TAGORE : చదువుకోవడం శుద్ధ వేస్ట్! indian education system | Think Telugu Podcast | geetanjali telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 289

  • @mylifemychoice_Sahithi
    @mylifemychoice_Sahithi 3 роки тому +174

    "అవసరము అనుకున్నదాన్ని స్వీకరించండి; అనవసరం అనుకున్నదాన్నీ విడిచిపెట్టండి"👏👏👏👌👌

  • @vadkapurvenkataramana7348
    @vadkapurvenkataramana7348 3 роки тому +43

    అన్న ని podcast ని ఎంత తొందర నమ్మి అంతే తొందర పాటిస్తే అంత మంచిది సూపర్ సూపర్ 🙏

  • @telja
    @telja 2 роки тому +15

    ఇండియా లో చదువు వ్యర్ధమే , ఎందుకంటే మనం చదవని వాళ్ళని తెగ అభిమానించి అందలాలెక్కిస్తాము.

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 3 роки тому +4

    ఈ ఛానల్ చూస్తుంటే నా ఆలోచనలని నాకు గుర్తు తెప్పించి ఆలోచించేలా ఉంది... ఇపటివరకు నేను చూసిన వీడియోస్ చానల్స్ లో నా ఆలోచనలకు దగ్గర ఉన్న చానల్స్ కొన్ని మాత్రమే అందులో మీ channel top 10 లో ఉంటుంది

  • @kaliyugamlove
    @kaliyugamlove Рік тому +4

    Sampadichali ante చదువుకోవడం అవసరం లేదు, కొంచెం జ్ఞానం కోసం మాత్రమే చదువుకోవాలి
    ఎప్పుడైనా సరే మనకు నచ్చిన వృత్తి మనం ఎంచుకోవడం హే ,మన జీవితానికి మొదటి మెట్టు

  • @Agnostic7773
    @Agnostic7773 3 роки тому +6

    గుర్తు పెట్టుకునే ల చదువులు కూడా ఉండాలి .. మెమరీ లేకుండా ఎలా అర్దం చేసుకుంటారు కాని అర్థం చేసుకునే ల చదువు చెప్పాలి కానీ ఎం రాని వారిని టీచర్స్ తో ఎం రాదు ..

  • @aitiharish6089
    @aitiharish6089 3 роки тому +134

    నిజాలు ఇంత నిక్కచ్చిగా చెబుతున్నావు కదా నీకు ఎప్పుడూ భయం వేయలేదా ఎందుకంటే ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా చెప్పాలి అంటే కూడా మనిషికి చాలా ధైర్యం కావాలి ఇంతకీ చెప్పడం మర్చిపోయాను ఈ జనాలకి వారిని మభ్యపెట్టే అబద్ధాలే కావాలి అందుకేనేమో నీకు సబ్స్క్రైబర్లు మరియు views కూడా చాలా తక్కువగా ఉన్నారు అయినప్పటికీ నువ్వే క్రియేటర్ ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి పదం కూడా నిజమే అందుకేనేమో నీ ప్రతి వీడియోను చచ్చినట్టు చూడాల్సి వస్తుంది

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  3 роки тому +13

      ❤️🎧

    • @sravanthadishetty4400
      @sravanthadishetty4400 3 роки тому +10

      దైర్యం ఎప్పుడు వాస్తవం లో ఉంటుంది... తను చెప్పేది వాస్తవం కాబట్టి దైర్యం దానికి అదే ఇన్ బిల్ట్ గా బయటికి మాటల రూపంలో లో వస్తుంది.

