50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్|ntr bharosa pension scheme|old age pension|new pension apply|ChandraBabu
Вставка
- Опубліковано 15 жов 2024
- application form
www.gswshelper...
The NTR Bharosa Pension Scheme is a social welfare initiative by the Government of Andhra Pradesh in India. Under this scheme, pensions are provided to various vulnerable groups, including the elderly, disabled, widows, and others who are in need of financial support.
For individuals aged 50 and above, there is an age pension component:
1. **Eligibility Criteria**:
Must be a resident of Andhra Pradesh.
Should be aged 50 years or older.
Must belong to a low-income family as per the government guidelines.
2. **Benefits**:
Monthly financial assistance to help meet basic needs.
The amount INR 4,000 per month
3. **Application Process**:
Applications can be submitted online through the official website or at designated government offices.
Necessary documents such as age proof, income certificate, and residence proof must be submitted.
the scheme aims to provide financial stability and support to senior citizens, helping them to live with dignity.
Tqs sir
50 years nindi undala leda 50 years padala cheppandi
Sir ART Patient ki kuda pension estara
🙏
Sir Diversion aeina valaki kuda pension vasthadha Diversion aei parents dhaggira vuntunnaanu ippatiki 17 years nundi vuntunnaanu pension vasthadha sir
When New penctions...?
Hi sir 2014 lo january15 sankranthi fits vachindi
Tharvatha 2024 july 22 nd vachindi
Dr ni kalisanu medicine 1 year vaadali antunaru naa age 37
Naku tablets vesukunte chala neerasanga and mathuga vundi
Naku
All reports vundi sir nadagara
Naku pinchanu ki elegble avuthana sir plz talme answer sir
Penction.vastuda.sir.replay.please
బీసీ ఏ (Rajaka)ఫెంకషన్ 50సంవత్సరాలనుండి ఇస్తారా
Estharu
Gata prbuthyam application patamu apruvalane vachinidi
Ok na please tell me
Sir divyanaga pension ravalante magani bhoomi enta vundali please cheppandi sir
Kapu ballaki vastunda
Anna kapu vallu bc kindaku vastara
Sir maa kuturu 100 percent divyanguralu maaku 5.13 magani bhoomi vundi maaku pension vastunda sir koncham argent ga cheppandi
Please cheppandi sir
Sir Mari magani bhoomi enta vunta pension vastundi please cheppandi sir
Tq.sir
Ma nanna gari adharcard lo age1970 ani unndi andi ayana age 62 years ayana chaduvukoledu birth certificate ledu andi adharcard lo age marchukuni pension pettukovachha diniki solution cheppandi please
Hi sir
నిరుద్యోగ భృతి గురించి చెప్పండి సర్.
Naku 52 years
Sir memu OAP pension apply chestamu March lo August lo new pension vastvthunda radu sir
NO guidelines
current bill link untunnda sir
Sir Pension application hold lo undhi lekunte ippudu pention ki apply cheskovacha pls reply
Apply chesukovachu
చాలా సంతోషం సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎప్పుడు ఇలానే చేస్తుం డి
Widow pension గురుంచి చెప్పండి
సార్ నేను డిసెంబరులో Dmho ఆఫీసులో 15000 పెన్షన్ కి అప్లై చేశాను రాలేదు రావాలంటే ఎలాగో చెప్పండి.....
Naku five acres vari bhoomi vundi na kuturu. Divyanguralu vikalanga pension vastunda please cheppandi sir
మాగాణి.. లేదా మెట్ట... ఏ భూమి?
@@SchemesforAllmagani bhoomi
@@SchemesforAlldayachasi cheppandi sir
@@salamkayalavisalakshmi4120 not eligible
@@SchemesforAllSir Mari divayanga pension ràvali anta magani bhoomi enta vundali sir please cheppandi
థాంక్యూ వెరీ మచ్ సార్
Super sir
Hi sir dmho pension ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేయండి
Good information keep it up sir
సార్ కోత్త ఫెక్షన్ గురించి చెప్పండి
Ok Andi
Sir memu apply chesamu.enka pention raledu.so malli apply cheyala
No guidelines
Sir naku mental illness vundhi ivala sadarem slot book cheskuna August 30 ki book iendhi ipudu nwnu ye ye documents thiskellali doctor dhagariki konchem reply ivvandi
Sir meeru super sir ❤ sir
Sir addar history lo age 57 vudi nenu eligible avutana addar lo 62 vudi
Eligible
Sir dmho penction ki apply chesaamu aproved ayindhi Apudu realise avuthundhi
Fifty years January month ki complite avutadi ippudu apply cheyocha plzz clarify sir plzzzz
Gatham lo apply chedunnam sir eppudu release chestharu sir wait chestunnam sir pls reply ivvandi
No guidelines
సార్ నేను నా భార్య కు 66సవ స్స రాలు నేను వి క లా న్ గు డి పెన్స్ తీ సు కున్న్
Sir.my.father.age.01-01.1975.50.years
From... 01-01-2025 eligible
I was newly applied on 8th January 2024 వృద్ధాప్యపు పెన్సిన్?
