అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న చేపల పులుసు ||Chepala Pulusu || Fish Curry

Поділитися
Вставка
  • Опубліковано 30 гру 2024

КОМЕНТАРІ • 55

  • @AmrityDVV
    @AmrityDVV 2 дні тому +8

    పద్మ‌ ఆంటీ నేను ఇంజనీరింగ్ అబ్బాయి ని తమిళనాడు లో చదువుతున్న. ఇక్కడ తమిళనాడు లో భోజనం అస్సలు బాగోదు మీకు తెలుసో లేదో. అందుకని ఒకొక్క సారి నేను మీ వంటలు చూసి నోరు ఊరించుకుని కడుపు నింపుకుంటాను. అసలు మీరు తింటుంటే నేను తిన్నట్టు ఫీల్ అవుతాను పద్మ ఆంటీ. ఏదేమైనా మీ చేతి వంట రుచి చూడాలని ఉంది నాకు. 😋😋😋😋😋😋😋😋

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  День тому +3

      Amrit మీది ఏ ఊరు? ఎక్కడ ఉంటారు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి వొద్దువు గాని అలాగే నీకు నా చేతి వంట రుచి చూపిస్తాను. నాకు నీ కామెంట్ చదివి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు

    • @AmrityDVV
      @AmrityDVV День тому

      @@patnamlopalleturu-pinnakapadma ఆంటీ నాది వెస్ట్ గోదావరి. నా పేరు Amrit కాదు ఆంటీ నా పేరు ఉదయ్ . నాకు కూడా మీ లా మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టం.ఎందుకో same మీకు లాగా నే greenary అంటే ఇష్టపడుతాను. నేను కూడా మా ఇంటి పైన మొక్కలు పెంచుతున్నాను. నేను మిమ్మల్ని చూసి motivate అయ్యాను. నాకు మీ video లు చూస్తుంటేనే తెలిసిపోతుంది మీ మొక్కలు, మీ మిద్ది తోట అంటే మీకు ఎంత ప్రాణమొ అని.

    • @AmrityDVV
      @AmrityDVV День тому

      @@patnamlopalleturu-pinnakapadma మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి ఆంటీ నేను ఆ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాను.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  День тому

      @AmrityDVV మేము హైదరాబాదులో ఉంటాము

  • @hemalathagangapuri2318
    @hemalathagangapuri2318 2 дні тому +2

    Loooking yummy 😋🤤 ఆంటీ, కొత్తి మీర వెయ్యడం మర్చిపోయారు

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 дні тому +2

      అమ్మమ్మచేపల కూరలో కొత్తిమీర వేసేది కాదు అందుకని నేను వేయలేదు

  • @VaraPrasad-x6j
    @VaraPrasad-x6j 7 годин тому

    Super musalamma garu

  • @venukoduri8383
    @venukoduri8383 13 годин тому

    E. Matram dhaniki Ammamma daggard Nerchukovala Amma

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  11 годин тому

      నా చిన్నప్పుడు నేర్చుకున్నానండి మా అమ్మమ్మ దగ్గర ఈ కూర

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 2 дні тому

    సూపర్ 😋👌చాలా బాగుంది నోరు ఉరిపోతుంది అమ్మ ❤️

  • @BuruguchandravathiChandu
    @BuruguchandravathiChandu 18 годин тому

    Chusthu unteyney noru uruthundhi aunty soooo yummy 😋😋😋

  • @SujathaB-wx9vr
    @SujathaB-wx9vr 15 годин тому

    Pulusu poyekundane mukkalu vesi koncham magga nichi pulusu poste bavuntundi

  • @anithak7177
    @anithak7177 2 дні тому

    supper undhi amma 👌👌👌👌😊

  • @bharathichekuri1548
    @bharathichekuri1548 17 годин тому

    Na kooda estam

  • @ssri1675
    @ssri1675 День тому +1

    adi em variety chepa aunty?

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 2 дні тому

    Nice receipe amma tq

  • @rayaanop972
    @rayaanop972 2 дні тому

    Mashah Allah ayyobaboi entha tasty pulusu ❤❤❤ super ga undhi aunty garu😊😊😊

  • @arunakumarivappangi5571
    @arunakumarivappangi5571 2 дні тому

    Super Aunty garu 👌👌👌👌👌👌

  • @aramani7226
    @aramani7226 День тому

    Yummy 😋😋😋😋😋😋😋😋😋😋

  • @gaidev7971
    @gaidev7971 День тому

    Hi aunty idi em variety fish name cheppandi

  • @kusumapriya4881
    @kusumapriya4881 2 дні тому

    Superb curry amma ❤

  • @sonybattu6691
    @sonybattu6691 2 дні тому

    Super vundi aunty fish

  • @bharathinalabothu2862
    @bharathinalabothu2862 2 дні тому

    Chinathapandu yeantha vesaro cheppandi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 дні тому

