Shivani sister మీరు చాలా బాగా చెప్పారు. మంతెన సత్యనారాయణ రాజు గారు మీ మాటలు వినమని చెప్పేరు. సుమారు గా కరోనా టైం నుండి మీ మాటలు వింటున్నాను. చాలా మంచి మాటలు చెపుతారు. మీలో నిజాయితీ ఉంది. తల్లి మీరంటే గౌరవం.
ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు అలానే వుంటారు మంచికి ఎప్పుడు విమర్శలే.నాకు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది.ఇచ్చింది మీ జ్ఞానమే.అలాగే మా మంతెన సత్యనారాయణ గారు కూడా మీగురించి చెప్పారు.మీ సంస్థ గురించి మూర్కులకెం తెలుసని, మీ క్లాసులు ఫోన్లో యు ట్యూబ్ లో విని నేను చాలా మార్పు చెందాను .ఆరోగ్య విషయంలో మరియు మానసిక ఒత్తిడిని జయించే విషయం లో .జై బ్రంహ కుమారిస్ జై తెలంగాణ జై bk శివాని అక్కయ్య గారు
It’s very nice ❤ explanation if listen to this type of explanations we get clarity and mind will be very peaceful also please do some videos for kids from 10 to 15 years so that if they watch them or listen to them they become very peaceful and powerful
జ్ఞానం అర్థం అవుతే హిందుత్వాన్ని కి వ్యతిరేకం కాదు అని మీరే ఇతరులకు చెబుతారు.ఎందుకంటే సంస్థ ముఖ్య ఉద్దేశ్యమే laxmi నారాయణుల రాజ్యం రావాలి అని.శివుడే అండ పిండలకు సకల దేవతలకు అధిపతి అని శివుని గూర్చి సవివరంగా ఆత్మ గూర్చి పరిపూర్ణంగా చెప్పే సంస్థ.
What we listen, read and see that we think. So what we think that we will become. That is our personality if i am correct. We should attract towords good. Should teach children at home what is good and what is bad.( Moral values) Parents are prathama gurus.
హిందూ ధర్మం హిందూ ధర్మం అంటూ ఇంకా ఇంకా వత్తిడులుకి లోను అవుతున్నారు మొత్తం అందరూ నైతికంగా దిగజారి పోతున్నారు ఏమి ఉధ్ధరింపబడటం లేదు ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా నైతిక విలువలు పెంపొందించే దిశగా నడిపిస్తున్న సంస్థ ఇది ఇంతలాగ ఎవరూ చేయలేనిది చేస్తున్న సంస్థ ఇది.
Mee train tickets charges, Meru Mount abu vellitha one week to 10 days untaru mari Mee accomodation ki amount ivvara adhi kuda meru manam iccha amount ki Mount abu manchi manchi facilities isthunaru kadha, vataki money ivvara, free gaa vasthayi enti andi chepandi..?
ఈ రెండు శ్లోకాలుకి సరైన అర్థం చెప్పండి భగవద్గీతలో నుంచి మీరు భగవద్గీత ఎంత బాగా చదివారో మాకు అర్థమవుతుంది పదునెనిమిదవ అధ్యాయం: మోక్షసన్యాసయోగం సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || 66 సర్వధర్మాలనూ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నిటినుంచీ నీకు విముక్తి కలగజేస్తాను. విచారించకు. మూడవ అధ్యాయం: కర్మయోగం శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 35 ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే.
మానవుని కి కావలసిన చాలా బాగా మంచి విషయాలు తెలిపారు
నా జ్ఞానం తో ఆలోచించి చెపుతున్నాను మీ రు చెప్పింది100%నిజం సత్యం
ఓంశాంతి
చాలా బాగుంది సిస్టర్
ఏదైనా అర్థం చేయించాలి అంటే అది శివాని బెహన్ తర్వాతే అనిపించారు
Om Shanti, international speaker Bk.Sivani behan, hats off to you, thank you Lord Siva Baba.
ఓంశాంతి అక్కయ్య చాలా చక్కగా అర్థం చేయించారు విమర్శించే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బావుంటుంది
ఓం శాంతి అక్కయ్య,శివబాబా
Shivani sister మీరు చాలా బాగా చెప్పారు. మంతెన సత్యనారాయణ రాజు గారు మీ మాటలు వినమని చెప్పేరు. సుమారు గా కరోనా టైం నుండి మీ మాటలు వింటున్నాను. చాలా మంచి మాటలు చెపుతారు. మీలో నిజాయితీ ఉంది.
