Heart stroke and Gastric dangerous symptoms || అత్యంత ప్రమాదకరమైన గుండెపోటు, గ్యాస్ట్రిక్ లక్షణాలు

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Heart disease which used to occur after the age of 60 is now occurring at a younger age. Smoking, diabetes, high blood pressure, high cholesterol, hereditary genetic factors, lack of exercise, and psychological stress can cause heart attacks. Heart is the most important organ in our body. Due to the changed lifestyle and food habits, heart related problems are increasing in many people irrespective of age and gender.Blocks are formed in the blood vessels in the heart and blood flow is obstructed. Due to this, blood cannot be supplied to the heart properly, resulting in a heart attack. Also there are some symptoms similar to gastric problem and heart attack. But we can predict both with some differences.First let us know the difference between gastric pain and heart pain.Pain near the heart as well as pain due to gastric problem are almost the same
    are the same. Due to this, many people get confused whether it is heart pain if they get pain due to gastric problem.
    Gastric pain symptoms are like pain happen usually after eating food. People with gastric problems experience pain in the stomach and chest that radiates to the spine.Burning sensation in the throat, stomach and chest with tearing. Such symptoms are known as gastric symptoms. But now let's know some symptoms of heart attack.
    Not only is there a sudden pain in the heart, but the severe pain spreads up to the neck. Sudden dizziness, nausea and sweating all over the body. Breathing is also very difficult
    గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వల్ల ప్రస్తుతం వయస్సు మరియు లింగ భేదంతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది, దీని ఫలితంగా గుండెపోటు వస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యకు, గుండెపోటుకు కొన్ని దగ్గర లక్షణాలు కన్పిస్తాయి. అయితే కొన్ని తేడాలతో మనం రెండిటిని అంచనా వేయగలం.
    ముందుగా మనం గ్యాస్ట్రిక్ నొప్పికి, గుండె నొప్పికి గల తేడాను తెల్సుకుందాం.
    గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు
    ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతుంటారు.
    గ్యాస్ట్రిక్ నొప్పి లక్షణాలు ఏవంటే గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట మరియు ఛాతీలో నొప్పి వస్తుంది, ఆ నొప్పి వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది. గొంతులో మంట, కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా ఉంటుంది తెన్పులు వస్తుంటాయి. ఇంలాంటి లక్షణాలను గాస్ట్రిక్ లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే గుండెపోటు లక్షణాలు కొన్ని ఇప్పుడు తెల్సుకుందాం.
    గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక, తీవ్రమైన ఆ నొప్పి మెడ వరకూ పాకుతుంది . ఆకస్మిక మైకము, వికారం కలిగి శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అవుతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు
    ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ మరియు కుడి చేతి వరకూ కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది. ఈరెండిటికి మధ్య తేడాను మనం ఈ వీడియోలో
    తెల్సుకుందాం.
    #heartattacksymptoms,
    #heratstrokesymptoms,
    #heartstrokecausesandtreatment,
    #heartstrokepreventionandtreatment,
    #heartstrokereasons,
    #healthyhearthobbies,
    #gastricproblemsandsymptoms,
    #gastricpainandheartstrokepain,
    #gastricpainidentification,
    #gastricstrokepreventionandtreatment,

КОМЕНТАРІ •