😊 Ram Mohan Naidu IS an YongA1 dynamik,Motivational democrratic leader in all hs career tin IndianCentral Govt & A P State YOUNG &ENRGITIC LEADERAS A WHOLE ❤❤❤ Snr krishnudu zRetire AP Govt HIGH SCHOOL.,TP GUDEM❤😂😢🎉🎉
ఒకప్పుడు దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ ఉపాధికి ఎలా అవకాశం తీసుకువచ్చారో... రాబోవు కాలంలో స్తబ్దుగా ఉన్న మన నవ్య ఆంధ్రప్రదేశ్ కి రాబోయే రోజుల్లో ఉపాధికి నూతన ఒరవడిని తీసుకువచ్చి... ఇటు it రంగం..అటు ఈ సీ-ప్లైట్ విధానం ద్వారా.మన రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తాడు అనుటలో నాకు ఈరోజుతో ఉన్న చిన్నపాటి డౌట్ తీరిపోయింది... జై అమరావతి. జై చంద్రబాబు జై పవన్కళ్యాన్.. జై జై మోడీజీ....❤❤❤
Heartly congratulations Ramurthy Naidu garu n we the people of Amaravathi etc elderly people requesrlt u put farward that flights from Gannavaram to varanasi Ayodhya etc for eassy n time saving flights pl introduce those flights ❤
Babu gari government bagaundi, PULIVENDLA lo development cheyandi memu TDP ni win chestam.Road extension work cheyandi, PULIVENDLA lo development cheyandi please sir
Sir gudesello vunde prathi pedhavdau sea pleane gurinchi chudaru sir guppedu methukula kosam matrme Mee meedha chala nammakam vundhi ramohan naidu garu you are legend
Both Naidu gaarllu, Great, please provide sea plane services to Our Bhimavaram Town.. Immediately.. especially to Hyderabad, Bangalore and Tirupati..Jaihoo Andhra ..😮
Sir వెలుగోడు లోని ntr జలాశయం 10 కిలోమీటర్ల వెడల్పు పొడవు ఉన్నది ఇక్కడి నుండి మహానంది దేవస్థానం 25 కిలోమీట్ల యాగంటి అహోబిలం 45 కిలోమీటర్ల దూరం ఉన్నది మంచి టూరిజం హబ్ అవుతుంది ఒక్కసారి సర్వే చేయండి
State of Andhra Pradesh is being blessed by having Good governance by Visionary Leader Chandra Babu naidu. CBN innovative ideas and his vision help AP to grow and shine
సార్ వాటర్ ఫ్లో లేని టూరిజం ప్రాంతాలలో సీ ఫ్లయిట్ సర్వీస్ నీ ఏర్పాటు చేయాలంటే లాంగ్ రన్వే టైప్ లో చెరువు నీ ఏర్పాటు చేసి అక్కడ కూడా సీ రన్వే ఏర్పాటు చెయ్యచ్చు అని నాకు ఒక ఆలోచన వచ్చింది అది సాధ్యంవుతుందేమో అని . ఈ సీ ప్లేన్ సర్వీస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను . ఇ లాంటి వినూత్నమైన ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ నీ ఉన్నత స్థానం లో వుంచుతారని ఆశిస్తున్నాము ఇట్లు సతీష్ కుమార్ మాడపాకుల
ఆంధ్ర ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు గారు అనుకుంటే. అదే స్థాయిలో రామ్మోహన్ నాయుడు గారు . ఈ రాష్ట్ర నాయకుడు పార్లమెంటులో. గొప్ప గలము కలిగినటువంటి గొప్ప మహానుభావుడు.. అద్భుతమైన లాంగ్వేజ్ ఉన్నతమైన విలువలు పార్లమెంట్లో ఆంధ్ర ముద్దుబిడ్డ ఇంకొక్క పర్సనల్ కోల్పోవడం జరిగింది. ఆయనే గల్లా జయదేవ్.గారు. జై టీడీపీ జై టీడీపీ 🙏🙏🙏✌️🛵
Jai cbnsir jai rammohan Naidu garu iam very confident that in upcoming years Andhra will develop like any thing under our respected visionary leader cbn sir iam from visakhapatnam
Well done Both Naidus. Hope Andhra Pradesh will become the best place to live. Please see that Sycho Jagan will not spoil this AP. U should also see that Jagan should not be a contender any more in elections.
