Priyamaina Neeku Songs - Manasuna Unnadi (Female) - Tarun, Sneha, preeti

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Movie: Priyamaina Neeku (2001),
    Cast : Tarun, Sneha, Preetha Vijaykumar,
    Story, Screenplay & Direction: Bala Sekharan,
    Music: SA Raj Kumar,
    Producer: RB Chowdary,
    Genre: Love,
    Theatrical Release Date: 21st February 2001.
    Songs List:
    Nachenura Nachenura
    Manasuna Unnadi
    Mastu Mastu
    Veyi Janmalu
    Nelanadiga Puvvulanadiga
    Manasuna Unnadi (Male)
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...

КОМЕНТАРІ • 1,7 тис.

  • @sushmitasayz
    @sushmitasayz 7 місяців тому +259

    2024 lo chusthunnara !?

  • @syedjeyavulla9565
    @syedjeyavulla9565 2 роки тому +52

    అప్పట్లో నా లవర్ ఈ పాట తోనే ప్రపోజ్ చేసింది ఎన్ని సార్లు ఈ పాట విన ఆ అమ్మాయి ఏ గుర్తుకు వస్తది భట్ వేరే వాడితో మ్యారేజ్ చేసుకుంది తాను ఎక్కడ వున్న హ్యాపీ గా వుండాలి

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Рік тому +96

    ఇంత స్వచ్ఛమైన పాట, ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఇప్పట్లో ఎంత వెతికినా దొరకటం కష్టం.....😭😭😭🙏🙏🙏

  • @swamy746
    @swamy746 3 роки тому +60

    ఈ సినిమా innocent అమ్మాయిలకు అంకితం

  • @yuvarajsonga5718
    @yuvarajsonga5718 Рік тому +35

    నా 18 వ ఏట చూసాను ,ఆ వయసులో ఈ ప్రతి పాట నా మనసు నిండా ఇప్పటికి అలానే ఆ నాటి అనుభూతి

  • @ishithavadde7000
    @ishithavadde7000 4 роки тому +152

    ఈ పాట వింటే నా పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకోస్తుంది
    గుండె చాలా బరువుగా ఉంటుంది

  • @kranthikumar0577
    @kranthikumar0577 3 роки тому +591

    స్నేహ గారి పెర్ఫార్మెన్స్ చూసి లైక్ కొట్టకపోతే ఎలా?

  • @anilkumarbulle4484
    @anilkumarbulle4484 3 роки тому +152

    స్నేహ గారి హావభావాలు,చిత్ర గారి మధుర మైన స్వరం లో ఈ పాట వింటుంటే...చూస్తుంటే ఇక ఏమి చెప్పడానికి మాటలు లేవు....సూపర్

  • @fizan1313
    @fizan1313 4 роки тому +359

    Aa rojullo aa patalu asal oka range Lo vuntai........melodious beats Epatiki 2020 Lo like Chesay vallu Pakka vuntaru...😍😍

  • @prathaps.h6086
    @prathaps.h6086 4 роки тому +47

    సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ
    తరుణ్ గారు అండ్ స్నేహ గారు సూపర్ యాక్టింగ్

  • @sureshsuesh4401
    @sureshsuesh4401 4 роки тому +89

    చిత్ర అమ్మగారి పాట మనసుని కలవరపరిచేస్తుంది

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 4 роки тому +278

    చాలా బాగుంది పాట నాకు చాలా ఇష్టం ఈ పాట ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు 👌🤗 స్నేహ గారు మీరు సూపర్ మీ డాన్స్ సూపర్ 👌👌

  • @mani140katikam3
    @mani140katikam3 4 роки тому +221

    Natural buety Sneha ki like vesukondi🤐💘💘💘

  • @ramur7262
    @ramur7262 2 роки тому +95

    ఈ పాట వల్లే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది ❤️❤️

  • @mohanrodda1805
    @mohanrodda1805 5 років тому +240

    మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
    మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
    ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
    లలలలలలలల... లలలలలలలల
    చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
    తననే తలచుకొనే వేడిలో
    ప్రేమ అంటేనే తీయని బాధని
    లేత గుండెల్లో కొండంత బరువని
    కొత్తగా తెలుసుకొనే వేళలో...
    కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత... అని అడగాలని
    అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని. తెలపకపోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా...
    నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి
    నాకింక చోటెక్కడుందని ... నిదరే కసురుకొనే రేయిలో
    మేలుకొన్నాయిలే వింత కైపని వేల ఊహల్లో ఊరేగే చూపుని
    ...కలలే ముసురుకొనే హాయిలో
    వినబడుతోందా నా ప్రియమైన నీకు... ఆశల రాగం అని అడగాలని
    పగలేదో... రేయేదో. గురుతేలేదని... తెలపకపోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
    మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
    ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా...
    లలలలల... ల... ల... ల... లలలల... ల... ల... ల... ల

