Laggamaaye Laggamaaye o lachagummadi || Yellamma Kalyanam Song 2024 || Naarsingi Narsing Rao || SVC

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 73

  • @vasanthababburu7258
    @vasanthababburu7258 6 місяців тому +26

    Excellent song by svc recording and sung by narsing Rao

  • @srinivasyadav8586
    @srinivasyadav8586 6 місяців тому +9

    Super narsingi narsingi Rao anna gru

  • @GSChandraMohan
    @GSChandraMohan 5 місяців тому +10

    Anna super Jai Telangana Bonalu..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤..

  • @darganarsing9493
    @darganarsing9493 6 місяців тому +3

    నర్సింగ్ అన్న సూపర్ అన్న 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @vaishnaviram4009
    @vaishnaviram4009 6 місяців тому +4

    Nice... E year lo e song and.. Gangaputra gari song super this year from SVC songs🙏

  • @karthikkeerthi8325
    @karthikkeerthi8325 6 місяців тому +12

    Super song narsing garu and svc recording companay

  • @bunnybabblu6497
    @bunnybabblu6497 5 місяців тому +2

    This year super song anna 2024 narsing anna garu❤❤❤

  • @madhaviKamalapalli
    @madhaviKamalapalli 5 місяців тому +4

    Goosebumps anna❤🙏🏻

  • @ShivaKumar-hx4kb
    @ShivaKumar-hx4kb 6 місяців тому +3

    ❤️‍🔥Anna song lyrics Supar 😇👍👌🥳

  • @majjiga8147
    @majjiga8147 6 місяців тому +4

    Nice song again from svc

  • @naveenyadav5319
    @naveenyadav5319 6 місяців тому +6

    Super song anna

  • @govindukomara3519
    @govindukomara3519 6 місяців тому +3

    సూపర్ సాంగ్స్

  • @SaikiranKiran-t7y
    @SaikiranKiran-t7y 6 місяців тому +2

    Yellamma thalliki jai

  • @sagardjsagargoud4966
    @sagardjsagargoud4966 5 місяців тому +2

    Super slow motion beats ❤ super song lyrics

  • @srinivasgundu8576
    @srinivasgundu8576 5 місяців тому +1

    Super Anna🎉🎉

  • @shakerlgmobiles4721
    @shakerlgmobiles4721 2 місяці тому

    Nice one anna garu ...

  • @sathishbandaru9784
    @sathishbandaru9784 6 місяців тому +1

    సూపర్

  • @darshankumar4375
    @darshankumar4375 5 місяців тому +1

    Super song anna I'm darshan every year ayyappa season Nena deepu ana neku sound tepudutam kada

  • @Gowthami.westgodavari.ammayi
    @Gowthami.westgodavari.ammayi 6 місяців тому +2

    Very good song Gyan

  • @Nallaganthula.maheshMahesh
    @Nallaganthula.maheshMahesh 6 місяців тому +1

    Super song 👌

  • @malleshyadavmusics210
    @malleshyadavmusics210 6 місяців тому +26

    మా సామ్రాట్ ని గొంతులో మరో ఆణిముత్యం గోకుల్ అన్న మీ లిరిక్స్ సూపర్

  • @telugubhajans
    @telugubhajans 6 місяців тому +1

    Super

  • @Maheshwariproperties
    @Maheshwariproperties 5 місяців тому

    ❤❤❤superb 👌👌👌👌

  • @SrishylamI
    @SrishylamI 6 місяців тому +1

    Supar

  • @vigneshgoud9797
    @vigneshgoud9797 6 місяців тому +2

    Super lyrics Gokul Anna 🔥

  • @narmettasujatha2707
    @narmettasujatha2707 5 місяців тому

    Jai yellamma thalli ki❤❤❤❤💞💕🥰

  • @malleshyadavmusics210
    @malleshyadavmusics210 6 місяців тому +4

    Svc recording company lo superhit song iyetadi edi

  • @GSChandraMohan
    @GSChandraMohan 5 місяців тому

    SVS..🙏🙏🙏🙏🙏🙏.. Jai SVS.. Jai Telangana Folk..

