అద్వితీయుడా || ADHVITIYUDA || YEHOVANISSI MINISTRIES || PAS.SHALEMRAJ || GEORGE BUSH || SANDEEP
Вставка
- Опубліковано 20 січ 2025
- .... LYRICS ....
పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి -
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
అను.ప: నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు |2|
నీ ప్రేమను ఎవరు చూపలేరు |1| |అద్వితీయుడా|
చరణం:
మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు |2|
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి |2|
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు |2|
చరణం:
నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు |2|
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి |2|
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ |2|
చరణం:
ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు |2|
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి |2|
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు |2|
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Telugu /Jesus Telugu /telugu christian songs 2022 telugu christmas songs / latest new / telugu christian songs 2022 / new latest telugu christian songs 2022 / all latest telugu christian songs 2022 / 2022 song /telugu worship songs 2021 / christian songs new /new 2022 christian songs / new telugu christian songs / telugu christian songs 2021 / latest telugu christian songs / Latest Telugu christian songs 2022 | new hits songs /telugu christian songs latest /2022 telugu christmas songs/ latest telugu christian songs 2022/new 2022 Songs
telugu sunday school christian songs / telugu sunday school puppet show / telugu sunday school patalu / telugu sunday school kathalu / telugu sunday school skits / telugu sunday school songs new / online sunday school telugu / online sunday school / online sunday school lessons / online sunday school lessons in telugu / online sunday school stories / online sunday school stories in telugu / Sunday School Songs / Sunday School Stories / sunday school songs for children with action / sunday school / sunday school action songs / sunday school christian songs / sunday school puppet show / sunday school patalu / sunday school kathalu / sunday school skits / sunday school songs new / sunday school vbs / sunday school vbs songs in telugu / sunday school vbs action songs / sunday school vbs action songs in telugu / new telugu christian songs /Latest telugu christian songs / christian album songs / telugu christian song / christian video songs / telugu gospel song / telugu devotional songs / telugu christian devotional songs / telugu worship songs / christian telugu worship songs / telugu songs / telugu gospel video songs / christian popular songs / famous telugu christian songs / christian songs / telugu christmas songs / christmas songs /telugu new christian song / telugu latest song / telugu latest christian songs / christian telugu songs / telugu christian / christian video / latest telugu / new telugu / old telugu / all telugu / songs in telugu/ christian telugu songs 2020 / jesus songs / latest jesus song / telugu jesus song / jesus telugu songs / christian songs live music / telugu christian live music / super hit christian songs / telugu super hit christian song / super hit songs / latest christian songs 2020 / new latest christian songs 2019 / new christmas songs / latest christmas songs / english christmas songs / 4k video songs/sirish bhagavatula/ siarisha bhagavatula christian songs/neeve sravya sadanamu/sirisha bhagavatula official/evaru chupinchaleni/PREME NEEVAI /yesayya nee prema naa sonthamu /almighty studios/sandeep music director christian/neeve aadharamu/yehovanissi ministries bhimavaram/pas.shalemraju official/
I consider myself fortunate to have worked on this project. Thank you for your support, Pastor Shalem Raj Garu and Jeji Garu. Without you, this project would not have been possible. I also want to thank all of my musicians, sound engineers, and mixing engineers who contributed to it.
అద్వితీయుడా కాచుకొంటివి -
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
అను.ప: నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు |2|
నీ ప్రేమను ఎవరు చూపలేరు |1| |అద్వితీయుడా|
చరణం:
మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు |2|
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి |2|
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు |2|
చరణం:
నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు |2|
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి |2|
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ |2|
చరణం:
ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు |2|
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి |2|
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు |2|
✝️✝️✝️✝️✝️👍👍👍👍👌👌👌👌👏👏👏
Wonderful worship Song. Superb Lyrics and music.. Shalem Raju garu and George bush Garu Combination Excellent.
