Actor Ali Sensational Comments On TDP And Chandrababu | CM YS Jagan

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2023
  • Actor Ali Sensational Comments On TDP And Chandrababu | CM YS Jagan @SakshiTVLIVE
    #ActorAli #TDP #CMYSJagan #TDP #cmysjagan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 360

  • @INDIA_INDIANS
    @INDIA_INDIANS 6 місяців тому +2

    5:55 నువ్వు ఏదో ఉచితంగా ఇచ్చినట్టు ఈ బిల్డప్ ఏంట్రా బాబు. ఎకరానికి ఎంత తీసుకున్నావో కూడా చెప్పు.

  • @hanumanthraokoritala7942
    @hanumanthraokoritala7942 6 місяців тому +11

    కారువేపాకు ను కరివేపాకే అంటారు...కూఫ్...ఇప్పుడు నిన్ను ఇక్కడ ఇస్తారాకు అంరున్నారా....

  • @veera9489
    @veera9489 6 місяців тому +17

    అలీ గారు మీకు ఫస్ట్ టైమ్ లైఫ్ ఇచ్చారు టీడీపీ అన్నారు ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు సార్...

  • @venkateswarareddy8531
    @venkateswarareddy8531 6 місяців тому +60

    May God bless you Ali sir and your government sir.

  • @satyanarayana7346
    @satyanarayana7346 6 місяців тому +39

    Hat's off Ali Bhai

  • @boyaramesh9259
    @boyaramesh9259 6 місяців тому +2

    అందుకే అన్న క్యాంటీన్ తీసాడు. ఆకలి తెలిసినా వాడు అయితే అలా చేయడు.

  • @kantharaoimmaneni3174
    @kantharaoimmaneni3174 6 місяців тому +13

    పదవులపై ఆశ పడి వైసిపి లో చేరడం నీతిమాలిన పని. కేవలం నీ స్వార్థం కోసం కాదు. ప్రజల కోసం ఆలోచించండి. చిత్ర పరిశ్రమలో సంపాదన చాలక మరలా రాజకీయాల్లో పదవులు ఆశించడం అత్యాశే అవుతుంది.

    • @siva5561
      @siva5561 6 місяців тому +2

      Oho..so is this applicable to pk and muralimohan as well??

  • @prasadcvnav
    @prasadcvnav 6 місяців тому +14

    అలీ చెప్పిన నాలుగు దిక్కుల్లో OC కానీ హిందువులు కానీ లేరు, వీళ్ళు దిక్కుమాలిన వాళ్ళు అని ఇంతకంటే స్పష్టంగా ఎలా చెప్తారు...
    మరి ఈ దిక్కుమాలిన వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు ... వేచిచూడాలి.

  • @jajulabujji5811
    @jajulabujji5811 6 місяців тому +1

    వైసీపీలోకి వచ్చిన తర్వాత మేత ఎక్కువైనట్టు ఉంది ఆలీకి పొట్ట పేలి చచ్చేలా ఉన్నాడు

  • @ksmbasha4487
    @ksmbasha4487 6 місяців тому +9

    నీవు చాలా సినిమాలలో కరివేపాకు వే..... కొన్ని వాటిలొ నువ్వు హీరో వి. అలీ. అన్న 😅😅😅

  • @user-ly1eh1um7y
    @user-ly1eh1um7y 6 місяців тому +1

    ఆలీ నిన్ను చూసి కూడా లేస్తారా నువ్వు చేస్తే కామెడీగా ఉంటుంది కానీ నిన్ను చూసి ఓటు ఓటేస్తారయ్యా

  • @1smraju1
    @1smraju1 6 місяців тому +2

    *కరివేపాకు మానవత్వం యొక్క సార్వత్రిక వినియోగానికి అవసరమైన పదార్ధం, ఇది ప్రతి ఒక్కరితో పోల్చబడదు*

  • @vprasad379
    @vprasad379 3 місяці тому +4

    Super alli anna❤❤❤

  • @sanikommuvenkateswarareddy7394
    @sanikommuvenkateswarareddy7394 6 місяців тому +21

    WONDERFUL

  • @user-gb5ss1fg6y
    @user-gb5ss1fg6y 6 місяців тому +18

    నిజమే ఇక్కడ నిన్ను అంతకంటె ఘోరంగా వాడటర్లే ​​ఉండు😂

  • @INDIA_INDIANS
    @INDIA_INDIANS 6 місяців тому +1

    అప్పులు చేసి లెక్కా పత్రం లేకుండా పరిపాలించడం గొప్ప కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయం పంచడం గొప్ప.