Sir...ontari mahila pension age entha
50 ఇయర్స్
Sir thigh bone fracture indi nail vesasru. Bone set iyyaka nail remove chesaru. Nadaka marindi konchem vangi nadustunnanu panulu chesukovadam konchem kashtangane undi naku sadaram certificate istara clarify me sir
సదరం సర్టిఫికెట్ కి అప్లై చేయండి ... డాక్టర్ గారు వెరిఫై చేసి ఇస్తారు... సదరం 3 month's తరవాత ఓపెన్ అవుతుంది.
Thank u sir
My wife disable pention vasthundhi Naku 54 years naku vasthundha
Vastundhi..
@@SchemesforAll thanq
సర్ caste,income application forms pdf పెట్టండి
అన్నా good infomation👌
Good information sir👍
సార్... ఎవ్వరూ.. పూర్తి చేయరు
Nenu January lo new ga apply chesanu sir widow pension eppudu vastundi sir new pensions
సార్ నాకోడుకూకీ షాప్ ఉంది దాని మీద వచ్చే డబ్బులు మ వారి పేరు మీద బ్యాంకులో వేస్తాడు ఎందుకంటే పిల్లల చదువుకి ఇబ్బంది లేకుండా ఉండాలని అమ్మ వాడి పథకం నీకి పై పథకం. ఇంకొకటి ట్రావలింగ్ కోసం పాత కార్లు తీసుకుంటే రిపేర్లు ఎక్కువ వస్తాయని కొత్త కారు తీసుకున్నాడు దానివల్ల ఇప్పుడు ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినయ్ పింఛన్ వస్తుందా రాదా
Yellow Plate ఐతే వస్తోంది otherwise not eligible.
Sir, Ration card lo childrens name add cheyali Ela chepandu
Sir సదరం certificate లో ఇన్సియల్ మాత్రమే ఉంది ఆధార్ ను ఇప్పుడు ఫుల్ పేరు గా అప్డేట్ చేయవచ్చా
Vikalagula pension kosam kooda oka video brother
Ok brother
Anna ma akka bava leru expire iyaru but vallaki edharu pillalu unnaru anna valla ni nene chusukuntunna. Aa pillala ki government tharupuna amount vachey schemes amina unnaya anna untey cheppu anna
Ok brother.. చూస్తాను..
Cental govt school okati vundhi 4000 vastundhi. Maa
@@ShaikAbdulfaruq web site kani link Amina untey cheppandi
Ration card spilt cheyacha sir wife and husband two sons .no marriage to sons . Wife one son and husband one son spilt cheyacha sir elaga???
Not possible
@@SchemesforAllsir madi oc caste certificate undala
Naku epf lo account undi private job chesi vodilesa naku pension vasthunda
Already approval ayina pension eppudu vastaya sir
@@Vijju-kschitra-official NO guidelines about that
సార్ నేను అవుట్ సోర్స్సింగ్ ఎంప్లాయి ని సార్ మా అమ్మ గారికి పెన్షన్ పోయింది సార్ 4ఇయర్స్ అవుతుంది సార్ మా నాన్న గారు చనిపోయారు సార్ గత ప్రభుత్వంలో నేను ఎంప్లాయినీ అని తీసేసారూ సార్ మళ్ళీ నేను కొత్తగా అప్లై చేయాలా సార్
సార్ నేను 1976 లో పుట్టాను నాకు పెన్షన్ వస్తుందా రాదా ప్లీజ్ రిప్లై
Not eligible, Andi
Sir namaste please request my message sir I am 63 years old oc caste I am degree in 1984 year sir please reply my message is but only answer is please your reply nenu last year October loo old-age pension apply chesanu 2024 January loo raledu approved annaru kani ippudu apply cheyala sir please last date eppudu cheppandi immediately reply
Super nice information sir🎉🎉🎉
50 age pension Appudu istaru sir
After one month
Eligible ayina phc persion ku pension evvakunda fake certificate techukunna vallu andaru pension epatiki tesukunta bunnaru sir
Thank you sir for your informatation
Thanks for support & good information sir!