      పెద్ద బత్తాయి అంత సైజు చింతపండు తీసుకున్నాను అండి

  • @kumaripadma3713
    @kumaripadma3713 2 дні тому

    వంటలు మీరు చాలా ఈజీగా చేస్తారండి

  • @sreedevikalvacherlla6072
    @sreedevikalvacherlla6072 2 дні тому

    హాయ్ పిన్ని గారూ.. మీరూ రుచి చేస్తుంటే మాకు నోట్లో నీళ్లు వస్తాయి అంది

  • @Xotic-uf1ks
    @Xotic-uf1ks 2 дні тому

    Meeru Organic ferttilizer ani cheppi Cow bone powder use chestunnaru, endukandi? Aavu emukala powder upayoginchadaniki meeku konchem aina idi leda?

  • @SumanbabuUppelli
    @SumanbabuUppelli 2 дні тому +1

    చేపల కూర లో మెంతులు వాడారు. మీరు నెల్లూరు వారని అనుకుంటున్న. మాకు నోట్లో నీళ్లు ఊరు తున్నవి. బాగా వండారు అమ్మ. 🙏

  • @subhashbalusupalli1654
    @subhashbalusupalli1654 2 дні тому

    Aunty , mee chepalu kooru choosi noru oortundi naku 👍

  • @bleelavathi4939
    @bleelavathi4939 2 дні тому +1

    చేపల పులుసు బాగుంది మొక్కలకు నిజం వాడేవారు కదా ఆంటీ ఇప్పుడు వాడుతున్నారా ఒకసారి చెప్పండి

  • @kadiyaladhanalakshmi4229
    @kadiyaladhanalakshmi4229 2 дні тому

    Super akka

  • @satyavani2186
    @satyavani2186 2 дні тому

    Chala ullipayalu vesaru thepi vasthadhi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 дні тому +3

      వేగినాక చాలా కొంచంగా అవుతాయి తీపి ఏమీ లేదండి చింతపండు పులుసు వేస్తాం కదా కరెక్ట్ గా కరెక్ట్ గా ఉన్నది అండి టేస్ట్ సూపర్ గా ఉంది

    • @bhimavarapuanuradha7481
      @bhimavarapuanuradha7481 2 дні тому

      ఔను ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఫిష్ కర్రీ కి

    • @satyavani2186
      @satyavani2186 2 дні тому

      Tq for your reply

    • @ssri1675
      @ssri1675 День тому +1

      aunty ki teleedha enti aey onta ela cheyali ani...oo ochestaru chepoeyatanki🤦🏽‍♀️🙄

  • @khasimpeera2571
    @khasimpeera2571 2 дні тому +1

    Namaste madam.fish curry adurs. Madam gas chuttu chala neetuga pedataaru meeru.deeni kosam oka vidio cheyandieeru elanti salhalu istarp.thanku so much madam

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 дні тому

      మీ అందరి లాగానే నేను కూడా క్లాత్ తో తుడుస్తాను అంతేనండి

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul 2 дні тому +2

    పద్మగారు అందరు అమ్మమ్మ గురించి ఎక్కువ చెపుతారు నాన్న అమ్మ నీ వెవరు చెప్పరు మీరు అమ్మమ్మ గురించి చెపుతున్నారు

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 дні тому +1

      మా నానమ్మ గురించి చాలాసార్లు చెప్పాను స్వరాజ్యలక్ష్మి గారు అమ్మమ్మ బాగా వంటలు చేస్తారు నానమ్మకి అంత బాగా రావు నానమ్మ వంటలు నాకు గుర్తున్నవి ఉలవచారు బెండకాయ పులుసు అండి

    • @bhimavarapuanuradha7481
      @bhimavarapuanuradha7481 2 дні тому +1

      మీరు నాన్నమ్మ అయ్యారా ఎన్టీ స్వరాజ్య లక్ష్మిగారు😊

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 2 дні тому

    Amma nellore chepala pulusu laga undi amma....

  • @rargamer7919
    @rargamer7919 18 годин тому

    పూర్వం కొత్తిమీర అసలు వాడేవారు కాదు ఇప్పుడు అన్నిట్లో కొత్తిమీర

  • @bleelavathi4939
    @bleelavathi4939 2 дні тому

    NEMZAP వాడుతున్నారా లేదో చెప్పండి

    • @bleelavathi4939
      @bleelavathi4939 2 дні тому

      ఆంటీ

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 дні тому +1

      మొక్కలకు నెమటోడ్స్ లేవ్వండి నేను నాలుగు సార్లు వాడుకున్నాను ఏ కుండీలోనూ నెమటోడ్స్ లేవు

  • @YpatiAdilaxmi
    @YpatiAdilaxmi 2 дні тому

    Very actively updated Pedamma
    My father,husband loves fish.
    Have a happy Sunday Pedamma.
    Take rest Pedamma
    Malli tomorrow kaluddam
    Untaanu 🚶
    Pedamma