అయ్యా రెడ్డిగారు.. ఆకాశంలో ఎక్కడో 400/500 km దూరము లో వున్న స్పేస్ స్టేషన్స్.. స్పేస్ క్రాఫ్ట్స్ ను భూమి మీద ఉండి రిపేర్ చేస్తున్నారు.. అలాంటిది ఈవీఎం టాంపరింగ్ ఒక లెక్కా? Ec తీరు ఎలా ఉందంటే.. డబ్బు తీసుకుందామని atm కు వెళ్లి.. కార్డు మెషిన్ లో పెడితే నిల్ బాలన్స్ వొచ్చింది.. ఇదేమిటి? నా డబ్బు బ్యాంకు లో వొంద కోట్లు ఉండాలి.. ఏమైంది.. అని బ్యాంకు అధికారులను అడిగితే.. Atm మెషిన్ బాగానే ఉంది.. కావాలంటే atm డెమో చేసి చూపిస్తాము.. అన్నట్టుంది..😂😂😂
@@ThuglakReddy తుగ్లక్ రెడ్డి 2019 లో పోల్ అయిన ఓటలకు.. లెక్కించిన ఓటల కు తేడా కేవలము 0.05%.. 12.5% అంటే 49 లక్షలు కాదు.. అప్పుడు జగన్ కు మోడీ తో పొత్తు లేదు.. ప్రతిపక్షము లో వున్నవాళ్లు చెబితే ec వినదు.. ఢిల్లీ చెప్పాలి.. ఎవడు గెలిచాడు.. ఎవడు వోడాడు అన్నది ప్రధానము కాదు.. ప్రజాస్వామ్యము.. రాజ్యాంగం అమలు కావాలి..
ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈవీఎంలపై పోరాడితే ఆంధ్రాలో ఆయన పైన అభిమానంతో కొద్దిగా పరపతి ఉంటుంది వాళ్ళు చేసిన తప్పుని కొద్దిగా అయినా ప్రజలు మరిచిపోతారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అనుకుంటే ఈవీఎంల పైన పోరాటం కొనసాగించాలి
Jagan garikhi vodipotharani mundhee thelusu ee elections anni adhani control lo vunnayee ayanakhi vijhaya steel plant khavali so anni pree planned so jagan garu emi cheyaleru adhani jagan gari friend sooo silent 2029 lo ap cm jagan garu adhani promise chesaru ap cm jagan Anna in 2029 so evvaru ee evm fruead chembha pk gadu courts evvaru EMI peekhaleeru 2029 jagan Anna cm confirm by adhaniii
అసలు విషయం , ఈ వి యం చెప్పిన లెక్కకి వి వి పేట్ లోనున్న లెక్కకి సరిపో వాలి ఆలా సరిపెడితే ఏపీ మొత్తం లో 49 లక్షలు ఓట్లు ఎలా ఎ క్కువ ఉన్నాయి. అది నిరూపీతం కావాలి .. లేదంటే ప్రజలు వ్యవస్థలపై,-----------------------పోతుంది.
Who is Meena? Who is EC? Central Government nominated body. Can we expect any action on EC? Courts may decide, but EC says it's an independent body. Democracy is murdered? Who the criminal? Meaning less Democracy?
ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందే జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా ఫలితాలు ఎలా వస్తాయో ముందే తెలుసు లాగుంది. చంద్ర బాబు, జగన్, పావాలా కల్యాన్, మోడీ, ప్రశాంత్ కిశోర్, మరుసుపల్లి మేడం అందరూ కలిసే ఎవరి పాత్రలో వాళ్లు ఎన్నికల డ్రామా రక్తి కట్టించారు అనిపిస్తుంది . ఇంత మాత్రపు సంబడానికి ఎన్నికలు ఎందుకు, ఒకాయన స్త్రయికు రేటు, ఇంకొక ఆయన చరిత్ర చూడని విజయం జనాలకు విప్పి చూపించడానికా? 😂😂😂 జనాలు, పార్టీల తరుపున పోటీ చేసిన అభ్యర్దులు మాత్రం ఎర్రి పుష్పాలు అనిపిస్తుంది.. 😂😂
Evm la visayam lo A cort lu jokyam cheysukuney paristhi undadhu andhuku antey case teesukunnaa vote ki note case laa dasaabdha kaalam vichaarinchi close cheysina paristhi teylisindhey edhi mana vyavasthala teeru enthaku minchi cheyseydhi ami undadhu sodyam chuudatam tappa
రిటైర్ అయినప్పుడు 50 % అంటున్నారు ఒక 15, 20 సంవత్సరాములతరువాత దానివిలువ ఎంతవుంటుందో తెలుసుకోండి , D A , P R C లు కలవకపోతే పెన్షనర్స్ అడుక్క తినాలస్సిందే లేకచుసుకోండి 20 సంవత్సరా ల వెనుకకుపోయి అప్పటి పెన్షన్ ఇప్పటి పెన్షన్ ల తేడా చుడండి ?