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 9 місяців тому

      athskamudu mana awulaku layku chadu palusu lsykada ami nisardalaku vinyl gichu koni natakalu adaa epudu polamulo mapuku vidsvhi paday wahi noti dagara awyrmu kala thu thani matti chasawu milo 2 echila danmu payruku poyena kalathu thanawu agni sacha kattina thali both thapu kalichu kothaga pagli chachu kunawu bisalaga pschkuna parmanu kalithu tha nichi ani awamansluku guri chsysawu ani chara hisaku guri chasaw makati mudu vasaliu chsdsmu vhsysawu last ku naparaniki eppudu kuda parsthinay wunaw nanaka drahu chsysawu ansduga machu nilukuda dorakaniwakuda garamunuvi vayli waswasau chala matarru wudai okagatamu thick sodal midayaku adi chada may bapani uniwars

  • @pasalaramuyadav7998
    @pasalaramuyadav7998 2 роки тому +5

    నాటి రామాయణ మహా భారత ములో జరిగిన సంఘటనలు బంధాలు అనుబంధాలు నాడు ద్వాపర యుగంలో నే అద్భుత వివరణ సందేశం ఇచ్చిన కావ్యాలు పంచమ వేదం మహా భారతం లో లేనివి నేడు సమాజం లో లేనట్లే అందులో ఉన్నవే నేటి సమాజం లో ఉన్నాయి SO 👉చదువు లా తో పాటు ఆ పంచమ వేదం నీ చదవండి ప్రవచనం రూపంలో వినండి జై శ్రీ కృష్ణ

  • @naatv10
    @naatv10 3 роки тому +4

    నా కాలేజీ లో నేను కూడా చేసింది అదే నచ్చినట్టు చేయడం, నాకు మా కాలేజీ కన్నా లైబ్రరీ నే బాగా నచ్చింది , అక్కడ నాకు నచ్చిన పుస్తకాలు చాలా చదివాను (మా college syllabus books అయితే కాదు ఎందుకంటే నాకు బట్టి పట్టడం రాదు , పోనీ అర్ధం చేసుకుని చదువుదాం అన్నా తెలిసింది గోరంతా తెలియవలసింది కొండంతా ) అందుకే నా మనసుకు నచ్చినవి చదివాను అందులో జీవితానికి దగ్గరగా ఉన్నవి కొన్ని, జీవితాన్ని ఎలా చూడాలో నేర్పినవి కొన్ని, మనస్సును సంతోషపెట్టినవి కొన్ని...
    మొత్తం గా నన్ను సంతృప్తి పరిచినవి ఇవి అన్ని..
    ఇప్పుడు ఈ list లో చేరినవి మీ videos అన్ని.

  • @jyojyothi5127
    @jyojyothi5127 Рік тому +2

    startinglone mana education system gurinchi nijaalu chepaaru... hats off

  • @PremKumar-dh2eq
    @PremKumar-dh2eq 3 роки тому +16

    చాలా నీటిగా వివరిస్తున్నారు బ్రదర్. వీలుంట్టే Dr.B R అంబేద్కర్ గారి గురించి ఒక video చేయండి.

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 3 роки тому +2

      No1 హీరో అంబేడ్కర్

  • @Rony_1706
    @Rony_1706 3 роки тому +39

    In our education system exams are checking brain memory test ..not the intelligence..but based on (grades) people are calculated the intelligence..

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 2 роки тому +2

    Anna great anna meeru ...ee video 20 sarlu choosina ...chala motivated video...ilantivi vintunte ...entho happyga undi....

  • @chandrasekhar6413
    @chandrasekhar6413 3 роки тому +2

    బ్రో బ్రో నువ్వు చెప్పేది నిజమే కానీ కొంతమంది దీనిని నచ్చకపోవచ్చు

  • @vigneshwar0096
    @vigneshwar0096 3 роки тому +58

    Bro ninnu 20k subscribers unnapati nundi chustunna ,okka nacchani video kuda ledu,,anni ecchipadestunnav,tnqu for u r info,,keep going we all support u,,may u should reach 1 million subscribers soon😍😍😍

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  3 роки тому +7

      ❤️🎧

    • @premssagar28
      @premssagar28 3 роки тому +1

      అన్న, ఎడ్యుకేషన్ సిస్టం ఎలా ఉండాలి చెప్పు.