  • @ramyas8679
    @ramyas8679 5 років тому +116

    My mother language is kannada when i start seeing telugu movie i love soo much and i like to learn telugu now i saw almost telugu movies and i love this movie ulti mate song and meaning amazing

  • @duppallygunakanth
    @duppallygunakanth 9 місяців тому +3

    ఈ పాట వింటే నా పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకోస్తుంది
    గుండె చాలా బరువుగా ఉంటుంది ❤

  • @janudurgam6127
    @janudurgam6127 3 роки тому +197

    20 years back songs but still feelings is same missing this kind of songs ❤️❤️❤️💐

  • @RajuYadav-lb5cg
    @RajuYadav-lb5cg 4 роки тому +724

    💓2021 లో చూసే వాళ్ళు like please 💓👍👍👍

  • @nareshswethaoruganti..7841
    @nareshswethaoruganti..7841 2 роки тому +3

    Chithra gari songs vintunte manasuku edho theliyani Santhosham ame gonthulo yenthati madhuryam undhi.. 😍😍😍😍❤️❤️❤️

  • @victorytransport4111
    @victorytransport4111 4 роки тому +5

    అప్పట్లో ఉదయ్ అండ్ తరున్ ever green

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 роки тому +17

    ఇలాంటి పాటలు ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా బ్రతికే ఉంటాయి..

  • @likhithalucky
    @likhithalucky 6 років тому +87

    Ee paata vinte nen dreams loki vellipota...such a meaning full song...i love this song..😘😘😘😘

  • @ramusir9396
    @ramusir9396 3 місяці тому +1

    స్నేహ గారు పాటల్లో ఈ పాట అంటే ఎంతో ఇష్టం....చాలా జ్ఞాపకాలు మదిలో అలా........

  • @R.R.R.S.
    @R.R.R.S. 9 місяців тому +3

    దీనేమ్మ జీవితం..
    అప్పట్లో.. లేడీసు.....
    స్కూల్ ... కాలేజ్ లలో ఎక్కడ ఏ స్టేజ్ మీద డాన్స్ వేయలన్ని ఈ పాట ఉండేది 😅👈👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 років тому +156

    💖Chithramma💖 ki o like eskondi 💖
    👇👇

  • @polanaswathi8960
    @polanaswathi8960 4 роки тому +26

    I love this song very much❤️❤️❤️❤️💜💜💜💜💜💜And this is a evergreen song💛💛 who are watch in 2020🌹🌹🌹🌹

  • @bhanuprakash8523
    @bhanuprakash8523 4 роки тому +194

    2020 and forever like vesukondi ❤️

  • @naseemakhaja3223
    @naseemakhaja3223 Рік тому +7

    నా ఇష్టమైన పాట. చిత్ర గారు చాలా బాగా పాడారు

    • @kalyanireddykalyanireddy1069
      @kalyanireddykalyanireddy1069 Рік тому

      చిత్రా గారు పాడిన పాటే మీకు నచ్చింది అండి 😊

  • @chatlavenkatesh9310
    @chatlavenkatesh9310 5 років тому +12

    ఇలాంటి. పేమ.అందరూకూ.ఉంటే.ఏ.కష్టం. రాదు.

  • @dayabobbillapati
    @dayabobbillapati Рік тому +12

    చిన్నప్పుడు మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా ఫస్ట్ ఇదే పాట కి డాన్స్ వేసేవారు..

  • @vikasmankala
    @vikasmankala 5 років тому +257

    Who is watching this song in 2019 and will keep watching in future too

  • @Satishvarma176
    @Satishvarma176 4 роки тому +14

    Ee ammayi nalagai pichidi leni prema vethukunndi papam teliyadu aa ammayiki chivaraki thana kala aviriai pothunndhi 😔😔😔

  • @chinnikavya6864
    @chinnikavya6864 5 років тому +106

    I love tharun attitude in this movie.and he is so handsome. Ilove
    him so much💖💖💖

    • @sreenu6541
      @sreenu6541 4 роки тому +1

      Me also like Tarun..

