ఆలా అంటే మన ఇళ్ళు ఎవడో లాక్కుంటాడు వాడు భారతీయుడే అని ఎవరు వొదులుకోరు కదా అమర జీవి పొట్టి శ్రీరాములు కలలు కన్నా మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు కదా తోటి మానవ జాతిఏ కదా అందరం 2 కాళ్ళు 2చేతులు 2 కళ్ళు ఉన్న మానవులమే అని బ్రిటిష్ పాలకులతో పోరాడకుండా సరిపెట్టుకొని ఉనింటే బాగుండేది కదా సోదరా మీ భారతీయుడు అనే విశాల భావనకు మీకు జోహార్లు
Kausalyapuram near Haddubangi😂😂😂😂😂oka vedi Odisha oka vedi Andhrapradesh 😂😂😂😂 Maa PARALAKHEMUNDI Just 15 Kms Matrame Oka Side Gajapati (Odisha )Dist Maro vaipu Srikakulam Dist (Andhrapradesh)
ఉత్తరాంద్ర ప్రాంతాన్ని ఒడిశా బాషా రాయలసీమ అనంతపురం కర్నూల్ ప్రాంతాలపై కన్నడ ప్రభావం ఎందుకు ఇలా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై తెలుగు పై ఎందుకు పట్టు కోల్పోతుంది రాయలసీమలోని కురుబ ఒక్కళిగా లింగాయత్ కులాలు కన్నడ వ్యామోహం పెరిగిపోతుంది స్కూల్స్ లల్లో పిల్లలు కన్నడ కాదు తెలుగు మాతృ బాషా అని టీచర్స్ ఎందుకు చెప్పలేదు చిత్తూరు నెల్లూరు జిల్లాలను తమిళ మత్తులో మునిగి తెలుతున్నారు తెలుగు కాపాడ బడాలి తెలుగు రక్షించడానికి చంద్రబాబు నాయుడుగారు కఠిన చర్యలు చేపట్టాలి కన్నడ వాళ్ళు రాయలసీమలోని ప్రాంతాలు తమవిగా చెప్పుకుంటుంన్నారు వారు కన్నడవాళ్లు బళ్లారి జిల్లాను తీసుకున్నారు కోలార్ జిల్లా 11 తాలూకాలల్లో 9 తెలుగు మెజారిటీ తాలూకాలు 1952 జనాభా లెక్కల ప్రకారం తుమకూరు జిల్లా మధుగిరి పావగడ తెలుగు ప్రాంతాలు చిత్రదుర్గం జిల్లా మొల్కకాల్మూరు చల్లకేర తెలుగు బళ్లారి జిల్లా లేకుండా పోయింది తమిళవాళ్ళు క్రిష్ణగిరి జిల్లా మద్రాసు జిల్లా తీసుకున్నారు చిత్తూర్ జిల్లా తిరుత్తని తాలూకా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఏమైపోవాలి
అది ఎలక్ట్రికల్ ఫోల్ కాదు రా నాయనా, పోల్ అది .. అక్కడ వాళ్ళ మాట తీరు అర్దం కావట్లేదు వాళ్ళు ఒడియా వాళ్ళు అని? ఆ ఇల్లు నిర్మాణం, వల్ల భాష, యాస అన్నీ ఒడిశా నే.. ఇంకా దీని కోసం చర్చ ఒక్కటి, ఏది రెండు అంతర్జాతీయ సరిహద్దుల మద్య ఉంది అన్నట్టు ఇండియా నే గా ఒడిశా ఐనా ఆంధ్ర ఐనా.. అటు నుండి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి యేడైనా పాస్ పోర్ట్ కావాల ఏంటి?
ఎందుకు రా ఈ సరిహద్దు మనం మన దేశంలోనే ఉన్నాము దేశం బయటకు అడుగు పెట్టలేదు 😮🇮🇳🙏
ఆలా అంటే మన ఇళ్ళు ఎవడో లాక్కుంటాడు వాడు భారతీయుడే అని ఎవరు వొదులుకోరు కదా అమర జీవి పొట్టి శ్రీరాములు కలలు కన్నా మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు కదా తోటి మానవ జాతిఏ కదా అందరం 2 కాళ్ళు 2చేతులు 2 కళ్ళు ఉన్న మానవులమే అని బ్రిటిష్ పాలకులతో పోరాడకుండా సరిపెట్టుకొని ఉనింటే బాగుండేది కదా సోదరా మీ భారతీయుడు అనే విశాల భావనకు మీకు జోహార్లు
ଜୟ ଜଗନ୍ନାଥ ଓଡ଼ିଶା
Good presentation
Reporter:- మీకు ఆశ్చర్యం గా లేదా ?
అక్కడ ఉన్న ప్రజాలు :- అందులో ఏం ఉంది ?
Good reporting
Vijaynagaram tak hamara ODISHA Hye, ଜୟ ଜଗନ୍ନାଥ, history hye , odisha temples hye , kings hestory hye , lekin ham sab hindu hye milke rehena achha hye
Ok hai...last mein masala add Kiya hai tum
Nice story Anand anna
Kalsi kani undala ❤
Exllent review,
I am from odisha...
Nice
There are a lot of similar kind of villages in South Odisha and North Andhra Pradesh.
