ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఆరాధన ఆరాధన ఆ..రా..ధన ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా ఆరాధన ఆరాధన ఆ..రా..ధన.. ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
Akka plz pray for my family they are not feeling well motions, vomitting continuesly from 3 days they didn't ate anything plz pray for them 🙏🙏🙏
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి.
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద
ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
To watch original song type pastor vinod Kumar new songs... Ye bhayamu naku leneledhu ga song ... Original song is toooo awesome
Praise the god almyti 🎉
Thank giving God
Thank you so much
❤❤❤❤❤❤
Help prabhuvs 😢😢
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