తల్లి మీరంటే గౌరవం.
ధన్యవాదాలు
ధర్మం గెలుపు
Mee lanti goppavari speeches vinatam naa poorvajanma adrhrustam ani bhavisthanu. Mee speeches vini nannu nenu chaala marchukunnanu. Adjust avvatam, Happiness , Meditation. Thank you.
శివాని బెహన్ ప్రపంచానికి ఆదర్శ మహిళ...పరమాత్మ వరపుత్రి బ్రహ్మ మానస పుత్రి....భారతమాత ఆధ్యాత్మిక జ్ఞాన పుత్రి...పరవ పావన పయనం మన సహోధరిది
Om Shanti
Chaala chaala baaga chepparu Sister. I like very much your motivational speeches . God bless you sister . Om Shamti. 🙏🙏.Thank you very much
Vackdhati logical speach star campainerni chestayi
Om santhi baba akkayya
ఓంశాంతి చాలా బాగా చెప్పారు అక్కయ్య.
మత కల్లోలు లేపే రోగులకు ఆరోగ్యం కావాలంటే ఈ మాటలు వినాలి..ఇవి ఆమూళ్య రత్నాలు
Om Shanti akkayya 🎉🎉
Super om shanti🙏🙏
ఓం శాంతి ని విమర్శలు చేసే వాళ్ళు ఓం శాంతి కి వెళ్లి ఆ జ్ఞానం వింటే అవగాహన వస్తుంది
ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు అలానే వుంటారు మంచికి ఎప్పుడు విమర్శలే.నాకు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది.ఇచ్చింది మీ జ్ఞానమే.అలాగే మా మంతెన సత్యనారాయణ గారు కూడా మీగురించి చెప్పారు.మీ సంస్థ గురించి మూర్కులకెం తెలుసని, మీ క్లాసులు ఫోన్లో యు ట్యూబ్ లో విని నేను చాలా మార్పు చెందాను .ఆరోగ్య విషయంలో మరియు మానసిక ఒత్తిడిని జయించే విషయం లో .జై బ్రంహ కుమారిస్ జై తెలంగాణ జై bk శివాని అక్కయ్య గారు
సత్యానికి అదే ప్రూఫ్ అండి.. కొంతైనా మార్పు వస్తే అది చాలు, విమర్శించేవారికి బుద్ధి చెప్పడానికి
Om shanti Baba Om shanti sister 🎉
Super surya bhaiji ki Danyavaadalu
Om Shanti sister thank you chala Baga chappalru thanks ❤❤❤❤❤
No words Sister. Simply I can say🙏🙏🙏
Chala Baga chepparu
Super message Anna
Thank you sister ❤
It’s very nice ❤ explanation if listen to this type of explanations we get clarity and mind will be very peaceful also please do some videos for kids from 10 to 15 years so that if they watch them or listen to them they become very peaceful and powerful
Whether you believe it or not supreme soul is our god we have to be purify our soul through meditation
OM Shanti 🎉🎉🎉 good morning 🌄🌄🌄 BAP DADAS'I ❤️🎉🎉🎉
Om shanti baba thank you akka baga chapaaru
Om shanthi akka❤
Om shanthi sister 💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🪻🪻🪻🌹🌹🌹🌺🌺🌺🌼🌼🌼🌸🌸💮💮🏵️🏵️🏵️🪷🪷🪷🥭🥭🥭🍊🍊🍊🍑🍑🍑💜💙🤎❤️♥️🧡🤍💛🩵🩶💚🙏🙏🙏
Om Shanti. Pyare Baba. Thank you Baba
థాంక్యూ అమ్మ థాంక్యూ
om Shanti dedi
Chala baga Artham cheyincharu dedi eppudaina prajalalo marpu ravali❤
Om shanti Brother and SHIVANI Sister Om shanti ❤🎉😊
Om shanthi brother and Shivani sister
Om shanthi sister❤
Om shanti sister Tq sister Tq shiva Baba 💐🙏🙏🙏🙏🙏
Great 👍❤
Super explanation
Omshanti 🎉🎉🎉 great
ఓంశాతి అక్కయ్య గారు బ్రహ్మకరీస్ సంస్థ గాడ్లీ సర్వీ్స్ ద్వారా సంస్కారాల పరివార్తన సాత్వికం పవిత్ర వైపు గా జరుగుతుంది 🎉
Om shanti baba 🙏 chala Baga çhapyaru dadi 🙏
Brahmakumaries very good organisation
జ్ఞానం అర్థం అవుతే హిందుత్వాన్ని కి వ్యతిరేకం కాదు అని మీరే ఇతరులకు చెబుతారు.ఎందుకంటే సంస్థ ముఖ్య ఉద్దేశ్యమే laxmi నారాయణుల రాజ్యం రావాలి అని.శివుడే అండ పిండలకు సకల దేవతలకు అధిపతి అని శివుని గూర్చి సవివరంగా ఆత్మ గూర్చి పరిపూర్ణంగా చెప్పే సంస్థ.
