BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ము చే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశము చే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కమ్మివేయబడుతుంది. Commentary ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్దిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ది యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగ చే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం - సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ము చే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ది పై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడి పోతుంది. ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు. ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.
That story BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ము చే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశము చే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కమ్మివేయబడుతుంది. Commentary ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్దిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ది యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగ చే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం - సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ము చే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ది పై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడి పోతుంది. ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు. ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ హరే హరే కృష్ణ ❤❤
కృష్ణం వందే జగద్గురుం ❤❤❤
ఓం ఓం ఓం నమో నమః ఓం హరేకృష్ణ హరేకృష్ణ హరేరామ హరేరామ హరేరామ హరేరామ గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవిందహరి హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤
కృష్ణం వందే జగద్గురుం, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤❤❤❤హరికృష్ణ హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవిందహరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤
🙏🌿🌼🌺జై శ్రీ గణేశా, జై శ్రీ కృష్ణం వందే జగత్ గురుమ్ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌿🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏼🙏🏼🙏🏼
కృష్ణం వందే జగద్గురుం 💝
Krishnam వందే jagadgurum
It's great effort explaining Bhaghavth Geeta, 👌
Krishnam vadha jagatgurum 🙏🙏🙏
Krishanm vandhe jagathguram 🙏
Om Sairam
Jai Sri Krishna 🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్😊
❤❤❤❤
Jai Sri Radhakrishna🙏🙏 Tq
Om sri Bagwathgethaya namaha
Krishnam Vandhe Jagadh Buram 🕉️
ధన్యవాదాలు మేడమ్
Thankyou ismart info.Too good . So blessed to have u.. Lots of love dear ❤️
Thank you 😊🙏
BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ము చే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశము చే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కమ్మివేయబడుతుంది.
Commentary
ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్దిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ది యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగ చే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం - సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ము చే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ది పై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడి పోతుంది.
ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు.
ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.
Sis, Miru Super...
More Power, More Respect ,
More Wishes for u..
🙏🙏🙏🙌🙌 💐 💐 ..
Very good explanation on karma
Thank you akka for your explanation
Krushnam vande jagathgurum
कृष्णं वन्दे जगद्गुरुम्
Super super 👌 video
I really liked this explanation
I listened somany episodes of Bhagavad Gita but...it is very easy to understand
,_🧘♂️🧘♂️🧘♂️🧘♂️jai Sri Kristen
Great explanation 🙏
Thanku Mem garu
Krishnam vadhe jagatgurum
Thank you thank you thank you Ismart info for making us know many beautiful book Summaries
Om Namo Sarvambu Narashimha Namaha
Om Namo Srimannarayana Namaha
Jai Krishna mukunda murari
Excellent explanation and looking for all chapters...
Thank you . wonderful explanation
Very good
Good video 😊🙏
Supar. Video
Kk🙏🙏🙏
Krishnam vandhe jagathgurum
Hi madam, it's our pleasure to listen your videos.....pls continue this series though it is time taking to comprehend ...... waiting for d next parts🙏
Thanks for your support 🙏😊
@@ismartinfo😮😢
Thank you mam 😘😘😘🙏🙏🙏
Supper thank you thank you thank you so much and waiting for next part
Superb 👍
Thank you 🙏🙏🙏
Pls continue videos madam
🙏🙏🙏🙏🙏👌
👌
Thanks. We are inspiring very much by watching ur videos. And waiting for remaining chapters in bhagavad gita. Thank u once again.
Thank you🙏
👍👍👌👌🙏🙏🙏🙏
కృష్నఁ వందే జగదుర్గం
Thank u so much ❤️
Wah Wt a explanation....The Last Jogging Story Was Awesome nd very Realisation Of Many Desires in life
Thank you🙏
That story
BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ము చే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశము చే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కమ్మివేయబడుతుంది.
Commentary
ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్దిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ది యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగ చే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం - సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ము చే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ది పై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడి పోతుంది.
ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు.
ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.
Excellent
💯
Thank you, Excellent explanation, Request you to do& maintain the same quality of videos of this series . 👌
Sure. Thank you
Valuable words... Happy Sankranti all of you
🙏🙏🙏
Jai bheem
🙏🙏🙏🙏🙏
Thnq mam
Madam please make all parts in one video 🙂 please continue all parts I really appreciate u r work
I really like u r video ❤️👍
Make A Video On How To Remember Books What We Have Read
Do more videos on bagavatgeeta
Manishi manishiga unadalante Bhagavatgeeta chadavali
Krishnam Vande Jagatgurum
Chala Baga explain chesaru Sister 👏👌
Chinna correction... రాముని తండ్రి జనకుడు అన్నారు సరి చేసుకోండి.
Hi medam na peru Rajkumar
Nakku miracle morning book telugu lo kavali ekkada dorukuthundo cheppandi please reply
Any information about Buddha?
*రాముడి తండ్రి దశరథ మహారాజు
Kshaminchali. Porapatu jarigindi🙏🙏
Video on money or your life book
Sure
Take the help of police.
Remaining parts please
Plz compare karma siddantam with in video vs capitalism..
I want bhagavageeta book my
Ramuni thandri ?-
Krishnam vande jagathgurum 🙏🙏🙏
Krishnam vande jagadgurum
Krushnam vande Jagat Gurum
Thank you akka
🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👌👌👌🙏🙏🙏
Krishnam vande Jagadguram🙏