Polavaram : NTRను కుట్రల ద్వారా పడగొట్టి అధికారాన్ని అనుభవించే చంద్రబాబు ఆ ఉద్యమాల ప్రభావం తన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందేమోనని "పోలవరం గురించి ఉద్యమాలే కాదు మాట్లాడినా కూడా ప్రజలను, రైతులను ఉక్కుపాదంతో అణచివేస్తానని, అరెస్ట్ చేయిస్తానని, పోలవరం రాష్ట్ర ప్రాజెక్టు కాదని నేషనల్ ప్రాజెక్ట్ అని, ఆమాత్రం తెలీదా? బుద్ధి లేదా? సెన్స్ లేదా? తోకలు కత్తిరిస్తా!" అంటూ ప్రజల మీద, National Nutral media మీద 1998 నుండి 2003 వరకు గగ్గోలు పెట్టాడు. "తన 9 సంవత్సరకాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఒక మాట ఒక ఉత్తరం ఒక భరోసా కూడా ఇవ్వని చంద్రంతాతకు అతని మీడియాకు పోలవరం గురించి మాట్లాడే హక్కు అర్హతలు లేవు". పైగా 1998లో పోలవరం ప్రాజెక్టు పనులు మొదలెట్టాలని 'కేంద్ర ప్రభుత్వం' మీద రైతులు ప్రజలు ధర్నాలు, ఉద్యమాలు చేశారు. అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొట్ట మొదటిసారి Y.S. రాజశేఖర్ రెడ్డి 2004లో అదికారంలోకి రాగానే పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. YSR అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టగానే, 'ముంపు ప్రాంతమని, వేరే ప్రాంత రైతులకు ఎన్నో ఇబ్బందులంటూ' కోర్టులలో ఎన్నో పిటిషన్స్ వేసి పోలవరాన్ని చంద్రబాబు ఆపాలని చూసాడు. (ఆనాటి చంద్రబాబు నీచ రాజకీయాలు ఇలాంటివి చాలా ఉన్నాయ్. అవన్నీ చెప్పటానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. లేకుంటే అప్పట్లోనే polavaram చాలా వరకు పూర్తి కావలిసింది. దానివల్ల ప్రజలకు ఎన్నో కష్టనష్టాలు వచ్చాయ్. అదీగాక చంద్రబాబు పరిపాలనలో 9 సంవత్సరాలు వర్షాలు రాక ప్రజలు, రైతులు కరువు కాటకాలతో అల్లడిపోయ్యారు. తెలంగాణాలో ఫ్లోరైడ్ వాటర్ తో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. ప్రతి రోజూ ఎన్నో రైతుల ఆత్మహత్యలు. పైగా రైతులకు ఎక్స్ గ్రేసియా ప్రకంటిచమంటే చంద్రబాబు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. ప్రజలకు తాగటానికి నీరే లేదు ఇక రైతుల వ్యవసాయానికి సాగునీరు ఎక్కడ? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడా?? ఏదో సత్యసాయి ట్రస్టువారి నీళ్ళు చివర్లో ప్రజలను కాస్త ఆదుకున్నాయి. తరువాత వైఎస్సార్ రావడం వర్షాలు పడ్డం జరిగాయి. అప్పుడే దేశంలోనే మొట్టమొటిసారిగా YSR ప్రారంభించిన ₹2/ లకే ఫిల్టర్ వాటర్ కూడా ప్రజలను ఆదుకున్నాయి). అలా చంద్రబాబు ఎన్ని కుట్రలు జరిపినా, YSR ఎక్కడ తగ్గకుండా భూసర్వే పూర్తి చేసి, ముంపు ప్రాంత ప్రజల జనాభా లెక్క కట్టి, ఫారిన్ కొలాబరేషన్ తప్పనిసరి చేస్తూ సెంట్రల్ నుండి ఎకో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వరకు అన్ని పనులు పూర్తి చేసి పోలవరాన్ని ఆరంభించాడు. నిజానికి "ఇలాంటి పనులే అసాధ్యం" అని చాలామంది ముఖ్యమంత్రులు అప్పటివరకు పోలవరానికి దూరంగా ఉన్నారు. ఇలాంటి పనులు, చర్యలు పోలవరం ప్రాజెక్టును కట్టటం కన్నా చాలా కష్టతరమైనవి. అలాంటివాటిని ధైర్యంగా పూర్తి చేశాడు. YSR హయాంలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు చంద్రబాబు కోర్టులలో అడ్డుకోవడం ద్వారా, తరువాత వైఎస్సార్ మరణం వల్ల ఆగింది. మళ్ళీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా, 2016 సెప్టెంబర్ 22 వరకు అంటే దాదాపు రెండున్నర ఏళ్లుగా ఎలాంటి పనులు చెయ్యకుండా ఉంటే ప్రజల్లో టీడీపీ పట్ల అనేక