Outstanding స్టోరి లైన్ "సమానత్వం" హీరో హీరోయిన్ల క్యారెక్టర్ లో జీవిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను 1st ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు నిజంగా భార్యాభర్తలేమో అనుకున్న.....
ఈ సమానత్వం కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎంత తొందరగా తదుపరి ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇద్దరి జంట చూడ ముచ్చటగా వుంది. వారి నటన కూడా చాలా బాగుంది. చూస్తున్నoత సేపు ఎంతగానో నవ్వు వస్తున్నది. Keep it up.
బ్రదర్ మీ సమానత్వం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది ఎందుకంటే నేను చాలా ఎపిసోడ్స్ మూవీ చూస్తూ ఉంటాను ఈ సమానత్వం ఎక్కువగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మొదటి భాగంలో బిర్యానీ కోసం అదే విధంగా మీ బావ మరి నటించిన బిర్యానీ అదే విధంగా మీ స్నేహితులు వచ్చినప్పుడు వ వడ్డించిన బిర్యానీ మొన్న రీసెంట్ గా శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ ఇంట్లో మీ శ్రీమతి గారు చేసినటువంటి పూజా కార్యక్రమంలో మీరు పూజారికి కలిగిన ఒంటికాలితో మొదలుపెడితే ఈ రోజు మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి వరకు ప్రతి ఎపిసోడ్ ని నేను కచ్చితంగా చూస్తున్నాను దాని కోసం మీరు రోజుకు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Such cute and beautiful concepts. Recent ga sharing husband shorts kanipiste avi nacchi chudatam start chesa. Ala ala anni series lu chustunna meevi. Anni chala baagunnai, manchi humour tho, unique ga unnai, verevalla concepts copy lekunda chala new thoughts baaga chestunnaru. Is there any way to support you other than watching your videos!?
మీ సమానత్వం కాన్సెప్ట్లో సమానత్వం సరిపోవట్లేదు , సమానత్వం అంటే మీరు వంట చేయడం లేదు, తను ఉద్యోగం చేయటం లేదు, మీ కాన్సెప్ట్ బాగుంది కానీ సమానత్వం సరిపోవట్లేదు అన్నీ సరిపోయే విధముగా కథ వ్రాసుకోవడానికి ప్రయత్నించండి, భార్య భర్త ల సమానత్వం అంటే అన్నీ సరిపోయే విధముగా ఉండాలి. బట్ కాన్సెప్ట్ బాగుంది విత్❤ ,👍
Outstanding స్టోరి లైన్ "సమానత్వం" హీరో హీరోయిన్ల క్యారెక్టర్ లో జీవిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను 1st ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు నిజంగా భార్యాభర్తలేమో అనుకున్న.....
Thank you Sir❤
ఈ సమానత్వం కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎంత తొందరగా తదుపరి ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇద్దరి జంట చూడ ముచ్చటగా వుంది. వారి నటన కూడా చాలా బాగుంది. చూస్తున్నoత సేపు ఎంతగానో నవ్వు వస్తున్నది. Keep it up.
Thank you so much Sir❤️🙏🏻💐
Self reviews la undi😂😂😂
@@vardhanmaddula963 Anthaaa Avvasaram Maku Ledu Sir
Amrut serial la neat comedy@@rajkamalguntuku1845
పని ఒత్తిడి ఎక్కువగా ఉండే వారు అలసిపోయి మీ video చూస్తే ఆలసట అంత పోయి హాయిగా నవ్వుకుంటారు చాలా thanks Andi మంచి videos తీస్తున్నారు.