Nothing can be done to ECI/SEC as the government is fully behind the commission and in our country legal process takes prolonged time. Cash and caste are very strong forces in the state and all other factors are immaterial in A.P.
వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు
Babu mee anumanalu therchataniki election commission ki , judicial team ki 5 years chalavu. Adhe mana rajyangam mana duradrushtam. Meeru prove chesina CBN ni yemi peekaleru. Only the thing they remains has charitra heenulu.
Election's commisenor తప్పు cesinattu తేలితే....... ? అపరిచితుడు movie lo,, sikshalu కన్న? 10 రెట్లు గోర o ga undali. ప్రజల nu మోసం చేయాలంటే, బయం వేయలి
Jagangaru la Ap ni paripaalinchalante e Kootamiprabhavam marojanma yetthalsindhe ichina haamelanni neraverchalekapothe e Kootamiprabhavam raddhu cheali lekunte raajinama cheamanandi jagangaru haamelanni neraverchi chupistharu karona time lo prajlloki prabhutvam thecharu lanchalu arikattaru school and college s govt office lu hostels public toilet s rood lu Anni devalpment Chesaru Ilanti nayakulu maku kaavali peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru yela vodipotharu Evm scam chesina variki sahakarinchina variki khatinamga sikshinchali malli re polling pettali prajalaku nyayam cheandi plz 5years e Kootamiprabhavanni bharinchalante kastam Ap CM kurchi ki arhatha ycpjg ke Undhi God bless you all Ysrcp team 🙏🇱🇸
1. We are appreciating BALINENI 2. EVMs are manipulated by NARA CHANDRA BABU CHOUDHARY AND NARENDRA MODI 3. 2024 elections are un democratic 4. If democracy is to be maintained , EVMs counting the voters voted to VVpat to verify if any , not dummy EVMs demo 5. Since independence , this sort of malpractices were not there 6. A big scam has been attempted by NARA Chandra babu Choudhary 7. Supreme court also take this as a Challenge to save democracy 8. Otherwise , people will revolt as was done in Bangla desh 9. EC is hiding as they were committed such fraud Jai Jagan 👍👍👍
Porapatuna adejarigi elections ki daari teeste india paruvu world lo ne govinda Govinda Indira Gandhi vodipoinatlu modiki vaste india paristiyenti emergency ki daari teestunda indira hayamlo laagane
దేశంలో చాలా మంది పేద ప్రజలూ ధనము లేనందువలన కష్టాలులో వుండగా ఎలక్షను కమిషన్ వాడనట్టీ/వాడుక కు పనికిరానీ VVPATలనూ ఏ కారణంగా డబ్బు పెట్టీ కొనుగోలు చేసి ధనము వ్యయపరచినారు. Who is to be made responsible for unnecessarily wasting poor people's wealth I.e. VVPAT machine's costs.
ఇదే డౌటు 2019 లో వచ్చింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇదే పాచి పాట. గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందంటాడు. ఓడిపోతే ఈవీఎం టాంపరింగ్ అంటాడు. జూన్ 5 నించీ మొదలు పెట్టారు ఈ ప్రభుత్వం ఏదో ఐపోతుంది పాత ప్రభుత్వం 40% ఓట్లతో 11మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ అధికారం లోకి వచ్చేస్తుంది. సీఎం, పీఎం ఏదో అయిపోతారనే బిల్డప్పులు ఇస్తున్నారు. గత ఐదేళ్ళూ ఇలాటి దిక్కుమాలిన బిల్డప్పులూ, విశ్లేషణలు చేసి ప్రజల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించి ప్రజల విజ్ఞత ముందు బోర్లా పడ్డారు.