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ డి ఎస్ సి పోస్టుల గురించి ఏమీ మాట్లాడలేని మన ఎంపీ గారు, మీరు మన శ్రీకాకుళం నిరుద్యోగులు గురించి ఉద్యోగాల గురించి కూడా మాట్లాడండి మీకు సమయానికి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్లు జరుగుతాయి ఆ పదవులు అలంకరిస్తారు మా నిరుద్యోగులు మాత్రం మీ బిచ్చల కోసం ఎదురు చూస్తూ ఉంటారు
What about the airport at Nellore sir. I hope it will soon be a reality. Roads need to be widened to handle ever increasing traffic. Auto menace should not be there as more autos are on the road.
నూతన విధానాన్ని చూసి ఆనందించండి ఇంకా పాత చింతకాయ పచ్చడి లా సూపర్ సిక్స్ భజన యేనా ఎన్నాళ్ళు అడుక్కు తిందామనే ఆలోచనే నా స్వయంగా సంపాదించుకొనే అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఇటువంటి నూతన టెక్నాలజీ ద్వారా నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి
ఈ రోజు సామాన్య ప్రజల ప్రయాణానికి అందుబాటు ధరల్లో ప్రయాణించచ్చని తీపి కబుర్లు చెబుతారు. తరువాత వుంటుంది తిరువాత మోత. చూన్తున్నాముగా ఇప్పుడు వీపు మోత రేట్లు.
ఎంపీ గా మూడు సార్లు ఉన్నాడు పాలిటిక్స్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు పైగా దేశమంతా తిరుగుతున్నాడు కేవలం ఇండియా లో ఉన్న రాష్ట్రాలు కాని కేంద్రపాలిత ప్రాంతాలు కాని చెప్పలేక పోయాడు ఎలా మంత్రులు అవుతారో ఏమో కానీ కొంతమందైతే పది నిమిషాల స్క్రిప్ట్ రాసిస్తే అది చదవడానికె తడబడిపోతారు (చెట్టు పేరు చెప్పుకునే జాతులు స్వసక్తితో పైకోచ్చే జాతిని తొక్కినంత కాలం ఈ సొసైటీలో ఎక్కడ సమానత్వమనేది ఉండనే ఉండదు )అనేక అంటే పదుల వందల వేల పదివేల లక్షల కోట్లా...😭 అంతేగా అంతేగా 28+8
@@PVRINFRA నువ్వు ఎవ్వరో నాకు తెలీదు నీకూ నాకు విరోధం అసలే లేదు కాని రా రి అనడం పద్దతి కాదు కొంచెం ఆలోచించు నేను రాసిన దాంట్లో తప్పు ఏమైనా ఉందేమో లేకపోతే రా మాట్లాడుకుందాం నేను kphb 7phase లో ఉంటాను తిట్టడం నాకు వచ్చు
we may get sea-plane industry at AP then somewhat unemployment reduces , good benefit for tourism dept. development , transport dept. development , save time for people who wants to travel in local areas with-in less time,Good-showcase for capital. ---------
వీళ్లేంటి ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పనికిమాలిన వన్నీ చేస్తున్నారు... పేద ప్రజలను నట్టేట ముంచడం కరెక్ట్ కాదు... మీరు చేసిన తప్పుకి ఖర్మ ఫలం అనుభవించే తీరుతారు... ఖర్మ కి అసలే జాలీ.. దయ.. కనికరం.. ఇవేవి ఉండవు జాగ్రత
Atleast he is not sitting inside the palace and ordering MLA's to fire on Opositions with badwords. He is doing his work everyday and showcasing every period of work to people .
Pls miru mi life chala baguntundhi emo,but nenu ma family chala kastapadali,cbn sir vachaka komcham ibandhi ga undhi,nenu tdp ki mla vote vesa,mp ysrcp ki vesa
ఇది మంచి ప్రభుత్వం... మంచి మనసులు ఉన్న మేధావులున్న ప్రభుత్వం.. మహోన్నతమైన లక్ష్యాలు కల్గిన ప్రభుత్వం...మా హృదయ పూర్వక ధన్యవాదాలు మీకు..
Cbn garu worst performance kanipisthunde e term
😊
Ram Mohan Naidu IS an YongA1 dynamik,Motivational democrratic leader in all hs career tin IndianCentral Govt & A P State YOUNG &ENRGITIC LEADERAS A WHOLE ❤❤❤ Snr krishnudu zRetire AP Govt HIGH SCHOOL.,TP GUDEM❤😂😢🎉🎉
రామ్ మోహన్ నాయుడు గారు మన రాష్ట్రం నకు. ఒక గొప్ప నాయకుడు
గౌ,, మంత్రి వర్యులు శ్రీ రాంమోహన్ నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై CBN.