Kausalyapuram near Haddubangi😂😂😂😂😂oka vedi Odisha oka vedi Andhrapradesh 😂😂😂😂 Maa PARALAKHEMUNDI Just 15 Kms Matrame Oka Side Gajapati (Odisha )Dist Maro vaipu Srikakulam Dist (Andhrapradesh)
Maa vooru kuda
ఆంధ్రప్రదేశ్ ఇండియా నే..
ఒడిశా ఇండియా నే..
మీరు ఎందుకు వేరు వేరు దేశాలు గా చూపిస్తున్నారు..
Rasatralu weru Aina daysamm okatay ga
ఉత్తరాంద్ర ప్రాంతాన్ని ఒడిశా బాషా రాయలసీమ అనంతపురం కర్నూల్ ప్రాంతాలపై కన్నడ ప్రభావం ఎందుకు ఇలా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై తెలుగు పై ఎందుకు పట్టు కోల్పోతుంది రాయలసీమలోని కురుబ ఒక్కళిగా లింగాయత్ కులాలు కన్నడ వ్యామోహం పెరిగిపోతుంది స్కూల్స్ లల్లో పిల్లలు కన్నడ కాదు తెలుగు మాతృ బాషా అని టీచర్స్ ఎందుకు చెప్పలేదు చిత్తూరు నెల్లూరు జిల్లాలను తమిళ మత్తులో మునిగి తెలుతున్నారు తెలుగు కాపాడ బడాలి తెలుగు రక్షించడానికి చంద్రబాబు నాయుడుగారు కఠిన చర్యలు చేపట్టాలి కన్నడ వాళ్ళు రాయలసీమలోని ప్రాంతాలు తమవిగా చెప్పుకుంటుంన్నారు వారు కన్నడవాళ్లు బళ్లారి జిల్లాను తీసుకున్నారు కోలార్ జిల్లా 11 తాలూకాలల్లో 9 తెలుగు మెజారిటీ తాలూకాలు 1952 జనాభా లెక్కల ప్రకారం తుమకూరు జిల్లా మధుగిరి పావగడ తెలుగు ప్రాంతాలు చిత్రదుర్గం జిల్లా మొల్కకాల్మూరు చల్లకేర తెలుగు బళ్లారి జిల్లా లేకుండా పోయింది తమిళవాళ్ళు క్రిష్ణగిరి జిల్లా మద్రాసు జిల్లా తీసుకున్నారు చిత్తూర్ జిల్లా తిరుత్తని తాలూకా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఏమైపోవాలి
ఒడిషా లోని గజపతి జిల్లా తెలుగు ప్రాంతం కానీ అప్పుడు బలవంతం గా ఒడిషా లో చేర్చారు. ఇప్పటికి అక్కడ 80 శాతం ప్రజలు తెలుగే మాట్లాడుతారు. తెలుగే చదువుతారు.
U people respect only your language but hate other in odisha lots of Telugu people don't speak odia but live in odisha vote and have odisha govt skm
Super 👍
Ma oori pakkana karantaka
Need States borders development corporation
అది ఎలక్ట్రికల్ ఫోల్ కాదు రా నాయనా, పోల్ అది .. అక్కడ వాళ్ళ మాట తీరు అర్దం కావట్లేదు వాళ్ళు ఒడియా వాళ్ళు అని? ఆ ఇల్లు నిర్మాణం, వల్ల భాష, యాస అన్నీ ఒడిశా నే.. ఇంకా దీని కోసం చర్చ ఒక్కటి, ఏది రెండు అంతర్జాతీయ సరిహద్దుల మద్య ఉంది అన్నట్టు ఇండియా నే గా ఒడిశా ఐనా ఆంధ్ర ఐనా.. అటు నుండి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి యేడైనా పాస్ పోర్ట్ కావాల ఏంటి?
AMARA+ RATTINI RENDU MAA AREA NE MADI ODISHA UPPALADA (PARALAKHEMUNDI)TALUKA ❤❤❤❤
Maadi kosamala
Maadi kosamala
@@youthadda9850 Maa Akka valladi kuda kosamala Ne
@@Vijay_377 o really
Ma side unnadhi
బత్తాకైలూ...
25 years uncontested CM BJD party Odisha CM is number 1 cm of India Shri Naveen Patnaik sir fully development of the Odisha state
విజయనగరం జిల్లా సాలూరులో కొరియా గ్రామం పంచాయతీ, గురించి రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి
Korea ?
రెండు రాష్ట్రాలు అంటే odisha ఇంకా ఆంధ్ర-ప్రదేశ్ aa?
@Prem-K007 ఆ
Maa vurukuda alane
Themediaiscreatinga division
అడిగిందే అడిగి వాళ్ళు మధ్యలో గొడవలు పెటేలా ఊనవ్ 🙏
😂😂😂ఇందులో కొత్త ఏముంది 😂😂😂😂ఫన్నీ viedeo 😂😂😂
India Pakistan laa em check post ra baboy
Election check post adhi
Orey babu
Rendu rastrale kada edaina india ye kada
Yedo india pakistan border la chupistunnaru
are tv chaneloda vallu vallu bagane vunnaru, nuvvu thaguvulu pettela vunnavu
Yee media channel isdesadrohuluga behave chestunnaru
Rey rey idi emaina india Pakistan border aa
Ila adugutunnav vallaki