  • @user-vk8ek4mh4p
    @user-vk8ek4mh4p 6 місяців тому +23

    Ali super speech Anna 💯 Jai ysr jai jagan anna 2024 cm Jai YSR Jai jagan anna

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 6 місяців тому +3

    Very good messages థాంక్యూ rosanna. Thanks to అలీ bai.

  • @user-cc9ej7ss1l
    @user-cc9ej7ss1l 6 місяців тому +7

    ఏపీలో పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    • @user-ip1wm8xv8f
      @user-ip1wm8xv8f 6 місяців тому

      Eesaarina sarina vaallaki vedhaam bro

  • @ramamohanchennupati4965
    @ramamohanchennupati4965 6 місяців тому +41

    ఆలీ గారు నిజాయితీ గా చెప్పిన విషయం జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది

    • @kallenagavinay9929
      @kallenagavinay9929 6 місяців тому +2

      Jai Pawan Kalyan

    • @vasistaraogutam871
      @vasistaraogutam871 6 місяців тому

      6@@kallenagavinay9929666

    • @nirmalakumari7714
      @nirmalakumari7714 6 місяців тому +1

      ఇంతకీ ప్రభుత్వం అక్కడ ఇళ్ళు కట్టారా ?

    • @ramasubbareddy7316
      @ramasubbareddy7316 6 місяців тому

      ​@@kallenagavinay9929😊😊😊😊😊 10:30

  • @satyamanepalli925
    @satyamanepalli925 6 місяців тому +1

    ముస్లిం అనే పేరులోనే ఉంది ఇప్పుడు టోపీ అవసరమా ఇంతకుముందు ఎప్పుడన్నా టోపీ పెట్టావా

  • @raobk7605
    @raobk7605 6 місяців тому +17

    Good speech Ali Garu blessings 🙌 to you and your government 👏 🙏 👍 🙌 👌

  • @user-nb9mz4cm6s
    @user-nb9mz4cm6s 5 місяців тому +2

    జగన్ మోహన్ రెడ్డి గారు.
    కర్నూలు జిల్లాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి.గారు :-
    1. కిడ్నప్ లు చేసి కిడ్నీలు తీసుకుంటున్నారు.
    2. భూములు కబ్జాలు చేస్తున్నారు.
    3. ఈయన భీనామీలు 10% వడ్డీ వ్యాపారం
    చేస్తున్నారు.
    4. ఈయన దగ్గర పని చేసేవాళ్ళు స్త్రీ లను
    బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
    5. ఈయన ఇంటి దగ్గర ఉండేది. రౌడీలు,
    కిరాయి గుండాలు, ఈయన భీనామీలు.
    6. ఈయన చేసే ప్రతీ దొంగ పనికి పోలీసులు
    సాపోటు వుంది. చేస్తున్నారు. కిడ్నప్ లు అయితే డైరెక్ట్ ఈయన తో కలిసి పోలీసులే కిడ్నప్ చేస్తున్నారు.
    ఈయన గురించి చెప్పుకుంటూ పొతే చాలా వున్నవి. ఈయన మనషి రూపంలో ఉన్నా బొట్టు పెట్టిన ఒక పెద్ద ఊసరవెల్లి ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి. దయచేసి ఈయన కి వైసీపీ పార్టీ లో M L A సిటు ఇవ్వద్దు. సార్ CM జగన్ మోహన్ రెడ్డి సార్ గారు
    ఇట్లు
    పాణ్యం నియోజకవర్గం
    వైసీపీ కార్యకర్తలు
    కర్నూలు - జిల్లా

  • @harhnumanthakumar301
    @harhnumanthakumar301 6 місяців тому +6

    Inspiring ..excellent ..

