Dr Nitia Sevini Mataji in Telugu class గురువు సాధువు అంటే ఎవరు?ఎందుకు వాళ్ళని ఆశ్రయించాలి?

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 5

  • @kumaripanda3164
    @kumaripanda3164 26 днів тому +2

    మన మనసులో ఉన్న బ్రమ నీ వారు తొలగిస్తారు

  • @kumaripanda3164
    @kumaripanda3164 26 днів тому +3

    ప్రభుపాద అంటే భగవంతుడి మీద ప్రేమని మనకి కలిగిస్తారు, అందిస్తారు

  • @kumaripanda3164
    @kumaripanda3164 26 днів тому +2

    భగవంతుడి మీద ప్రేమని పెంచుతారు, భౌతిక ఆసక్తి నుండి విముక్తిని కలిగిస్తారు. అలాంటివారు సాధువు

  • @kumaripanda3164
    @kumaripanda3164 26 днів тому +2

    సాధువు ,గురువులు, వైష్ణవులు భక్తుల సాంగత్యంలో మనం ఉంటే మనకి సులువుగా భగవంతుడు మనకి దొరుకుతారు

  • @kumaripanda3164
    @kumaripanda3164 26 днів тому +2

    ఇతరులను ఎలా భగవత్ భక్తిలో రావాలని వాళ్ళ ఆలోచిస్తూ ఉంటారు వాలే సాదువు