    • @saikumarkonalam3136
      @saikumarkonalam3136 3 роки тому +2

      Yes baaga చెప్పారు.....నాదొక రిక్వెస్ట్ మీరు మాత్రం నాకు subscibers ,views రావట్లేదు అని మీరు తగ్గకంది ఎందుకంటే useful info channels chaala తక్కువ.....జానాల బుర్రలో చెదులు పట్టి ఉన్నాయి మార్పు రావాలంటే కాస్త time పడుతుంది.... ఆ మార్పు కూడా మీ channel through vasthumdhi...alll the best and keep it up🙏🙏🙏

    • @Sureshperka
      @Sureshperka 2 роки тому

      Naaku oka 10 or 15 videos chusthene.,
      Naa experience e videos lo life ante clear gaa ardam AEINDHI
      But miru 1million subscribers vachinaa niku ardam kaadani ardam avuthundhi.,
      Chudatam kaadu chusi chupinchinavaarini pakkaku pettadam nerchuko🤝

    • @charankumar742
      @charankumar742 Рік тому

      Nenu ithani edugudalani 3k sub nunchi chustunna ,,, oka stage aascharyam kuda kaligindi ...

  • @sankcp
    @sankcp 3 роки тому +6

    parents చెప్పిన దాన్ని విన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్ధం చేసుకుంటారు, వేరు వేరుగా ఆచరిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన teaChig ఈ School లలో కష్టం .
    ఈ స్కూల్లలో చదువుకున్న వాళ్ళే ప్రపంచంలో పెద్ద కంపినీల లో cEo , Engineersలు గా ఉన్నారు. School లో
    ఈ Maths , Physics తో వచ్చిన Inventions లేక పోతే ఈ Devolopment లేదు . Art of Living నేర్పడానికి society నే School .

  • @nageswariusa6517
    @nageswariusa6517 3 роки тому +21

    Yes.. theoretical part present in books is not present in practical part of life. Even in educational training.
    That's true..

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +3

    Chadhuvukee,,,,samajam lo brathakadanki asalu sambhadham leedhu 🌿🦜👌🌹chaduvu chadhuvu anttu kastapadithe nijayitheega vundevaaru kastaalu paduthunnaaru,,,but ae kramasikshana,chadhuvu leni vaaru enjoy cheesthu daring ga brathukuthunnaaru 🌿🦜

  • @daa184
    @daa184 3 роки тому +29

    ప్రపంచానికి గొప్ప
    (నలంద విశ్వవిద్యాలయం) సంస్కృతిని నేర్పిన గొప్ప దేశం మనది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది

  • @asifazar8587
    @asifazar8587 3 роки тому +8

    Nerchukovadam imprtnt., nerpinche vidhanam imprtnt.,manam schools colleges lo nerchukune prathi amsam manaku life lo prathiroju upayoga paduthundi.,nerchukunna danni manam yela use cheskuntunnam ane dani meede mana quality of life adhaarapaduthundi..Telugu nerchukovadam valana manaku goppa telugu navalalu.,manchi rachayithala paatala kavithalu ardam cheskovachu..hindi valana bathadam kosam ethara states ki velli nappudu communication kosam use avuthundi.,inka english anedi mana life lo mandatory..great books,articles,documentaries,great movies ardam cheskodaniki use avthundi.,maths anedi universal language mana chuttu jarige prathi vishayam lo maths untundi.,science anedi manaku vache yenno doubts ki answer esthundi..manam vaade gadgets,comforts,vehicles anneetiki muulam science.,mana body gurinchi dani mechanism gurinchi biology chepthundi.,nature lo jarige prathi patterns gurinchi manaku science nerputhundi..samajam vyavasthalu.,avi nadiche siddhanthala gurinchi social nerputhundi..aardhikaparamaina vishayala gurinchi economics nerputhundi...elaa cheppu kuntu poothe manam nerchukune prathi amsam manaku prathiroju use avthuntai..,manam yela nerchukuntunnam danni yela practical life lo vadutunnam anedi mana medhashakthi meeda aadhaara paduthundi..education system manaku nerchukune curiosity ni kaligisthe chalu andaru life quality ni penchukuntaru..kabbatti nan cheppedenti antey manam manak kavalisina anni nerchukovali..danni manam yela mana life lo vadutunnam anedi mana life ni decide chesthundi..🙂