  • @vishnutejareddy.p9199
    @vishnutejareddy.p9199 4 роки тому +6

    Chitra garu meru pada patalu super ha vuntai andi we r very proud to have awesome singer in tollywood

  • @PadmaDomada
    @PadmaDomada Місяць тому +1

    Ippatiki kuda E song istamaina valla like cheyyamdi❤❤❤

  • @surenderraju
    @surenderraju 6 років тому +218

    Super singing chitra amma garu👍👍👍👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏

  • @nagaraju2986
    @nagaraju2986 4 роки тому +3

    Wow sneha mam super bor kottadhu

  • @beautifullifestyle4519
    @beautifullifestyle4519 3 роки тому +17

    One of my most fav movies. Love u Tarun ❤and Sneha.love from Kerala.

  • @tulasimidatana2089
    @tulasimidatana2089 4 роки тому +76

    One side lovers andariki🙏keep loving your ones ♥️♥️♥️♥️♥️

  • @nagugeddam4776
    @nagugeddam4776 3 роки тому +77

    I am a die hard fan of Sneha, the ravishing angel endowed with unparalleled beauty and grace. This is one of my the most favourite songs and I will never get tired of viewing this song with splendid lyric and terrific picturisation. Sneha with her attractive features and conventional look also most attractive dance movements has added splendour to the song to render it time less.

    • @sivakarri4309
      @sivakarri4309 Рік тому +2

      😊😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊) Iloilo kb

  • @yuvarajsonga5718
    @yuvarajsonga5718 Рік тому +3

    ఎన్ని సార్లు చూసానో ... ఇప్పుడు చూస్తున్న కూడా ఆ నాటి ఆ మధురానుభూతి ❤❤❤❤

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +265

    మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
    బైటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
    బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
    తలపులు చూపేదెలా
    ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
    తెలపక పోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
    ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
    చింత నిప్పైన చల్లగ ఉందని
    ఎంత నొప్పైన తెలియలేదని
    తననే తలుచుకునే వేడిలో
    ప్రేమ అంటేనె తియ్యని బాధని
    లేత గుండెల్లొ కొండంత బరువని
    కొత్తగా తెలుసుకునే వేళలో
    కనబడుతోందా నా ప్రియమైన నీకు
    నా ఎద కోత అని అడగాలనీ
    అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ
    తెలపక పోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    నీలి కన్నుల్లొ అతని బొమ్మని
    చూసి నాకింక చోటెక్కడుందని
    నిదరే కసురుకునే రేయిలో
    మేలుకున్నా ఇదేం వింత కైపని
    వేల ఊహల్లొ ఊరేగు చూపుని
    కలలే ముసురుకునే హాయిలో
    వినబడుతోందా నా ప్రియమైన నీకు
    ఆశల రాగం అని అడగాలనీ
    పగలేదో రేయేదో గురుతే లేదనీ
    తెలపక పోతే ఎలా
    మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
    బైటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
    బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
    తలపులు చూపేదెలా
    ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
    తెలపక పోతే ఎలా... ఆ.....
    ల ల లా.. ల ల ల ల
    ల ల ల ల లా లా...
    ల ల లా.. ల ల ల ల
    ల ల ల ల లా లా...
    Movie : Priyamaina Neeku
    Lyrics : Sirivennela
    Music : S A Rajkumar
    Singer : Chitra

    • @sravanbodha2686
      @sravanbodha2686 4 роки тому +1

      Music: shivaganesh anukuntaa bhayya rqjakumar garu kaadhu

    • @luckyhemagoudgoud2562
      @luckyhemagoudgoud2562 4 роки тому

      Nice

    • @nagalaxmiy3030
      @nagalaxmiy3030 4 роки тому +1

      crazy goy
      హాయ్ మీరు అన్నీ సాంగ్స్ లిరిక్స్ తెలుగులొ రాశారు
      మీ సాంగ్ లిరిక్స్ కి నేను సమాధానం ఇస్తాను ఎక్కడ ఉంటారు మీరు ఎదుకొ తెలుసుకోవాలని ఉంది 😊

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 4 роки тому

      Very good

    • @kavyajakkani1295
      @kavyajakkani1295 4 роки тому

      Thanks

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +2

    ఈ సాంగ్ ని 2023 లో కూడా చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు 😍 స్నేహ గారి Performance😘💞✨ Super Song 90's

  • @khajasana1403
    @khajasana1403 Рік тому +5

    2023 కూడా ఏతామాన్దీ వి టున్ నా రూ 👍👍👍💖💖💖💖my fevret song

  • @ashiquechandru7554
    @ashiquechandru7554 5 років тому +41

    My favourite song in Telugu, Malayalam, Tamil, Hindi all language my favourite song this only & my first favorite heroine sneha akka I love my besty