మీ యువ నాయకత్వం దేశానికి చాలా అవసరం. చక్కగా, చురుకుగా శాఖకు మార్గదర్శనం చేస్తున్నారు🙏
గ్రేట్ బాబు, గ్రేట్ రామ్ నాయుడు.
ఇది నిజాయితీ గల,పనితనం వున్న ప్రభుత్వం.ఎక్కడ అతిశయోక్తులు వుండవు. జై టీడీపి, జై చంద్రబాబు గారు
రామ్మోహన్ నాయుడు గారు మీరు సూపర్ నీ స్పీచ్ ఎనలేని గొప్పతనం
ఇది మంచి ప్రభుత్వం జై చంద్రబాబు నాయుడు గారు జై రామ్ గారు జై టీడీపీ జై అమరావతి 💐🙏👏
స్క్రిప్ట్ చూడకుండా చెబుతున్న దమ్మున్న లీడర్ ✌️💯💥
ఒకప్పుడు దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ ఉపాధికి ఎలా అవకాశం తీసుకువచ్చారో... రాబోవు కాలంలో స్తబ్దుగా ఉన్న మన నవ్య ఆంధ్రప్రదేశ్ కి రాబోయే రోజుల్లో ఉపాధికి నూతన ఒరవడిని తీసుకువచ్చి... ఇటు it రంగం..అటు ఈ సీ-ప్లైట్ విధానం ద్వారా.మన రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తాడు అనుటలో నాకు ఈరోజుతో ఉన్న చిన్నపాటి డౌట్ తీరిపోయింది... జై అమరావతి. జై చంద్రబాబు జై పవన్కళ్యాన్.. జై జై మోడీజీ....❤❤❤
A Great Visionery leader uncomporable.
మేము చాలా ఊహించము అవి ఇప్పుడే మొదలుపెడుతున్నారు ఇంకా చాలా ఉన్నాయి.
Now A.p is going to started development in this good government keep going @UAE
విజన్ గల నాయకుడు ఉంటే.... ఎడారి కూడా పంటలు పండిస్తుంది. జై సీబీన్. జై పవన్. జై పురందేశ్వరి..
గుడ్, బాబు, తండ్రి తగ్గ,తనయిడువి, బాబు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బాబు నువ్వు
సార్ అది డబ్బున్న వాళ్ళు మాత్రమే పేదలకు అది అవసరం లేదు సూపర్ 6 ముందు ఇవ్వండి ఇది కథ ప్రజలుకు అవసరం ఉండేది పథకాలు
🙏✝️🕉️☪️❤️🌹👍
జై CBN జై రమోహన్నయుడు జై నాయాయాంద్ర
Heartly congratulations Ramurthy Naidu garu n we the people of Amaravathi etc elderly people requesrlt u put farward that flights from Gannavaram to varanasi Ayodhya etc for eassy n time saving flights pl introduce those flights ❤
చార్జీలు కాస్త సామాన్యులకు అందుబాటులో ఉంచితే మంచిది.