  • @anveshravipati6222
    @anveshravipati6222 3 роки тому +8

    Nenu college lo unnapudu naku ila sonta burra ledu bro... Anduku chala time waste chesanu. Andaru cheppevi chesevi nigam anukunevanni. Nenu avi cheyyalekapoyevadini. Chala struggle ayya. Appude naku iee philosophy varam la dorikindi. Daniki nuv inka boosting ichav, thank you and love you bro❤

  • @ramakrishna9466
    @ramakrishna9466 3 роки тому +15

    Money is in relation with study u got it ❣️

  • @daa184
    @daa184 3 роки тому +11

    నా డిగ్రీ కాలేజ్ అయిపోయిన తర్వాతే అసలు విషయం అర్థమైంది 🥲🥲🥲

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 3 роки тому +2

    Sir...it's true ...Superb... Many more

  • @alljobsnotification8376
    @alljobsnotification8376 2 роки тому +6

    మీ దగ్గర చాలా knowledge ఉంది 👍

    • @rkdasari3
      @rkdasari3 Рік тому

      మీ దగ్గర కూడా ఉంది, కానీ ఎంత ఉందో అది ఏ రూపంలో ఉందో మీకు తెలియడం లేదు, కానీ ఎలా తెలుసుకోవాలో మన చుట్టూ ఉన్న సమాజమే చూపిస్తుంది. ఈ వీడియోలో ఆయన అదే చెప్పారు. అవసరమైన దాని గురించి తెలుసుకో, వద్దనుకుంటే వదిలేయ్. తెలుసుకో అంటే నీ కంటే పెద్ద వాళ్ళు బోధిస్తేనే కాదు, కొన్ని సార్లు నీ కంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటావ్. అది నీ అవసరమైన మేర ఉపయోగపడుతుందిలే.
      ఎవరు చేసినా పని అదే అంటే ఎట్లా..!! నా ఆలోచనలు వేరేలా, మీ ఆలోచనలు ఇంకా భిన్నంగా ఉండొచ్చు. కానీ అవసరమైన సమయంలో వాడుకోకపోతే తరువాత ఇంతేనా అనుకొని ఏం లాభం. ఒక్కసారి ఆలోచించండి.😊

    • @technologypark7395
      @technologypark7395 Рік тому

      @@rkdasari3 👍

  • @shaikabdulkareem447
    @shaikabdulkareem447 2 роки тому +5

    మూర్ఖుడు ఆనందం గా ఉంటాడు. అతిక తెలివి అనవసరం.

  • @kml5435
    @kml5435 3 роки тому +2

    It's true sir asowme 👏🤝🙏tq sir andariki ardham ayye vidamuga cheputharu .

  • @Thrishanthvizag
    @Thrishanthvizag Рік тому +2

    Yes 👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 marvellous

  • @StarStar-Universal50
    @StarStar-Universal50 3 роки тому +15

    Bhayya!
    Inspired 👍
    May I know your educational qualification?Don't mind.

  • @vimaladakoju6925
    @vimaladakoju6925 3 роки тому +2

    Natural education ...very good ji namaste ji 😔 ji 👣 shievyougiji ji

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 2 роки тому +3

    The first Noble medalist , " viswaguru , Tagore's shanthiniketan is the garden of different species / flowers ".