బాబు పురుషోత్తం రెడ్డి బాలినేని సెంట్రల్ యట్రాక్షనే, నువ్వు సెంట్రల్ అట్రాక్షనే అసలు వైఎస్ఆర్సిపి నాయకులే దేశానికి పట్టుకొమ్మలు వారసులు దోచుకునే లేదు వాళ్ల పెళ్ళాల పుస్తేలుఅమి ప్రజలకుపెడతారు దేశంలో ఎవరైనా నీతి నిజాయితీ గల నాయకులు ఉన్నారు అంటే బాబు వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రమే అందులో నువ్వు ఒకడివి పురుషోత్తం రెడ్డి
2019 lo ami jarigindo 2024 kuda ade jarigindi.purushottam Reddy gaaru.2019 lo babu gaaru v.v pad slip lu count chayyamante Y.C.P batch asalu E.V.M lu tachinde babu gaaru vaati meeda anumaanaalu amiti ani Agataali chasaaru.veedu siggulanodu..
అయ్యా రెడ్డిగారు.. ఆకాశంలో ఎక్కడో 400/500 km దూరము లో వున్న స్పేస్ స్టేషన్స్.. స్పేస్ క్రాఫ్ట్స్ ను భూమి మీద ఉండి రిపేర్ చేస్తున్నారు.. అలాంటిది ఈవీఎం టాంపరింగ్ ఒక లెక్కా? Ec తీరు ఎలా ఉందంటే.. డబ్బు తీసుకుందామని atm కు వెళ్లి.. కార్డు మెషిన్ లో పెడితే నిల్ బాలన్స్ వొచ్చింది.. ఇదేమిటి? నా డబ్బు బ్యాంకు లో వొంద కోట్లు ఉండాలి.. ఏమైంది.. అని బ్యాంకు అధికారులను అడిగితే.. Atm మెషిన్ బాగానే ఉంది.. కావాలంటే atm డెమో చేసి చూపిస్తాము.. అన్నట్టుంది..😂😂😂
Super
🙏🙏🙏
Mari 2019 lo EVMs baaga panichesaya? Sollu apandira Ycheeps
Show vvpads man
@@ThuglakReddy తుగ్లక్ రెడ్డి 2019 లో పోల్ అయిన ఓటలకు.. లెక్కించిన ఓటల కు తేడా కేవలము 0.05%.. 12.5% అంటే 49 లక్షలు కాదు.. అప్పుడు జగన్ కు మోడీ తో పొత్తు లేదు.. ప్రతిపక్షము లో వున్నవాళ్లు చెబితే ec వినదు.. ఢిల్లీ చెప్పాలి.. ఎవడు గెలిచాడు.. ఎవడు వోడాడు అన్నది ప్రధానము కాదు.. ప్రజాస్వామ్యము.. రాజ్యాంగం అమలు కావాలి..
ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈవీఎంలపై పోరాడితే ఆంధ్రాలో ఆయన పైన అభిమానంతో కొద్దిగా పరపతి ఉంటుంది వాళ్ళు చేసిన తప్పుని కొద్దిగా అయినా ప్రజలు మరిచిపోతారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అనుకుంటే ఈవీఎంల పైన పోరాటం కొనసాగించాలి
Vado pedda daddamma!his utilise this issue
రాహుల్ గాంధీ పోరాడాలా ? జగన్ అడగాలి మోడీని.
కరెక్ట్
రాహుల్గాంధీ దీని గురించి నిలదీయాలి
ఇలాంటి E C. నీ పరిగెత్తించి నరకాలి.
Yes, your question is correct,
2019 లో 151 వచ్చినప్పుడు మాట్లాడ కూడదా.అప్పుడు నోరు పడిపోయిందా
Evm, vvpat వెరిఫికేషన్ okate కాకుండా Evm లో వాడే అభ్యర్థులు గుర్తు లతో వున్న చిప్ లను 175 నియోజకవర్గ లలో పరిశీలన చేస్తే నిజాలు బయటకు వస్తాయి.
ఇప్పుడు కాంగ్రెస్ ఫైట్ చేయకుంటే.... రాహుల్ ఎప్పటికి ప్రధాని కారు 👍
Yes sir,
YES SAR IT'S SURE
💯✅ sir
సార్ మొత్తం ఓట్ల పైన 49లక్షలు ఎక్కడనుండి వచ్చాయా
కచ్చితంగా మళ్లీ ఎలక్షన్ పెట్టాలి.