  • @sanjuunakaraboina887
    @sanjuunakaraboina887 4 роки тому +15

    I love chitra Garu
    Chitra Garu lanti singer Mana tollywood industry ki
    Never before ever after

  • @maanup174
    @maanup174 4 роки тому +40

    Who r listening to this songs in lock down..oka like veskondi...olden songs are golden songs☺️☺️

  • @gantasatyanarayana6529
    @gantasatyanarayana6529 2 роки тому +3

    Sneha all show verrrrryyyyy beautiful not a replace and expression

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 5 місяців тому

    బంగారం ఏమి నిద్ర వస్తుంది నాకు ఇంకా మీ దగ్గర గుర్తొస్తున్నారు బంగారం ఈరోజు నిజంగా చాలా చాలా గుర్తొస్తున్నారు ఇలా హ్యాపీ హ్యాపీగా ఉండే సాంగ్స్ పెట్టుకుంటే గుర్తు ఫుల్లు గుర్తొస్తున్నాడు ఫుల్ గుర్తొస్తున్నారు నిజంగా

  • @mylifemyvision864
    @mylifemyvision864 4 роки тому +7

    Sneha looking georgous....

  • @kaveri.akaveri.a1861
    @kaveri.akaveri.a1861 3 місяці тому +2

    ಈ ಹಾಡು
    ಹೃದಯಗಳ ನಿದ್ದೆ ಗೆಡಿಸು ವುದು ನೋಡು
    ಮಾತು ಮಾತಲ್ಲು ಹಾಡಿನ ಗು ಗುಂಗು
    ಈ ಹಾಡೇ ಅಂತಹದ್ದು......

  • @sumithrasubbareddygari5051
    @sumithrasubbareddygari5051 5 років тому +16

    Na school days gurthu vastunay e song vintunte nice song

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 5 років тому +25

    Mindblowing Performance on Her Debut Movie..
    One of My Favourite Actress..
    Missing Her Nowadays As Leading Actress..
    Love U Baby 😍😘

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Рік тому +4

    ఇందుకే కథా మిమ్మలినీ రియల్ ఆక్ట్రేస్ అనేది❤🎉

  • @venky3048
    @venky3048 6 років тому +103

    excellent song...ippudendhuku ilanti songs ravatledhu?

    • @venkatasai1657
      @venkatasai1657 5 років тому +1

      Yes

    • @kickkumar7502
      @kickkumar7502 4 роки тому

      Nijanga ravatledu.. 😡😡

    • @bhitraumayya8743
      @bhitraumayya8743 4 роки тому +1

      Rasee writeres unnaru kani vari avakasamu ravaatamu leedhu.

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 роки тому +1

      *1990 Nundi Telugu songs Ekuva ga Veturi sudndaramurthi & Siri vennela sitha ramasasthri Songs Raseyvaru*
      _Veturi sundaramurty Last 3 years mundhu chanipoyadu_
      *Epudu sirivennela sitha ramasasthri song writer ku Takuva chance lu Esthunaru* 😠😠😠

  • @satyasrinivas5231
    @satyasrinivas5231 5 років тому +8

    So cute charanam :- 2 super sneha there expressions are very good and beautiful. Beautiful memories this video song. Really it's my heart touching song

  • @g.srilatha574
    @g.srilatha574 4 роки тому +29

    One side lovelo enno ashal enno kalalu entho prema untundi but, cheppe dairyam matram undadu.

  • @bandaruganesh5818
    @bandaruganesh5818 7 років тому +77

    in this movie heroine shena looks so beautiful that credit goes to movie makeup artist hairstylist and costume designer

  • @lvcraolingisetty
    @lvcraolingisetty 10 днів тому

    M😀st melodious song with the combination of SIRIVENNELA (writer}, S.A.RAJKUMAR [Music], CHITRA {singer}. SNEHA in her 2nd movie [1st.Tholivalalu] looks very glamorous paired with young loverboy THARUN [9th movie].As a director Balasekharan (1st movie in Telugu), framed movie very beautifully, producer R.B.CHOUDARY a super successful producer on his own banner SUPERGOOD FILMS made all most all superhit movies with 1st movie suryavamsam upto this 9th film Priyamaina neeku. I viewed this movie in Repalle Rajyalakshmi theatre in 2001.I am ever loving this song as well as movie also. Thanks to one who uploaded this song in YT