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 роки тому +3

    Very wonderful information and analysis education

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 3 роки тому +4

    Thank you so much sir 🙏

  • @Manojsaaho-pq9sg
    @Manojsaaho-pq9sg 2 місяці тому

    Nee nundi chaaalaney nerchukuntunnanu bro thank you guruvaaa ❤

  • @RajuRaju-iw5rt
    @RajuRaju-iw5rt 3 роки тому +2

    Thank you sir your valuable speech

  • @arunmuni551
    @arunmuni551 3 роки тому +2

    U r the diferent person in the India

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 2 роки тому +2

    Great video ....tank 🙏🏻you

  • @jaimba1060
    @jaimba1060 3 роки тому +2

    Baaga cheppav bro... 💐

  • @chennahariprasad1074
    @chennahariprasad1074 2 роки тому +2

    Exlent speech bro 👌👌👏👏

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual 2 роки тому +3

    Congratulations For 80K Subscribers

  • @manikantamanikanta5772
    @manikantamanikanta5772 3 роки тому +2

    Nice video is too good to me and I am happy 😊😊😊😊😊🥳💝

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 роки тому +3

    Absolutely right words bro 🤘

  • @GodFromHeaven
    @GodFromHeaven Рік тому +2

    Education is basic entry of jobs❤

  • @premkumar-jx6cy
    @premkumar-jx6cy 3 роки тому +2

    Great words...

  • @sreevasu2580
    @sreevasu2580 2 роки тому +3

    I love lao tzu philosophy 💐💐💐

  • @maheshvaluvai1263
    @maheshvaluvai1263 2 роки тому +2

    Love gurinchi podcast cheyyandi bro pls

  • @bhaascer
    @bhaascer 2 роки тому +3

    Words of fire..🔥

  • @thinkdifferent3290
    @thinkdifferent3290 3 роки тому +8

    You are having good wisdom why can't you translate the content to other languages as well so that it reaches to max people

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 3 роки тому +2

    Yes 🕵I💎💎 I agree👍

  • @UBIAICOSMOS
    @UBIAICOSMOS 3 роки тому +1

    Super 👌👌💖
    Thanks for your video 🙏🙏🙏

  • @nageswararaopolepongu3274
    @nageswararaopolepongu3274 2 роки тому +2

    True words.....

  • @kirrakboyzzz3142
    @kirrakboyzzz3142 3 роки тому +2

    Nice improvement bro 50k great keep rocking

  • @nagarjuna1673
    @nagarjuna1673 2 роки тому +2

    Content mast vundi brother 🔥Power full lines form u r channel ✌️

  • @gudisintirajasekhar455
    @gudisintirajasekhar455 3 роки тому +3

    50 lack views crossed annayya

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +2

    well said brother....:)

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 3 роки тому +2

    Yes, it's true. Well said....

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +5

    మీ videos ki fan అయ్యాను అన్నయ్య.. Superb 👌

  • @graviton4717
    @graviton4717 3 роки тому +29

    భయ్యా ఇలాంటి వీడియోస్ నేను చాలా చూశాను.. కామిడి ఏంటంటే ఇలాంటి వీడియోస్ చూడడం వరకే ఆ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ సర మాములే...ఈ వీడియో లో ఎలాంటి విద్య వ్యవస్థను అయితే వద్దు అన్నామో మళ్ళీ అదే విద్య వ్యవస్థ వైపు పోతాం...కొస మెరుపు ఏంటంటే ఈ వీడియో చేసిన నీవు కూడా ఇదే వ్యవస్థ ను అలాగే మీ రెలేటివ్స్ ని కూడా ఇలాంటి విద్య వ్యవస్థ లో జాయిన్ చేస్తావ్ ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు రిస్క్ తీసుకోడానికి రెడీగా ఉండరు..ఇలాంటి విద్య వ్యవస్థను ఫాలో అయ్యేవారు చెడిపోదానికి ఎంత తక్కువ ఛాన్స్ ఉందొ అలాగే ఈ వ్యవస్థను కి వ్యతిరేకంగా వెళ్లిన వారు చెడిపోదానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంది...
    సరిగ్గా ఆలోచిస్తే ఇదే నిజం..ఎందుకంటే నీవు వ్యవస్థ కోసం ఈ వీడియో చేశావ్..నేను ఈ వ్యవస్థను బాగా చూసి ఈ కామెంట్ పెట్టాను...😊😊😊😃😃