మీ విశ్లేషణ ఓకే. బట్ YSRCP లో MLA, MP లు ఎందుకు నిశ్శబ్దంగా వున్నారు ?
Jagan garikhi vodipotharani mundhee thelusu ee elections anni adhani control lo vunnayee ayanakhi vijhaya steel plant khavali so anni pree planned so jagan garu emi cheyaleru adhani jagan gari friend sooo silent 2029 lo ap cm jagan garu adhani promise chesaru ap cm jagan Anna in 2029 so evvaru ee evm fruead chembha pk gadu courts evvaru EMI peekhaleeru 2029 jagan Anna cm confirm by adhaniii
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై సిఎం
అసలు విషయం , ఈ వి యం చెప్పిన లెక్కకి వి వి పేట్ లోనున్న లెక్కకి సరిపో వాలి ఆలా సరిపెడితే ఏపీ మొత్తం లో 49 లక్షలు ఓట్లు ఎలా ఎ క్కువ ఉన్నాయి.
అది నిరూపీతం కావాలి .. లేదంటే ప్రజలు
వ్యవస్థలపై,-----------------------పోతుంది.
ఇంకెన్ని రోజులు ఇవే అనుమానాలు ? తరువాత ఏం చేయబోతున్నారో చెప్పండి ? ఎవరైనా చట్టపరంగా పోరాడుతున్నారా ?
దానికి ఎలక్షన్ కమిషన్ , కేంద్ర ప్రభుత్వం సంహరించాలి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి .
Who is Meena? Who is EC? Central Government nominated body. Can we expect any action on EC? Courts may decide, but EC says it's an independent body. Democracy is murdered? Who the criminal? Meaning less Democracy?
@@joelvijayraj559 what you are saying 💯 percent correct .
EVM స్కాం కేసులను SUPREEM COURT తప్పకుండ సుమోటో స్వీకరించి,,,, రిపోల్ బాలట్ ద్వారా నిర్వహించాలి 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
అక్కడ ఇక్కడ మొత్తం EVM ప్రభుత్వాలే
ఇవ్వన్ని జరిగేపని కాదు. అక్కడ ఉన్నాది మోడీ అనే నియంత.
Jai Baalineni Gaaru
ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందే జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా ఫలితాలు ఎలా వస్తాయో ముందే తెలుసు లాగుంది. చంద్ర బాబు, జగన్, పావాలా కల్యాన్, మోడీ, ప్రశాంత్ కిశోర్, మరుసుపల్లి మేడం అందరూ కలిసే ఎవరి పాత్రలో వాళ్లు ఎన్నికల డ్రామా రక్తి కట్టించారు అనిపిస్తుంది . ఇంత మాత్రపు సంబడానికి ఎన్నికలు ఎందుకు, ఒకాయన స్త్రయికు రేటు, ఇంకొక ఆయన చరిత్ర చూడని విజయం జనాలకు విప్పి చూపించడానికా? 😂😂😂 జనాలు, పార్టీల తరుపున పోటీ చేసిన అభ్యర్దులు మాత్రం ఎర్రి పుష్పాలు అనిపిస్తుంది.. 😂😂
అంతా మాయా జై శ్రీరామ్ జై జై EVM modi PM NDA group kutami
ఇప్పుడు జగన్ గెలిచిన అట్టా
జగన్ ఓడిన ఎట్టా
ప్రజలు తీర్పు ఏంటి......
ఈవీఎంలు తప్పా??????
ప్రజల తప్ప.
ప్చ్... పబ్లిక్ సపోర్ట్ చేసినా... మీడియా సపోర్ట్ లేదు. ఉండవల్లి లాంటి ఉద్దండులు ఇంప్లీడ్ అయితే బాగుంటుంది..
ఇది నిజం
ఇదే వార్త,ఇంకా 58 నెలలు సాగదియ్యాలి,కానీండి.😂😂😂
Evm la visayam lo A cort lu jokyam cheysukuney paristhi undadhu andhuku antey case teesukunnaa vote ki note case laa dasaabdha kaalam vichaarinchi close cheysina paristhi teylisindhey edhi mana vyavasthala teeru enthaku minchi cheyseydhi ami undadhu sodyam chuudatam tappa
అందువలన పాతపెన్షన్ కావాలి .