  • @568Narendra
    @568Narendra 6 років тому +25

    Fantastic song,, look at them both looking cute

  • @solomonmamidi7689
    @solomonmamidi7689 3 роки тому +32

    Im 46 years old from Hyderabad, this is the best song I ever heard, really it touched my heart, great lyrics and picturesque video ,everything is beyond normal. I hope the director will make more songs like this .Thanking you

  • @khanapurammamatha9112
    @khanapurammamatha9112 5 років тому +35

    Sneha eyes are so beautiful....and I like her innocence in this film

  • @UdayKumar-sn3zv
    @UdayKumar-sn3zv 6 років тому +27

    Chitra medam garu voice amazing

  • @vanivaniindhu3553
    @vanivaniindhu3553 5 років тому +12

    E song vinte nuvve gurthosthaavv...Neek na premani cheppaleka entha viraha vedhana anubhavinchaano...8 th lo naaa prema cheppaleka ninnu choosthu unnna gnapakam...

  • @EpicGamerSaket
    @EpicGamerSaket 2 роки тому +12

    Always a beautiful song 👌👌 love your expressions Sneha ..

  • @laxmiprasanna7475
    @laxmiprasanna7475 5 років тому +17

    this is my favourite song thanks to chithra Amma garu👌👌👌👌👏👏👏

    • @madhubabu9749
      @madhubabu9749 5 років тому

      Laxmi Prasanna

    • @divyak7335
      @divyak7335 5 років тому

      Nice song 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

    • @jaykumar.s2713
      @jaykumar.s2713 4 роки тому

      Super my favourite

  • @adakagopi6950
    @adakagopi6950 3 роки тому +2

    Congratulation sneha garu

  • @pavankumar-ni3my
    @pavankumar-ni3my 2 роки тому +14

    I think people don't know how many crores this movie collected. We only know the story of the film. That's how movies used to be during that time.

  • @kkyc2621
    @kkyc2621 2 роки тому +2

    1999 to 2000 Bach like cheyandi friends 👌👌

  • @machineniprasad2927
    @machineniprasad2927 Рік тому +3

    Silent love story super good movie ❤❤❤

  • @yuvabestfriends4974
    @yuvabestfriends4974 Рік тому +4

    పల్లవి:మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
    బైటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
    బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
    తలపులు చూపేదెలా
    ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
    తెలపక పోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
    ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
    చరణం:1
    చింత నిప్పైన చల్లగ ఉందని
    ఎంత నొప్పైన తెలియలేదని
    తననే తలుచుకునే వేడిలో
    ప్రేమ అంటేనె తియ్యని బాధని
    లేత గుండెల్లొ కొండంత బరువని
    కొత్తగా తెలుసుకునే వేళలో
    కనబడుతోందా నా ప్రియమైన నీకు
    నా ఎద కోత అని అడగాలనీ
    అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ
    తెలపక పోతే ఎలా
    మనసున ఉన్నది చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    చరణం:2
    నీలి కన్నుల్లొ అతని బొమ్మని
    చూసి నాకింక చోటెక్కడుందని
    నిదరే కసురుకునే రేయిలో
    మేలుకున్నా ఇదేం వింత కైపని
    వేల ఊహల్లొ ఊరేగు చూపుని
    కలలే ముసురుకునే హాయిలో
    వినబడుతోందా నా ప్రియమైన నీకు
    ఆశల రాగం అని అడగాలనీ
    పగలేదో రేయేదో గురుతే లేదనీ
    తెలపక పోతే ఎలా
    మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
    మాటలు రావే ఎలా
    మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
    బైటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
    బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
    తలపులు చూపేదెలా
    ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
    తెలపక పోతే ఎలా... ఆ.....
    ల ల లా.. ల ల ల ల
    ల ల ల ల లా లా...
    ల ల లా.. ల ల ల ల
    ల ల ల ల లా లా...
    మూవీ : ప్రియమైన నీకు
    లిరిక్స్ : సిరివెన్నెల
    మ్యూజిక్ : S A రాజకుమార్
    సింగర్ : చిత్ర
    యువరాజు
    6300473683

    • @RohitKumar-ft2wt
      @RohitKumar-ft2wt Рік тому

      Music director is wrong i guess. Please check. It's Shiva Shankar i guess

  • @koushikvenkat41
    @koushikvenkat41 6 років тому +10

    Super song
    Beautiful combination of tarun and sneha in this movie

  • @saishankarjetla2642
    @saishankarjetla2642 3 роки тому +3

    S.A.Rajukumar Tamil music director telugu lo chala manchi patalu icharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @strangespirit3578
      @strangespirit3578 3 роки тому

      Music by siva (love today tamil movie music director)

  • @srerambhakth6667
    @srerambhakth6667 4 роки тому +5

    Corona time lo chuse vallu oka like vesukonde

  • @chandrakalakyasa3467
    @chandrakalakyasa3467 5 років тому +52

    No matter which year is going on....... But always it's my favorite song🎶🎤🎶

  • @gunashekar8884
    @gunashekar8884 4 роки тому +6

    Chitra gari Melody voice...