Super bro❤
Om Shanti 🎉🎉🎉🎉🎉🎉
What we listen, read and see that we think. So what we think that we will become. That is our personality if i am correct. We should attract towords good. Should teach children at home what is good and what is bad.( Moral values) Parents are prathama gurus.
Om shanthi shivani sister
Yes 👍❤❤❤❤❤❤❤❤❤
Tq tq somuch sister
ఓం శాంతి
Super.
Wonderful explanation 🙏🙏🇲🇰
Omshanthi to all ❤
హిందూ ధర్మం హిందూ ధర్మం అంటూ ఇంకా ఇంకా వత్తిడులుకి లోను అవుతున్నారు మొత్తం అందరూ నైతికంగా దిగజారి పోతున్నారు ఏమి ఉధ్ధరింపబడటం లేదు ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా నైతిక విలువలు పెంపొందించే దిశగా నడిపిస్తున్న సంస్థ ఇది ఇంతలాగ ఎవరూ చేయలేనిది చేస్తున్న సంస్థ ఇది.
Media also on of the part of world transformation. We need good media. So ippudippude some good media also coming forward to encourage good .
Super
Om shanti baba
Om shanti pyara baba sukhariya baba
Omsanthi
Shivani.sistar
Omshanti
Om shanthi
🙏🙏🙏💐
On shanthi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤
మీరు ఋషులే
Omsanti
Idi poorti vudeo na? Chala baga chepparu sister.inka video pettandi.om shati.
Hindi lo full video undhi memu manaki kavalisina vati medha video chesamu
రాజయోగం అంటే ఎంటో చెప్పగలరు
e videos chudandi ....
studio.ua-cam.com/users/playlistPLzCIvPXAGF7ztxA8icC_H4TJyJmd6pUUE/videos
Brahmacharyam gurenche. Ante. Modegaru. Vajpeigaru. Ela chala vunnaru
Mount abu vellalante akkada entry fees 5000 Rs, center sisters adugutunnaaru kada?
Mee train tickets charges, Meru Mount abu vellitha one week to 10 days untaru mari Mee accomodation ki amount ivvara adhi kuda meru manam iccha amount ki Mount abu manchi manchi facilities isthunaru kadha, vataki money ivvara, free gaa vasthayi enti andi chepandi..?
Paramatma brahma baba ki cheppadanta
Bhagavathgeetha chadavandi. వీళ్లని నమ్మరాదు
నిన్ను నువ్వు నమ్ముకో వాళ్ళ గురించి వదిలిపెట్టు.
Bhagavathgeetha saramsame veeru theliya chesedi Omshanti lo. Bhagavadgeetha kevalam chadavadam kadu Brahma kumaris fallow avutharu
ఈ రెండు శ్లోకాలుకి సరైన అర్థం చెప్పండి భగవద్గీతలో నుంచి మీరు భగవద్గీత ఎంత బాగా చదివారో మాకు అర్థమవుతుంది
పదునెనిమిదవ అధ్యాయం: మోక్షసన్యాసయోగం
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || 66
సర్వధర్మాలనూ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నిటినుంచీ నీకు విముక్తి కలగజేస్తాను. విచారించకు.
మూడవ అధ్యాయం: కర్మయోగం
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 35
ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే.
Idi bhagavadgeeta saramsam