Edidemina e సమానత్వం concept chala bagundi... ❤❤❤😂😂😂
బ్రదర్ మీ సమానత్వం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది ఎందుకంటే నేను చాలా ఎపిసోడ్స్ మూవీ చూస్తూ ఉంటాను ఈ సమానత్వం ఎక్కువగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మొదటి భాగంలో బిర్యానీ కోసం అదే విధంగా మీ బావ మరి నటించిన బిర్యానీ అదే విధంగా మీ స్నేహితులు వచ్చినప్పుడు వ వడ్డించిన బిర్యానీ మొన్న రీసెంట్ గా శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ ఇంట్లో మీ శ్రీమతి గారు చేసినటువంటి పూజా కార్యక్రమంలో మీరు పూజారికి కలిగిన ఒంటికాలితో మొదలుపెడితే ఈ రోజు మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి వరకు ప్రతి ఎపిసోడ్ ని నేను కచ్చితంగా చూస్తున్నాను దాని కోసం మీరు రోజుకు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ముక్కుపుడక లో మీరు చాలా బాగున్నారు అంజ్ గారు
Me wife character chesina ammai chala bagundhi cute ga ❤❤❤
సీజన్ 2 లో సమానత్వం అని అదే పని గా కాకుండా
ఎక్కడ ఉండాలో అంతే ఉంది 😂 చాలా బాగుంది
Female artist acting and timing and expressions are super...
సమానత్వం 😂😂😂😂😂 మీరు రెచ్చి పొండి... Pure comedy
హీరోయిన్ కోసమే చూస్తున్నాం రా బాబు , సమానత్వం లేదు సంతూర్ సోప్ కాదు, జస్ట్ because of that heroine...
Heroine kosam ayithey zee5 lo preama entha maduram serial chudu andhulo undh
Hirohin action chala bagaundi. I like hero n hirohin❤️❤️❤️
Thank you ❤
Eni days Wife ki chukkalu chupinchadu 😂
Eppudu 1st time office lo vallaki chakkalu chupinchadu
తమ్ముడు ప్రతి ఎపిసోడ్ యూట్యూబ్లో పెట్టొచ్చుగా ఫుల్ వీడియో
Already Undiii Sir… Gossip GOwtham UA-cam Channel looo…. 4 Episodes
Next episode ledha 5di
అదే సమానత్వం...😂❤
Extraordinary concept and mind blowing performance 😀
Anju gaaru Mee actinglo mahanati savitri gaaru...mee husband gaari actinglo relangi gaaru jeevistunnarandi...just superb expressions.videos padhe padhe choodaalani pinchela..
Samanatvam concept different ga undi naku chala Baga nachindi tq
బావున్నాయండి ఎపిసోడ్స్ అన్ని ఎలాంటి డిస్టెబెన్స్ లేకుండా చాలా క్యూట్ గా...
Super storyline
Concept chala bagaundi
నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా రిలీజ్ చేయండి
Next Friday Brooo…🤟🏻
Such cute and beautiful concepts. Recent ga sharing husband shorts kanipiste avi nacchi chudatam start chesa. Ala ala anni series lu chustunna meevi. Anni chala baagunnai, manchi humour tho, unique ga unnai, verevalla concepts copy lekunda chala new thoughts baaga chestunnaru. Is there any way to support you other than watching your videos!?
Gossip Gowtham, this sharing husband concept is excellent topic and totally out of the box idea
Heroine asal baledu . Wife character asal baledu.. lover ga chesina ammayi baga act chesindi.. super vundi.. cute ga ..
When next episode 😅😅😅 Odiyamma eni badhal una ma samanatvam brother vaste om fut 🎉🎉😅😅
Thank you so much Brooo❤❤❤❤
అలంక్రిత డార్లింగ్ ❤️
Heroine kekoookekaaa expression super 👌 consept descent
❤
Liked only for you Alankrita you made me see all episodes which your were casted , got addicted to you Big Fan.
Only for anju... ❤❤❤ Voice....face expression....❤❤❤
Bro, super, baga start chesi leparu. Keep it going... Don't drop it..
❤❤❤❤❤
Super super🎉
అలంకృత డార్లింగ్ సూపర్ చేస్తున్నావ్ 🍎🍊💘🫶🫰💐
Hero and Heroine acting is super . Good comedy subject. Waiting for next episode.
❤❤
Hi Equality, ye short film ayina skip chesthu fast ga chusthanu except Samaanthvam short film😂🎉
Too good. Really enjoying and having fun with families.
ఇద్దరి యాక్టింగ్ సూపర్ గా ఉంటది...
