KiranPrabha Talk Show on the novel Veyipadagalu - Part 2
Вставка
- Опубліковано 22 лис 2024
- KiranPrabha narrates the story line of VEYIPADAGALU (written by Kavi Samrat Sri Viswanatha Satyanarayana) This is the 2nd part of the series. Future episodes will continue the story line and other aspects of VEYIPADAGALU.
Visit www.koumudi.net
MP3 File Link: goo.gl/QUb4b2
Story telling is an art that only few mastered in this world. In Telugu, probably you have no peer. My 🙏🙏
Wonderful narration as if everything is happening in front of our eyes
ఒక మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ చూసినట్లు ఉంది
Kiran Prabha garu, Keep spreading the essence of Telugu literature
👏👏
Kiran Prabha garu, HSTS OFF to you. You deserve for honour from the entire Telugu speaking people on this plannet at this crucial juncture where the Government neglecting the TELUGU language.
Mi pillalani telugu medium lo chadivinchandi Rao garu
These reminiscences dates back to my school days where I used to go the municipal library on Sundays and spend the most of the time in boob reading. On my request the librarian gave this Veyipadagalu book. I was amazed to see its size which was like a reference book, consisting several hundreds of pages. However I made a beginning to read it. As you said the letters were so small to read. Further, the style also was grandhikm. I was thus forced to stop reading that book. Now I get another chance to listen it’s story through your talk show. I owe a lot to you, Sir. Many many thanks.
Good narration. God bless you.
కిరణ్ ప్రభ గారూ అద్భుతంగా చదువుతున్నారు.. వినసొంపుగా, వివరంగా,వీనుల విందుగా ఉంది..👌👌
Exallent sir chalaa baga cheppaaru danyavaadhaalu
Entha vivaramugaa cheputhunnaaru sir. Meeku Devudicchina Varamemo👌🙏🙏
ధన్యవాదములు సార్
చాలా మంచి కార్యం
మీ గొంతు కధ చెప్పడానికి చాలా బాగుంది గురువుగారు.
నమస్కారం కిరణప్రభ గారు, కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారయణ గారి గురించి మీరు అద్భుతంగా వివరించిన తీరు వీనులవిందుగా ఉంది. కనుమరుగవుతున్న తెలుగుని వెలుగులోకి తీస్తున్నారు , వెయ్యి పుటల వేయిపడగలు పుస్తకం ఎన్ని సార్లు చదివినా తనివితీరదు. దయచెసి మీరు ఇటువంటి విడియోలు మరన్ని చెయ్యవలసింది 🙏🙏
Mirennisarlu chadivaru
Good idea sir! Excellent voice! Please continue.. thank you 🙏
very good voice bhagundi sir
Very elaborate narration. Thank you for uploading.
At the time of forgetting about veyipadagalu by andhra people you are giving boost about the author and the novel to the andhra people excellently to remember the novel forever and forever. Subbaraju, BVRM
Adbhutam ga cheptunaru sir.
10/10 for Narrative skills.. 👌
Thankyou Sir.your story narration is very good.
Thank you sir for this fantastic program......
Excellent explanation,clarity in accent.
It is the result of voracious n deep research command on the language.
I really felt as if viswanathgaru
Is narrating being padagalu.itismy long
Standing desire to reador veipadagalu nsri sri gari mahaprasthanam not available in sindri Bihar.hats off sir for enter tainingme with thisoneofthe greatest book written by the genius
Thanku
I
Very good research and narration
చాలా చక్కగా చెబుతున్నారు సార్.
నేను రెండూ చదివినప్పుడు వారు అట్లా ఆశువుగా చెప్పినందువలన ఆ శైలి, బాపిరాజుగారి 'నారాయణరావు' కి తేడా కనిపిస్తుంది. విషయం మీ ద్వారా విన్నాక అర్థం చేసుకున్నాను. ధన్యవాదాలు. ఇదే విధంగా విశ్వనాధవారి మిగిలిన రచనలు కూడా పరిచయం చేయకోరుతాను.
Nice explanation sir
అద్భుతం ధన్యవాదాలండీ.
Subbanna peta is nothing but the villege of thotlavalluru near krishna river. Its zamindar naganna naidu, and the villege contains the temples nageshwaraswamy temple, subramanyeswaraswamy temple within sivalayam and venugopalaswamy temple besides naheswara temple. Bommadevara naganna naidu was the zamindar who got money after providing bullocks to english people in mysore wars. With the money he got he got the zamindari.
Veyipadagalu vintunnanduku meeku na🙏
Wonderful sir
Well described
🙏🙏🙏
Good narration and information
వందనములు ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు నమశ్శివాయ
Great voice and narration
Well discribed 👏👏👏 Thank you.
Excellent Analysis sir
Excellent voice sir
very very nice
Simply Excellant. His voice is tooooo gooood.God bless him
Thankyou sir
While Dictating HE used to Chew Betel nuts.His approval is Unit to acknowledge One's Worthy.Once He Certified It's Eventual & Incontestable.
సర్ శ్రీ శ్రీ ది కూడా ( మహాప్రస్థానం) గురించి ఇలాంటి ఇలాంటి వీడియోలు చేశారా, మీ వీడియోలను బంగారం లా చూస్తాను
The flow of story and telling very impressive.
To be continued a disappointing.
NECESSITY is the mother of invention ( Socarites )
కిరణ్ ప్రభ వారి వాఖ్యానం తోడై, శ్రీ విశ్వనాధ వారి, వేయిపడగలు నవల, విశేషాలు శ్రోతలు తెలుసుకొనే అవకాశం లభించింది. వేయిపడగలు నవలలోని, రచనావిశేషాలు, విశదీకరించిన విధానం. నవలను చదివే అవకాశాలు లేనివారు, అర్ధం చేసుకునే అవకాశం దక్కింది. ఈ కార్యక్రమం చాలా విశేషమై రాణిస్తుంది.