  • @Yattaaniltyson
    @Yattaaniltyson 4 місяці тому

    Superb song

  • @VemulaShanthamma
    @VemulaShanthamma 12 днів тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nagarajugunti5068
    @nagarajugunti5068 5 місяців тому +3

    Anna music masthundhi NARSING anna Dappu avaru kottaru gani 🫵🫵👍👍👍👍

  • @SravanK-l6h
    @SravanK-l6h 6 місяців тому +1

    Mala,shravan,anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sainathgoudgovini6066
    @sainathgoudgovini6066 Місяць тому

    Super song

  • @narenderalle405
    @narenderalle405 6 місяців тому +1

    💞👌👌👍🙇

  • @sdevents7446
    @sdevents7446 6 місяців тому +1

    👌👌👌👌👌👌🙏🙏

  • @Ramanthapurbhavanishanker
    @Ramanthapurbhavanishanker 6 місяців тому +1

  • @saikumarkumar2597
    @saikumarkumar2597 6 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ManojPawar-d4u
    @ManojPawar-d4u 13 годин тому

    🔱🙏🚩🌺🌺🥥🥥🌺🌺🚩🙏🔱

  • @rowdyboys6141
    @rowdyboys6141 5 місяців тому +1

    🙏🙏🙏🙇🙇🙇🙇

  • @vgopal.3425
    @vgopal.3425 19 днів тому

    🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @akshara307
    @akshara307 5 місяців тому +1

    🥺🥺💫🙏

  • @madhuMADHU-zx3wm
    @madhuMADHU-zx3wm 3 місяці тому

    Jai ganesha

  • @madoorbodevi9366
    @madoorbodevi9366 6 місяців тому +5

    Amazing lyrics 📋🤳🥰🫡🔥🔥🔥🔥🔥

  • @SrisailamNedhaakavi
    @SrisailamNedhaakavi 6 місяців тому +1

    ANA SUPER SONG

  • @baindlayadagiri6361
    @baindlayadagiri6361 5 місяців тому +1

    Jamidika mothalla olacha gummadi angaranga vybavanaga ..o

  • @bobbymudhiraj_official
    @bobbymudhiraj_official 6 місяців тому

    🎉❤

  • @shakuntalamekala2629
    @shakuntalamekala2629 5 місяців тому

    🎉🎉🎉🎉

  • @Bhavanishankar._143
    @Bhavanishankar._143 9 днів тому

    I want lyrics of song
    Please 🙏❤

    • @kumbalagokulfolks
      @kumbalagokulfolks 8 днів тому

      పల్లవి ॥
      లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
      జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      ఓ లచ్చ గుమ్మడి వొయినాల గుమ్మడి
      లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
      జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      చరణం 01॥
      పుట్టలో పుట్టిన పుత్తడి బొమ్మ
      బాయిలో వెలసిన బంగరు బొమ్మ
      బళ్ళాలు కత్తులిడిసి పెట్టిందమ్మ
      బాసింగం కట్టుకోని మెరిసిందమ్మ
      ఢిల్లెం పల్లెం డోలే కొడుతూ దరువేసే ఒగ్గు రాజు
      ముద్దులొలికే ముద్దుగుమ్మకు మూడు ముళ్ళేసే మునిరాజు
      పరమ కళ్యాణి ఆ రేణుకమ్మ పెండ్లి చూసి
      ప్రకృతమ్మ మురిసిపోయి చిరుజల్లులు కురిపించే
      చల్
      లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
      జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      చరణం 02॥
      ఒక దిక్కు వేదాలు మంత్రాలు
      ఇంకో దిక్కు బలమైన దండకాలు
      అటు చూస్తే ఘనమైన సింహాసనాలు
      ఇటు చూస్తే మెట్ల మెట్ల మట్టి గద్దెలు
      ఎన్నో శక్తుల ఎల్లమ్మ తల్లికి ఎంతో వైభవంగా
      యేటేటా కళ్యాణం జరుగుతుంది మిన్నంటే సంబరంగా
      కలియుగాన్ని కాపాడే కల్పవల్లి ఎల్లమ్మకు
      కట్నాల్ సదివిస్తున్టరు కోట్లాది భక్తులు
      చల్
      లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
      జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      చరణం 03॥
      పసుపు సల్లుకుంటున్నరు శివసత్తులు
      పరవసించి ఆడుతుండ్రు జోగినమ్మలు
      గజ్జ కట్టి దుంకుతుండ్రు పోతరాజులు
      గాయి గాయి చేస్తున్నరు పోరగాన్లు
      జాతరలో మారుమోగుతున్నయ్ ఎస్.వీ.సీ. వారి పాటలు
      గల్లీ గల్లిలో దుమ్ములేపుతున్నయ్ డీజేల మోతలు
      జాతరంటే జాతర రేణుకమ్మ జాతర
      సూడనింకి వెయ్యి కన్నులైన చాలవంటరా
      చల్
      లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
      జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      చరణం 04॥
      నగరం కాదు రాష్టృం కాదు
      యావత్ దేశమంత ఎల్లమ్మకు భక్తులున్నరు
      కోట్లకు పడగెత్తిన కుబేరులు సైతం
      ఎల్లమ్మను నమ్ముకోని కొలుస్తున్నరు
      కొలిచినోళ్ళ కొంగు బంగారం చేస్తుంది రేణుకమ్మ
      తలచినోళ్ళ తల మీద గొడుగై కాపాడుతున్నదమ్మ
      యేట ఆషాఢంలో బాయి నుండి బైటికెల్లి
      మునిరాజు మనువాడి మురిసిపోతున్నదమ్మ
      చల్
      లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
      జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
      జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి

  • @RamaviSonamma
    @RamaviSonamma 3 місяці тому

    🤲👏👏🤲🤲🤲🤲🤲🤲🤲

  • @akhilmudhiraj2704
    @akhilmudhiraj2704 6 місяців тому +1

    What's app status

  • @bittlashivadatta9720
    @bittlashivadatta9720 22 дні тому +1

    Occasion tho sambandham lekunda prathi pooja lo prathi festival lo Ee song maarumoguthundi
    But credit motham singer ke osthundi
    Please upload a new thumbnail with writers photo
    Don’t try to assassinate the writer

    • @ArvindYadav-x8n4s
      @ArvindYadav-x8n4s 22 дні тому

      Yes!!! Gokul Anna ni thokkesdam ani chusthunnaru, kani adhi kani pani 🔥 Team KGF 😎

    • @GaneshMangilipally
      @GaneshMangilipally 22 дні тому

      Yes I do agree.
      These people are trying to assassinate Gokul Anna but that isn’t possible.
      Gokul Anna photo petti thumbnail change cheyyaka pothe channel report kodudam report kottipisdam Andari thoni 😡
      Team KGF 💪😎

    • @Chandu-bx3rs
      @Chandu-bx3rs 21 день тому

      100% We support Gokul Anna ❤️ Team KGF 😎

    • @svcrecordingcompany239
      @svcrecordingcompany239  21 день тому

      Video lo and description lo writers names tappakunda untai svc lo...Talent unnodini evaru thokkeyaleru...Ee tune lo gokul ki raayamani cheppindi kooda nene. Video & description lo & audio platforms lo choodandi clear ga telustundi.

    • @svcrecordingcompany239
      @svcrecordingcompany239  21 день тому

      Talent unna vaadini evaru thokkeyaleru...Adi telusukondi... gokul friends...

  • @gangaputracreations6573
    @gangaputracreations6573 29 днів тому

    Jai yellama thalli 🙏🏽🙇🏽‍♂️🙏🏽

  • @-crazyvishalforyou
    @-crazyvishalforyou 6 місяців тому +1

    Support me frds ❤❤❤plz

  • @palamurutunes6165
    @palamurutunes6165 5 місяців тому +4

    Super song 👌

  • @ridersaiteja5960
    @ridersaiteja5960 6 місяців тому +1

    Super

  • @Ramanthapurbhavanishanker
    @Ramanthapurbhavanishanker 6 місяців тому +1

  • @myvillagebalannayuvasena4924
    @myvillagebalannayuvasena4924 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @rajugadadasu8506
    @rajugadadasu8506 6 місяців тому +1

    Super