😂😂😂😂 super Anna
Super all team ❤️ samanathavam 😂😂😂
Samanatvam ❤ Storie
Screenplay Direction ACTORS Acting Anni super But
Eee Overness Ye Naku Nachale ❤😂
Alankrita 😘👌 💖🌹🌹🌹🌹🌹🌹🌹 i love 💕 you 🌹 super vunnav ❤ super episode bro
Gautam acting is super
Thank you So much Andiii
@@rajkamalguntuku1845 you are welcome sir
alankritha super ♥♥
Alankritha డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది..ఆమె చాలా" స్పష్టంగా తెలుగు" diolouge చెప్తుంటే వినడానికి చాలా బాగుంది..
Baga fallow avutunna bro.... E series baga nachindi all the best
concept adhurs....eh girl friend twist ithe inka adhurs....
Super bro story line part -5 waiting
Nice bagundi. Im waiting for next episode. Please fast ga add cheyandi
Emaina samanathwam concept 😂 outstanding 😂🤣😹
Chaala baagundi this is new concept
😂😂😂 super. Next episode twaraga release cheyandi
Aayi.... Samanatwam bhalegundi basu... 😊
సూపర్ మరియు ఫన్నీ కథ సమానత్వం మిధా 😂😂😂😂
Waiting daa next episode kosam♥️🤩😍
Waiting guru... Chala sepati nunchi
We want episode 5 immediately else we will protest in you tube 😂
Samanathawam concept chala bagundi continue cheyu bro
❤
Good concept bro
Meru iddaru husbend wife ayite matram super ga untadi
సమానత్వం ఎపిసోడ్ చాలా బాగుంది మీ జంట చూడ ముచ్చటగా ఉంది తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాము
Super chala bagundi waiting for next episode
waiting
All your videos super brother every concept was from you too good
Heroin Kosam Chusavalu Oka Like❤
Concept chala bagundi ❤
❤❤❤
Goutam acting super
Super comedy line of samanathvam 😂
Kaka eda pattinave Heroine ni, asalu keka aame. please don't take it negatively, i am telling she is so beautiful.
Extraordinary....
Both action excellent
Next episode vere level lo unthundi anukuthunna 😂
Eagerly waiting for next episode
Watching For hero😢...
Super episode super equality
Unique concept 👍 super vundhi bro continue cheyyali chaala manchi response vasthundhi
@6:31 exactly nenu kuda idey alochinchanu..
Heroine matrm super 😘🥰🥰😘😂
Anjuu soooo pretty❤
Comedy timing super
👌
Waiting for next episode
I like the concept and dialogs
I waiting next episode 😂😂😅😅😊😊 Urgent on demand anna
Extraordinary
We need more episodes from you both of you
Ekada erutharu sir herohins ni supar anthy
Heroine keka keko keka
Superb
Super episode
சூப்பர்❤❤❤❤❤
❤❤❤🎉
Heroine superb
Health comedy. Super 👌
మీ సమానత్వం కాన్సెప్ట్లో సమానత్వం సరిపోవట్లేదు , సమానత్వం అంటే మీరు వంట చేయడం లేదు, తను ఉద్యోగం చేయటం లేదు, మీ కాన్సెప్ట్ బాగుంది కానీ సమానత్వం సరిపోవట్లేదు అన్నీ సరిపోయే విధముగా కథ వ్రాసుకోవడానికి ప్రయత్నించండి,
భార్య భర్త ల సమానత్వం అంటే అన్నీ సరిపోయే విధముగా ఉండాలి.
బట్ కాన్సెప్ట్ బాగుంది విత్❤ ,👍
Iam from tamil Nadu big fan of you bro
😂waiting for next episode
❤u anna and anju gariki
Nest episode
Guru... Motham oke episode cheyyochhu ga...
Weekly Wise Series ❤
@@rajkamalguntuku1845 నేను అంటున్నది... ఈ గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ గురు... 2 పార్ట్స్ చేశావ్ గా... ఒకే ఎపిసోడ్ చేయాల్సింది అంటున్నా...👍
Super hero 👏👏👏
Super video so cute ❤❤❤😂😂😂
Waiting next episode
Next Friday Brooo…🤟🏻