  • @sathyaedutech34
    @sathyaedutech34 6 місяців тому +1

    అంతే కులారజకీయలు చేసుకొని బతికేయండి DSC మాత్రం ఇవ్వకండి

  • @jayaraju1262
    @jayaraju1262 6 місяців тому +6

    బాబు అలి గారు మిరు మంచి యాక్టర్ అందరికీ ఇష్టమైన వారు ఈ మీటింగ్ లో చాలా బాగా మాట్లాడుతున్నారు జగన్ గారు నాలుగు వైపులా నాలుగు దిక్కులు కాదు మూడు వైపులా ఉన్నాయి ఎస్సీలు ఆలీ గారు ఎస్సీలు ఇష్టం లేనట్టుగా చెప్పలేక చెప్పలక చెబుతున్నారు ఎస్సీలు ఆ ఆ ఒక్క దిక్కే నాలుగు వైపు అవుతారు ఆ ఎస్సీల్ని మీరు వదిలేసారు ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్టుగా నటించకండి ఎందుకంటే నట నా జీవితానికి అలవాటు పడిపోయారు మీరు ఎస్సీలకు మీరు చేసిన అన్యాయం మర్చిపోలేరు

  • @SunithaSunitha-ny8xp
    @SunithaSunitha-ny8xp 4 місяці тому +1

    Very good anna

  • @balakrishnapangi4802
    @balakrishnapangi4802 6 місяців тому +2

    అలీ గారు మీకు చాలా ధన్యవాదాలు

  • @podapati_Balaji
    @podapati_Balaji 6 місяців тому +5

    Muslim votes kosam drama, monnati daka Pawan Kalyan, antaku mundu Chadra babu.

  • @Kavali_Kaburulu
    @Kavali_Kaburulu 6 місяців тому +9

    వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.. బాబు గారు అధికారంలోకి వస్తేనే యువతకు మళ్లీ మంచి రోజులు వస్తాయి

    • @shaikgouspeer5572
      @shaikgouspeer5572 6 місяців тому

      5years chesaro ga enni jobs echaro chepali

    • @shaikgouspeer5572
      @shaikgouspeer5572 6 місяців тому

      Hyderabad ni Babu gare development chesaru anttunaru enduku Telangana Babu garu vodi pothunaro chepali 2023 lo enduku poti cheyadam ledu chepali

  • @samathajoshi1966
    @samathajoshi1966 6 місяців тому +3

    🎉 bhayya good job
    God bless you and your family abundance ❤

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 6 місяців тому +1

    సరే అయితే యిప్పుడు కొత్తిమీర లా వాడతాము😅

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 6 місяців тому +23

    అప్పుడు నువ్వు కరివేపాకు ఇప్పుడు నువ్వు కొత్తిమీర కట్ట 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @LaluMekala
    @LaluMekala 3 місяці тому

    Supar,ali,anna

  • @sriram1398
    @sriram1398 6 місяців тому

    నీ స్వార్థం కోసం ఫ్రెండ్ షిప్ నీ త్యాగం చేసిన నువ్వు ఫ్యూచర్ లో edhina చేస్తావు....నువ్వు ఎప్పటికీ కరివేపాకే ...

  • @shekar128
    @shekar128 6 місяців тому +1

    మీరు కమెడియన్, సినిమా కథలో మి వేషం కరివేపాకు, అంతే కదా

  • @sagarmylapalli3662
    @sagarmylapalli3662 6 місяців тому +2

    Yes

  • @vasuchittem1202
    @vasuchittem1202 6 місяців тому +10

    నువ్వు కరివేపాకు కాక ఏమిటి... నువ్వు జగన్ కోసం అంతలా మాట్లాడుతున్నావు... స్టేట్ అంతా ఫ్యాక్షన్ ఐపోయింది...

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 6 місяців тому

      నారా, నరసింహ నాయుడు లేకుండా ఎట్లా అయింది ప్యక్సన్

  • @rajendraprasad6089
    @rajendraprasad6089 6 місяців тому +4

    ❤ JAY JAGAN ANNA HAPPY JOURNEY NAMASTE 🙏

  • @koteswaraorao5589
    @koteswaraorao5589 6 місяців тому +6

    బ్రాహ్మణులు కూడా పార్టీ పెడతాం బ్రాహ్మణులు సహకరచించండి
    జై బ్రాహ్మణ పార్టీకి జై
    అందరు సహకరించండీ🙏🙏🙏