    • @premssagar28
      @premssagar28 3 роки тому

      నువ్ కరెక్ట్ అన్న.. నేను నీతో agree అవుతున్న... అందరం చెప్తాము... ఇలా ఉండాలి. ఆలా ఉండాలి అని.. పాటించామంటే.. మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతాము..

    • @sriram5623
      @sriram5623 2 роки тому

      Bro meru chepindi ₹

  • @knight-fl6ld
    @knight-fl6ld 3 роки тому +3

    Great voice

  • @naveenkumaranumula135
    @naveenkumaranumula135 3 роки тому +3

    Nenu kuda ede chesa andhuke eppudu manchi podichanlo unna bro

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 2 роки тому +1

    Good information 👍

  • @vijjumrperfect195
    @vijjumrperfect195 3 роки тому +2

    You are super Bro....👍

  • @VOICEOFAGAPE
    @VOICEOFAGAPE 3 роки тому +2

    50k congratulations brother.....

  • @stvnews864
    @stvnews864 7 місяців тому

    Really l...your are super...

  • @abcd-mq7fr
    @abcd-mq7fr 2 роки тому +3

    Eye opening 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @k.ramudu4687
    @k.ramudu4687 2 роки тому

    THQ for your time and inteligent brain

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 3 роки тому

    Jayaho rabindranath tagore jayaho i fallow you where you stand any place your image not break anybody

  • @sivasai8763
    @sivasai8763 3 роки тому +4

    అన్నా hostel Life గురించి చెప్పు అన్నా

  • @PernetiBR53
    @PernetiBR53 2 роки тому +1

    Well said Anna ❤️

  • @saipraveensaipraveen952
    @saipraveensaipraveen952 Рік тому

    Good information

  • @rgv1192
    @rgv1192 3 роки тому

    సూపర్.... నిజం

  • @anandbale5812
    @anandbale5812 2 роки тому

    Good job sir please madam video 🙏🏻🙏🏻🙏🏻👍👍

  • @KB-gc1go
    @KB-gc1go 2 роки тому

    Good luck 👍

  • @villagevloger7820
    @villagevloger7820 3 роки тому +2

    50000 congrats broo

  • @mahamukeshbheemathati7285
    @mahamukeshbheemathati7285 2 роки тому +3

    మూర్కులు వినకుండా చెవిటోడిలా ఉంటారు.( వింటారు) kadhu bro 🙂

  • @lijojose5515
    @lijojose5515 3 роки тому +1

    Guruji.....🙏

  • @anilkota8932
    @anilkota8932 3 роки тому

    excellent quotation

  • @parusiddipeta7876
    @parusiddipeta7876 3 роки тому

    Excellent

  • @klavanyareddy3347
    @klavanyareddy3347 3 роки тому +1

    Super bro👏

  • @Akhanda-s5x
    @Akhanda-s5x Рік тому

    Good 👍

  • @arunmuni551
    @arunmuni551 3 роки тому +3

    You are a different person in the world 🌎

  • @krcreations6213
    @krcreations6213 3 роки тому +6

    Life lo edhi avasaram edhi anavasaram anedhe undadhu sir meru mundhu telusukondi

    • @abhileswar
      @abhileswar 3 роки тому

      Mari meeru cheppandi

    • @abhileswar
      @abhileswar 3 роки тому

      Mari meeru cheppandi yenduku vundadu

    • @krcreations6213
      @krcreations6213 3 роки тому

      Ekkada unadhi antha swardham me

  • @srinivasreddylsrinivasredd3969
    @srinivasreddylsrinivasredd3969 2 роки тому