Mock Polling is nothing but Mocking YSRCP ❤
As a opposition Leader, RAHUL respond on this EVM's golmaal issue in the Election -2024
మీనా అనే వాడు ఒక లోపర గాడి లాగ 100/109👍
Immediate re-election .
రిటైర్ అయినప్పుడు 50 % అంటున్నారు ఒక 15, 20 సంవత్సరాములతరువాత దానివిలువ ఎంతవుంటుందో తెలుసుకోండి , D A , P R C లు కలవకపోతే పెన్షనర్స్ అడుక్క తినాలస్సిందే లేకచుసుకోండి 20 సంవత్సరా
ల వెనుకకుపోయి అప్పటి పెన్షన్ ఇప్పటి పెన్షన్ ల తేడా చుడండి ?
EC ni Raddu Cheyyali Suprim Action Theesukovali
Sir Supreme judges don't leave Ec in Ap
We want justice about evm tampering 100%
Repoll jaruguthe pm mody adhikaram lo vudaledu aante jaragani pani
Jagan Garu not fighting against EC. why he is in silent
Check cesaru kada reddy.duttigada
Nyam leni desham lo vunnam shame..
Evm gurinchi epudu telustadi eduru chupulu sir
Milatary palana ravali.
Central also follow JAGAN GPS scheme as per as OPS scheme. So,Jaganmohanreddy is visionary about pensioners
అరుపులు కేకలు తప్ప ప్రయోజనం లేదు , పెద్దలు అనేవారు చెప్పేవారు ఉ ఉడుతా ఊపులకు చింతకాయలు రాలవు అని, మీగలాట వలన ఎవరికీ ఉపయోగం లేదు .
మీ మాటలు పట్టించుకొనేవారు ఎవ్వరు లేరు , Time west తప్ప మరో ప్రేయజనం లేదు .
Jagan garu bjp blackmail on jagan casess
e veshayamulo gattega poradali jai ysp
VV Pads?? 20 Lakhs EVMS where ❤❤❤??????
Nothing can be done to ECI/SEC as the government is fully behind the commission and in our country legal process takes prolonged time. Cash and caste are very strong forces in the state and all other factors are immaterial in A.P.
EVM లు మార్చారు త్యంపరింగ్ జరగలేదు ఓటింగ్ జరిగినవి [ EVM ] లు వేరు కౌంటింగ్ జరిగిన వి వేరు సర్
వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు
Central UPS scheme is nothing but GPS scheme in AP
Re,ELC,CURET
Babu mee anumanalu therchataniki election commission ki , judicial team ki 5 years chalavu. Adhe mana rajyangam mana duradrushtam. Meeru prove chesina CBN ni yemi peekaleru. Only the thing they remains has charitra heenulu.
National level EVM scandal exercised by big fishes..... Delhi 7-7
Supreme court einthaku mundhu memu joykyam chesukomu aannaru ga
F7
Ee elections lo naaku artham ayyindhi okkate extra 20 lacs macines theccharu ga vaatini vallaku thaggattu voting chesukuni replace chesuntaru andhuke 12.5% voting perigi undavacchu so vv pads lekkisthey theda thelusthundhi ani vv pads thagalapetti undavacchu andhuke recounting cheyamante mark poling chestham antunnaru anipisthundhi😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Evms manipulated????
Balineni garu go to contempt against EC, and daily speech in media, you stick at dt, officers
Election's commisenor తప్పు cesinattu తేలితే....... ? అపరిచితుడు movie lo,, sikshalu కన్న? 10 రెట్లు గోర o ga undali. ప్రజల nu మోసం చేయాలంటే, బయం వేయలి
Jagangaru la Ap ni paripaalinchalante e Kootamiprabhavam marojanma yetthalsindhe ichina haamelanni neraverchalekapothe e Kootamiprabhavam raddhu cheali lekunte raajinama cheamanandi jagangaru haamelanni neraverchi chupistharu karona time lo prajlloki prabhutvam thecharu lanchalu arikattaru school and college s govt office lu hostels public toilet s rood lu Anni devalpment Chesaru Ilanti nayakulu maku kaavali peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru yela vodipotharu Evm scam chesina variki sahakarinchina variki khatinamga sikshinchali malli re polling pettali prajalaku nyayam cheandi plz 5years e Kootamiprabhavanni bharinchalante kastam Ap CM kurchi ki arhatha ycpjg ke Undhi God bless you all Ysrcp team 🙏🇱🇸
EVM 1000% managed and faulty results were declared. E.C is culprit unless he is proved by S.C that he is fair.
