AP Govt 50 years pension scheme Full Updates || Pension Schemes || Deputy CM Pawan kalyan || APCMCBN
Вставка
- Опубліковано 5 лип 2024
- #apvolunteer
#apcmchandrababunaidu
#appension
#apvolunteer
#governmentscheams
#APpensionscheme
#pensionscheams
#apvolunteer
AP Govt 50 years pension scheme Full Updates || Pension Schemes || Deputy CM Pawan kalyan || APCMCBN - Розваги
ఓసి వాళ్ళు ఏం పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్లు వాళ్లకి పెన్షన్ ఇస్తామని చెప్పారు ఓసి ఓసి లక్కీ ఆస్తులు అంతస్తులు ఎక్కువ ఉంటాయన్న మద్ద తరగతి వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో మీకు తెలుసా ఓసి వాళ్ళకి ఇవ్వండి బిడ్డలు చూడక తల్లిదండ్రులకి హెల్ప్ చేయలేక ఆఖరికి టాబ్లెట్లు తీసుకోవాలన్న కూడా బిడ్డల మీద ఆధారపడి బతకాలి వాళ్ళు ఒక్కొక్కసారి లేదు అంటే చచ్చిపోదామా అనిపిస్తది అంతాకా బాధగా ఉంటుంది ఓసీలు కి ఇవ్వండి సార్ 🙏🏻😢
EBC cheyenchukondi sir eligible avutharu mana lanti vallaki EBC Pettaru
త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలి... కాని ఏదొక సాగు చెప్పి చాలా మందికి ఇవ్వరేమో
సచివాలయం, మున్సిపాలిటీ ఆఫీస్ లో జరగాలి
Old caste and income certificates 2023 vi unnay sir k na leka malli new di cheyinchukovalaa? Plz plz reply
6 నెలలు పాటిదా 12 నెలలు పాటిదా
Sir own house current bill yekkuva vasthee ivvara ph pention remove chesaru.
ఒంటరి మహిళ పెన్షషన్ age?
35 ఉండాలి
Aplication yeppudu riliju aavuthadhi
Sir namaste sir sc st bc laku estanatadu chadrababu sir pavan sir bc lakumatrame estadantaru yayurani namali sir
Kotha pension notification eganamame kutami government mosam
ఒంగోలు లో సచివాలయం లో చెప్పడం లేదు వాళ్ళ మీద complent ఎక్కడ eyali
కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వండి...
Oc cast session 60 abou kada sir i am 63 years last year apply chesanu please reply
🎉🎉🎉
Twaraga notification evvandi
EBC VARIKI VARTHISTHUNDA
Yes..
@@ajaypraveenkumar👌 👍😄
PLEASE INCREASE THE AGE LIMIT FOR GOVERNMENT POSTS FOR SC CANDIDATES.. UPTO 52 YEARS... SO WE CAN SPEND THE LIFE THOSE WHOSE R LIVING FEW DAYS... IN THIS FEW DAYS WE CAN LIVE HAPPLY.. AND ALSO ... BECAUSE OF DATE INCREASED SOO MANY WILL LIVE HAPPLLY..... SIR... THESE R NOT MY HANDS.