  • @UdayKumar-sn3zv
    @UdayKumar-sn3zv 5 років тому +2

    E song ishtamunna girls like cheyyandi

  • @divyaboggarapudivya6140
    @divyaboggarapudivya6140 3 роки тому +4

    E song estam vunavalu like kotandi

  • @seswarrao8692
    @seswarrao8692 Рік тому +4

    🌹💞I love my favourite song🌹💞💯💞ఈశ్వర్💘

  • @shashi2023a
    @shashi2023a Рік тому +13

    Being a tamilian, In the yr 2002 in my 9th STD , bcoz of this song got inspired to learn Telugu and it's culture.
    Love from Bangalore.
    My favourite heroine since last 18 yrs

    • @Madhuwellness
      @Madhuwellness 9 місяців тому

      Respect, Telugu is Italian of east, best suited for poetry

  • @rambaburam7687
    @rambaburam7687 Рік тому +1

    Arojulu malli Rao palleturulaki recording dans vallu vasthey past vese song edhey 👌👌 song Siri vennela setharama satry gari gurinchi manaku telisindey chitra amma gari gurinchi cheppanavasaram ledhu 👏👏 S A Rajkumar gari gurinchi bagatelusu manchi hit songs unnayi 🙏🙏

  • @MadhuMadhu-cn1we
    @MadhuMadhu-cn1we 4 роки тому +47

    Sneha mam ,ur expression in this song killing 😍

  • @magical.MoviesAdda31
    @magical.MoviesAdda31 4 місяці тому +2

    my 1st theater movie ❤
    I don't understand but ilove this song 💞

  • @anandkumar-fj1mz
    @anandkumar-fj1mz 5 років тому +9

    Very nice heart touching song tharun and sneha combination is a great one and never forget this song for ever and ever

  • @ramusir9396
    @ramusir9396 Місяць тому

    ఈ పాట అంటే నా భార్యకు ఇష్టం... నేను రోజుకు ఒక్కసారైనా వింటా❤❤❤❤❤❤❤❤

  • @janudurgam6127
    @janudurgam6127 3 роки тому +4

    2021 lo e song istapadevallu Okka like 👍

  • @MohammadMunni-s1u
    @MohammadMunni-s1u 4 місяці тому +2

    Excellent song super

  • @simplecooking7763
    @simplecooking7763 5 років тому +30

    4:19 at Sneha expression😋 like this...

  • @im_neeru20
    @im_neeru20 3 роки тому +2

    Sudden ga night time nidra rakapotey iy song gurtu occhindi 😂😆😜

  • @chamugudimi7
    @chamugudimi7 6 років тому +41

    Lover Boy Tharun & Sneha Super Combination.

  • @శ్రీహరిముదిరాజ్-ర1ఛ

    నా చిన్ననాటి సాంగ్

  • @santhoshaj7984
    @santhoshaj7984 5 років тому +6

    Super song sneha is my ever favorite heroin

  • @saikeerth1786
    @saikeerth1786 3 роки тому +1

    ఈ పాట వింటుంటే ఈ ప్రపంచం నీ మరచిపోతం 2021 లో ఎవరు వింటారు

  • @kalyanravi2584
    @kalyanravi2584 5 років тому +87

    Listening in 2019 also what a great song

  • @boyapatidivakar9251
    @boyapatidivakar9251 Рік тому +2

    2013 looo vintunam super song

  • @upton8230
    @upton8230 3 роки тому +23

    Great song. Couldn't understand as a native Bengali. But these types of songs give an urge to learn those languages.

  • @Lucky_padhala
    @Lucky_padhala 4 роки тому +17

    2020 January lo chusina vallu antha mandhi

  • @kuruvanarasimha9015
    @kuruvanarasimha9015 2 роки тому +5

    My best lover song

  • @MrSadanand007
    @MrSadanand007 Рік тому +1

    My First Crush Sneha, Movie Release When I'm intermediate 🥰