are doing a public service that will change minds hopefully👍👍kudos and jaihind

  • @prannuwomensworld
    @prannuwomensworld Рік тому

    Nenu first time nee channel nu chusanu. Chala bagundhi bro asalu prakruthini entha baga chupincharu naku baga nachindhi. Parents gurinchi cheppanu kadha adhi inka bagundhi. Thankyou bro .

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Рік тому +7

    Hats off to vivek who was so kind enough to give u a this costly ticket for such an awesome, beautiful train journey which we can't forget..u are once again lucky anvesh bro..u r good Ness pays u..all the best..

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Рік тому +4

    Fantabulous train and excellent journey to Vancouver and great coverage by you too. Thanq bro. Indeed we can’t go and see these places in our life and through all your journeys, we are blessed to see all the wonders of the omnipresent, omnipotent GOD in this beautiful World!

  • @kalyankishore2042
    @kalyankishore2042 Рік тому

    Video chusaka canada ki elagaina vellali anelaa feeling vochindhi bro. Nijamga entha baagunnai sceneries.. awesome Nature. 😍❤

  • @srinivasraoRac
    @srinivasraoRac Рік тому +5

    అన్న నీవు కొత్త ప్రపంచం చూపిస్తూనధుకు చాలా చాలా ధన్యవాదాలు

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 Рік тому +34

    Background music vere level❤ always with naa anveshana ❤

  • @mr.insane6984
    @mr.insane6984 Рік тому

    starting lo hero la unnaru vivek garu annaru... yes nijame his real hero and humble . thanks vivek anna for this

  • @sureshkumarmandapati
    @sureshkumarmandapati Рік тому +6

    BGM selection lo ninnu kottinolu leeru👌👌👌🙏

  • @sharankumar9664
    @sharankumar9664 Рік тому +94

    Anvesh bro congratulations 1.4million +👏 for Canada travel diaries and memories

  • @santhiveerla4510
    @santhiveerla4510 Рік тому

    We can't effort and go so far and see all the locations.. showing and explaining everything...enjoying that as we are on the spot and seeing that all senarees thanks to Naa Anveshana and one more thing that it is true what you shared your thoughts about parents yes if they are 90+ also they still think about there son/daughter and these will bother about their kids they won't think a second also about there parents now the parents should think about themselves and start enjoying

  • @Arvind20026
    @Arvind20026 Рік тому +115

    Rocky Mountaineer rocks with fabulous visuals 🚝⚡

  • @saralatathireddy1763
    @saralatathireddy1763 Рік тому +20

    Locations during Train Journey are Fantastic and Mind blowing ,Also Good Message for Senior Citizens and their dependent Adult Children at last Anvesh.❤❤❤❤❤

  • @eanji
    @eanji Рік тому

    మేము ఎన్నో చూడాలనుకుంటాం కానీ చూడలేకపోతున్నాం అంతకుమించి మీరు చూపిస్తున్నారు థాంక్స్ అన్న 👌👌👌👌

  • @sharankumar9664
    @sharankumar9664 Рік тому +23

    I think this is one of the most expensive train 🚆🚂 journey you had in 4 years of your travel history awesome scenery location

  • @justkishore
    @justkishore Рік тому +8

    E video tho 1.5 million ki reach avthuna anvesh bro ki congratulations🎉❤

  • @mamidipellymanoj
    @mamidipellymanoj Рік тому

    వివేక్ గారికి ధన్యవాదములు ఇంతమంచి జర్నీ మేము చూసేలా చేసినందుకు 🙏

  • @nasarvalli4064
    @nasarvalli4064 Рік тому +5

    Munduga Vivek gaariki dhanyavadamulu teliyachestunnanu🎉Train journey, location super. Senior citizen tho live lo chupinchi,manchi sandesam ichcharu. Mana Indian pratiokkaru spandhistarani aasiddam.Thanq Anvesh.

  • @RaazReddy_S
    @RaazReddy_S Рік тому +46

    Idk how long you'd take time for editing but I was amazed with your editing, bgm, video taking and everything, it was absolutely eye feast to watch, not even less than a Hollywood movie ✌️✌️

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 2 місяці тому

    మీ సేవ ఎనలేనిది అన్వేషణ అన్న గారు, ❤మీరు చాల అదృష్టవంతులు, (మేము)( ❤ )మాకు అన్ని చూపిస్తున్నారు

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 Рік тому +14

    Hai Vivek you have shown us the beautiful train journey through Naa anveshana jai hind