1. We are appreciating BALINENI
2. EVMs are manipulated by NARA CHANDRA BABU CHOUDHARY AND NARENDRA MODI
3. 2024 elections are un democratic
4. If democracy is to be maintained , EVMs counting the voters voted to VVpat to verify if any , not dummy EVMs demo
5. Since independence , this sort of malpractices were not there
6. A big scam has been attempted by NARA Chandra babu Choudhary
7. Supreme court also take this as a Challenge to save democracy
8. Otherwise , people will revolt as was done in Bangla desh
9. EC is hiding as they were committed such fraud
Jai Jagan 👍👍👍
ఈ ఐదు సంవత్సరాలు evm tampieing తోనే మీ చర్చలు సాగుతున్నాయి
EC gaanni egiri thannaali😅
CBN pavalagallu evm tho gelichari
Ycp mataley tappity suprem court lo ec meeda case veyyali
మీరు చెప్పింది రైట్ అన్నట్టు ,ఎలక్షన్ ఒక ఫ్రాడ్ అన్నట్టు, మీరే ఒక గొప్ప అన్నట్టు, ఓడిపోయిన తర్వాత మీకు పని పాటు లేదు.
Ami maataladuthunnav bro
Ivanni susthunte annivyavathalameeda nammakam potunnadi
Porapatuna adejarigi elections ki daari teeste india paruvu world lo ne govinda Govinda Indira Gandhi vodipoinatlu modiki vaste india paristiyenti emergency ki daari teestunda indira hayamlo laagane
దేశంలో చాలా మంది పేద ప్రజలూ ధనము లేనందువలన కష్టాలులో వుండగా ఎలక్షను కమిషన్ వాడనట్టీ/వాడుక కు పనికిరానీ VVPATలనూ ఏ కారణంగా డబ్బు పెట్టీ కొనుగోలు చేసి ధనము వ్యయపరచినారు. Who is to be made responsible for unnecessarily wasting poor people's wealth I.e. VVPAT machine's costs.
ఇదే డౌటు 2019 లో వచ్చింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇదే పాచి పాట. గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందంటాడు. ఓడిపోతే ఈవీఎం టాంపరింగ్ అంటాడు. జూన్ 5 నించీ మొదలు పెట్టారు ఈ ప్రభుత్వం ఏదో ఐపోతుంది పాత ప్రభుత్వం 40% ఓట్లతో 11మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ అధికారం లోకి వచ్చేస్తుంది. సీఎం, పీఎం ఏదో అయిపోతారనే బిల్డప్పులు ఇస్తున్నారు. గత ఐదేళ్ళూ ఇలాటి దిక్కుమాలిన బిల్డప్పులూ, విశ్లేషణలు చేసి ప్రజల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించి ప్రజల విజ్ఞత ముందు బోర్లా పడ్డారు.
Nothing will happen only for views this channels posting all this
Nuvvu mooosuko manchdi.
Entha Chitanyam, 2019 to 24 lo vunte, AP bagu padedi
ycp legal టీమ్ బాగా పని చేయటం లేదు
బాబు పురుషోత్తం రెడ్డి బాలినేని సెంట్రల్ యట్రాక్షనే, నువ్వు సెంట్రల్ అట్రాక్షనే అసలు వైఎస్ఆర్సిపి నాయకులే దేశానికి పట్టుకొమ్మలు వారసులు దోచుకునే లేదు వాళ్ల పెళ్ళాల పుస్తేలుఅమి ప్రజలకుపెడతారు దేశంలో ఎవరైనా నీతి నిజాయితీ గల నాయకులు ఉన్నారు అంటే బాబు వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రమే అందులో నువ్వు ఒకడివి పురుషోత్తం రెడ్డి
Ec ni kammavallani vunchakandi
కుంటే ఎంటిక పీకలేరు 5 సంవత్సరాలు ఇక పార్టి ఉండదు
A party vundadhura yedava