    • @viajayam796
      @viajayam796 6 місяців тому +1

      Annayya manavalle manaku shakarincharu samajam lo enduku ye importance leni pillaki udyogalu leka 40 vasthunna unemployment kinda undi bratuku bharamga gaduputunna prabhutvalaki ee desaniki akkarleni caste idi annayya 😭

    • @balagalokesh1
      @balagalokesh1 6 місяців тому

      ఏం పార్టీ అన్నా.... non veg ఉంటుందా పార్టీలో

    • @shivapatarllapali-hc2ct
      @shivapatarllapali-hc2ct Місяць тому

      😂😂😂😂😂

    • @shivapatarllapali-hc2ct
      @shivapatarllapali-hc2ct Місяць тому

      ​@balagalo😅😅kesh1

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 6 місяців тому +1

    ప్రేక్షకుడు కాదు ఓటరు అలీ గారు.

  • @gsacharyulu4592
    @gsacharyulu4592 Місяць тому

    ఇంతకి అలి గారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు?

  • @palurisrinu6753
    @palurisrinu6753 Місяць тому +1

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 6 місяців тому +1

    Good speech..by ali🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SaravakotaJaggayyapeta
    @SaravakotaJaggayyapeta Місяць тому

    Super.alibay

  • @kingnag8816
    @kingnag8816 6 місяців тому

    ఇప్పుడు అయితే చేసింది ఏమి లేదు కదా సామి , నివ్వు మగాడివి కదా ఏంటి

  • @subbaraobachina2076
    @subbaraobachina2076 6 місяців тому +6

    Ali Bai పదవులు దక్కితే నే పని చేస్తావా

  • @shaikansarbashaansar8080
    @shaikansarbashaansar8080 Місяць тому

    Good mashallah

  • @vasuchittem1202
    @vasuchittem1202 6 місяців тому +7

    మరి రైతులు రాజధానికి అంత భూమి ఇస్తే వాళ్ళని ఏడిపించారు... మీకు డబ్బులు ఇచ్చారా 😀

  • @kargaaru.3202
    @kargaaru.3202 6 місяців тому +3

    GOD BLESSES YOU BROTHER ALI. JAI JAGAN. JAI YSRCP.

  • @slprasad3719
    @slprasad3719 6 місяців тому +1

    Super Ali Bhai

  • @asmurthy3598
    @asmurthy3598 6 місяців тому

    Ali ji.salam.God always bless you. It is my desire. Tq.

  • @Adiseshu_Pingali
    @Adiseshu_Pingali 6 місяців тому

    కక్షసాధింపులో భాగంగానే ప్రవీణ్ కుమార్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఇదే ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బీసీ నేత నందం సుబ్బయ్యని అత్యంత దారుణంగా చంపిస్తే నో కేస్. సుబ్బయ్యని చంపించింది ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డి అని పోలీసులకి తెలిసినా నో యాక్షన్.

  • @ainenisuresh7077
    @ainenisuresh7077 6 місяців тому

    ఆలీ గారు అని కులం లో ఉనోలో లేనోలో ఉన్నారు అన్న
    మీ మైనారిటీ లో కూడా oc ఉన్నారు

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 Місяць тому

    Super .Aaali gaaru

  • @rapakavasu4387
    @rapakavasu4387 6 місяців тому

    Super super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Alli garu
    Nidunoorellu devunineedalo challagaundalani manasara auprbhuvuni praadistha 🎉🎉

  • @srinivasaraomakke.4972
    @srinivasaraomakke.4972 6 місяців тому +2

    🎉❤jijagan

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 6 місяців тому

    Good speech Ali Garu

  • @KiranParimi-tx8sy
    @KiranParimi-tx8sy 6 місяців тому

    Good speach sir Ali garu inspiring.