    The spoke Zarathustra gurinchi oka lenth video chey bro

  • @anandaan4256
    @anandaan4256 Рік тому

    Super bro

  • @publicissues1967
    @publicissues1967 2 роки тому

    Samanyuluku vidyardhulu ku ardhamchasukovadam kosam koncham saralmga yekkuva examples tho vivarinchagalaru

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 2 роки тому

    నిజమే నాకు అనిపిస్తుంది మా పిల్లల్ని ఎక్కువగా చదివింది గట్టిగా చదుకొని ఎదో ఇంటర్వ్యూ వెళ్ళాడు 12000 నుండి 18000 జీతాలు అంట హు ఖర్చులు నెలకు 50000+ ఉంటే వీలేమిటి సార్

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala6988 3 роки тому

    Thank you

  • @maruthifrommaruthi
    @maruthifrommaruthi Рік тому

    Better to do farming,it is good for our nation and our lives

  • @eshithadeshmukh9729
    @eshithadeshmukh9729 3 роки тому

    I'm aslo left college and going on with my capabilities.

  • @sammaiahchanda3723
    @sammaiahchanda3723 3 роки тому

    Thanks

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 3 роки тому +6

    మీరు తప్పు చెప్తున్నారు చదువు నాలెడ్జ్ నేర్పుతుంది సంస్కారం నేర్పుతుంది

    • @gorantlavenkanna3245
      @gorantlavenkanna3245 2 роки тому +1

      Study is a piece of paper ... Today generation want only good jobs not good character

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 10 місяців тому +1

      ​@@gorantlavenkanna3245. Yeah👍.

  • @bonalarana
    @bonalarana 3 роки тому +2

    Appatlo maku antha telidu bro. College vadilesi 10 yr ayyndi

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 2 роки тому

    Tq

  • @9.5.0
    @9.5.0 5 місяців тому

    గీతాంజలి రాయాలంటే ఎంతో కొంత చదువుకోవాలి కదా!

  • @mamathavepada5329
    @mamathavepada5329 2 роки тому +2

    హాయ్ సర్..ఇన్ని మంచి విషయాలు(philosophy) చెప్పే మీరు సిగరెట్/ మధ్యం మీ ఆరోగ్యానికి హానికరం అని యాడ్ ఇచ్చినట్లు మీ పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ' మూర్ఖులు విన్నా కూడా చెవిటోడిలా వింటారు సో..వినడం అనేది ఒక గొప్ప కళ' అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఇండైరెక్ట్ గా మీ పాడ్కాస్ట్ ని వినమనే అర్థం వస్తుంది కదా! ఏమంటారు ?

  • @vinnu77022
    @vinnu77022 2 роки тому +1

    Hii anna
    Na 8th time laa Naku naa name rayadam tappa m radhu .... school ki velte morning nundi evining school ayyantha varaku ..edho okha sir nannu tittakunda poyotodu kadhu ....kani ma maths sir matram e la anevadu....are babu chadhu vachinantha matrana vadu goppavadu kaledu..chadhu Rani matrana nu paniki rakunda pov ani annu motivation chesaru.. fainaly Naku o chinna business na daggara o 3 numbers job chesthuntaru ...chadhu Rani matrana manam venukadugu veyashina avasaram ledhu .. eppudu jeevitham laa ..kotha vishayam nerchukuntu undali ....

  • @HIDDENHOW
    @HIDDENHOW 2 роки тому

    Golden truth

  • @learnchilli8653
    @learnchilli8653 2 роки тому +4

    You are damn great..what an explanation..i just admire it

  • @sattubalaraju2095
    @sattubalaraju2095 3 роки тому +2

    అన్నా నీ pod cost మాత్రం మమ్మల్ని కదిలిస్తున్నాయ్ అన్నా.

  • @ravindrareddyjutturu4178
    @ravindrareddyjutturu4178 3 роки тому +2

    Bro introverts gurinchi podcast chai plz