విషయాల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి, "ఓటుకి నోటు కేసు"ను ప్రజలు మార్చిపోవటానికి అతని మీడియాలో పోలవరాన్ని చంద్రబాబు టచ్ చేశాడని, పూర్తవుతుందని ఊదరగొట్టిరు. ఒక్క రూపాయి కూడా అక్కడి ముంప్పు ప్రాంత ప్రజలకు, R&Rకు చంద్రబాబు చెల్లించలేదు. అలా చంద్రబాబు ఐదు శాతం పనులు కూడా చెయ్యకుండా సోమవారం పబ్లిసిటీ, బస్సుల పబ్లిసిటి చేశాడు. కేంద్రం వేల కోట్లు పంపితే చంద్రబాబు అంతా అవినీతిమయం చేస్తే దేశ ప్రధాని మోడీ వచ్చి, "ఏ చంద్రబాబు నహిహే ఏ ATMబాబు Uturnబాబు ఏ బడా చోర్ ఏ..." అని పోలవరం విషయంలో విమర్శించాడు. దాంతో అనేక విషయాలతో పాటు పోలవరం పని తీరు కూడా ప్రజలలో చిరాకు పుట్టించడంతో TDPని ఘోరంగా ఓడించారు. జగన్ పార్టీ అధికారంలోకి రాగానే తన తండ్రి వైఎస్సార్ కలను, కోరికను పూర్తి చెయ్యబోతున్నాడు. కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా ముంపు ప్రాంతాల ప్రజలకు జగన్ ఇళ్లు కట్టిస్తూ, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. So YSR is a Polavaram, Polavaram is a YSR. It's a YSR BRAND of Jalayagnam. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా వ్యవసాయానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించే "80 ఇరిగేషన్ ప్రాజెక్టులను" అభివృద్ధి చేసిన YSR నిజంగానే గ్రేట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పట్లో YSR పెట్టిన పేరు "ప్రాణహిత చేవెళ్ల". రాజకీయాలకు అతీతంగా YS రాజశేఖర్ రెడ్డి పరిపరిపాలన చేశాడు. కాబట్టే రెండవ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
Very nice anna
Good video bro
Hii broo love from Ramappa warangal
Brother, it is small compared to Kaleswaram
@@srinivasaraochirala350 yeah brooh
Polavaram :
NTRను కుట్రల ద్వారా పడగొట్టి అధికారాన్ని అనుభవించే చంద్రబాబు ఆ ఉద్యమాల ప్రభావం తన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందేమోనని
"పోలవరం గురించి ఉద్యమాలే కాదు మాట్లాడినా కూడా ప్రజలను, రైతులను ఉక్కుపాదంతో అణచివేస్తానని, అరెస్ట్ చేయిస్తానని, పోలవరం రాష్ట్ర ప్రాజెక్టు కాదని నేషనల్ ప్రాజెక్ట్ అని, ఆమాత్రం తెలీదా? బుద్ధి లేదా? సెన్స్ లేదా? తోకలు కత్తిరిస్తా!"
అంటూ ప్రజల మీద, National Nutral media మీద 1998 నుండి 2003 వరకు గగ్గోలు పెట్టాడు.
"తన 9 సంవత్సరకాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఒక మాట ఒక ఉత్తరం ఒక భరోసా కూడా ఇవ్వని చంద్రంతాతకు అతని మీడియాకు పోలవరం గురించి మాట్లాడే హక్కు అర్హతలు లేవు". పైగా
1998లో పోలవరం ప్రాజెక్టు పనులు మొదలెట్టాలని 'కేంద్ర ప్రభుత్వం' మీద రైతులు ప్రజలు ధర్నాలు, ఉద్యమాలు చేశారు.
అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొట్ట మొదటిసారి Y.S. రాజశేఖర్ రెడ్డి 2004లో అదికారంలోకి రాగానే పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది.
YSR అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టగానే,
'ముంపు ప్రాంతమని, వేరే ప్రాంత రైతులకు ఎన్నో ఇబ్బందులంటూ' కోర్టులలో ఎన్నో పిటిషన్స్ వేసి పోలవరాన్ని చంద్రబాబు ఆపాలని చూసాడు.
(ఆనాటి చంద్రబాబు నీచ రాజకీయాలు ఇలాంటివి చాలా ఉన్నాయ్. అవన్నీ చెప్పటానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. లేకుంటే అప్పట్లోనే polavaram చాలా వరకు పూర్తి కావలిసింది. దానివల్ల ప్రజలకు ఎన్నో కష్టనష్టాలు వచ్చాయ్.