యెహోవా నిస్సి మినిస్ట్రీస్ షాలేమ్ రాజు అన్నగారికి వందనాలు🙏🙏🙏 ఈ నూతన సంవత్సర గీతం ఆ దేవుని మహిమను కనపరిచే లాగా చాలా అద్భుతంగా రాశారు యేసయ్య కే మహిమ కలుగును గాక🙏🙏🙏
Tq Jesus nice song
సూపర్ మెలోడీ సాంగ్
Praise the lord shalem anna
Chala adharanaga vundhi song
Samasta mahima ganatha dhevunike chellunugaka Amen!🙏✝️🛐
నీ ప్రేమకు సాటి లేనేలేదు
PRAISE THE LORD BROTHER EXLENT MELODI SONG DAVUNEKE MAHIMA KALUGUNUGAKA AMEN AMEN AMEN AMEN 🙏
No words to say....Heart filled with overjoy by God's grace
ఈ పాట పాడిన వారి జీవితంలో అద్భుతం చేయను గాక...❤️🙌🏻
ఇంత మంచి పాటను మాకు అందించిన దైవజనులు షాలేం అన్నకు మాహృదయపూర్వక వందనములు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక 🙏
దైవజనులు ఇంకను అభిషేకించి వాడుకున్నాను గాక
నే నడుచు మార్గములో.. నా అడుగులు స్థిరపరచి ధైర్యం నింపావు❤❤🙏🙏
Prise the lord
𝗣𝗿𝗮𝗶𝘀𝗲 𝘁𝗵𝗲 𝗟𝗼𝗿𝗱 🙏
పాట ఆత్మీయంగా చాలా బాగుంది
నీ ప్రేమకు సాటి లేనేలేదు🎉🎉
అద్వితీయుడా నీ ప్రేమకు సాటి లేదయ్యా
Glory to God🎉🎉🎉Praise the Lord.
Adhvitheeyuda kachukontivi... 🙌🙌
Thandri nee kougililo nannu daachukunnavu 🙏🙏price the lord
Excellent Anna
దేవునికి మహిమకరంగ పాడారు . సూపర్
All glory to God 🙏
Supar song 🙏🙏🙏
Super song😍
సూపర్ సాంగ్ గొప్ప ఆదరణ దైర్యం కలిగించారు వందనాలు
Praise To Lord Jesus🎉🎉🎉
Wonderful 👍👍👍👍 God bless you
Devnki mahmakalugunugaka 🙏
Supar song wandrphul
nee premaku saati lene ledu
nee premanuu evaru chuupaleru❤❤
Super 👍
Super super super song❤❤🙏🙏
Amen. Nice song brother
Chala Bagundhi song 🎉🎉🎉
చాలా మంచి పాట వినిపించినందుకు కృతజ్ఞతలు 🙏
Praise the lord 🙏🏻🙌🏻
Praise the lord
Praise the Lord..... 🙏 exalent song andi🙏
Praise the lord Yesayya lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supet😊👌👌👌👌👌👌👌
పాట వినగానే హృదయమంత చాలా ఆనందంగా
Praise the lord jesus
సూపర్ సాంగ్ ❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord🙏🙏🙏🙏
Super song ❤❤❤❤❤
Glory to God
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🙏
Praise god
🙏 good song brothers 🎉❤❤❤❤
Praise the Lord jesus❤❤❤❤❤❤❤'
❤
Pallavi:
అద్వితీయుడా కాచుకొంటివి -
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
అను.ప: నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు |2|
నీ ప్రేమను ఎవరు చూపలేరు |1| |అద్వితీయుడా|
చరణం:
మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు |2|
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు |2|
చరణం:
నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు |2|
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ |2|
చరణం:
ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు |2|
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు |2|
🙏🎉🎉🎉💯👍👌✝️
❤❤deep
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
🎉🎉🎉🎉❤❤
❤❤❤❤❤
🎉🎉🎉
ఆమెన్ 🙏🙏
Ni premaku satiledu ni premanu yevaru chupaleru....
🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🎄🎄🎄👌👋👋👋👍👍
అద్వితీయుడా నీ కౌగిలిలు కాచుకుంటివి 🎉🎉
నీ ప్రేమకు సాటి లేనేలేదు నీ ప్రేమను ఎవరు చూపలేరు
నీ ప్రేమను ఎవరు చూపలేరు|1
Glory to God 🎉🎉🎉🎉🎉🎉
అద్వితీయుడ నీ ప్రేమ కు సాటి లేదయ్య
కాచుకొంటివి నన్ను అని lyric ఉంటే ఇంకా బాగుండును. అందులో ఫిమేల్ వాయిస్ ఉంటే ఇంకా ఇంకా బాగుండును. ఎందుకు రెండు male వాయిస్??
Glory to God 🙏🙏🙏
Praise the lord
Praisethelord🙏🙏🙏🙏💐💐💐
Praise the lord 🙏
Praise the lord
Praise the lord 🙏🙏
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏
Praise the lord 🙌
Praise the lord🙏🙏🙏