  • @bandaru8798
    @bandaru8798 Рік тому +7

    You are a good teacher of life
    Hats of to you 👍🙏

  • @ommidurga4298
    @ommidurga4298 Рік тому

    అన్నా ఏమీ అందాలు కనువిందులు ఉంది...... ఆ ట్రైన్ ఎపిసోడ్ మూవీ ఫీలింగ్ వచ్చింది ❤❤

  • @andrew_rockstar1100
    @andrew_rockstar1100 Рік тому +9

    Best Message for Indian people..... Wow Anvesh Bro....
    I'm from Vizag.... Keep Traveling and share your valuable information
    🎉🎉🎉🎉🎉

  • @sunnyraj7774
    @sunnyraj7774 Рік тому +9

    It felt like You showed small glimpse of heaven ❤️🙂❤️❤️

  • @Malleswararao_P
    @Malleswararao_P Рік тому +1

    you are the only youtuber who travells on most luxirious train (canada) and most dangerous train(africa) in the world ....................

  • @manimadhav3858
    @manimadhav3858 Рік тому +4

    Excellent trip. Beautiful locations. Neat presentation. Special thanks to Vivek garu. May god bless you all.

  • @rajivchinnam3130
    @rajivchinnam3130 Рік тому +49

    Thank you Vivek bro for sponsoring such a beautiful video thank you anvesh keep going ❤

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek Рік тому +7

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @srirenuvlogs
      @srirenuvlogs Рік тому +2

      ​@@Indiancurryhouse.Banff-Viveksuper video Vivek sir

    • @wnenu114
      @wnenu114 Рік тому +1

      ​@@Indiancurryhouse.Banff-Vivek Thank you Vivek Sir

  • @abhisheke4683
    @abhisheke4683 Рік тому

    Editing Enti sir adhi
    Naa buuuthoo naa bhavishath a nattu undhi
    Hats off
    Mind blowing 👏👏👏👏👏👏

  • @anuradhatirumanisetti2638
    @anuradhatirumanisetti2638 Рік тому +6

    Thanks to Vivek garu for making this spectacular journey possible. It is amazing.
    Anvesh garu special thanks to you.....for this incredible journey....
    Thanks again....

  • @ravikanth5871
    @ravikanth5871 Рік тому +19

    Owesome video with good message at the ending and thanks to vivek garu for giving this valuable opportunity to anvesh sir to explore the wonderful video 👌👍

  • @sivakala1460
    @sivakala1460 Рік тому

    అన్వేష్ తమ్ముడు మ్యూజిక్ సూపర్ తమ్ముడు నీ ప్రయాణం చాలా బాగుంది అంతకన్నా మేము ఎక్కువగా ఆనందిస్తున్నాము

  • @mahammadwaseem3176
    @mahammadwaseem3176 Рік тому +31

    Anna now Google lo who is na Anveshana ante ne gurinchi chupistadi 😎😎 success easy ga vachindi kadu...only old subs like me knows about this journey 😎🔥 congratulations 🎉🎉❤

  • @kiranreddypesala4471
    @kiranreddypesala4471 Рік тому +4

    Ni youtube journey 4years avabotundi, nuv inka manchi stayi lo undalani memu manaspurthiga korukuntunam annaya🎉❤❤

  • @dasarajesh3914
    @dasarajesh3914 Рік тому

    మీ జర్నీ చాలా బాగుంది. అందులో మీ జీవిత సత్యాలు చాలాబాగున్నాయి

  • @mallikn
    @mallikn Рік тому +5

    Best video for nature lovers and traveler's.... this is awesome

  • @jaijawanindianarmy8344
    @jaijawanindianarmy8344 Рік тому +7

    Every Vedio Going 1M..All the best thammudu..

  • @gollapalliharinath1439
    @gollapalliharinath1439 Рік тому

    You are so so great Anvesh......life lo evariki neela happy ga vundatam kudaradu.....nuvvu kevvu keka Anvesh

  • @newmenn1365
    @newmenn1365 Рік тому +14

    this will be dream journey for me. Life time journey Anvesh . Very nice 👌🏼 ❤

  • @venkateshrewhizz
    @venkateshrewhizz Рік тому +96

    Especially thanks to Vivek bhayya ❤... Your the reason for this wonderful train journey and main one and only the number one travelling youtuber Anvesh

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek Рік тому +5

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @iconstar_siddhu
      @iconstar_siddhu Рік тому +1

      ​@@Indiancurryhouse.Banff-Viveknow I am u r subscriber annaya iam u r fan bro

    • @sahaj64
      @sahaj64 Рік тому +1

      Awesome experience through your eyes. Extraordinary views, beautiful landscapes, mountains and valleys also jungle animals. Thanks bro for sharing this experience.❤

    • @veerlavarunkumar18
      @veerlavarunkumar18 Рік тому +1

      Meeru keka anna

  • @ajjaykathrreya
    @ajjaykathrreya Рік тому

    మంచి Video తో పాటు మంచి message ఇచ్చావు... Super👌

  • @rathnaky9815
    @rathnaky9815 Рік тому +7

    Go to the spectacular Victoria island in a ferry or seaplane, from Vancouver. You can show Buchard gardens and circle around the island. Your viewers will enjoy it thoroughly. You travelled all the way there. It is must see beutiful place.
    Most of the restaraunts on island are owned by Sardarji's. Also does the restaraunt owner in BAANF owns a travel agency, can you post his contact details for our tours in Canadian rockies.