Sir 50 years ante B.C. vallakena o.c vallu kuda peda vallu vunnamu,50 years above, ayithe o.c. vallu yenduku arhulu Karu? Please sir I.c. vallaku kuda ivvamani request sir.
సర్ నాకు 63ఇయర్స్ నాకు ఇంత వరకు పెన్షన్ రాలేదు మొన్న అప్లై చేసే టైం కి ఎలక్షన్ కోడ్ వచ్చింది అందుకు వేబ్సెట్ ఒపన్ కాలేదన్నారు ఇంతలో మేము అడ్రెస్స్ (ఇల్లు మరల్సి వచ్చింది -బాడుగ ఇళ్లు కాబట్టి )
ఇప్పుడు సమస్య ఏమంటే ఆధార్, రేషన్ కార్డు ఒకచోట ఉన్న అడ్రెస్స్ ఒకచోట ఉన్నాం సర్ దయచేసి నేను ఏంచేస్తే నాకు పెన్షన్ వస్తుందో చెప్పండి ప్లీజ్
అడ్రెస్స్ ఉన్న సచివాలయంలో అప్లై చేయండి
@@SchemesforAll థాంక్యూ సర్ ఐ విల్ ట్రై సర్
ఎంతో మందికి మెసేజ్ చేశాను సర్ ఎవరు జవాబు ఇవ్వలేదు మీరిచ్చారు గాడ్ బ్లెస్స్ యు sir
👌ఒకే కార్డు లో ఇద్దరికీ 60/61ఏజ్ ఉంటే ఇద్దరికీ ఇస్తారా తెలియజేయండి
ఒక rice card కి ఒక పెన్షన్ మాత్రమే... disable pension exemption...
Good afternoon sir, good message sir
Bro pension status ela chudali
హాయ్ అన్నయ్య మా నాన్నగారికి ఆధార్ కార్డు 49 సంవత్సరాలు ఉంది కానీ స్కూల్ సెవెంత్ క్లాస్ నైన్త్ క్లాస్ టిసి ప్రకారం ఆయనకు 50 రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆ సర్టిఫికెట్ ద్వారా ఆధార్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా లేదంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా కొంచెం చెప్పండి మా ఏరియా వెల్ఫేర్ ఏమి అడిగినా తెలియదు తెలియదు నేను వాలంటరీ నెక్ కానీ మా ఏరియా వెల్ఫేర్ కి ఏమీ తెలియదు
TC ప్రకారం ఆధార్ చేంజ్ చేసుకోండి బ్రదర్ ..కొత్త పెన్షన్ కి సైట్ ఓపెన్ అయన తరువాత పెన్షన్ అప్లై చేసుకోండి బ్రదర్...మీ నాన్న గారు OAP పెన్షన్ కి ఎలిజిబుల్...
@@SchemesforAll thanks you Anna I'm Sandhya
సార్ ఇదివరకే పెన్షన్ కి అప్లై చేసుకున్నాను మళ్లీ అప్లై చేసుకోవాలి
As of now No Guidelines about that
Namaste Andi 15000rs pension ravali antee ami cheyali Andi
మీకు రెండు kidneys chedipovaali, మీరు diaolosis day by day చేసుకుంటూ ఉండాలి
సర్ మే నెలలో హాస్పిటల్ లో చూపించుకున్నాం వికలాంగుల సర్టిఫికేట్ ఇంకా రాలేదు , ఎప్పుడు వస్తుంది , ఎక్కడ apply చెయ్యాలి, please reply ivvandi sir.
Above ten acres undi pension vasthudha sir ration card ledhu
@@SirishaAndVishi రాదు అండి
Split ఇప్పుడు చేయొచ్చా
Rice card service ఇంకా ఇవ్వలేదు.
అన్న ఒక్క రైస్ కార్డు కి రెండు హెల్త్ పెన్షన్స్ వస్తాయి రావు..
హెల్త్ పెన్షన్లు వస్తాయి...