అదీగాక చంద్రబాబు పరిపాలనలో 9 సంవత్సరాలు వర్షాలు రాక ప్రజలు, రైతులు కరువు కాటకాలతో అల్లడిపోయ్యారు. తెలంగాణాలో ఫ్లోరైడ్ వాటర్ తో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. ప్రతి రోజూ ఎన్నో రైతుల ఆత్మహత్యలు. పైగా రైతులకు ఎక్స్ గ్రేసియా ప్రకంటిచమంటే చంద్రబాబు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు.
ప్రజలకు తాగటానికి నీరే లేదు ఇక రైతుల వ్యవసాయానికి సాగునీరు ఎక్కడ? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడా??
ఏదో సత్యసాయి ట్రస్టువారి నీళ్ళు చివర్లో ప్రజలను కాస్త ఆదుకున్నాయి. తరువాత వైఎస్సార్ రావడం వర్షాలు పడ్డం జరిగాయి. అప్పుడే దేశంలోనే మొట్టమొటిసారిగా YSR ప్రారంభించిన ₹2/ లకే ఫిల్టర్ వాటర్ కూడా ప్రజలను ఆదుకున్నాయి).
అలా చంద్రబాబు ఎన్ని కుట్రలు జరిపినా,
YSR ఎక్కడ తగ్గకుండా భూసర్వే పూర్తి చేసి, ముంపు ప్రాంత ప్రజల జనాభా లెక్క కట్టి, ఫారిన్ కొలాబరేషన్ తప్పనిసరి చేస్తూ
సెంట్రల్ నుండి ఎకో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వరకు అన్ని పనులు పూర్తి చేసి పోలవరాన్ని ఆరంభించాడు.
నిజానికి "ఇలాంటి పనులే అసాధ్యం" అని చాలామంది ముఖ్యమంత్రులు అప్పటివరకు పోలవరానికి దూరంగా ఉన్నారు.
ఇలాంటి పనులు, చర్యలు పోలవరం ప్రాజెక్టును కట్టటం కన్నా చాలా కష్టతరమైనవి. అలాంటివాటిని ధైర్యంగా పూర్తి చేశాడు.
YSR హయాంలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు చంద్రబాబు కోర్టులలో అడ్డుకోవడం ద్వారా, తరువాత వైఎస్సార్ మరణం వల్ల ఆగింది.
మళ్ళీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా,
2016 సెప్టెంబర్ 22 వరకు అంటే దాదాపు రెండున్నర ఏళ్లుగా ఎలాంటి పనులు చెయ్యకుండా ఉంటే ప్రజల్లో టీడీపీ పట్ల అనేక విషయాల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి, "ఓటుకి నోటు కేసు"ను ప్రజలు మార్చిపోవటానికి అతని మీడియాలో పోలవరాన్ని చంద్రబాబు టచ్ చేశాడని, పూర్తవుతుందని ఊదరగొట్టిరు.
ఒక్క రూపాయి కూడా అక్కడి ముంప్పు ప్రాంత ప్రజలకు, R&Rకు చంద్రబాబు చెల్లించలేదు. అలా చంద్రబాబు ఐదు శాతం పనులు కూడా చెయ్యకుండా సోమవారం పబ్లిసిటీ, బస్సుల పబ్లిసిటి చేశాడు. కేంద్రం వేల కోట్లు పంపితే చంద్రబాబు అంతా అవినీతిమయం చేస్తే దేశ ప్రధాని మోడీ వచ్చి,
"ఏ చంద్రబాబు నహిహే ఏ ATMబాబు Uturnబాబు ఏ బడా చోర్ ఏ..." అని పోలవరం విషయంలో విమర్శించాడు.
దాంతో అనేక విషయాలతో పాటు పోలవరం పని తీరు కూడా ప్రజలలో చిరాకు పుట్టించడంతో TDPని ఘోరంగా ఓడించారు.
జగన్ పార్టీ అధికారంలోకి రాగానే తన తండ్రి వైఎస్సార్ కలను, కోరికను పూర్తి చెయ్యబోతున్నాడు.
కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా ముంపు ప్రాంతాల ప్రజలకు జగన్ ఇళ్లు కట్టిస్తూ, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు.
So YSR is a Polavaram, Polavaram is a YSR. It's a YSR BRAND of Jalayagnam.
ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా వ్యవసాయానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించే "80 ఇరిగేషన్ ప్రాజెక్టులను" అభివృద్ధి చేసిన YSR నిజంగానే గ్రేట్.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పట్లో YSR పెట్టిన పేరు "ప్రాణహిత చేవెళ్ల".
రాజకీయాలకు అతీతంగా YS రాజశేఖర్ రెడ్డి పరిపరిపాలన చేశాడు. కాబట్టే రెండవ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
🙏🇮🇳⚘BJP⚘PM💐 🙏⚘🤝⚘CM 💐AP YCP ⚘🙏