  • @eyechaitanyofficial
    @eyechaitanyofficial Рік тому +18

    You are just Stupendous ❤. Keep Shining Anvesh.

  • @rkpitta
    @rkpitta Рік тому

    అన్వేష్‌కి అద్భుతమైన ప్రయాణానికి ప్రియమైన మిస్టర్ వివేక్ ధన్యవాదాలు.

  • @narendrakumar1193
    @narendrakumar1193 Рік тому +6

    Good scenic nature ...your way of enjoying is inspiring ...keep going..

  • @snehitphoto
    @snehitphoto Рік тому +56

    Rocky Mountains train travel is real nice, I Hope we will do it someday, Thanks for showing. .. Also your saying about Indian Parent's retirement situation is absolutely true.

  • @RafiMohammed-l3v
    @RafiMohammed-l3v 10 місяців тому

    బాబాయ్ మీరు చాలా అదృష్టవంతుడు మరొకడు ఉండదు ప్రపంచ మొత్తం తిరుగుతున్నావు.....

  • @bhaskarceokollu
    @bhaskarceokollu Рік тому +17

    Excellent detailed train vlog in Canada Anvesh. Outside Sceneries are awesome. Bhaskar CEO

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 Рік тому +4

    Wow what a train journey brother wonderful video thanks for sharing wonderful video to your subscribers brother. Your camera angles and editing was awesome brother.

  • @manojkiranreddy7457
    @manojkiranreddy7457 Рік тому

    Me vedios dwara edo oka manchi vishyam telusukontuna prathi sari. THANK-YOU BROTHER.GOD BLESS YOU ❤❤

  • @Rambobba
    @Rambobba Рік тому +61

    Train 🚂 and locations are wonderful. Real luxury travel Ne taking next level 😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +11

      Thanks

    • @DrHanok
      @DrHanok Рік тому +2

      Thank you Vivek garu

    • @mdqadarkhaafu448
      @mdqadarkhaafu448 Рік тому +1

      Anna if possible please color correct videos before uploading it look very good small suggestion Thank you@@NaaAnveshana

  • @moviepro_470
    @moviepro_470 Рік тому +4

    Canada tour Full feel ga vundhi thank you anvesh 🎉 Vivek garu

  • @Deshna-kutti
    @Deshna-kutti Рік тому

    ee prakruti ni chustunte maatallo cheppaleni santhosham...chala dhanyavadhaalu miiku.elaantivi marenno cheyyalani korukuntunnaamu.. e padhalu vaadite saripotayo teliyadhu ee prakrtini varninchadaaniki.... Na maatrubaashalo chepaadam thappa enke padhalu vundavu.

  • @nithish99
    @nithish99 Рік тому +7

    Mission Impossible lo chusina train laga undhi anna🔥Superb Music add chesav anna❤️‍🔥

  • @guttabandakirankumarreddy1745
    @guttabandakirankumarreddy1745 Рік тому +25

    Hi Anvesh Anna,
    I've been following your videos for the past year, but I never sent a message until now. Your videos from the last two countries, China and the present one, Canada, are very impressive! 👏👍😊 Just a few minutes, I felt like I was on that train; that's how immersed I was. Many thanks to Vivek garu for support Anvesh anna. All the best to Anvesh and Vivek garu. May you both achieve great success in your respective areas and reach new heights.

  • @kiranmahi9999
    @kiranmahi9999 Рік тому

    Thanks bro మేము చూడలేని ప్రదేశాలు మాకు మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్నారు ❤

  • @BB_RRS
    @BB_RRS Рік тому +23

    Editing vere level... beautiful sceneries... lovely train... excellent background music... anvesh supreheeee !! mari thanks to Vivek . Love from London..

  • @creatorwarangalraja
    @creatorwarangalraja Рік тому +10

    Superb ga undi anna view and train kuda 😍❤

  • @psharavan143
    @psharavan143 Рік тому

    asalu me videos na bhutho na bhavishyath andi super ...........simply superb videos and superb locations andi.......

  • @pavankalyan1805
    @pavankalyan1805 Рік тому +7

    UNIVERSAL STAR ⭐ .... MR. ANVESH Anna...