Cbn is great vision
Rammohan Naidu garu babu garu u both are doing very good job pl try for cheaper rates so that everybody’s dreams will come true
Babu gari government bagaundi, PULIVENDLA lo development cheyandi memu TDP ni win chestam.Road extension work cheyandi, PULIVENDLA lo development cheyandi please sir
Cost of ticket how much pl clarify
Yess
Sir gudesello vunde prathi pedhavdau sea pleane gurinchi chudaru sir guppedu methukula kosam matrme Mee meedha chala nammakam vundhi ramohan naidu garu you are legend
మరి మనం యెప్పుడు సింగపూర్ జపాన్ గురించి సినిమాల్లో టీవీలో చూడటమేనా మనకిక్కర్ లేదు
Both Naidu gaarllu, Great, please provide sea plane services to Our Bhimavaram Town.. Immediately.. especially to Hyderabad, Bangalore and Tirupati..Jaihoo Andhra ..😮
Sir వెలుగోడు లోని ntr జలాశయం 10 కిలోమీటర్ల వెడల్పు పొడవు ఉన్నది ఇక్కడి నుండి మహానంది దేవస్థానం 25 కిలోమీట్ల యాగంటి అహోబిలం 45 కిలోమీటర్ల దూరం ఉన్నది మంచి టూరిజం హబ్ అవుతుంది ఒక్కసారి సర్వే చేయండి
State of Andhra Pradesh is being blessed by having Good governance by Visionary Leader Chandra Babu naidu. CBN innovative ideas and his vision help AP to grow and shine
Super
సార్ వాటర్ ఫ్లో లేని టూరిజం ప్రాంతాలలో సీ ఫ్లయిట్ సర్వీస్ నీ ఏర్పాటు చేయాలంటే లాంగ్ రన్వే టైప్ లో చెరువు నీ ఏర్పాటు చేసి అక్కడ కూడా సీ రన్వే ఏర్పాటు చెయ్యచ్చు అని నాకు ఒక ఆలోచన వచ్చింది అది సాధ్యంవుతుందేమో అని . ఈ సీ ప్లేన్ సర్వీస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను . ఇ లాంటి వినూత్నమైన ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ నీ ఉన్నత స్థానం లో వుంచుతారని ఆశిస్తున్నాము
ఇట్లు సతీష్ కుమార్ మాడపాకుల
ఆంధ్ర ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు గారు అనుకుంటే.
అదే స్థాయిలో రామ్మోహన్ నాయుడు గారు . ఈ రాష్ట్ర నాయకుడు పార్లమెంటులో. గొప్ప గలము కలిగినటువంటి గొప్ప మహానుభావుడు..
అద్భుతమైన లాంగ్వేజ్
ఉన్నతమైన విలువలు
పార్లమెంట్లో ఆంధ్ర ముద్దుబిడ్డ ఇంకొక్క పర్సనల్ కోల్పోవడం జరిగింది. ఆయనే గల్లా జయదేవ్.గారు. జై టీడీపీ జై టీడీపీ 🙏🙏🙏✌️🛵
Edi paryatakanike kadu vipathula samayam lo, varadala time lo kuda chala use avuthundiii hats off to you sir
Reply
Super success AP Bright future
Good start by this Govt
Super sir
Jai Sri CHANDRABABU NAIDU garu 👍
Jai cbnsir jai rammohan Naidu garu iam very confident that in upcoming years Andhra will develop like any thing under our respected visionary leader cbn sir iam from visakhapatnam
great of you young minister
Well done Both Naidus. Hope Andhra Pradesh will become the best place to live. Please see that Sycho Jagan will not spoil this AP. U should also see that Jagan should not be a contender any more in elections.
We are so proud of this government.
So,always support CBN n TDP only
👍👍👍
We want route from yanam to Maldives
Jai cbn
All the best sepaline
More fruits and vegetables cultivation in every city and villages there itself should be encouraged to bring down the ever increasing prices.
Good government.
Jai ramohen sir
ముందు విమాన ప్రయాణ రేట్లు తగ్గాలి, చాలా పెంచి వేశారు
Voice super sir
god bless you Rammohan naidu garu , you are an amazing speaker.
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ డి ఎస్ సి పోస్టుల గురించి ఏమీ మాట్లాడలేని మన ఎంపీ గారు, మీరు మన శ్రీకాకుళం నిరుద్యోగులు గురించి ఉద్యోగాల గురించి కూడా మాట్లాడండి మీకు సమయానికి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్లు జరుగుతాయి ఆ పదవులు అలంకరిస్తారు మా నిరుద్యోగులు మాత్రం మీ బిచ్చల కోసం ఎదురు చూస్తూ ఉంటారు
What about the airport at Nellore sir. I hope it will soon be a reality.
Roads need to be widened to handle ever increasing traffic. Auto menace should not be there as more autos are on the road.
Jai cbn Jai Telugu desam
100% మార్క్స్ TDP కి వస్తాయి.
