"చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ ఎపిసోడ్ చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉంచారు, ముఖ్యంగా పాత్రల మధ్య ఉన్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టోరీలో ఉత్సాహం పెంచే విధంగా చమత్కారాలు కూడా ఉన్నాయి. "
ఇలాంటి సంఘటనల తో కథ రాయాలనుకున్న రచయిత కి ఒక పేద్ద 🙏. నటీనటులతో దర్శకుడు మంచి నటన ని వెలికితీశారు😊 ముఖ్యం గా male lead role ని స్క్రీన్ మీదా చూస్తున్నంత సేపు కంపరం గా అనిపించింది అంటే తను అందులో అంత బాగా లీనం అయిపోయారు నటీనటులను తక్కువ చేయడానికి ఏమి లేదు నిజం ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు జీవిత భాగస్వాములు అయితే నరకం ప్రతి రోజూ అనుభవిస్తున్నట్లే లెక్క 🤦 వామ్మో
Heroine kosam series chuse vallu like vesukondi
yes anju ❤
ఇదేమి తొక్కలో కధరా
"చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ ఎపిసోడ్ చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉంచారు, ముఖ్యంగా పాత్రల మధ్య ఉన్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టోరీలో ఉత్సాహం పెంచే విధంగా చమత్కారాలు కూడా ఉన్నాయి. "
ఈ సమానత్వం గడికి దిమ్మా తిరిగిపోయేలా ఒక ఎపిసోడ్ చెయ్యండి మళ్ళి సమానత్వం అనే పేరే ఎత్తరదు ఓకే నా
It's true చేయండి
దయచేసి ఎలాగైనా మా వేణు బావమరిది కి పెళ్ళి జరిపించండయ్యా 😀😀😍
అద్భుతం ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది ఇలాంటి హాస్య భరితమైన ఎపిసోడ్లు మరిన్ని చేస్తారని ఆశిస్తూ గాసిప్స్ గౌతమ్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
Alankrita i ❤ you 🌹😘👌 super samanathwam pellichupulu 😂
Sharing share khan...naa pelli choopulu akari choopulu chesthademo ani bayam ga undi...😂😂😂😂
ఇలాంటి సంఘటనల తో కథ రాయాలనుకున్న రచయిత కి ఒక పేద్ద 🙏. నటీనటులతో దర్శకుడు మంచి నటన ని వెలికితీశారు😊 ముఖ్యం గా male lead role ని స్క్రీన్ మీదా చూస్తున్నంత సేపు కంపరం గా అనిపించింది అంటే తను అందులో అంత బాగా లీనం అయిపోయారు నటీనటులను తక్కువ చేయడానికి ఏమి లేదు నిజం ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు జీవిత భాగస్వాములు అయితే నరకం ప్రతి రోజూ అనుభవిస్తున్నట్లే లెక్క 🤦 వామ్మో
Panthulu garu entrance super roo super 😂😂😂😂😂
Heroen am undira baabu ❤❤❤❤❤❤.. Abbbaaaaaaaaaa
Last lo pantulu gaari entry ni chusi navvu aagatledu😂😂😂😂😅😅
Same 😢
Mamuluga navvukoledhu nenu
Same me tooo full laugh
Story continue cheyandi chala bagundi
Episode అదిరింది 😂😂😂
Anju acting super.....wow..... Anju soo beautiful......
పంతులుగారి ఎంట్రీ 👌👌
అంజు కి మేకప్ ఎవరు చేస్తున్నారు. బాగాచేయట్లేదు. అంజు కంటే బాగా ఉన్నాడంట 😂😂😂😂😂.... అంజు అందం next level
Series come back full comedy😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉 episode super duper hit, 👏👏👏👏👏👏
Panthulugari entry **
Samanathvam expression: Saripoindhi inkha set ayinatte match
Extraordinary mind blowing concept ❤❤❤❤
వెయిటింగ్ next ఎపిసోడ్ do ఫాస్ట్ డైరెక్టర్ ❤️🚩🚩🚩
Chala bagundi.. సమానత్వం charector inka open అయితే హాస్యం ఇంకా బాగుంటుంది..