  • @ramanarajarikam62
    @ramanarajarikam62 6 місяців тому +7

    ఇప్పుడు మీరు వైసీపీ లో ఆటలో అరటిపండు లాంటి వాల్లు..అరటిపండు అంటే తెలుసు గా తొక్కని తీసేసినట్టు తీసేస్తారు

  • @RAJANYadav-vw6fv
    @RAJANYadav-vw6fv 6 місяців тому +1

    Wonderful sir

  • @prasadmvrn77
    @prasadmvrn77 Місяць тому

    ఇప్పుడు నీకు ఎక్కడ సీటు ఇచ్చారు.... గోలీ

  • @snaveenkumar9083
    @snaveenkumar9083 6 місяців тому

    Ali Anna meeru cinima dialogs Baga chepthunnaru

  • @sanjaygudimalle6855
    @sanjaygudimalle6855 6 місяців тому

    డబ్బా కొట్టుకోడానికి వచ్చి ఏదో దానం చేసినట్లు బిల్డప్. జగనన్న నీకు మంత్రి పదవి ఇస్తానన్నడని చెప్పావు. ఇచ్చినట్టున్నాడు. అవకాశవాది

  • @user-rw5ly3yb1t
    @user-rw5ly3yb1t 3 місяці тому

    Excellent speech ail anna

  • @andhavarapulokesh
    @andhavarapulokesh 6 місяців тому

    Ilage mundu Posani garu, prudvi gaeu milage chepparu
    Taruvatha bomma thappa emi ledu

  • @balaurikati2585
    @balaurikati2585 6 місяців тому +5

    Ali sir in directga telugu dasam vote anne super sir so much meaning in speech thanku ale sir

  • @user-ev2eb7lb9m
    @user-ev2eb7lb9m 6 місяців тому

    Ali 🎉🎉🎉🎉🎉

  • @hemalathamurla
    @hemalathamurla 6 місяців тому +1

    Maaku ysr prabuthvam nundi labdhi ledhu

  • @sriramachandramurthy3302
    @sriramachandramurthy3302 6 місяців тому

    jagan ni gelipinchinandhuku AP lo majority prajalu badha paduthunnaaru, get realise Ali bro

  • @KrishnaReviews
    @KrishnaReviews 6 місяців тому

    కరివేపాకు తలింపుకు బాగుంటుంది లేదా పచ్చడి/కారంపొడి కోసం బాగుంటుంది అన్నం మొత్తం తినడానికి పనికిరాదు.. పదవి..హోదా..అధికార బాధ్యతలు ఇచ్చారని just కొత్తిమీర(Garnish) అయ్యావు..

  • @user-gx3fj5uq9i
    @user-gx3fj5uq9i 6 місяців тому

    Jai jagangaru God bless you ❤❤❤❤❤❤❤❤❤ sagipo mundhuku PRABU Krupa meku eellappudu thoduga unndunu gaka prajala manchinayakudene kapadukunndham

  • @mohdadil72177
    @mohdadil72177 6 місяців тому +1

    Spr ali

  • @cheelimariababu-mb3yq
    @cheelimariababu-mb3yq 6 місяців тому

    Your great anna

  • @komalireddy662
    @komalireddy662 6 місяців тому +1

    Jaihind anandi ra babu. jai Jagan enti. 🤦‍♀️🤦‍♀️

  • @deepaksuraj4969
    @deepaksuraj4969 6 місяців тому +9

    You know the life of poor people like Hon'ble CM. You are great sir. May God bless you.

  • @bankasuresh5169
    @bankasuresh5169 6 місяців тому

    Jai jagananna graet CM nuvve Maa Life jagan Garu kavali Ravali 🌍 🌍🌍 wrold CM jagan Garu.jai.alie anna

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 4 місяці тому

    Super

  • @samsungreddy629
    @samsungreddy629 6 місяців тому +1

    Superb ga matladaru Ali garu

  • @user-ie3qk5jd7w
    @user-ie3qk5jd7w 6 місяців тому

    Movie lone kadhoo nuvvu real life lo kuda comedian vi😂😂😂

  • @VijayKumar-qf7my
    @VijayKumar-qf7my 6 місяців тому

    All Anna well said

  • @prajkumar4046
    @prajkumar4046 6 місяців тому +1

    🙏

  • @anjaneyulureddy7456
    @anjaneyulureddy7456 6 місяців тому +2

    నన్ను TDP లో కరివేపాకు లా వాడు కొని Vadikoni వదిలేశారు అలీ గారు.ఇప్పుడు Emataru BABBULU❤జై జై JAGAN ❤❤❤