Jay chandranna❤🙏🙏🙏🙏🙏
Sir use lakes as air strip in every town. make this as Apsrtc part to increase profits
👌
Mundhu super six ekkada ayya 😂
Jai Rammohan CBN
Tryambak to Rajamundry
Badari to kolkata via Hardwar Kasi prayag Raj etc
Plan similar project in Nellore sir , from Nellore lake or penna barrage to srisailam and Vijayawada
Telugu ganga (velgode )to amaraavavati, srisailam see plane nadapandi sir 🙏🏾🙏🏾👍🏾👍🏾
Cbn
Long live CBN Long live TDP
సూపర్ సిక్స్ లో కూడా భాగమేనా. బొక్క లే
నూతన విధానాన్ని చూసి ఆనందించండి ఇంకా పాత చింతకాయ పచ్చడి లా సూపర్ సిక్స్ భజన యేనా ఎన్నాళ్ళు అడుక్కు తిందామనే ఆలోచనే నా స్వయంగా సంపాదించుకొనే అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఇటువంటి నూతన టెక్నాలజీ ద్వారా నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి
విలువ లేని మొదటి సంతకం
ఈ రోజు సామాన్య ప్రజల ప్రయాణానికి అందుబాటు ధరల్లో ప్రయాణించచ్చని తీపి కబుర్లు చెబుతారు. తరువాత వుంటుంది తిరువాత మోత. చూన్తున్నాముగా ఇప్పుడు వీపు మోత రేట్లు.
Bro okasari meeru flight prices ela untayo chudu be ready minimum plane prices above 3000 pettaka pothey planes nadapatam kastam
nellore also have sea connectivity
Shehabhash ""Rammohan naidu "",ide nammakanni konasaginchu..
టికెట్ ప్రెస్ ఎంత
Ticket price
Sir
Na pai dula nageswarao x MLA valla case lu pette na nnu na family ne vedestunnaru
Eppateke
Na love valla na career nasanam chaysaru
Case pette
Cbn means don’t sleep upto ap top
Mundu chupunna manishi mana CM gaaru. Dhanyavaadamulu.
Sir kalingapatnam anuvainaplace
సూపర్ 6 ఇవ్వకుండా ఏమిటి రాజకీయం.
తప్పుడు వాగ్దానాలు చేయడం , పేదల ను మోసం చేయడం పాపం.
Andamayina white saree aunty ki enta mandi like please ❤
పచ్చ డ్రాయర్ 😂😂😂
హామీలు సూపర్ సిక్స్ యెక్కడ?
ఎంపీ గా మూడు సార్లు ఉన్నాడు పాలిటిక్స్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు పైగా దేశమంతా తిరుగుతున్నాడు కేవలం ఇండియా లో ఉన్న రాష్ట్రాలు కాని కేంద్రపాలిత ప్రాంతాలు కాని చెప్పలేక పోయాడు ఎలా మంత్రులు అవుతారో ఏమో కానీ కొంతమందైతే పది నిమిషాల స్క్రిప్ట్ రాసిస్తే అది చదవడానికె తడబడిపోతారు (చెట్టు పేరు చెప్పుకునే జాతులు స్వసక్తితో పైకోచ్చే జాతిని తొక్కినంత కాలం ఈ సొసైటీలో ఎక్కడ సమానత్వమనేది ఉండనే ఉండదు )అనేక అంటే పదుల వందల వేల పదివేల లక్షల కోట్లా...😭 అంతేగా అంతేగా 28+8
@@PVRINFRA నువ్వు ఎవ్వరో నాకు తెలీదు నీకూ నాకు విరోధం అసలే లేదు కాని రా రి అనడం పద్దతి కాదు కొంచెం ఆలోచించు నేను రాసిన దాంట్లో తప్పు ఏమైనా ఉందేమో లేకపోతే రా మాట్లాడుకుందాం నేను kphb 7phase లో ఉంటాను తిట్టడం నాకు వచ్చు
Well said. ఈయన పెద్ద డబ్బా నాయుడు.
Ippudu andhara ki idi lekapotay emindi bokka
Mundu capital city unemployment Pina focus pettandi ra babu
we may get sea-plane industry at AP then somewhat unemployment reduces , good benefit for tourism dept. development , transport dept. development , save time for people who wants to travel in local areas with-in less time,Good-showcase for capital. ---------
వీళ్లేంటి ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పనికిమాలిన వన్నీ చేస్తున్నారు... పేద ప్రజలను నట్టేట ముంచడం కరెక్ట్ కాదు... మీరు చేసిన తప్పుకి ఖర్మ ఫలం అనుభవించే తీరుతారు... ఖర్మ కి అసలే జాలీ.. దయ.. కనికరం.. ఇవేవి ఉండవు జాగ్రత
Sir dharmavarm mandal chigicharlalo maa amma nanna perumerdhaunna land kabjja chesi register kuda chessukunnaru
This is very unnecessary, diversion politics,every day these people creating some diversion .
Paytm spotted, what about tugluck rishikonda palace, 450cr tho tourism builting ani buildup ichind me rojakka

Super sir🎉