నవలను చదవకుండా, చదివిన అనుభూతిని కల్గించారు.
ధన్యవాదములు
బందా వెంకట రమణయ్య
7013688910
Nice
Sir the video / I mean audio is breaking . Please can you check it if you can . Thank you Sir 🙏🙏🙏🙏🙏
Arjanudi gurinchi raasinattuga vundi
Ekkadiki velithe akkada ammaayini pelli chesukovadam
🙏
కారణజన్ములు అంటే వీరే
🙏🙏🙏
Thank you so much sir
🤘🐢🙏
"సమ్రాట్" అని వుండాలి.
Thanks sir
rameswara satri garu anthamandini enduku peppi chesukovalasi vachindo dharmarao garu thana bharyaku chepaadu kada sir....purvakalamlo bramhalu dharma prakaaram alane chesukunevaru. modataga bramhana kanyanu chesukunaakane migilina kulalavarini chesukovatam kuda aa padhathilo oka padhathi
vishnusarma english chaduvu vadilesaremi?
Did you expect the enumeration of all the works of Viswanatha?
Brish vallu India ki vatchi business start chesindi 1608 lo...and 1639 lo madrasuni akarminchukunnaru.. ante.. meru cheppina viparithaga vidhamga dochukovatam start chesindi.. 1744-48 nundi..
Iyena tippu sulthan 1750-1799 period lo vunnadu.. meru cheppina vudham ga
Yes tippu sultan was not there in 16th century
Raju Rj it’s a novel so logical analysis is irrelevant I guess
Iu
Viswanaadhavaaru mana madhya nae jeevinchina apara saraswati putrulu.
నా చిన్నతనంలో వేయపడగలు చదవటానికి ప్రయత్నించి చాలా గజిబిజిగా అనిపించి చడవలేక వొదిలేసాను. ఇప్పుడు కిరణ్ గారి విశ్లేషన వింటుంటే మళ్లీ మొదలుపెట్టి చడవాలనిపిస్తోంది.
SIR 1000 PADAGALU PDF PETTARA PLZZZZ
6302961734 plz sir pampandi
@sivakumar gorle pampandi sir
9618993593, pl whatsup me
8500653680 plz send pdf copy
8919060405 🙏
సార్ మీరు నా సబ్స్క్రయిబర్ , నాకో చిన్న సందేహం , నా వయస్సు 23 నేను ఇ పుస్తకం చదువుతానంటే మా పిన్ని చదవకూడదంటుంది నేను ఇ పుస్తకం చదవ వచ్చా లేదా చెప్పండి దయచేసి, అలాగే రామాయణం, మహాభారతం కొని చదువుతానంటే ఇ పుస్తకాలకు కూడా ఇదే విషయం చెబుతున్నారు దయచేసి నాకు బదులివ్వండి
Subbaranga chadavochu
Sir, May be irrelavent.. but Ilike to know more about this ... What is the attitude of Viswanadha towards his co writer Jhashuva..?And vice versa?
Iheard the lectures of both when Iwas a student at Guntur .
What have you heard about them, sir? I'm curious to know!
Nen aythe eeyanaki pogaru ekuva ani vinnaanu.
Ledu aayana sampradayavadi vyavasta paramgaa aarojullo chaala kachhidamugaa sampradaayalu nadipevaaru ala bedhaalu vaariddarimadyaundevi vaariddaru goppa manavata vaadulu
Nenu criticise chestunnanu ani anuko pote.. naaku doubt vundi.. PEDA KAPU annaru.. pedha kapuki nowkar kuda vunnadu.. ante.. appatlo pedha kapu kindha pani chese vallu kuda vuntara?
KAPU pedhavadu ante.. mari ayana kindha pani chese vadu enka entha pedha vado?
Yes
ఇక్కడ పెద కాపు ?పేద కాపు?
ఇంత గొప్ప కార్యక్రమం లో adds పెట్టాలా వేరే వీడియో లు పెట్టు కొండి సార్
అన్నింటికీనీ డబ్బు కోసం చేయద్దు
కొన్నిటిని విలువలు కోసం చేయండి
Ads are inserted by UA-cam andi..
అయ్యా, ఓక చిన్న సవరణ.
1. విశ్వనాథ వారు వేయి పడగలు ముందే మొదలు పెట్టారు, కాని అది వేగంగా సాగలేదు. చివరి తేదీ ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్న దన్నపుడు,ఇఖ తప్పదని, వారి సోదరులు వేంకటేశ్వర్లు గారు వ్రాస్తుండగా, ఆ నెల రోజులలో మిగిలిన 750 పేజీలు వ్రాసి పూర్తి చేసినారు. ఇది వెంకటేశ్వర్లు గారు చెప్పినది. మీకు వారి మనుమడు చెప్పిన విషయం విన్నాను, కాని అది సరియైనది కాదు.
2. ప్రథమ బహుమతి 1000 రూ. అయినా, రెండు నవలలను ఎంపిక చేసీనందున, బహుమతి మొత్తము పెంచి, ఒక్కొకరికి 750 రూ. చొప్పున ఇరువురికీ ఇచ్చినారు.
విశ్వనాథ వారికి authentic biography అంటూ లేదు, కనుక మీరు ఈ వివరాలు సరి చేయగలిగితే సంతోషిస్తాను.
పావనిశాస్త్రిగారు సత్యనారాయణగారి కుమారుడు, మనవడు కాదు.🙏