  • @bairiganapathirao5219
    @bairiganapathirao5219 6 місяців тому +1

    Ippudu karevaypakay kada bhai

  • @abbulumurala1850
    @abbulumurala1850 Місяць тому +1

    🎉Mura
    laAbbulu

  • @mohanmaradana9991
    @mohanmaradana9991 6 місяців тому

    Excellent speech Ali anna ❤❤❤❤that is jagan anna ❤❤❤

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 6 місяців тому

    2014 లొ విడిపొయాక ఆంధ్రా వెనిక్కి వున్నా, రాజధాని లేకున్నా, 2019 నాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ సమాన స్థాయిలో ఉన్నాయి. వృద్ధి, అభివృద్ధి, దూకుడుగా పొటి పడ్డాయి. కానీ 23/06/2023 నాడు, పఠానుచెరువు సభలొ తెలంగాణ బిగ్ బాస్ తెలంగాణ గ్రోత్, ఏపీ గ్రోత్ మధ్య వ్యత్యాసాన్ని ప్రకటించారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఏపీలో అభివృద్ధి జరగలేదని, తెలంగాణ ఎదుగుదలతో పోటీ పడి ఆంధ్రా ఓడిపోయిన మాట వాస్తవమేనన్నారు.
    టీడీపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పనిచేశారు. అది వాళ్ళ రాష్ట్ర, నాయకుల అవసరం. కానీ 1 ఛానల్, 1 న్యూస్ పేపర్, 1 రాజకీయ పార్టీ నుంచి వచ్చిన అనేక ఫేక్, మాయ, మోసం వార్తలను ఏపీ అమాయకపు ప్రజలు నమ్మారు. పాపం ఒక్కసారి అని జాలి చూపించారు.
    అభివృద్ధి, అభివృద్ధి (బంగారు తెలంగాణ) వంటి అనేక అవకాశాలతో తెలంగాణ ప్రజలు మెల్లమెల్లగా ధనవంతులవుతున్నారని, కానీ ఏపీ ప్రజలు కులాలతో పోరాడుతూ ఇప్పటికీ నకిలీ పార్టీలను నమ్ముతున్నారన్నారు. అభివృద్ధి ఫలితాలను విస్మరించి నకిలీ టీవీలు, పేపర్లు, చిన్న చిన్న ప్రయోజనాల, పధకాలు కోసం అడుక్కుంటున్నారు.

  • @p.anilkumarrajroyal937
    @p.anilkumarrajroyal937 6 місяців тому

    సలాం అలీ బాయ్ ❤🎉

  • @mwgrupeshop4209
    @mwgrupeshop4209 6 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @mohammadshaik6505
    @mohammadshaik6505 6 місяців тому +1

    Kadu chusendhi akali kadhu ra Ali ne ku how many months

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 6 місяців тому

    ఆలీ టీడీపీ లో ప్రజాసేవ ఏమిచేసావో చెప్పాలి పార్టీ లో చేరగానే పదవులు కావాలి దాని కోసం జంప చే స్తారు . విమర్శలు చేస్తే అక్కడ ఒక పదవి పక్కా

  • @adiseshubathinna5009
    @adiseshubathinna5009 6 місяців тому +2

    Mottaniki kukkla pakkan cheripoyav...nikuda mla setu estarle...

  • @mohammadabdulkaleem4704
    @mohammadabdulkaleem4704 6 місяців тому +1

    Nuvvoka mundavi ani cheppadaa

  • @ainenisuresh7077
    @ainenisuresh7077 6 місяців тому

    Ali anna 4 lo caste lo
    Me jagan mohan Reddy gari caste ledhu anna

  • @mastermvff6765
    @mastermvff6765 6 місяців тому

    Ali garu mikku konchem ayina kruthagnetha ledhu pspk garu mikku life esthe miru jagan chutu thiruguthunru😂😂

  • @Destroyer-ij7qu
    @Destroyer-ij7qu 6 місяців тому +3

    YES ALI🤪🤪 NUVVU KARIVEPUKU🤪🤪 NEE LEADER BOSA DK🤪🤪

  • @GideonReddy
    @GideonReddy 6 місяців тому +2

    Almighty God jesus Christ loves you🌹 Sir
    May God bless you🌹 long life

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 6 місяців тому +1

    Hats off Aligarh, 🙏

  • @girish7784
    @girish7784 6 місяців тому +1

    Baga packege padindhi.😂😂😂

  • @bsbabu4170
    @bsbabu4170 6 місяців тому

    Indian Democracy ..