Anti Anna maku. Vadhu baboyi me samanathvam😊😊😅😅😅😂
చూడగా చూడగా హీరోయిన్ నీ వర్ణించడానికి మాటలు రాయడానికి పదాలు దొరకడం లేదు.వెతుక్కోవాల్సి వస్తుంది
అల్లుడి సమానత్వం చూసిన అత్త అల్లుడిని తీసుకెళ్లామనడం..విచిత్రం.
Super ga undi samanathvam
Chala athiga undi
FUN IS NEXT LEVEL UNDI
Maamulu hilarious kaaadhu… champesi chimpesaaaru andharuuuu
Never ending concept🎉🎉🎉
Chalabundhi
Good
😂
Dont stop this series .. its great humourrous series ever seen
బాగుంది ❤️
సమానత్వం కాన్సెప్ట్ చాలా బాగుంది
Super series
Software officello electrician joke keko keka dialogue..
Super 😂
Panthulu gariki shock chala gatiga thagilindhi
I really love this sharing husband series. It's really very good
Manchi twist 😂😂 waiting for part 2
Amarrahe next level 😂😂
series super ga undhi
Heroin very buitiful face natural acting good colour
Super bro 😂😂😂😂
Super ga vundi
Nice 😂😂😂
Super super super 😂
Super Kamal bro 🙂
All the best👍
Superb sir 😂😂😂😂
మాకు next కావాలి చాల బాగా ఉంది
Thanks for not stopping the series.
😂😂😂😂😂😂👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Babu next vadiki dimma tregela chyandi chyledha nenu vachi vadiki samanatvam ento chupistha 😂😂😂
పెద్ద వీడియో వేయండి సార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది
Very nice 😂😂😂
Good elevation. Keep it going
🎉🎉 super
Super darling ❤❤❤❤
Alankrita Shahhhhhhhhhh.......I am willing to marry youuu...💝💝💝💝
Keep going Anna 😊😊😊
Super❤
Nice oka vela nijam ga atani laga ma bava garu kuda Ala unte ma akka daggariki velle vadine kaadu
Very nice series ❤
Full ఫుల్ వీడియో కావాలి.
Thanks tamada
Super😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊
Pnthuluuu gariii enteryyy high
5:50 Share Khan Super
Excellent
Hero has good comedy timing.Heroine is also good.I liked Samanatwamconcepg.Wishing to get more episodes i n this concept
సూపర్ బ్రదర్ next video kosam waiting
All episodes
Superb episode brother 😅😅😅😅
Good comedy
Good 😅😂
అంజూ ఫ్యాన్ ఇక్కడ ❤❤❤
Super episode
Nice comedy stories
Please continue this
Nice
...
Super
Ni videos baguntai sodhara
Super videos
సమానత్వం అనే concept ఇక ముగిస్తే మంచిది. .పోను పోను చాలా ఎబ్బెట్టుగా ఉంది
నిజమే కదా బ్రదర్. .
Continues please
మరి వాడి ఫ్రెండ్ జీతం కూడా ఫోన్ పే చెయ్యాలిగా!
Tanaki work.ledemo
Next. Episode apudu bro
మీ ఇంటి దగ్గర పెళ్లి చూపులు
కంటిన్యూ
Good camedy
bavamardi ni em vesukunadu bava....hahahhahahh
Basthi dorasani episode 3 kavali
Bavamaridi heading lo gap undi seperate ga undi edit cheyandi bro
❤
Nice
Next part soon
Iee episode continuous part ledu 13th episode lo
Crazy
Video chudakamunde like enthamandhi kottaru
End the season fast pls
Inka pelli ainatte 😅😅
NiSE
Bro సమానత్వం మానేసి వేరే వీడియో చేయండి