Sir sc varike kudana sir
Yes brother
సార్ నా డేట్ అఫ్ బర్త్ 1995 అయితే 1976అని స్కూల్ లో చేర్పించే టప్పుడు అల్లా రాయించారు నేనిప్పుడు ఎలా ఆధార్ కార్డ్ కరెక్ట్ చేసుకోవాలి ఎలా పించను కు అప్లై చేసుకోవాలి చెప్పండి సార్ ప్లీజ్
10th marks list lo date of birth 1995 untey change chestaru
Sir Aadhaar card lo father name undala
@@palaparthiratnakumari1578father or mother
Dayachesi guniune persons ku epatiki kuda pension ravadam ledhu phc valaki vere jila techukunaru ani reverification chesaru but 1 year and 6 months nundi fake pensions tesukunta unnaru sir🙏
సార్ మా అబ్బాయిది అవుట్ స్టోరింగ్ జాబు ఆఫ్కాబ్ లో రిజిష్టర్ అయింది నేను పెన్షన్ కి ఎలిజిబుల్ లా లేక పోతే బాబు ని రైస్ కార్డు నుంచి తీసివేయమంటార ఫ్లీజ్ చెప్పరా
Not eligible
TDP government vachaka power bill consumption link lekunda pension estanu andi eppudu 6months power bills pettali antunnaru 300 units above power bill consumption unte reject avutunda 😢
300 unit's limit .. అనేది పెంచుతారు...
Ration card lo name delete address option Mee seva lona sachivalayam lona
ప్రస్తుతం ఏక్కడ లేదు
Onetari mahila penction age Antha vundali sir
50 ఇయర్స్
Hi ✅ original ✅
Hibro. Bc. 50.agepentionnewapplyebbuduplsreply
Full video చూడండి... వీడియో లో చెప్పను.
అన్న కొత్త పెన్షన్స్ పెట్టుకోవచ్చా
Wait one month....
అన్నా 👌👌👌 information🥳👌
సార్ చిన్న ఇన్ఫర్మేషన్ నేను వాలంటీర్ గా రాజీనామా చేశా కానీ నా స్టేటస్ యాక్టివ్ లోనే ఉంది ఇప్పుడు నేను ఉన్నట్టా లేనట్టా సార్ నాతో పాటు చేసిన వాళ్ళకి రాజీనామా ఆమోదించి లెటర్ వచ్చింది నాకైతే రాలేదుcmf id యాక్టివ్ లోనే ఉంది
మీకు సాలరీ పడుతుందా?
No sir
@@SchemesforAll
ఎండిఓ ఆఫీస్ లో బిల్లు పెట్టలేదు సార్
Sam problem sir
Current Billu kosam cheppandi sir pension kosam
Ok brother
Dmho NTR Bharosa pensions 15000 medical board certificate eppudu Anna
As of now No Guidelines brother
అయ్యగారు 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టటి వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ ఇస్తారా
One or two month లో పెన్షన్ ఆన్లైన్ అవుతుంది అంటున్నారు మరి caste,income ఇప్పుడే చేయించు కొనవచ్చా లేక దగ్గర లో చేయించు కొవచ్చా ఈ certificates మీసేవ లో చేయించు కోవాలా సచివాలయంలో చేయించు కొవాలా validity ఎన్ని రోజులు ఉంటుంది తెలియ చేయగలరు
ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు..
ఒకసారి మీసేవ లో చేపిస్తే అది పనిచేయదు సచివాలయంలో చేయించాలి అని మళ్ళీ చేయించారు ఎక్కడ చేయించాలి sir
@@bonagiriramani7294 sachivalayam
Meeseva login apply chesuko bro@@bonagiriramani7294
@VAYUNANDANABUDUMURI Anna ma akka bava leru expire iyaru but vallaki edharu pillalu unnaru Anna valla ni Nene chusukuntunna aaa pilla ki government tharupuna amount vachey schemes amina unnaya anna
సార్ నేను వాలంటీర్ గా పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయిన ఐదు నెలలకు cfms ఐడి వచ్చింది. ఐడి రాక ముందు నాకు ఐదు నెలల (డిసెంబర్2022 నుండి ఏప్రిల్ 2023 వరకు) జీతం రాలేదు బిల్లు పెట్టమని డిజిటల్ అసిస్టెంట్ ని అడిగాను నీ పేరు చూపించడం లేదు అంటున్నాడు చాలాసార్లు ట్రై చేశాను కానీ కాలేదు హెల్ప్ చేయండి సార్ 26,000 లాస్ అవుతాను శాలరీ రాకపోతే
Hi Andi same naku kuda ilage ayyindhi.. nov 2022 nundi April 23 varaku salary raledhu
@@yeniredlashilpa8103 అడిగారా మీరు పై అధికారులను శాలరీ గురించి
🎉❤
Sir 4 year back adhar lo date of birth marchamu pension vastadha sir
Good information sir 👍